సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన జగన్….

చిత్తూరు, 13 మార్చి: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునిల్‌కి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థిగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ …

రసవత్తరంగా రాయదుర్గం రాజకీయం….

అనంతపురం, 12 మార్చి: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందులోనూ రాయదుర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. టికెట్ దక్కలేదని మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ …

టీడీపీలోకి రాధా…ఎంపీగా పోటీ?

విజయవాడ, 12 మార్చి: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధమైపోయింది. ఈ నెల 16న ఆయన …

టీడీపీకి బుద్ధి చెప్పి జనసేనకి అధికారాన్ని కట్టబెట్టండి….

గుంటూరు, 12 మార్చి: టీడీపీపై మెగా బ్రదర్ నాగబాబు విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం …

రేవంత్ రాయబారం…సబితా మనసు మార్చుకున్నారా..?

హైదరాబాద్, 12 మార్చి: గత కొన్ని రోజులుగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైన విషయం తెల్సిందే. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా …

రాజమండ్రి పార్లమెంట్ బరిలో బొడ్డు…!

రాజమండ్రి, 11 మార్చి: కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ సారి  రాజమండ్రి ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు మురళి మోహన్ పోటీ నుండి తప్పుకున్న …

ఎన్టీఆర్ మామకు కీలక పదవి కట్టబెట్టిన వైసీపీ…

హైదరాబాద్, 11 మార్చి: హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కొద్దిరోజుల క్రితం వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత …

బాలయ్యపై పోటీకి కొత్త అభ్యర్ధి?

హిందూపూర్, 9 మార్చి: రాబోయే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి నందమూరి బాలకృష్ణ మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణకే టికెట్ ఖరారు …

సిట్టింగ్‌కి షాక్…మదనపల్లి బరిలో మైనార్టీ అభ్యర్ది…

చిత్తూరు, 9 మార్చి: రాబోయే ఎన్నికల్లో అధికార టీడీపీని ఎదుర్కునేందుకు బలమైన అభ్యర్ధులని బరిలో దించుతున్న వైసీపీ అధినేత జగన్…. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మదనపల్లిలో …

టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న మరో సీనియర్ నేత…?

రాజమండ్రి, 9 మార్చి: టీడీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతుంది.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దొరకని అభ్యర్ధులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. తాడేపల్లిగూడెం టికెట్ దొరకని …

ముళ్ళపూడి కూడా టీడీపీని వీడతారా?

ఏలూరు, 8 మార్చి: మొన్నటి వరకు సస్పెన్స్‌లో పెట్టిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం అసెంబ్లీ టికెట్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈలి నానికి …

నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బ్రహ్మానందరెడ్డి…?

కర్నూలు, 8 మార్చి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతుంది. పలువురు టీడీపీ, కాంగ్రెస్, వ్యాపారవేత్తలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.  నంద్యాలకి …

కేంద్రంలో రానుంది సంకీర్ణ ప్రభుత్వం .. కేటీఆర్

వరంగల్, మార్చి08, వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, …

టీడీపీని వీడటానికి సిద్ధమైన మరో సీనియర్ నేత

చిత్తూరు, 8 మార్చి: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుండి టికెట్ దొరకని నేతలు… ఆపార్టీని వీడుతూ వరుస షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు …

తెలంగాణలో కాంగ్రెస్‌కి ఊహించని షాక్…టీఆర్ఎస్‌లోకి మరో ఎమ్మెల్యే…

హైదరాబాద్, 8 మార్చి: తెలంగాణలో ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ  కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ …

గుంటూరు పశ్చిమ దక్కేదెవరికో….

గుంటూరు, 7 మార్చి: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి మంగళవారం రాజీనామా చేసి…వైసీపీలో చేరడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ …

ap cm chandrababu remembered his alipiri bomb blast

ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధులపై క్లారిటీ రాలేదా…!

అమరావతి, 7 మార్చి: వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులని ఖరారు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు…అమలాపురం పార్లమెంట్ పరిధిలోని…అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో …

అనుకున్నది సాధించిన జేసీ బ్రదర్స్….

అనంతపురం, 7 మార్చి: జేసీ బ్రదర్స్..దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి…రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నేతలు. అనంతపురం జిల్లా రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన నాయకులు. వీరు ఏ …

కాంగ్రెస్ నుండే బరిలోకి దిగుతున్న కేంద్ర మాజీ మంత్రి..

నెల్లూరు, 7 మార్చి: కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుండే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా ఆమె …

డేటా చోరీ కేసులో ఓ కీలక వ్యక్తి..!- హైదరాబాద్ సీపీ అంజనీకుమార్

హైదరాబాద్, మార్చి 06, ఇటీవల సంచలనం కలిగించిన ఏపీ ఓటర్ డేటా చోరీ కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరించారు. హైదరాబాద్ లో …

టీడీపీ గురించి చెప్పడానికి కూడా అవమానంగా ఉంది….

కడప, 6 మార్చి: టీడీపీ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా నేతలు ఆ పార్టీని వీడుతూ అధినేత చంద్రబాబుకి ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు …

టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే…

విజయవాడ, 6 మార్చి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు ఆగట్లేదు. వరుసగా టీడీపీ నేతలు…పార్టీని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోతున్నారు. ఈ …

రాజమండ్రి బరిలో ఎర్రన్నాయుడు కుమార్తె?

రాజమండ్రి, 6 మార్చి: వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకి అభ్యర్ధులని ఖరారు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని డిక్లేర్ …

అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్న కోడెల…

గుంటూరు, 5 మార్చి: వరుసగా ఏపీలోని పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ  స్థానాల వారీగా సమీక్ష సమావేశం జరిపి టీడీపీ అధినేత అభ్యర్ధులని ప్రకటిస్తున్న విషయం …

మంగళగిరి టికెట్ ఆళ్ళకేనా…!

