కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మీకు పడుతుంది: టీడీపీ నేతలు

అమరావతి, 6 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ రోజు …

1400 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర…

ప్రకాశం, 5 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు ప్రకాశం …

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క ఎంపీ సీటూ కూడా గెల్చుకోలేరు: ఉత్తమ్

హైదరాబాద్, 5 మార్చి: 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క ఎంపీ సీటూ గెల్చుకోలేరని, అలాంటప్పుడు థర్డ్ ఫ్రంట్‌ ఎలా ఏర్పాటు చేస్తారని  టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ …

నన్ను వేధిస్తున్నారు…చంపేస్తారు: స్వాతి నాయుడు..!!

హైదరాబాద్, 5 మార్చి: షార్ట్‌ ఫిల్మ్‌, లఘ శృంగార చిత్రాల నటి స్వాతి నాయుడు సెల్ఫీ వీడియో ఒకటి యూట్యూబ్‌‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో వంశీ …

ప్రతిపక్ష పాత్రనూ మేమే పోషిస్తాం: మంత్రి కాల్వ

ప్రతిపక్ష పాత్రనూ మేమే పోషిస్తాం: మంత్రి కాల్వ అమ‌రావ‌తి, మార్చి 5ః వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలను అపహాస్యం చేస్తున్నారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు …

అమిత్ షాను కలవనున్న టీడీపీ బృందం; యనమల కూడా

అమరావతి, మార్చి 5 : భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ బృందం ఒకటి భేటీ కానున్నది. ఈ బృందం అమిత్ షాతో రాష్ట్ర …

ఒక న‌మ్మ‌క ద్రోహి స‌మాచారం ఇచ్చాడు!

ఒక న‌మ్మ‌క ద్రోహి స‌మాచారం ఇచ్చాడు! హైద‌రాబాద్‌, మార్చి 3ః తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులతో పాటు గ్రేహౌండ్స్‌కు చెందిన …

ఎవరు పడితే వాళ్ళు ‘బ‌చ్చా’ అంటే? కేటీఆర్

హైదరాబాద్, 3 మార్చి: ఇంకోసారి ఎవరన్నా తనను బచ్చా అంటే ఏం సమాధానం చెబుతానో చూడండని కాంగ్రెస్ నాయకులని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇటీవల కేటీఆర్‌పై …

తిట్ల పురాణంలో కేటీఆర్‌ పీహెచ్‌డీ చేశారు: వీహెచ్

హైదరాబాద్, 3 మార్చి: తిట్ల పురాణంలో కేటీఆర్‌ పీహెచ్‌డీ చేశారని, తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం …

దర్శిలో ఆయన మళ్లీ యాక్టివ్‌ అయ్యాడు…వైసీపీలో జోష్..!!

ఒంగోలు, 2 మార్చి: గత కొన్నాళ్లుగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నాడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఈయన …

కొందరు నన్ను చంపాలని చూసినా.. నేను బాబును వీడలేదు.. మోత్కుపల్లి

హైదరాబాద్ మార్చి 2 : తెలుగుదేశం పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలకు మోత్కుపల్లి నాలుక కరచుకున్నారు. తను చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. …

కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: టీడీపీ ఎంపీ

కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: టీడీపీ ఎంపీ అమ‌రావ‌తి, మార్చి 2ః రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై మేం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన …

బందరు టీడీపీలో రాజీనామాల గోల…

మచిలీపట్నం, 2 మార్చి: బందరు తెలుగుదేశం సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్‌కు మద్దతుగా ఆ పార్టీకి చెందిన నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ …

లేపాక్షి ఉత్సవాలు వాయిదా…

హిందూపురం, 2 మార్చి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేపాక్షి ఉత్సవాలు వాయిదాపడ్డాయి. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన …

పులివెందులపై చర్చకు సిద్ధంగా ఉన్నా: ఎంపీ అవినాష్ రెడ్డి

కడప, 2 మార్చి: పులివెందులలో జరిగిన అభివృద్ధి విషయమై చర్చకు సిద్ధమేనంటూ టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం అవినాష్ రెడ్డి …

