దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.2

భానుడి భగభగలు.. వేడి సెగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్య కిరణాల రూపంలో నిప్పుల వాన కురుస్తుండటంతో ఇబ్బందులు పడున్నారు. …

GST సేవలు

జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల స‌మావేశం త‌ర్వాత శుక్ర‌వారం వివిధ వ‌స్తు, సేవ‌ల‌కు సంబంధించి ప‌న్ను రేట్ల‌ను ఖ‌రారు చేసింది. మొత్తంగా చూస్తే నాలుగు ర‌కాల రేట్ల‌ను …

గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్ గా

తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  గన్ని కృష్ణ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ముగ్గురు డైరక్టర్లు గా నియమితులు కానున్నారు. …

పులికి ఓటమా?

పులి ఏ జంతువునైనా సులువుగా వేటాడి తినగలదు. కానీ ఓ పులి ఆహారం కోసం వేటాడి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ముళ్ల పందిని వేటాడి తిన్న …

జనాన్ని మోసం చేసే కంపెనీల ఆస్తుల జప్తు సమంజసమే : సుప్రీంకోర్టు

అత్యధిక లాభాలను ఆశపెట్టి, జనం నుంచి పెట్టుబడులను రాబట్టుకొని, వారి పుట్టి ముంచే ఆర్థిక సంస్థల స్థిరాస్తులను జప్తు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడు (ఆర్థిక …

అక్కడ ఉత్సవాల్లో తుపాకీల మోత

తల్వార్‌లు గాల్లోకి లేపినా.. తుపాకులతో హల్‌చల్‌ చేసినా అక్కడ ఖాకీలు చోద్యం చూస్తారు. కఠినంగా వ్యవహరించాల్సిన వారు చూసీచూడనట్లు వదిలేస్తారు. అబ్బే.. అవన్నీ డమ్మీ తుపాకులంటూ.. తేలిగ్గా …

నేను స్వచ్ఛమైన తమిళుడిని

తాను స్వచ్ఛమైన తమిళుడినని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేర్కొన్నారు. రజనీకాంత్‌ తమిళుడేనా అని కొందరు ప్రశ్నించడం తనను బాధించిదన్నారు. తన 67 ఏళ్ల జీవితంలో కర్ణాటకలో నివసించింది కేవలం …

మంచివారు మా మామగారు అంటున్న ఆ నటి

వెండితెర హీరో, హీరోయిన్లు మామా కోడలు కానున్నారు. వారెవరో ఇప్పటికే అర్థమైపోయివుంటుంది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనుంది. అక్కినేని నాగార్జున …

మహిళ కంట్లో కారం

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి ఇంట్లో బంగారం అపహరించుకుపోయిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురంలోని స్వాతి అపార్ట్‌మెంటులో మాకిన శ్రీరామ్మూర్తి …

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ

కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో నిర్వహిస్తున్న ‘తెలుగు భాష – కొత్త రూపు:: మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’ జాతీయ సదస్సు ఆహ్వానం: 04-06-2017 …

నెల్లూరు జిల్లా వాసులకు గుడ్ న్యూస్

నెల్లూరు జిల్లాకు త్వరలో విమాన సేవలు రానున్నట్లు కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు తెలిపారు.నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణలో జాప్యం జరుగుతోందని అన్నారు.పూర్తిస్థాయి స్థలసేకరణ …

ఎపి లో భానుడి భగ భగ

ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి.కోస్తా జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గుంటూరు, విజయవాడల్లో 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో నాలుగు రోజులు పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.

యువకుడ్ని జీప్‌కు కట్టిన సైనిక అధికారికి ….

ఓ యువకుడ్ని మానవ కవచంగా ఆర్మీ జీప్‌కు కట్టిన సైనిక అధికారిని ఆర్మీ కోర్టు ప్రశంసించింది.ప్రాణ నష్టం, గాయాలు నివారించేందుకు తెలివిగా వ్యవరించిన ఆయనకు కోర్టు క్లీన్ …

ఏటీఎంల బంద్‌!

సామాన్యుడి కష్టాలు సైబర్‌దాడితో ముందస్తు జాగ్రత్తలు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేశాకే తెరవాలి బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు మళ్లీ తెరపైకి వచ్చిన నోట్ల కష్టాలు వాన్నా క్రై నుంచి …

డ్రైవర్ కు గుండె పోటు…. అంజిమెడు బస్టాండ్ లో ప్రమాదం

చెన్నై నుండి నెల్లూరు కు వెళుతున్న నెల్లూరు డిపో 2 బస్సు అంజిమెడు సమీపంలో  డ్రైవర్ కు గుండె పోటు రావడంతో  డ్రైవర్ గురవయ్య  మృతి చెందాడు …

ఏపీకి రాబోయే ఐటీ కంపెనీలు విశాఖలోనే ఏర్పాటు

ఏపీకి రాబోయే ఐటీ కంపెనీలను విశాఖలోనే ఏర్పాటు చేస్తామని  మంత్రి నారా లోకేష్ అన్నారు.హెచ్‌సీఎల్‌తో పాటు మరో రెండు, మూడు కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు.దీంతో మొత్తం 15 …

పీవీ సింధుకు ‘సబ్ కలెక్టర్’ ఉద్యోగమిచ్చిన ఏపీ ప్రభుత్వం

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం దక్కనుంది.దీనికి సంబంధించి ప్రజాసేవల చట్ట సవరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి …

మరాఠీ చిత్ర నిర్మాత అతుల్‌ తాప్‌కీర్‌ ఆత్మహత్య

మరాఠీ చిత్ర నిర్మాత అతుల్‌ తాప్‌కీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.భార్య వేధింపులే మరననానికి కారణమని ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు.పుణెలోని హోటల్‌ ప్రెసిడెంట్‌లో విషం తాగి మరణించినట్టు పోలీసులు …

నా భవిష్యత్‌ను దేవుడే నిర్ణయిస్తాడు ఎవరన్నారిలా?

తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు.ఎనిమిదేళ్ళ తర్వాత రజనీకాంత్‌ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనన్నారు.నేటి …

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత యోగీ, పారికర్ రాజీనామా?

యూపీ సీఎం యోగి,గోవా సీఎం మనోహర్‌ పారీకర్‌లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే …

బాహుబలికే మూడేళ్లు పట్టింది… మరిక

బాహుబలికే మూడేళ్లు పట్టింది… మరిక  అమరావతి అంతకంటే అద్భుతం  కదా ఇంకొంచం సమయం పడుతుంది. అద్భుతమైన బాహుబలి సినిమాను నిర్మించేందుకు మూడేళ్ల సమయం తీసుకుందని, అంతకంటే మహాద్భుతమైన …

పిడుగుపాటుకు ఐదుగురు రైతులు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం కలుగోడులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఐదుగురు రైతులు మృతి చెందారు. వర్షం పడుతుండగా చెట్టుకింద ఉన్న గుడిసెలో తలదాచుకునేందుకు …

క్ష‌ణం ఆల‌స్య‌మై ఉంటే??????????

ఐదేళ్లుగా ఒక యువ‌తితో డేటింగ్ చేసి మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు ఓ ప్ర‌బుద్ధుడు. విజ‌య‌వాడ‌కు చెందిన భ‌ర‌త్ శ్రీనివాస్ అనే యువ‌కుడికి వ‌రంగ‌ల్ జిల్లా …

హైదరాబాద్‌లో ఆర్బీఐ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ నాబార్డు క్వార్టర్స్‌లో ఆర్బీఐ ఉద్యోగిని శ్వేతా జైన్ ఆత్మహత్య చేసుకుంది.శ్వేతా జైన్ తన భర్త ఇంట్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే తన …

పాక్ తలలు నరుకుతుంటే మీరేం చేస్తున్నారు?: మోడీకి బ్లౌజ్ పంపిన మాజీ సైనికుడి భార్య

పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు తరచూ దాడులు చేస్తూ భారత సైనికులు, ప్రజల ప్రాణాలు తీస్తున్నా.. వారికి తగిన గుణపాఠం చెప్పడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ఓ …

15 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

అమరావతిలో  ఇంటర్‌ సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలు ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,99,273 మంది హాజరుకానున్నారు. 1014 కేంద్రాల్లో …

ఉద్యోగులు మూడేళ్లు దాటితే బదిలీ కోరవచ్చు

హైదరాబాద్‌ నుంచి అమరావతి వచ్చిన వారికి మినహాయింపు అమరావతి:ప్రస్తుతం పనిచేస్తున్న చోట మూడేళ్ల సర్వీసు పూర్తయితే ఆ ఉద్యోగులు బదిలీ కోరవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు …

రాఖీకి నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

లూథియానా: ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీకి కోర్టు నోటిసులు జారీచేసింది. రాఖీ సావంత్‌ పవిత్ర రామాయణాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు, …

మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల

ఫరిదాబాద్‌: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. అయితే తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో క్ష …

రియల్ హీరో: అమరవీరుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు 

రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లోనే హీరో అన్పించుకున్నాడు ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు …

బరాత్‌ పెళ్లికొడుకుని ఎంతపనిచేసింది..

అహ్మదాబాద్‌: వివాహం ఓ వరుడుడికి విషాధంగా మారింది. తనకు పెళ్లయిన జోష్‌లో ఎగిరి గంతులేస్తూ అనుకోని రీతిలో అతడు మృత్యువాత పడ్డాడు. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే …

ఫేస్ బుక్ ఫేక్ ఐడి తో ఘరానా మోసం

ఫేస్ బుక్ పరిచయాలతో అమాయకులను మోసగిస్తున్న ఓ మాయాలేడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మాటలతో బురిడీ కొట్టించి డబ్బులను వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకొన్న …

కడసారి కన్నీళ్లు.. నిషిత్ అంత్యక్రియలు పూర్తి

రోడ్డు ప్రమాదంలో మరణించిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు ముగిశాయి.నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరంలో నిషిత్ చితికి నిప్పుపెట్టగా నిషిత్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.నిషిత్‌‌ భౌతికకాయానికి …

కంప్లైంట్ బాక్సుగా మంత్రి కేటీఆర్ ట్విటర్

మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కాస్తా- కంప్లైంట్ బాక్సుగా మారిపోయింది. మొదట్లో తన టూర్ వివరాలను, అభివృద్ధి కార్యక్రమాలను జనానికి తెలియజెప్పేందుకు వారధిగా వాడుకున్న అకౌంట్‌ను- ఇప్పుడు …

రైతులకు బేడీలు

ఖమ్మం: రైతులకు బేడీలు వేసి ఖమ్మం పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు. పోలీసుల వైఖరిని తప్పుపట్టిన రాజకీయ పార్టీలు. సీఎం …

భూసేకరణ చట్టానికి ఆమోద ముద్ర

  ఢిల్లీ: తెలంగాణ భూసేకరణ చట్టన్ని ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల్లో విడుదల కానున్న గెజిట్ నోటిఫికేషన్

వెండి తెరపై రామాయణం

  హైదరాబాద్: రూ.500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న రామాయణం. తెలుగు,తమిళం,హిందీ భాషల్లో రామాయణాన్ని నిర్మించనున్న అల్లు అరవింద్.