మూడు యూట్యూబ్‌ చానళ్లపై పరువు నష్టం దావా వేసిన సమంత!

స్టార్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై బుధవారం కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్‌ …

“సిని‘మా’ ఓ సర్కస్, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు!” -రామ్ గోపాల్ వర్మ.

రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్, సెటైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ …

స్టూడియో బయటకెళ్లి ఏడ్చిన సంఘటన గురించి వెల్లడించిన ప్రకాశ్‌ రాజ్‌!

మొన్నటి ‘మా’ ఎన్నికల్లో ఓడిన ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానల్లో గెలిచిన సభ్యులతో కలిసి ముకుమ్ముడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా రాజీనామా, ఆరోపణలతో పరిశ్రమలో రచ్చ కొనసాగుతుండగా.. …

“మా” లో ముసలం. కొత్తగా ఎన్నికైన పలువురు సభ్యులు గుడ్ బై !

ఎన్నికల తీరుపై నిరసన … పోస్టల్ బ్యాలట్ లెక్కలపై అనుమానం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా మీడియా సమావేశం లో వెల్లడించిన …

అబార్షన్‌ వార్తలపై సమంత స్పందన…

తెలుగు తెరపై మోస్ట్‌ రోమాంటిక్‌ కపుల్‌గా పేరు గాంచిన నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల వ్యవహారంపై అనేక రకాలుగా ఊహాగానాలు …

తల్లికి జన్మదిన కానుకగా భారీ థియేటర్ అందించిన విజయ్‌ దేవరకొండ

“మమ్ములూ! ఇది నీ కోసం” అంటూ ట్వీట్ మహబూబ్‌నగర్‌లో అన్ని హంగులతో థియేటర్‌ ప్రారంభం ఏవీడీ (ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ) పేరుతో నిర్మాణం రౌడీ హీరోగా పోరొందిన …

ఆమెను మళ్లీ పెళ్లాడిన ప్రకాశ్‌ రాజ్‌!

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని సందేహ పడుతున్నారా! అయితే మీ సందేహం నిజమే. అయితే ఈ పెళ్లి నిజమైనది కాదు ఉత్తుత్తిది మాత్రమే. ప్రకాశ్‌ రాజ్‌ కుమారుడు …

సుమన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం

150 పైగా చిత్రాలలో నటించిన సుమన్ అన్నయ్య లో వెంకటేశ్వర స్వామి, రామదాసులో శ్రీరాముడు శివాజీ  లో ప్రతినాయకుడిగా నటుడు సుమన్‌ను లెజెండ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే …

తనయుడితో జూ. ఎన్టీఆర్‌ను క‌లిసిన మంత్రి పువ్వాడ అజ‌య్!

పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశాన‌న్న పువ్వాడ‌. అనంత‌రం కేటీఆర్ వ‌ద్ద‌కు పువ్వాడ‌ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల కాలంలో ఏది చేసిన సంచలనంగా …

వైరల్‌ అవుతూ నోరెళ్లబెట్టిస్తున్న నోరా డాన్స్ వీడియో…

సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు నోరా. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా… ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే …

భర్త వ్యాపారాల్లోనూ భాగస్వామి అవుతున్న సింగర్‌ సునీత

సింగర్‌ సునీత ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు.  తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త సొబగులు తీసుకొచ్చారు. తన గాత్ర మాధుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసిన సునీత …

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్…

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ కెరీర్‌లో మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. సాయి కబీర్‌  ఈ …

“అప్పులపాలై సొంతిల్లు కోల్పోయాను” -జాకీ ష్రాఫ్‌

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన జాకీ ష్రాఫ్‌  ‘హీరో’ సినిమాతో వెండితెరపై కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన హీరోగా, విలన్‌గా పలు హిందీ చిత్రాల్లో …

వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ టాప్‌లెస్‌ ఫోటో షూట్‌!

పాత్ర డిమాండ్‌ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు సై అనే హీరోయిన్లు సినిమాల్లో కాదు, ఫోటో షూట్‌లో కూడా నగ్నంగా కనిపించి మతిపోగొడ్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్లకు …

బాయ్‌ఫ్రెండ్‌తో రూ. 175 కోట్ల బంగ్లాలో సహజీవనం…

శ్రీలంకన్‌ బ్యూటీ, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ హిందీ దర్శకుడితో ప్రేమలో పడిందని టాక్‌. అంతేకాదు… తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలో రూ. 175 కోట్ల …

నెటిజన్‌పై విరుచుకపడ్డ టీనాదత్తా?!

అనునిత్యం ఫొటోషూట్‌లతో నెటిజన్లను, అభిమానులను అలరించే టీవీ నటి టీనా దత్తా ఇటీవల షేర్‌ చేసిన ఫొటో ఒకటి తీవ్ర విమర్శల పాలైంది. ఆ ఫొటోలో టీనా …

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఈటల మాటలు…

తన పేరు ప్రస్తావించడంపై హరీష్ రావు భగ్గుభగ్గు  కవితను తామే కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా ఉండమని కోరామన్న థామస్ రెడ్డి ఈటల మాటలు సమర్థనీయం కాదు ….సిపిఎం …

నేడు యస్పీబీ స్వరనీరాజనం

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా నేడు (శుక్రవారం) తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది …

సమంత అలా చేయడం వెనుక రహస్యం ఏమిటి?!

రోజంతా ఉల్లాసంగా ఉంటుంది మంచి ఫీల్, కొత్త ఉత్సాహం కోసం   ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు అక్కినేనివారి కోడలు సమంత. వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోలను కూడా …

నా ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయి నమ్మకండి: సీనియర్ నటుడు చంద్రమోహన్..

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో ఒకరిగా చంద్రమోహన్ …

సరదా సందేశాల కారణంగా కొందరి ప్రాణాలు పోతున్నాయి: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం

దేశంలో కొవిడ్ విజృంభణ సోషల్ మీడియా ద్వారా సాయం చేస్తున్న రేణు సాయం కోరుతూ సందేశాలు వస్తున్నాయని వెల్లడి కొందరు హలో, హాయ్ సందేశాలు పంపుతున్నారని ఆరోపణ …

తెలంగాణ సర్కార్ పై విజయశాంతి ఫైర్…

– ఎటుచూసినా వైఫల్యాలే అని ఘాటు విమర్శ -పరిస్థితులను చక్కదిద్దే ప్రణాళిక సర్కారుకు లేదని విమర్శ -గతంలోనే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని వివరణ -వ్యాక్సినేషన్ ఎందుకాపేశారని …

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం

కరోనా భారిన పడి ఆకస్మికంగా మృతిచెందిన నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహా రెడ్డి) కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం …

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం ఎప్పుడూ సన్నద్ధంగా లేదు: సోనూ సూద్

భారత్ లో కరోనా విలయం సన్నద్ధత లేకుండా కరోనాను ఎదుర్కోలేమన్న సోనూ జీడీపీలో ఒకట్రెండు శాతం ఖర్చు చేస్తే సరిపోదని వ్యాఖ్యలు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి …

కొవిడ్‌ సంరక్షణా కేంద్రానికి అమితాబ్‌ రూ.2 కోట్ల విరాళం…

ఢిల్లీలోని రాకబ్‌ గంజ్‌లో కరోనా కేంద్రం ఏర్పాటు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో పనులు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకూ కృషి చేస్తానన్న బిగ్‌బీ వెల్లడించిన గురుద్వారా మేనేజ్‌మెంట్‌ …

ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్ ఫోర్స్  ఏర్పాటు: సుప్రీంకోర్టు

భారత్ లో కొవిడ్ సంక్షోభం ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలు సతమతం కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఆదేశాలు జారీ …