హైద్రాబాద్ లో వ్యక్తి చేతిలో బ్యాగు … భారీ పేలుడు!

-కుత్బుల్లాపూర్‌లో ఘటన … ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు -కిలోమీటరు దూరం వినిపించిన పేలుడు శబ్దం -అతడి దగ్గరున్న మరో బ్యాగులో చెత్త -ఆ బ్యాగ్ బాలానగర్‌లో …

కడప జిల్లా పేలుడు కేసు – వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్ట్!

కడప జిల్లాలో ముగ్గురాయి గనుల్లో పేలుడు జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి ప్రతాపరెడ్డి పేరిట జిలెటిన్ స్టిక్స్ లైసెన్స్ ప్రతాపరెడ్డిపై కేసు నమోదు,  ముగ్గురి …

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు…

-ప్రతిపక్షాల నిరసనలతో రుయా వద్ద ఉద్రిక్త వాతావరణం -తిరుపతి ఘటనపై నిరసనల హోరు -అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు -నగరిలో సీపీఐ నారాయణ గృహ నిర్బంధం …

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం

కరోనా భారిన పడి ఆకస్మికంగా మృతిచెందిన నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహా రెడ్డి) కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం …

సీఎల్పీ నేత భట్టితో ఈటల భేటీ…

*హైదరాబాదులో భట్టి నివాసానికి ఈటల *భూకబ్జా ఆరోపణలు, మంత్రి పదవిని పోగొట్టుకున్న వైనం *రాజకీయ భవితవ్యంపై  చర్చ భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ అయిన …

ఎంత శ్రమిస్తున్నా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు: సీఎం జగన్

‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ తిరుపతి రుయా ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం తామే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆవేదన తమిళనాడు నుంచి ట్యాంకర్ …

ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి: సిపిఎం

-జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. -కార్పొరేషన్ ఎన్నికలతోనే కరోన వ్యాప్తి. -ఖమ్మంలోతాత్కాలిక ఆసుపత్రి ఏర్పా టుచేయాలి.   జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలని సిపిఎం …

ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఎన్440కే వేరియంట్ ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతల ఆరోపణలు ఎన్440కే కర్నూలులో నిర్ధారణ అయిందన్నాడని వెల్లడి మంత్రిపై …

పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా.. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో…

ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న మరో 11 మందికీ సోకిన మహమ్మారి చికిత్స కోసం చెన్నై వెళ్లారన్న అధికారులు ఇటీవలే …

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద  వ్యక్తి అరెస్ట్.. విడుదల

రెండు రోజులుగా చంద్రబాబును కలిసేందుకు యత్నం కడప జిల్లా చక్రంపేట వాసిగా గుర్తింపు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందన్న వ్యక్తి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని పోలీసుల …

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం…

– టీటీడీ వర్సెస్ శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు! -ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనన్న టీటీడీ -ఖండిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన జన్మభూమి తీర్థ ట్రస్ట్   రామబంటు …

చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు: కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

*చంద్రబాబుకు  నోటీసులు జారీ చేస్తాం *ఎన్440కే వైరస్ పేరిట విషప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు *చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు *దర్యాప్తు ప్రారంభమైందన్న జిల్లా ఎస్పీ …

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓడిన వారిని గెలిపించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి

-ధ్రువీకరణ పత్రాలు సైతం అందజేసిన వైనం -ప్రత్యర్థుల గొడవతో తిరిగి రీకౌంటింగ్ జరిపిన జిల్లా మేజిస్ట్రేట్ -ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 500 మందికి పైగా పాల్గొన్నట్లు …

టీటీడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

టీటీడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల‌కు ఇంటిస్థ‌లాల కేటాయింపునకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. 400 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లం ఉద్యోగుల కోసం కేటాయించాల‌ని గ‌తేడాది …

55 ఏళ్ళ కిందట ఎన్నికల విషయం – ఓ మధుర జ్ఞాపకం…

1967 ఎన్నికల్లో మా అన్నయ్య నందిరాజు శ్రీహరిరావు సత్తెనపల్లి నుంచి జనసంఘ్ అభ్యర్థిగా వావిలాల వంటి ఉద్దండులతో పొటీపడ్డప్పుడు కుటుంబం మొత్తం ప్రచారానికి వెళితే, నేను మాత్రం …

పూరి గుడిసె నుండి తమిళనాడు అసెంబ్లీకి!

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గుడిసెలో నివాసం ఉండే సీపీఐ పార్టీ అభ్యర్థి కే మారిముత్తు.. కోటీశ్వరుడైన ఏఐఏడీఎంకే అభ్యర్థి సురేష్ కుమార్‌పై ఘన విజయం …

యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ!

అయోధ్యలో ఓడిపోయిన బీజేపీ మధురలో సమాజ్ వాదీతో టగ్ ఆఫ్ వార్ పలు చోట్ల గెలిచిన బీఎస్పీ అభ్యర్థులు ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య, మధుర తదితర …

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోస్ట్ మార్టం…

-పార్టీలకు వచ్చిన ఓట్లు సీట్లు -ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ యస్,సిపిఐ కూటమికి 92 వేల 327 ఓట్లు 45 డివిజన్లు -టీఆర్ యస్ సిపిఐ ల …

ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా …

-టీఆర్ యస్, సిపిఐ కూటమి 46 డివిజన్లు లో ఘనవిజయం -టీఆర్ యస్ 43 సిపిఐ 3 డివిజన్లు -కాంగ్రెస్, సిపిఎం కూటమి 11 డివిజన్లు -స్వతంత్రులు …

ఈటలపై కక్ష్య సాధింపే …ఉద్యమకారులు ఐక్యం కావాలి -కోదండరాం

-మంత్రుల ,ఎమ్మెల్యేల కబ్జాలపై సమగ్ర విచారణ జరపాలి -కేసీఆర్ ఆగడాలకు కు వ్యతిరేకంగా ఐక్యంకావాలి …దుర్మార్గం ఎండగట్టాలి -ఆత్మాభిమానం ఉన్న ఉద్యమకారులందరు ముందుకు రావాలి -అనేక మంది …

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు ఓకే … బట్  ప్రజలతో చర్చించాకే -మాజీమంత్రి ఈటల రాజేందర్

=మీడియా సమావేశంలో మాజీమంత్రి ఈటల రాజేందర్= *అరెస్టుల‌కు, కేసుల‌కు భ‌య‌ప‌డ‌ను.. *నా ఇంటి చుట్టూ వంద‌ల మంది పోలీసుల‌ను పెట్టారు *క‌లెక్ట‌ర్ నివేదిక మాకు అంద‌లేదు *మా …

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా

కరోనా బారినపడుతున్న రాజకీయ నేతలు తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న పువ్వాడ ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నిర్ధారణ పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు పువ్వాడ వెల్లడి   …

ఈటలపై వేటు శాఖ లేని మంత్రిగా….  చాలాసంతోషమన్న మంత్రి

-నా శాఖను కేసీఆర్ బదిలీ చేశారని తెలిసింది.. చాలా సంతోషం: ఈటల రాజేందర్ -ఈటల శాఖను బదిలీ చేసుకున్న కేసీఆర్ … ఆమోదం తెలిపిన గవర్నర్ -తక్షణమే …

తిరుపతి వైసీపీదే… సాగర్ టీఆర్ యస్ దే ….

-ఎగ్జిట్ పోల్ ఫలితాలు:  ఆరా సంస్థ…  -వైసీపీ కి 65 శాతం ,టీడీపీ కి 23 శాతం -సాగర్లో టీఆర్ యస్ కు 50 శాతం, కాంగ్రెస్ …

బస్టేషన్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ!

*వలస కార్మికుల తిరుగుప్రయాణం *వర్క్ ఫ్రం హోమ్ తో ఐ టి కంపెనీల ఉద్యోగులు సైతం సొంతూళ్లకు *సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పోటెత్తుతున్న ప్రయాణికులు! *నగరం …

భట్టి ఆరోపణలపై మంత్రి పువ్వాడ మండిపాటు

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగడం లేదని పోలీస్ స్వామ్యంలో జరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపణల్లో వాస్తవం లేదని, వాస్తవిక …

*వచ్చే నాలుగు వారాలు కోవిడ్ మరింత తీవ్రతరం*

హైదరాబాద్ : రాష్ట్రంలో కొరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంతమేర కుదుటపడు తున్నాయనీ, ప్రజలు వచ్చే నాలుగు వారాలు అంత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాంణ  ప్రజారోగ్య శాఖ సంచాలకులు …

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి…సీఎల్పీ నేత భట్టి డిమాండ్

-సీతక్క దీక్షకు స్పందించాలి -న్యాయమైన డిమాండ్ అంగీకరించాలి -కరోనా భాదితులకు రెమిడిసియర్ అందించాలి -ఆక్సిజన్ , బెడ్స్ అందుబాటులో  చర్యలు తీసుకోవాలి   కరోనాను ఆరోగ్య శ్రీలో …

ఖమ్మం అంటే కేసీఆర్ కు వివక్ష… -కిషన్ రెడ్డి

*తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం *అధికార పక్షంపై కిషన్ రెడ్డి విమర్శలు *ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు ప్రజాబలంలేదని వెల్లడి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ …

అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవు టెస్టుల కోసం వేచి చూడకుండా పేషెంట్లకు చికిత్స అందించాలి పోలీసులు కూడా మాస్క్ ధరించేలా చేయాలి చెప్పేది ఒకటి, చేసేది …

నేటితో మున్సిపోల్ ప్రచారం బందు…

-ప్రలోభాలకు తెరలేపనున్న పార్టీలు -డబ్బుల పంపిణీదే గెలుపు అవుతుందా ? -ఎవరు ఎక్కువా డబ్బులు ఇస్తే వారికే ఓట్లా? – అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా ? పాలక …

**మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరమైన కేటీఆర్**

– హోమ్ క్వారంటైన్ లోనే నేతలు -ప్రచార బాధ్యతలు స్థానిక నేతలపై -సిద్ధిపేటలో అన్నీ హరీశ్ రావు -ఖమ్మంలో పువ్వాడ అజయ్ -వరంగల్ లో  ఎర్రబెల్లి ,సత్యవతి …

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభావం తగ్గిందా ?

-మతం మందు తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తుందా ? -తెలంగాణాలో అనుకున్న విధంగా ముందుకు పోలేక పోతున్నారా ? -నాయకత్వ సమస్య ఉందా? సంజయ్ కు సహకారం అందటంలేదా …

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ ప్రముఖులనూ వదలని వైరస్‌ కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న ఉత్తమ్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిక దేశ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. …

కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు సీజ్

-ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద పోలీసుల తనిఖీలు -ఆగకుండా వెళ్లి కారు -వెంబడించి పట్టుకున్న పోలీసులు కారులో తరలిస్తున్న 65 లక్షల రూపాయలను ప్రకాశం జిల్లా పోలీసులు …

మహారాష్ట్రలో ఆసుపత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది సజీవ దహనం

ఐసీయూలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఘటన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు రెండు గంటలు శ్రమించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది కరోనా మహమ్మారితో …

*తెరాస అభ్యర్థుల జాబితా విడుదల చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్*

-10 డివిజన్ లో బోణి కొట్టిన టీఆర్ యస్ – చావామాధురి ఏకగ్రీవం -అభినందనలు తెలిపిన మంత్రి  ఈ నెల 30వ తేదీన జరుగనున్న ఖమ్మం మున్సిపల్ …

నాసిక్‌ ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం.. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్‌.. 22 మంది మృతి

-మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం -హాస్పిటల్ లో 171 మంది పేషంట్లు ———— మ‌హారాష్ట్ర, నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్‌ ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆసుప‌త్రి …

కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం..

-కేవలం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,పువ్వాడ అజయ్ , అధికారులు మాత్రమే హాజరు -ఆలయ లోపలి మండపంలోని కళ్యాణం -భద్రాచలంలో నిశ్శబ్ద వాతావరణం ఆకాశమంత పందిరి …భూదేవి …

నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి: తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం

*తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ *సర్కారు నిర్ణయం తీసుకోకుంటే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు  —————– తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా రాత్రి వేళ కర్ఫ్యూ, …

**నా భార్య మేయర్ బరిలో లేరు …మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టీకరణ**

-ఆమె కార్పొరేటర్ గా కూడా పోటీచేయరు -మేయర్ విషయంలో సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయం -కాంగ్రెస్ చెల్లని రూపాయ -బీజేపీకి ఉనికే లేదు ——————–‐—————– నా …

*2019-20లో 108 కోట్లు  టీడీపీ  ఖర్చులు…*

-కంటికి కనిపించని ఇతర పార్టీల లెక్కలు! -గడువు ముగిసినా ఈసీ వెబ్‌సైట్‌లో కనపడని 41 పార్టీల ఆడిట్ రిపోర్టులు -ఆదాయం కంటే రూ. 95.78 కోట్లను అధికంగా …

*కరోనా కట్టడికి డా. రణ్దీప్ గులేరియా సూచనలు*

-కరోనా వ్యాప్తికి కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటుతోనే అడ్డుకట్ట -ప్రజలు గుమిగూడకుండా చర్యలు -వ్యాక్సినేషన్ వేగవంతం: దేశాన్ని మళ్లీ జోన్లుగా విభజించాలి దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి …

ప్రమాదకర స్థాయిలో కరోనా…

 తెలంగాణా రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరుగుతుండగా, కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతోంది. తాజాగా, గత 24 …

**ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ , సిపిఎం, తెలుగుదేశం పొత్తు…?**

-కాంగ్రెస్ 25 నుంచి 30 డివిజన్లలో సిపిఎం 25, తెలుగుదేశం 5 నుంచి 7 డివైజ్లలో పోటీకి అవకాశం -గులాబీ దళంతో కలవనున్న సిపిఐ -సీపీఐ 4 …