అమరావతి, 5 మార్చి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, వైసీపీ పార్టీలలో టికెట్ల లొల్లి  మొదలైంది. టికెట్లు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం …

బాబుకి డీఎల్ ఊహించని షాక్ ఇచ్చారుగా…

కడప, 5 మార్చి: కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి…ఇటీవల టీడీపీలో చేరతారని మైదుకూరు నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. …

అమరావతికి పట్టిన అవినీతి చెదపురుగు చంద్రబాబు….

అమరావతి, 2 మార్చి: ఇటీవల అమరావతిలో ఏపీ తాత్కాలిక హైకోర్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ హైకోర్టు భవనానికి సంబంధించిన జనరేటర్ రూమ్స్ శ్లాబు నిన్న …

తమిళనాడు సీఎంకి తప్పిన ముప్పు

చెన్నై, మార్చి 02, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ …

అయ్యో…హరీష్‌ని రేవంత్ అంత మాట అనేశాడు ఏంటి…

హైదరాబాద్, 2 మార్చి: సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఓ కేసుకు సంబంధించి …

ఆ సీనియర్ నేతల వారసులకి టికెట్ ఉంటుందా….

గుంటూరు, 2 మార్చి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలో చాలామంది సీనియర్ నేతలు తమ వారసులకి టికెట్స్ ఇప్పించుకుని పోటీ చేయించాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ …

పరిటాల వర్గానికి షాక్…టీడీపీని వీడిన సీనియర్ నేత…

అనంతపురం, 2 మార్చి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వరుసగా నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే …

పాణ్యం టీడీపీ అభ్యర్ధిగా గౌరు చరితారెడ్డి…!

కర్నూలు, 1 మార్చి: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డిలు వైసీపీకి రాజీనామా చేసి శుక్రవారం ఏపీ డీప్యూటీ సీఎం కేఈ …

ఆ సీటు కోసమే టీడీపీ ఎంపీ వైసీపీలోకి వెళ్ళారా….

విశాఖపట్నం, 1 మార్చి: ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు,  ఎంపీలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొందరికి టీడీపీలో టికెట్ …

రసవత్తరంగా మారిన ఏపీ రాజకీయాలు….

కాకినాడ, 1 మార్చి: ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంత పార్టీలో టికెట్ దొరకని నేతల ఇతర పార్టీల్లోకి జంపింగ్‌లతో …

జగన్ అమరావతిలో అడుగుపెట్టగానే రైల్వేజోన్ వచ్చింది……

అమరావతి, 28 ఫిబ్రవరి: వైసీపీ అధినేత జగన్ అమరావతిలో అడుగుపెట్టగానే రైల్వే జోన్ వచ్చిందనీ, ఇప్పుడు ఏపీ నుంచి చంద్రబాబును వెళ్లగొడితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా వస్తుందని …

వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ నార్నె…నా అల్లుడుకి సంబంధం లేదు…

హైదరాబాద్, 28 ఫిబ్రవరి: హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకి పార్టీ కండువా కప్పి …

వైసీపీలోకి మరో సీనియర్ నేత?

నెల్లూరు, 28 ఫిబ్రవరి: ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి రోజు రోజుకి దిగజారుతుంది. ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి వైసీపీ, టీడీపీలో చేరగా…మొన్న కేంద్రమాజీమంత్రి …

madhuyashki goud comments on kcr

భువనగిరిపై మధుయాష్కి కన్ను…

హైదరాబాద్, 27 ఫిబ్రవరి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అయిన మెజారిటీ సీట్లు గెలుచుకుని సత్తా చాటాలని చూస్తోంది. ఈ …

అదొక చెత్త పార్టీ…అన్నం తినేవాడు ఎవరైనా అందులో చేరుతారా…

విజయవాడ, 27 ఫిబ్రవరి: ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిపక్ష వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరికొందరు …

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి పెద్ద ఆస్తి…

హైదరాబాద్, 27 ఫిబ్రవరి: జూనియర్ ఎన్టీఆర్, నారా బ్రాహ్మణిల గురించి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నారా బ్రాహ్మణి రాజకీయాల్లో చక్కగా రాణించగలరని, …

నలుగురు సిట్టింగ్‌లకి టికెట్ కన్ఫామ్ అయింది..

అమరావతి, 26 ఫిబ్రవరి: రోజుకు ఒక పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల్లో అభ్యర్ధులని ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు…తాజాగా ప్ర‌కాశం జిల్లాకు సంబంధించిన 4 …

రాయచోటి మళ్ళీ వైసీపీదేనా…?

కడప, 25 ఫిబ్రవరి: కడప జిల్లా రాయచోటి… ప్రతిపక్ష వైసీపీ పార్టీకి కంచుకోట…ఈ కంచుకోటలో మళ్ళీ గెలిచి సత్తా చాటాలని వైసీపీ చూస్తుంటే… కంచుకోటని బద్దలుగొట్టి ఈసారి …

హరీష్ రావు దారెటు?

హైదరాబాద్, ఫిబ్రవరి 25, పైకి అంతా బాగానే ఉన్నట్టున్నా.. లోపల ఏదో జరుగుతోంది. అంతవరకూ తెలుసు.. కానీ ఏం జరుగుతోందనేది రకరకాల ఊహాగానాలతో అయోమయంగా ఉంది. అయితే …

టీడీపీకి మరో ఎమ్మెల్యే ఝలక్ ఇవ్వనున్నారా…

చిత్తూరు, 25 ఫిబ్రవరి: వరుసగా నాయకులు పార్టీని వీడుతుండటంతో సతమవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్‌ విషయంపై పార్టీ అధినేత …