నాయుని కృష్ణమూర్తి మృతి సాహితీ లోకానికి తీరని లోటు: కలెక్టర్ ప్రద్యుమ్న

చిత్తూరు, 1 మార్చి: ప్రముఖ సాహితీవేత్త, చిత్తూరు జిల్లా చౌడేపల్లి విజయవాణి సంస్థల అధిపతి నాయుని కృష్ణమూర్తి మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు అని …

రావెల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి…

గుంటూరు, 1 మార్చి: తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇప్పటికే రూ. 100 కోట్ల మట్టిని తవ్వుకుపోయారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి …

బందరులో 6,400 జీ+3 ఇళ్లకు శంఖుస్థాపన

మచిలీపట్నం, 1 మార్చి: ఎన్నో ఏళ్లుగా స్వంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న పేదవారి కోసం కృష్ణా జిల్లా బందరు (మచిలీపట్నం) మండలం గోసంఘంలో 6,400 జీ+3 …

రెచ్చిపోయిన అనుచరులు…బైక్‌పై జారుకున్న రేవంత్ రెడ్డి…!!

మహబూబ్ నగర్, 1 మార్చి: కొడంగల్ ఎంఎల్ఏ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి నందిగామలో చేదు అనుభవం ఎదురయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూర్ మండలం, నందిగామ …

నా పెళ్లి ఆపండి సార్…నేను చదువుకోవాలి…!!

విజయవాడ, 28 ఫిబ్రవరి: మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లిచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సార్…నేను చదువుకోవాలి నన్ను కాపాడండి…అంటూ ఓ బాలిక 100కు ఫోన్ చేసి పోలీసుల …

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్…

సంగారెడ్డి, 28 ఫిబ్రవరి: సంగారెడ్డి నియోజకవర్గం సదాశివ పెట మండలంలోని బొబ్బిలి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు తలారి శ్రీశైలం కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి  …

భూ అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు చేసిన ఫలితం లేదు: టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు

ప్రత్తిపాడు, 28 ఫిబ్రవరి: తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న భూ అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్ …

లంచం అడిగితే చెప్పుతో పొట్టు పొట్టు కొట్టుర్రి : సీఎం కేసీఆర్‌

మంచిర్యాల, 28 ఫిబ్రవరి: కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచి లంచం అడిగిన వాణ్ని తన్నాలని అన్నారు సీఎం …

మదనపల్లెలో ఇద్దరు టీడీపీ కౌన్సిలర్ల రాజీనామా

చిత్తూరు, 28 ఫిబ్రవరి: తమ వార్డుల్లో అభివృద్ధికి పురపాలక సంఘం నిధులు కేటాయించడం లేదని నిరసిస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ పదవులకు …

తల్లి పెళ్లి చేస్తే.. తండ్రి చితక్కొట్టేశాడు..

వరంగల్, 28 ఫిబ్రవరి: ప్రేమకు మద్దతు ఇచ్చే వారొకరుంటే, విడకొట్టేవారు చాలమందే ఉంటారు. వధువు తల్లి, వరుడి తల్లితండ్రుల ఆశీస్సులతో ఒక్కటయ్యారు. ప్రతి ప్రేమకథలో ఒక విలన్ …

పనికిమాలిన ఎమ్మెల్సీ పదవి ఒకటి ఇచ్చి.. టీడీపీ రెచ్చిపోతోంది : సోము వీర్రాజు …

విజయవాడ, 28 ఫిబ్రవరి: ఎందుకు ఉపయోగపడని, ఓ పనికిమాలిన ఎమ్మెల్సీ పదవిని తనకు ఇచ్చి…. తనకేదో భిక్ష వేశామన్నట్టుగా టీడీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ …

అధికారులకి షాకిచ్చిన హరీశ్ రావు…

కాళేశ్వరం, 27 ఫిబ్రవరి: కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవ్వడమే లక్ష్యంగా తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి హరీష్ రావు సోమవారం ఆక‌స్మిక‌ తనిఖీలు చేశారు. …

అవి ‘రౌడీ’ సమన్వయ సమితులు…

హైదరాబాద్, 27 ఫిబ్రవరి: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రైతు సమన్వయ సమితులపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… …

ఉప్పాడ నుంచి జపాన్‌కు చేపల ఎగుమతి…

కాకినాడ, 27 ఫిబ్రవరి: తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో రూ.289 కోట్ల అంచనా వ్యయంతో కొత్త  హార్బర్‌‌ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన …

గుప్త నిధుల కోసం వినాయక విగ్రహాన్ని…??

