టీడీపీలోకి కొణతాల..అనకాపల్లి నుండి పోటీ?

విశాఖపట్నం, 25 ఫిబ్రవరి: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  నెల 28న ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్లు …

క్యాబినెట్లో మహిళలు.. కేసీఆర్ క్లారిటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 23, తెలంగాణ ర్పడిన తరువాత రోండో ప్రభుత్వంలో కూడా మహిళలకు స్థానం కల్పించకపోవడంపై వస్తున్న విమర్శలకు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టనున్నారు. తన …

టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పనున్నారా…!

విజయవాడ, 22 ఫిబ్రవరి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.  నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుస పెట్టి ఆ పార్టీని వీడుతున్న …

చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు…. పరిటాల, మాధవరెడ్డిని…

హైదరాబాద్, 22 ఫిబ్రవరి: ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్, టీడీపీ …

AP,CM,CHANDRA BABU, EVERY,SATURDAY, NEW DELHI,TOUR

నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించిన చంద్రబాబు…

అమరావతి, 21 ఫిబ్రవరి: రోజుకో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఈరోజు కడప జిల్లా రాజంపేట …

ఎన్నికల్లో పోటీ చేయలేనంటున్న మాజీ మంత్రి….

చిత్తూరు, 21 ఫిబ్రవరి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొందరు సీనియర్ నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. అలాగే తాము పోటీకి దిగకపోతే అక్కడ తమ …

YSRCP MLA roja fires on cm chandrababu

బాబు..నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదో…

చిత్తూరు, 21 ఫిబ్రవరి: పుల్వామా ఉగ్రదాడికి బాధ్యత తీసుకుని ప్రధాని మోదీ రాజీనామా చేయాలని అంటున్న చంద్రబాబు… గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత …

భీమిలి వైసీపీలో అసమ్మతి రాగం మొదలైంది…

విశాఖపట్నం, 20 ఫిబ్రవరి: గత ఎన్నికల్లో టీడీపీ నుండి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్…ఈ ఎన్నికలో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న విషయం తెలిసిందే. …

Minister KTR helps bus conductor operation

అర్రే కామెడీ భలే ఉందే…కేటీఆర్ కూడా ట్వీట్ చేసేశారుగా….

హైదరాబాద్, 20 ఫిబ్రవరి: ఆ మధ్య సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…ఎన్నికల సమయంలో పూర్తిగా బిజీ అయిపోయారు. ఇక వర్కింగ్ …

ఇంకా టీడీపీని వీడే వాళ్ళు ఉన్నారంటా..!

విజయవాడ, 20 ఫిబ్రవరి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలోనే పార్టీని …

టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై…

గుంటూరు, 19 ఫిబ్రవరి: టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీ తీర్థం …

జగన్, కేసీఆర్ కలిసి పోటీ చేయాలంటున్న మంత్రి…

అమరావతి, 19 ఫిబ్రవరి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ల కారణంగా నేతలు టీడీపీని వీడుతున్నారని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు.ఈరోజు ఆయన మీడియాతో …

రేవంత్‌ని కూడా అదే అడుగుతారా…?

హైదరాబాద్, 19 ఫిబ్రవరి: 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి…వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ …

బాబుకి తోట ఫ్యామిలీ కూడా హ్యాండ్ ఇవ్వనుందా…?

కాకినాడ, 19 ఫిబ్రవరి: మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ విజయం …

దూకుడు పెంచిన జనసేనాని..!

అమరావతి, 19 ఫిబ్రవరి: గత కొన్ని రోజులుగా పార్టీ అభ్యర్ధుల ఎంపిక, పార్లమెంట్ కమిటీల నియమకాలతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. …

అవంతి కూడా వేసేశారుగా…

విశాఖపట్నం, 18 ఫిబ్రవరి: ఇటీవల టీడీపీ నుండి వైసీపీలో చేరిన నాయకులు…టీడీపీని, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీలో చేరిన అనకాపల్లి …

ఆమంచి రాకతో కాక మీదున్న చీరాల వైసీపీ నేత…

గుంటూరు, 18 ఫిబ్రవరి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సొంత పార్టీలో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు  పార్టీల …

30 ఇయర్స్ పృథ్వీకి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి…

విజయవాడ, 16 ఫిబ్రవరి: 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీరాజ్.. ఇక అటు సినిమాల్లో …

సండ్ర పార్టీ మారడం ఖాయమైంది..

హైదరాబాద్, 15 ఫిబ్రవరి: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య… అధికార టీఆర్ఎస్‌లోకి వెళతారని …

TDP MLC budda venkanna challenges to bjp party

సీటు రాని వాళ్లే పార్టీ మారుతున్నారు..

విజయవాడ, 15 ఫిబ్రవరి: టీడీపీని వీడుతున్న నేతలని ఉద్దేశించి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీలో 20 …

నెల్లూరులో వైసీపీకి షాక్ తగలనుందా…!

నెల్లూరు, 15 ఫిబ్రవరి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో వలసలు జోరు అందుకున్నాయి. ఉన్న పార్టీలో టికెట్ దొరకదనే భావించే నేతలు…వేరే పార్టీలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే …

అధిష్టానం ఆదిశిస్తే చీరాల నుండి పోటీకి రెడీ…

గుంటూరు, 14 ఫిబ్రవరి: బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక చీరాలలో పరిస్థితులు …

టీడీపీకి మరో షాక్..వైసీపీలోకి ఎంపీ అవంతి…!

విశాఖపట్నం, 14 ఫిబ్రవరి: ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నేతల వలసలతో ఎన్నికల ముందు సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి షాక్ ఇచ్చి …

రాజకీయాల్లోకి బాలయ్య చిన్నల్లుడు..విశాఖ ఎంపీగా పోటీ?

విశాఖపట్నం, 13 ఫిబ్రవరి: సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు భరత్ రాజకీయ ప్రవేశంపై …

క్షణాల్లో మారిన చీరాల రాజకీయం…

చీరాల, 13 ఫిబ్రవరి: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఈరోజు టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక రాజీనామా చేసిన వెంటనే ఆయన వైసీపీ …

టీడీపీకి షాక్..ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా…!

చీరాల, 13 ఫిబ్రవరి: టీడీపీకి షాక్ ఇస్తూ…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా సీఎం …

వైసీపీలోకి సికె.బాబు…?

చిత్తూరు, 12 ఫిబ్రవరి:    సికె జయచంద్రరెడ్డి(బాబు) చిత్తూరు నియోజకవర్గం… నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత.. 1989లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి ఆ తర్వాత …

పెడనలో పాగా వేసేదెవరో?

విజయవాడ, 12 ఫిబ్రవరి: 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్లేశ్వరం నియోజవర్గం కనుమరుగై పెడన నియోజకవర్గం ఏర్పడింది. ఇక 2009లో మొదటిసారి ఏర్పడిన ఈ పెడన నియోజకవర్గంలో …

బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగాలు

 హైదరాబాద్, ఫిబ్రవరి 11, భారత్ సంచార్‌ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) గేట్-2019 ద్వారా జూనియర్ టెలికామ్ ఆఫీసర్ (జేటీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి సివిల్, …

గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదా…!

గుడివాడ, 11 ఫిబ్రవరి: కొడాలి వేంకటేశ్వర రావు(నాని)….రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు…వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్…టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ఎవరు చేయలేని విధంగా విమర్శలు చేస్తూ వార్తల్లో …

టీడీపీకి షాక్ ..వైసీపీలో చేరిన సీనియర్ నేత…

అమరావతి, 11 ఫిబ్రవరి: ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ రోజురోజుకి బలపడుతుంది. ఇప్పటికే పలు సర్వేలు రాబోయే ఎన్నికలలో వైసీపీ అధికారం …

చంద్రగిరిలో చెక్ పడేదెవరికో?

చిత్తూరు, 9 ఫిబ్రవరి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ నుండి 1978లో …

రాజమండ్రిపై కన్నేసిన జనసేనాని…

రాజమండ్రి, 9 ఫిబ్రవరి: అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలకి ధీటుగా ఎన్నికల్లో గెలెచేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే …

టీడీపీ ప్రభుత్వానికి జీవీఎల్ స్ట్రాంగ్ వార్నింగ్…

అమరావతి, 9 ఫిబ్రవరి: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి వస్తున్న విషయం తెలిసిందే. గుంటూర్లో జరిగే భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అయితే మోదీ …

మంత్రి మండలికి కుదిరిన ముహూర్తం?

హైదారాబాద్, ఫిబ్రవరి 09, ఈ నెల 10న తెలంగాణ కేబినెట్‌ విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం.  కాగా, తుది జాబితాపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేపట్టారు. ఈ నెల …

టీడీపీలో టికెట్ల రగడ మొదలైందా…!

అమరావతి, 9 ఫిబ్రవరి: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో మూడో నియోజకవర్గాల్లో …

ఆ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగలనుందా..!

ఏలూరు, 8 ఫిబ్రవరి: ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీలో అధికార‌ టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీలోని కొందరు నేతలు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. ఇప్పటికే చీరాల టీడీపీ ఎమ్మెల్యే …

ఆ ముగ్గురికి టికెట్స్ కన్ఫామ్ అయ్యాయి….

నెల్లూరు, 8 ఫిబ్రవరి: ఏపీ శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొందరు అభ్యర్ధులకు టికెట్లు ఖరారు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకి సంబంధించి …

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేవీపీ….

ఢిల్లీ, 8 ఫిబ్రవరి: ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ …

మహేశ్ అభిమానులకు గేలం వేస్తున్న బాబు…

అమరావతి, 8 ఫిబ్రవరి: ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలని ఆకర్షిస్తున్న చంద్రబాబు…ఇతర …

appointment-of-telangana-dcc-presidents-rahul-gandhi

తెలంగాణ డీసీసీ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్, ఫిబ్రవరి 07, తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు, గ్రేటర్ హైదరాబాద్ కలిపి 34 మంది డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ గురువారం …

కాంగ్రెస్ ఎంట్రీతో అక్కడ త్రిముఖ పోరు తప్పదా…!

అమరావతి, 7 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ పార్టీలు ఒంటరి పోరుకి సిద్ధమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన పోరు వైసీపీ, టీడీపీల మధ్యే ఉండనుంది. ఇక …

ఎమ్మెల్యే అయ్యాక రూటు మార్చిన కాంగ్రెస్ నేత….

హైదరాబాద్, 7 ఫిబ్రవరి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అయితే ఈ మధ్యకాలంలో అది మరింత ఎక్కువగా ఉంది. అందుకే …

రేవంత్ అక్రమ నిర్భందం కేసు… లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్, 7 ఫిబ్రవరి: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొడంగల్‌లో బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తున్న కేసీఆర్‌ని అడ్డుకుంటారనే నెపంతో పోలీసులు కాంగ్రెస్ నేత …

ఎన్నికల ముందే బందరు పోర్టు గుర్తొచ్చిందా…

మచిలీపట్నం, 7 ఫిబ్రవరి: బందరు పోర్టు….కృష్ణా జిల్లా వాసుల చిరకాల కోరిక…పోర్చుగీసులు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో పోర్టు నిర్మాణం జరిగిందని…ఇక్కడ నుండే వ్యాపార లావాదేవీలు జరిగేవని చరిత్ర …