
దూకుడు పెంచిన జగన్ సర్కార్
-అమరావతి భూములపై విచారణ. -విశాఖ కు రాజధాని తరలించటం. -కర్నూల్ కు హైకోర్ట్ తరలింపు. – జిల్లాల విభజనపై కసరత్తు. -ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై వత్తిడి. -దుగ్గిరాజపట్నంలో …
Reflection of Reality
-అమరావతి భూములపై విచారణ. -విశాఖ కు రాజధాని తరలించటం. -కర్నూల్ కు హైకోర్ట్ తరలింపు. – జిల్లాల విభజనపై కసరత్తు. -ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై వత్తిడి. -దుగ్గిరాజపట్నంలో …
అమరావతి భూముల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం -మాజీ మున్సిపల్ పట్టణాభివృద్దిశాఖమంత్రి నారాయణకు సైతం నోటీసులు -కంగుతిన్న టీడీపీ వర్గాలు అమరావతి భూములు అమ్మకాలు కొనుగోలు …
మాజీ ప్రధానితో పాత్రికేయునిగా మధుర జ్ఞాపకాలు… శ్రీ పీ వీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనొక సాధారణ పౌరుణ్ణి. విద్యార్థి దశనుంచీ ఆర్జన దశలోకి అడుగుపెట్టిన వయసు. …
ఇవాళ్టిది కాదు. ఆరేళ్ళ కిందటి చెక్కు చెదరని అభిప్రాయం. ………………………… కాకా శకం అలా ముగిసిపోయింది.. నేనెరిగిన వెంకటస్వామి కాంగ్రెస్ లో చాలా సీనియర్,, ఇందిర …
టిపిసిసి అధ్యక్షుని ఎంపిక అదిష్టానానికి తలనొప్పి టీ పి సి సి చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో పార్టీ …
గతంలో రసవత్తర చర్చలు జరుగుతున్న శాసనసభ, శాసన మండలిలో ప్రెస్ గ్యాలరి నిండు కుండలా ఉండేది. నాలుగైదు గంటలసేపు కదలకుండా, కన్నార్పకుండా, కలం మూయకుండా.. కూర్చుండే వాళ్ళం. …
గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి .. వారిదొక అనుబధం ఇరవయ్యో శతాబ్దపు రాజకీయాలు భారత దేశంలో ఒక వ్యక్తి చొరవ, శక్తియుక్తుల చుట్టూనే పరిభ్రమించాయి. ఆయనే …
అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ… *మోహన్ దాస్ కరమ్‌చంద్ మనుమడు (కొడుకు గాంధిదేవదాస్ గాంధి కుమారుడు); చక్రవర్తుల రాజగోపాలాచారి మనుమడు …
తెలుగునాట పత్రికలు, చానళ్ళ దర్శకత్వంలో పార్టీలు… పార్టీల ప్రమేయంతో ప్రసారమాధ్యమాలు గతంలో రాజకీయపార్టీలకు ఆయా సిద్ధాంతలపై వార్తా పత్రికలుండేవి. గాంధి హరిజన్, యంగ్ ఇండియ,నెహ్రూ నేషనల్ హెరాల్డ్ …
మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ? గ్రేటర్ ఎన్నికలు టి ఆర్ ఎస్ – బి జె పి ప్రత్యక్ష యుద్ధమేనా? ఒక స్థానిక ఎన్నికకు ఇంత …
గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఆర్థసారధి మంగళవారం విడుదల చేసారు. బాలట్ …
ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను 15 రోజులే నిర్వహించనున్నారు. జులై 21 నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు కేవలం …
చిన్నచిన్న విషయాలకే తీవ్రంగా గొడవపడడం.. క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లారన్న బాధతో భర్తలు చేసుకున్న ఘటన తాజాగా …
కరోనా వైరస్ టెన్షన్ ఏపీని వెంటాడుతోంది.. పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలాఖరులో కాస్త తగ్గినట్లు కనిపించినా.. జూన్‌లో మాత్రం ఈ మహమ్మారి పంజా విసురుతోంది. …
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేవాలయాలు తెరిచేందుకు అనుమతులిచ్చిందని దేవాదాయశాఖ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు …
దేశంతో పాటుగా ఆసియాలో సమగ్రమైన పర్యావరణ నిర్వహణ సేవలను అందించడంలో సుప్రసిద్ధమైన (రీల్) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సిటిజన్‌షిప్ కార్యక్రమాలను నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణ …
జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ వ్యవహారం మళ్లీ హాట్‌టాపిక్ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను …
హర్యానా బీజేపీ మహిళా నేత, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ తన దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ధాన్యం మార్కెట్లో ఓ అధికారిని చెప్పు …
హైదరాబాద్ లంగర్ హౌస్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లపై మరో ముఠాకు చెందిన వారు కత్తులతో దాడి చేశారు. ఈ …
రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు ఓ వ్యక్తిని కాళ్లతో నొక్కిపట్టి చితకబాదిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా …
కరోనా వైరస్, చైనాపై అమెరికా అధ్యక్షుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో మంచి పురోగతి సాధిస్తున్నామని.. ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయని ట్రంప్ తెలిపారు. భద్రతాపరమైన …
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతోంది. శుక్రవారం (జూన్ 5) కొత్తగా 143 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల …
జాతి వివక్ష ఘర్షణలతో అట్టుడుకుతున్న అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వాల్హెర్మోసో స్ప్రింగ్స్‌లో ఓ ఇంట్లో ఏడుగురు వ్యక్తులు మంటల్లో దహనమవుతూ కనిపించారు. గుర్తు …
వలస కార్మికుల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసదారులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు …
గోదావరి నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపట్టిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన వేళ హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు …
కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ అధికమవుతుండడం, లాక్ డౌన్ మే 7 వరకు పొడిగించడంతో ఇండియాలోనే ఉండిపోయిన విదేశీయులను ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ …
తెలంగాణలో సెట్ పరీక్షలు సహా డిగ్రీ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన కొన్ని న్యూస్ ఛానెళ్లతో విడివిడిగా …
టీడీపీ సర్కారు హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణ కిశోర్‌పై.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సస్పెన్షన్ వేటు పడిన సంగతి …
కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించగా.. చాలా మంది నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారం అవుతోంది. కొన్ని చోట్ల …
సుదీర్ఘకాలం పాటు అంకితభావంతో పని చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు 50 శాతం పింఛన్ ఎలా కోత విధిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు …
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ () ఎలా సోకిందో తేలని పాజిటివ్ కేసులు 52 ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. వీరికి …
() మహమ్మారి నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు …
⍟ కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే.. శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది. హెల్త్ వర్కర్లు తీవ్రంగా గాయపడితే.. దాడి చేసిన …
అమెరికా రచయిత మార్క్ ట్వెయిన్ రాసిన నవలలో టామ్ సాయెర్ అనే పాత్ర ఉంటుంది. టామ్ మండు వేసవిలో ఓ రోజు తన ఫ్రెండ్స్‌ను పెయింటింగ్ వేయడానికి …
ముస్లీం అతి పవిత్ర పండగ రంజాన్. పండుగకు ఓనెల ముందు నుంచే ముస్లీంలు అతి పవిత్రంగా ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే ఇదే మాసంలో వాళ్లు దాన …
మంత్రి బుధవారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హైదరాబాద్‌లోని వద్ద గల ఈవీడీఎం యార్డులో పారిశుద్ధ్య, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి మంత్రి కేటీఆర్ …
విషయంలో ముందు నుంచీ చైనాపై కారాలు మిరియాలు నూరుతున్న అమెరికా అధ్యక్షుడు .. డ్రాగన్‌కు మరోసారి ఘాటు హెచ్చరికలు పంపారు. తమతో కుదుర్చుకున్న తొలిదశ వాణిజ్య ఒప్పందానికి …
కరోనా వంటి కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధఉలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధినేత చంద్రబాబు. దేశవ్యాప్తంగా కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం …
⍟ పౌర విమానయానశాఖలో ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏప్రిల్ 15న సదరు ఉద్యోగికి కార్యాలయానికి వెళ్లడంతో ఆయన్ను కలిసిన అందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని …
కరోనా కష్టకాలంలో సినీ తారలంతా కదిలివస్తున్నారు. సినీ కార్మికులతో పాటు… ప్రభుత్వాలకు సైతం తోచినంత సాయం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ కూతుళ్లు ఇద్దరు విరాళాలు అందించారు. …
భారత్‌లో మహమ్మారి మే మధ్యనాటికి తీవ్రరూపం దాల్చుతుందని, తర్వాత క్రమంగా తగ్గుతుందని ఓ సర్వే వెల్లడించింది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ప్రోటివిటీతో కలిసి టైమ్స్ నెట్వర్క్ ఈ …
కరోనా విజృంభిస్తున్న వేళ కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. ఉన్నట్టుండి పదుల సంఖ్యలో ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. ఆవుల కళ్లలో నుంచి రక్తం కారడం.. ఒంటిపై ఎర్రటి …
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పసిపిల్లలపైనా పంజా విసురుతోంది. ఈ వైరస్ బారిన పడి తెలంగాణలో ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో 75 మంది పిల్లలు …
ఏపీలో కరోనా పంజా విసరుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. బుధవారం కొత్తగా మరో 56 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలియజేశారు. గుంటూరు జిల్లాలో …
దేశీ దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన …