ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి బీసీసీఐ దిశానిర్దేశం.. సేప్టీ ఫస్ట్

ఐపీఎల్ 2020 సీజన్‌ నిర్వహణపై టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా దిశానిర్దేశం చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి …

ENG vs PAK: టాస్ టైమ్‌లోనే రూల్స్ మర్చిపోయిన కెప్టెన్లు

ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. టాస్ టైమ్‌లోనే రెండు జట్ల కెప్టెన్లూ తొందరపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. …

4,6,6,6,2,6.. గర్ల్‌ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వెక్కివెక్కి ఏడ్చిన భారత ఫాస్ట్ బౌలర్

భారత్ పర్యటనకి 2013లో వచ్చిన ఆస్ట్రేలియా.. మొహాలి వేదికగా మూడో వన్డేలో టీమిండియాని ఢీకొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. అప్పటి కెప్టెన్ …

ఐపీఎల్ కొత్త స్ఫాన్సర్ వేటలో బీసీసీఐ.. జోక్‌లు పేలుస్తున్న ఫ్యాన్స్

ఐపీఎల్ కొత్త టైటిల్ స్ఫాన్సర్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెతుకులాట ప్రారంభించింది. 2018 నుంచి చైనాకి చెందిన వివో కంపెనీ టైటిల్ స్ఫాన్సర్‌గా …

ఇంగ్లాండ్‌కి లాస్ట్ వన్డేలో ఐర్లాండ్ పంచ్.. 329 టార్గెట్ ఉఫ్

ఇంగ్లాండ్‌ జట్టుకి సొంతగడ్డపై ఊహించని పరాభవం ఎదురైంది. సౌథాంప్టన్‌లో తాజాగా జరిగిన ఆఖరి వన్డేలో పసికూన ఐర్లాండ్‌కి 329 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ నిర్దేశించగా.. ఒక బంతి …

ఐపీఎల్ 2020కి ముందు ఐదు సార్లు క్రికెటర్లకి కరోనా పరీక్షలు

సీజన్‌కి ముందు భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లకి కూడా ఐదు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు …

ఇంగ్లాండ్‌తో ఫస్ట్ టెస్టుకి పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. సర్ఫరాజ్‌కి మళ్లీ ఛాన్స్

ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్‌కి జట్టుని పాకిస్థాన్ ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ టెస్టు ఆరంభంకానుండగా.. 16 …

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి వివో ఔట్..? బీసీసీఐ వెనకడుగు

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి చైనాకి చెందిన వివో కంపెనీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించబోతోందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. …

రిషబ్ పంత్ గన్ ప్లేయర్.. కానీ సపోర్ట్ కావాలి: సురేశ్ రైనా

టీమిండియా యువ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ గన్ ప్లేయర్ అని వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా కితాబిచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి ధోనీ …

ఐపీఎల్‌కి కొత్త పేరు.. బీసీసీఐని ఉతికారేస్తున్న నెటిజన్లు

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ …

ఐపీఎల్ 2020.. 13ఏళ్లలో బీసీసీఐకి ఫస్ట్ టైమ్ ఛాలెంజ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఆదరణ, ఆర్జన విషయంలో టాప్‌లో కొనసాగుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌కి బంగారు బాతులా మారింది. ఏటా నెలన్నర పాటు …

ఐపీఎల్ మ్యాచ్‌‌ల టైమింగ్స్ మార్పు‌‌.. తెలివైన నిర్ణయం: ఆకాశ్ చోప్రా

సీజన్‌ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పు తెలివైన నిర్ణయమని భారత మాజీ క్రికెటర్/ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 …

ఐపీఎల్‌లో CSK, MIకి పంచ్.. ఈ నెల 20 తర్వాతే యూఏఈకి

ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం అన్ని జట్ల కంటే ముందుగానే యూఏఈకి వెళ్లాలని పోటీపడిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌కి పంచ్ పడింది. సెప్టెంబరు 19 …

తప్పుని ఒప్పుకోండి శిక్షించం.. భారత క్రికెటర్లకి బీసీసీఐ ఆఖరి ఛాన్స్

నకిలీ జనన ధ్రువీకరణ పత్రం.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ.. అండర్-19‌ వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఈ నకిలీ జనన ధ్రువీకరణ …

బ్యాట్స్‌మెన్‌పైకి ‘డేంజర్’ త్రో.. బౌలర్‌కి 5 పరుగులు జరిమానా

మైదానంలో బ్యాట్స్‌మెన్, బౌలర్ మధ్య పోటీ సహజం. కానీ.. కొన్ని సార్లు ఆ పోటీ హద్దులు దాటి.. గాయపర్చుకునే వరకూ వెళ్తుంటుంది. కొంత మంది బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ని …

ఐపీఎల్‌లో ‘చైనా’ స్ఫాన్సర్లు కంటిన్యూ.. Vivoనే టైటిల్ స్ఫాన్సర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చైనా స్ఫాన్సర్లు యథాతథంగా ఈ ఏడాదీ కొనసాగనున్నారు. లఢక్‌లోని గాల్వన్ సరిహద్దు వద్ద ఇటీవల చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 …

టీమ్‌ని చెడగొడతాడని.. ఆ టాప్ ప్లేయర్‌ని ధోనీ వద్దనేశాడు: CSK ఓనర్

ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ టాప్-2లో కొనసాగుతోంది. దానికి కారణం మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఫస్ట్ సీజన్ నుంచి ధోనీనే …

భారత క్రికెటర్లకి 10 నెలలుగా జీతాల్లేవ్..! రూ.99 కోట్లు పెండింగ్

క్రికెటర్లకి గత పది నెలలుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీతాలు చెల్లించని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశంలో క్రికెట్‌పరంగా వచ్చే ఆదాయంతో అంతర్జాతీయ …

ఐపీఎల్ 2020 సీజన్ పూర్తి షెడ్యూల్.. మ్యాచ్ టైమింగ్స్ ఇవే

సీజన్‌‌పై ఆదివారం రాత్రి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో షెడ్యూల్‌పై సుదీర్ఘ జరిగింది. ఈ …

సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్.. ఈసారి దుబాయ్‌లో మెగా టోర్నీ

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వస్తోంది. ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సెప్టెంబరు 19 నుంచి …

క్లీన్ బౌల్డ్ ఎలా..? రషీద్ గూగ్లీకి.. నోరెళ్లబెట్టిన కెవిన్ ఓబ్రైన్

బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించడంలో స్పిన్నర్ల స్టయిల్ వేరు. మరీ ముఖ్యంగా.. గూగ్లీని సంధించి బ్యాట్స్‌మెన్‌ని క్లీన్ బౌల్డ్ చేస్తే ఆ స్పిన్నర్‌కి వచ్చే కిక్కే వేరు. తాజాగా …

ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌పై ఈరోజే క్లారిటీ..!

ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌పై ఆదివారం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన ఈరోజు మీటింగ్ జరగనుండగా.. టోర్నీ …

రెండో వన్డేలోనూ ఐర్లాండ్ చిత్తు.. ఇంగ్లాండ్‌దే సిరీస్

టూర్‌లో ఐర్లాండ్ వరుసగా రెండో వన్డేలోనూ ఓడిపోయింది. సౌథాంప్టన్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటిన ఇంగ్లాండ్ టీమ్ 4 వికెట్ల తేడాతో …

భారత యువ క్రికెటర్‌తో సారా టెండూల్కర్‌కి ముడిపెట్టిన నెటిజన్లు

భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌కి ఒక చిన్న పాయింట్‌ని పట్టుకుని నెటిజన్లు ముడిపెడుతున్నారు. మూడు రోజుల క్రితం బెంచ్‌పై …

ధోనీ ఇక చాలు.. రిటైర్మెంట్ గురించి ఆలోచించు: బిన్నీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత …

మంకీగేట్ వివాదం.. హర్భజన్‌కి అన్యాయం జరిగింది: కుంబ్లే

భారత్, ఆస్ట్రేలియా క్రికెట్‌ని 12 ఏళ్ల క్రితం మంకీగేట్ వివాదం కుదిపేసింది. సిడ్నీ వేదికగా 2008లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని …

బుల్లి హార్దిక్ పాండ్యా ఫొటో చూశారా..? ఫస్ట్ పిక్.. ట్విట్టర్‌లో జోక్‌ల వర్షం

టీమిండియా ఆల్‌రౌండర్ తన కొడుకు ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. గురువారం తన భార్య నటాషా స్టాంకోవిచ్‌‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చినట్లు ప్రకటించిన హార్దిక్.. తాజాగా ఆసుపత్రిలో ఆ …

ఐపీఎల్‌లో ముంబయికి ఎదురుదెబ్బ.. ఫస్ట్ మ్యాచ్‌‌ నుంచి మలింగ ఔట్

ఐపీఎల్ 2020 సీజన్‌ ముంగిట డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ …

భారత క్రికెటర్లు 150 రోజులు ఫ్యామిలీకి దూరం.. కారణమిదే

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు.. ఇక దాదాపు 150 రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారు. యూఏఈ వేదికగా …

బీసీసీఐకి డబ్బు కావాలి.. ఐపీఎల్‌ 2020కి పాక్ క్రికెటర్ సపోర్ట్

సీజన్‌కి పాకిస్థాన్ నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభించింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ కరోనా వైరస్ కారణంగా …

సెహ్వాగ్‌కి అరుదైన గౌరవం.. సెలక్షన్ ఫ్యానల్‌లో చోటు

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ ఎంపిక కోసం తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన …

హిట్టింగ్ సౌండ్.. ఓపెనర్ శిఖర్ ధావన్ ఈజ్ బ్యాక్

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శిఖర్ …

ఐపీఎల్ 2020‌ సీజన్ మ్యాచ్‌లకి ఫ్యాన్స్‌కి ఎంట్రీ..?

ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌లకి స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించే సూచనలు కనిపిస్తున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరగనుండగా ఆదివారం …

నోరు అదుపులో పెట్టుకుంటా.. మరో ఛాన్స్ ప్లీజ్: బీసీసీఐకి మంజ్రేకర్ లేఖ

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎట్టకేలకి వెనక్కి తగ్గాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని ‘అరొకర’ ఆటగాడంటూ ఎద్దేవా చేసిన మంజ్రేకర్.. సహచర …

ధోనీ కథ ఇంకా ముగిసిపోలేదు.. అదొక మిస్టరీ: మాజీ కీపర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇంకా ముగిసిపోలేదని భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దాహియా అభిప్రాయపడ్డాడు. గత ఏడాది జులైలో …

ఐపీఎల్ 2020లో RCBకి షాక్.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు దూరం..?

సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ …

ఐపీఎల్‌కి ముందు క్రికెటర్లకి నాలుగు సార్లు కరోనా టెస్టులు

ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు రెండు వారాల వ్యవధిలో క్రికెటర్లకి నాలుగు సార్లు కరోనా వైరస్ టెస్టులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్లు …

సూపర్ లీగ్‌లో ఇంగ్లాండ్ బోణి.. ఐర్లాండ్‌పై తొలి వన్డేలో అలవోక గెలుపు

భారత్ వేదికగా 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కి అర్హత సాధించాలంటే.. తాజాగా ఐసీసీ ప్రారంభించిన సూపర్ లీగ్‌లో జట్లు సత్తాచాటాల్సిందే. వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు బరిలోకి …

అఫ్రిది వయసు, ఫోన్ నెంబరు అడిగిన ఫ్యాన్.. పాక్ క్రికెటర్ రిప్లై

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వయసు ఇప్పటికీ మిస్టరీనే. 16 ఏళ్ల వయసులో 1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన అఫ్రిది …

భారత క్రికెటర్ హార్దిక్‌ పాండ్యాకి పుత్రోత్సాహం

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయ్యాడు. సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో ఈ ఏడాది జనవరి 1న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హార్దిక్ పాండ్యా.. మే 31న తాను …

ఐపీఎల్ 2020 ‘ఫైనల్’ తేదీ మార్పు.. 13ఏళ్ల టోర్నీ చరిత్రలో ఫస్ట్ టైమ్

ఐపీఎల్ 2020 సీజన్‌ షెడ్యూల్‌లో మరో మార్పు చోటు చేసుకుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను …

పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కి ఇంగ్లాండ్ టీమ్ ప్రకటన

పాకిస్థాన్‌తో ఆగస్టు 5 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు‌ కోసం ఇంగ్లాండ్ 14 మందితో కూడిన జట్టుని తాజాగా ప్రకటించింది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టెస్టుల …

ఐపీఎల్‌లో SRH‌పై రసెల్ విధ్వంసం.. కన్నీళ్లు తెప్పించాయ్: KKR సీఈవో

ఐపీఎల్‌లో విధ్వంసక హిట్టర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? కోల్‌కతా నైట్‌రైడర్స్ పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ ముందు వరుసలో ఉంటాడు. 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన …

హెలికాప్టర్ షాట్‌ని దించేసిన జూనియర్ ధోనీ.. వీడియో వైరల్

హెలికాప్టర్ షాట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మహేంద్రసింగ్ ధోనీ. దశాబ్దన్నర క్రితం ఈ హెలికాప్టర్ షాట్‌ని క్రికెట్ ప్రపంచానికి ధోనీ పరిచయం చేయగా.. పదుల సంఖ్యలో క్రికెటర్లు …

సచిన్‌కి ఆ టెక్నిక్ తెలీదు.. అందుకే ట్రిఫుల్ సెంచరీ లేదు: కపిల్‌దేవ్

భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌కి టెస్టుల్లో సెంచరీని డబుల్, ట్రిఫుల్ సెంచరీలుగా మలచడం తెలియదని మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. 1989 నుంచి 2013 వరకూ …