కడప, 27 ఫిబ్రవరి: దేవుళ్ళకు మొక్కడంలో భక్తులు, భక్తుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడంలో దేవుళ్ళు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా దొంగలు కూడా తమ పనిలో తాము …

సి‌ఎం సొంత జిల్లాలో విద్యార్థినుల అగచాట్లు

చిత్తూరు, 27 ఫిబ్రవరి: బడికి వెళ్ళడం కోసం మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్లమని గతంలో పెద్దవాళ్ళు చెప్తుంటే వినే వాళ్ళం. కానీ ఇప్పుడు చిత్తూరు వెళ్తే చాలు..ఆ …

పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు…

కర్నూలు, 26 ఫిబ్రవరి: రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదని, పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కర్నూలు వైసీపీ నేత చక్రపాణిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ఈరోజు ఆయన …

భూ కబ్జా కేసులో బోండా ఉమా భార్యకు, అనుచరుడికి నోటీసులు

విజయవాడ, 26 ఫిబ్రవరి: భూకబ్జా ఆరోపణల కేసులో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతకు, తన అనుచరుడు మాగంటి బాబుకు ఆర్డీవో నోటీసులు జారీ …

పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ మిథున్‌రెడ్డి

కడప, 26 ఫిబ్రవరి: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ …

అమ్మో…! చిరుత.. తిరుమల బాలాజీ కాలనీలో హల్‌చల్

భీతిల్లుతున్న కాలనీవాసులు తిరుపతి, ఫిబ్రవరి 26 : తిరుమలలో చిరుతులు హల్చల్ చేస్తున్నాయి. జనావాసాల్లోకి సునాయాసంగా వచ్చేస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లో సంచరిస్తూ వారి వెన్నులో వణుకు …

కారు బస్సు- ఢీ… ముగ్గురు మృతి.. నవవధువు కూడా

తిరుపతి, ఫిబ్రవరి 26: చిత్తూరు జిల్లా నారాయణవనం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వారిలో నవవధువు ఒకరు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. …

గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ‌న్ సంతాపం

గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ‌న్ సంతాపం హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 25ః ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి అకాల మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. …

కారులోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు, 24 ఫిబ్రవరి: తన పరిపాలనలో సాంకేతికతని జోడించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశం. దానికి అనుగుణంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధాని అమరావతిలో రియల్‌టైమ్‌ …

చంద్రబాబు బయోపిక్ ‘చంద్రోదయం’ టీజర్‌ విడుదల…!!

విజయవాడ, 24 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంపై సినిమా వస్తుంది. ‘చంద్రోదయం’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ …

వైభవోపేతంగా వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్…!!

వరంగల్, 24 ఫిబ్రవరి: ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో ఢిల్లీకి చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మని వివాహం చేసుకున్న వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్ …

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల బాహాబాహీ…

వరంగల్, 23 ఫిబ్రవరి: వరంగల్‌లోని కాకతీయ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు పరస్పరం గొడవ పడడంతో ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ …

ఉర్ధూమీడియం పుస్తకాలను విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి…!!

హైదరాబాద్, 23 ఫిబ్రవరి: బి.ఏ రెండో సంవత్సరం హిస్టరీ సబ్జెక్టు ఉర్ధూ మీడియం పుస్తకాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ సచివాలయంలోని ఆయన …

భారతదేశ పటంలో ఏపీని లేకుండా చేయాలని చూస్తున్నారు..

విజయవాడ, 23 ఫిబ్రవరి: భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. …

చంద్రబాబూ… ఆ రోజు చెప్పిందేమిటి? ఈ చెబుతున్నదేమిటి? : సోము వీర్రాజు

విజయవాడ, 23 ఫిబ్రవరి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం …