చంద్రబాబుకు మరో షాక్: గత విద్యుత్ ఒప్పందాలపై ఎంక్వైరీ…

  అమరావతి, 26 జూన్: వరుసగా వివిధ రంగాలకు సంబంధించి సమీక్షలు చేస్తున్న సీఎం జగన్…ఈరోజు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. దీనిలో కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై …

పెరిగిన తెలంగాణ అప్పులు..2014కి ముందు ఎంత అప్పు ఉందంటే..?

హైదరాబాద్, 26 జూన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే …

కుప్పకూలుతున్న ప్రజావేదిక….నేడు అమరావతిపై సీఎం సమీక్షా…

అమరావతి, 26 జూన్: గత ప్రభుత్వం హయాంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికని కూల్చివేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా… మంగళవారం రాత్రి …

ఏపీలో జాతీయ రహదారుల పక్కనున్న మద్యం దుకాణాలు కూడా బంద్…

అమరావతి, 25 జూన్: వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీగా ఉన్న మద్యపాన నిషేధాన్ని ఏపీలో దశలవారీగా అమలు చేసేందుకు సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. …

చంద్రబాబుకు మరో షాక్…కుటుంబానికి సెక్యూరిటీ తొలగింపు…లోకేశ్‌కి తగ్గింపు

అమరావతి, 25 జూన్: ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు , …

ప్రజావేదిక తొలగింపుపై జగన్‌కి టీడీపీ ఎంపీ సలహా….

విజయవాడ, 25 జూన్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ …

ప్రజావేదికని కూల్చివేయమన్న సీఎం…మండిపడుతున్న టీడీపీ నేతలు

అమరావతి, 24 జూన్: ఈరోజు అమరావతిలోని ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రజావేదికను నిబంధనలను తుంగలో …

అందరికీ అమ్మఒడి: ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తించనున్న పథకం…

అమరావతి, 24 జూన్: అమ్మఒడి పథకం తమ పిల్లలను బడికి పంపిన ప్రతిఒక్క తల్లికీ వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం ఏపీ …

ఇప్పటికైనా టీడీపీని బలోపేతం చేయకుండా భ్రమల్లో బ్రతికితే అంతే సంగతులు…

విజయనగరం, 21 జూన్: టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై టీడీపీ సీనియర్ …

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి?

హైదరాబాద్, 21 జూన్: తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ..ఆ తర్వాత జరిగిన పంచాయితీ, లోక్‌సభ, పరిషత్ ఎన్నికల్లో కూడా దారుణమైన …

13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులని నియమించిన సీఎం జగన్..

అమరావతి, 21 జూన్: ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దూకుడుగా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్… మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని …

అరుదైన ఘనత సొంతం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు…

హైదరాబాద్, 21 జూన్: కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సొంతం చేసుకుంది. శంకుస్థాపన చేసిన తరువాత, అతి తక్కువ …

టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదు…మళ్ళీ నిలబడతాం: చంద్రబాబు

  అమరావతి, 21 జూన్: తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ….నలుగురు రాజ్యసభ సభ్యులు నిన్న బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశ పర్యటనలో ఉన్న …

టీడీపీకి భారీ షాక్…బీజేపీలో చేరనున్న నలుగురు ఎంపీలు…20 మంది కాపు నేతలు

ఢిల్లీ,20 జూన్: ఎన్నికల్లో ఓటమి పాలై దారుణమైన స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం …

టీడీపీ నేతలకు తగ్గుతున్న భద్రత: ఒక్క గన్‌మ్యాన్‌ వద్దని వెనక్కి పంపిన అచ్చెన్న

అమరావతి, 20 జూన్: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన టీడీపీ నేతలకు భద్రత తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుతో సహ కొందరు టీడీపీ నేతలకు భద్రత …

ప్రభుత్వ విద్యార్ధులకే పరిమితం కానున్న అమ్మ ఒడి పథకం…

అమరావతి, 20 జూన్: జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అమ్మ ఒడి పథకంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అమ్మఒడి పథకాన్ని తెల్ల రేషన్ …

కేసీఆర్ సచివాలయం విషయంలో మాట మార్చడం వెనుక కారణమిదే: విజయశాంతి

హైదరాబాద్, 19 జూన్: తెలంగాణ రాష్ట్రానికి పాత సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాత భవనాలని …

రెండు రాష్ట్రాలు సఖ్యతతో ముందుకు వెళతాయి…మంచి చేయాలనే తపన జగన్‌కు ఉంది: కేసీఆర్

హైదరాబాద్, 19 జూన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన జగన్ ఏపీలో సీఎం …

అసెంబ్లీలో మాటల యుద్ధం: చంద్రబాబు వర్సెస్ జగన్

అమరావతి, 18 జూన్: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, సీఎం …

అదే జగన్‌, చంద్రబాబుకు ఉన్న తేడా: టీడీపీపై మంత్రి అవంతి సెటైర్లు

అమరావతి, 18 జూన్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదాపై చంద్రబాబు …

అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ నేతల మాటల యుద్ధం…అంబటి సెటైర్లు..

అమరావతి, 17 జూన్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అంబటి రాంబాబు, అచ్చెన్నాయుడు …

ఎన్టీఆర్ మంచి నాయకుడే అవుతాడు కానీ…లోకేశ్‌కి ఆ సత్తా లేదు…

హైదరాబాద్, 17 జూన్: ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి… తాజాగా ఒక ప్రముఖ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన …

రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక…కోన రఘుపతికే అవకాశం…

అమరావతి, 17 జూన్: ఏపీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకుగాను నోటిఫికేషన్‌ విడుదలైంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జూన్‌ 18వ తేదీన ఉదయం …

తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్…బీజేపీలోకి కోమటిరెడ్డి?

హైదరాబాద్, 17 జూన్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరగా…ఇప్పుడు …

టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్లని తొలగించిన జగన్ ప్రభుత్వం

అమరావతి, 15 జూన్: ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు సెక్యూరిటీగా జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న ఎస్కార్ట్, పైలెట్ వాహనాలని తొలగించిన ప్రభుత్వం….తాజాగా గుంటూరు జిల్లాలో …

చంద్రబాబు హయాంలో భారీ అవినీతి: వైసీపీ మంత్రుల విమర్శలు…..

అమరావతి,15 జూన్: ఏపీ మంత్రులు ఈరోజు వేర్వేరు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ….గత టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ …

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబుకు అవమానం…. విజయసాయిరెడ్డి సెటైర్

విజయవాడ, 15 జూన్: టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా బలగాలు తనిఖీలు …

chinese drunk amercia beer

మద్యపాన నిషేదం దిశగా జగన్ ప్రభుత్వం…

  అమరావతి, 15 జూన్: నవరత్నాలులో భాగంగా  మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో …

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు

అమరావతి, 14 జూన్: గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక అమరావతిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ మీడియాతో మాట్లాడుతూ…. పెన్షన్ల …

కోడెల కుటుంబం అక్రమాలపై మరోసారి విజయసాయిరెడ్డి కౌంటర్లు…

  హైదరాబాద్, 14 జూన్: తన కుటుంబంపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మొన్న మీడియా సమావేశంలో వివరించిన …

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్..

  అమరావతి, 14 జూన్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట  కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. …

ఆ విషయంలో తండ్రినే ఫాలో అవుతున్న జగన్…

అమరావతి, 12 జూన్: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పాలన పరమైన వ్యవహారాల్లో జగన్ మునిగితేలుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గం ఏర్పాటు చేసి…కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న …

రోజాకు కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్..

అమరావతి, 12 జూన్: నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ …

ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన జగన్, చంద్రబాబు…

అమరావతి, 12 జూన్: ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. …

విజయసాయిరెడ్డి పై మాజీ స్పీకర్ కోడెల ఫైర్..

గుంటూరు, 12 జూన్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…విజయసాయి రెడ్డి ట్వీట్ …

మంత్రివర్గ ఏర్పాటుపై అసంతృప్తి ఉంది: మేకపాటి

నెల్లూరు, 11 జూన్: జూన్ 8న 25మంది కొత్త మంత్రులతో ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే చాలామంది వైసీపీ నేతలు మంత్రివర్గంలో …

ఆ విషయంలో జగన్‌కి మోడీ మద్దతు

అమరావతి, 11 జూన్: గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ)ను సమీక్షిస్తామని, అవసరమైతే రద్దు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనివల్ల …

జగన్ గారు రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది

హైదరాబాద్, 11 జూన్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రివర్గంలో రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని, తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత …

పెన్షన్లు, ఆశా వర్కర్ల జీతాల పెంపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

అమరావతి, 10 జూన్: నెలకు రూ.3000 గా ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10,000కు పెంచుతూ సీఎం హోదాలో జగన్ ఫైలుపై సంతకం చేసిన విషయం తెల్సిందే. …

ప్రజావేదిక కోసం మేము లేఖ రాయలేదు…

అమరావతి,10 జూన్: ప్రజావేదిక తమకే కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేరిట సీఎస్‌కి ఓ లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన విషయం …

మంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదు: గిరిజన నేత

విశాఖపట్నం,10 జూన్: జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అసలు ఎస్టీనే కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపించారు. …

జగన్ సంచలన నిర్ణయం ఏపీకి ఐదుగురు డిప్యూటీ సీఎంలు

అమరావతి, 7 జూన్: ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ  సమావేశం సందర్భంగా సీఎం …

జేసీ బ్రదర్స్ టీడీపీని వీడనున్నారా…!

అనంతపురం, 7 జూన్: ఏపీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం…త్వరలో టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా జరిగిన ఏపీ …

టీడీపీపై కౌంటర్ల వర్షం కురిపిస్తున్న విజయసాయి..

అమరావతి,, 7 జూన్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీపై కౌంటర్ల వర్ధం కురిపిస్తున్నారు. తాజాగా అమరావతిలో తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను …

చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే ఫోటో…ఎప్పటిది అంటే

అమరావతి, 7 జూన్: ఏపీ రాజకీయాల్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న బాలుడు…నేడు …