30 కోట్లకు చేరిన జియో వినియోగదారులు

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 15, దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకోవడంలో రిలయన్స్‌ జియో తనకు తానే సాటిఅని నిరూపించుకుంది.  టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులను …

శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ అందాలు

శ్రీనగర్,  ఏప్రిల్ 15, కాశ్మీరం అంటే దేవతల లోకం. నిజమే హిమపర్వత సానువుల్లో పచ్చిక బయల్లు, పూలవనాలూ, స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సులూ చూస్తే అలాగే అనిపిస్తుంది.. …

వివాదంలో మేనకాగాంధీ ?

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 13, ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి మేనకా గాంధీ ఇటీవల  సుల్తాన్‌పూర్‌లో తురబ్‌ ఖానీ గ్రామంలో పర్యటించారు. …

తమిళనాడుకు సియం స్టాలినే!.. రాహుల్

చెన్నై, ఏప్రిల్ 13, తమిళనాడు కాబోయ్ సియం ఎంకే స్టాలినే అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కృష్టగిరిలో ఆయన  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ …

మాజీ సైనికాధికారులెవరూ వినతిపత్రం ఇవ్వలేదు  

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 12, మాజీ సైనికాధికారులెవరూ తమకు వినతి పత్రం ఏదీ ఇవ్వలేదని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. సైనిక దాడులను రాజకీయ పార్టీలు ఎన్నికల లబ్ధికి …

స్మృతి ఇరానీ డిగ్రీ  కాదా? 

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 12, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై మరోసారి మీడియాలో చర్చమొదలైంది. 2004 ఎన్నికలప్పుడు డిగ్రీ పట్టా పొందినట్టు, 2014లో బీకాం కోసం ఢిల్లీ …

Prohibition of political campaigning in Namo TV

నమో టివిలో రాజకీయ ప్రచారం నిషేధం..ఈసీ

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 12, ప్రధాని నరేంద్ర మోది ప్రసంగాలు, బిజెపి అనుకూల వార్తలను ప్రచారం చేస్తున్న నమో టివిపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ …

After election, 'PM Narendra Modi' movie, election commission

ఎన్నికల తర్వాతే ‘పీఎం నరేంద్రమోడి’  

 కొత్తఢిల్లీ, ఏప్రిల్ 10, ప్రధాని నరేంద్రమోడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్రమోడి’ సినిమాను సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. …

నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌

అమేథీ, ఏప్రిల్ 10, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా ఈరోజు ఆయన తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా …

Modi nomination on 26th in Varanasi

వారణాసిలో 26న మోడి నామినేషన్‌!

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 10, ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈనెల 26న వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈసందర్భంగా మోడి భారీ సభ నిర్వహించడానికి …

మొద‌టి లోక్‌స‌భ ఎన్నిక‌లు- ఆస‌క్తిక‌ర అంశాలు

తిరుపతి, ఏప్రిల్ 09, స్వ‌తంత్ర భార‌త దేశంలో ప్రజలు ఇప్పుడు 16వ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇపుడంతా సాంకేతిక ప్రగతి తో ఆధునిక పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి, …

ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమా?

తిరుపతి, ఏప్రిల్ 09, దేశంలో 2019 సాధారణ ఎన్నికల తొలి దశ మరి కొన్ని గంటల్లో మొదలు కానుంది. 11వ తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. …

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు- సుప్రీం కీలక తీర్పు

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 08, ఈ ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఐదు …

Bharatiya Janata Party- Election-manifesto 2019-Released

భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 08, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ …

ఎల్ఐసిలో ఉద్యోగాలు

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 05, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలవారీ ఖాళీలు: జనరలిస్ట్‌ 350, స్పెషలిస్టులు …

ఏపికి కాబోయే సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

న‌మ్మ‌డం లేదా? ప‌వ‌న్ క‌ల్యాణ్ కేవ‌లం ఓట్లు చీల్చి ఆట‌లో అరటిపండులా మిగిలిపోతాడ‌ని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. ఎవ‌రి లెక్క వారికి ఉంది. ప‌వ‌ర్ ఆఫ్ ప‌వ‌న్‌ను …

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫీకేషన్‌ విడుదల చేసిన ఈసీ

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 02, ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ఈరోజు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ …

Congress, Manifesto,2019 , Released

  కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 02, లోక్ సభ ఎన్నికల కోసం, ఏఐసీసీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది.   కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం తన ఎన్నికల ప్రణాళికను విడుదల …

త్వరలో4.5 కోట్ల ఐటీ ఉద్యోగాలు గాయబ్!

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 02, పెరుగుతున్న టెక్నాలజీ దెబ్బకు రానున్న 6 సంవత్సరాల్లో 4.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఊడిపోనున్నాయని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సంచలన రిపోర్టు విడుదల …

టీమిండియాకే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌

 దుబాయ్‌, ఏప్రిల్ 01, టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది.  ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌  చేసిన …

The Sensex crossed 39,000 mark for the first time

తొలిసారి 39,000 మార్క్ దాటిన సెన్సెక్స్

ముంబాయ్, ఏప్రిల్ 01, కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజున సెన్సెక్స్ రికార్డులు సృష్టించింది. తొలిసారిగా 39,000 మార్క్ దాటింది. సోమవారం ఒక్కరోజే 300 పాయింట్స్ పుంజుకొని 39,017.06 …

జిప్మర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ జాబ్స్

పుదుచ్చేరి, ఏప్రిల్ 01, పుదుచ్ఛేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌  (జిప్మర్) లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి …

Jobs -Syndicate Bank

సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

తిరుపతి, మార్చి30, సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్పెషలిస్టు ఆఫీసర్లు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ మేనేజర్, మేనేజర్, మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ …

నరేంద్రమోడిపై పోటీకి జవాన్‌!

కొత్తఢిల్లీ,మార్చి 30, బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాను తేజ్‌ బహదూర యాదవ్‌ రెండేళ్ల క్రితం జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ సోషల్‌మీడియాలో వీడియో పోస్టు చేసివార్తల్లో నిలిచిన …

 AIIMSలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

 రాజస్థాన్,  మార్చి 27, జోధ్‌పూర్(రాజస్థాన్)లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, హెల్త్ …

బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి సినీ దిగ్గజం!

కొత్తఢిల్లీ, మార్చి 27, అధికారంలో ఉన్నా అన్ని మార్లూ మనకే కలిసిరాదు. ఈ విషయం ఇక్కడ ఏపీ లో చంద్రబాబుకు తెలిసివస్తోంది. పాలకపక్షం నుంచీ ప్రతిపక్షంలోకి వలసలు …

బీజేపీ నేత‌పై చీటింగ్ కేసు

హైదరాబాద్, మార్చి 27, మాది విలక్షణమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీ ఇంత వరకూ గొప్పలు చెప్పుకునేది, కాంగ్రెస్ పార్టీతో పోల్చుకునేది. అయితే …

సీనియర్లను పక్కన పెట్టిన మోదీ-షా

కొత్తఢిల్లీ, మార్చి 27, ఒకప్పుడు సినిమా హీరోలుగా ఓ వెలుగు వెలిగిన వారు. వయసైల తరువాత అతిథిపాత్రల్లోనో. సహాయ పాత్రల్లోనో నటిస్తూ ఉంటే అభిమానులకు బాధగా ఉంటుంది. …

సీఎం చేస్తే రూ.1500 కోట్లు ఇస్తామన్నజగన్‌ … మాజీ సీఎం

కడప, మార్చి26, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  అన్ని పార్టీల నేతలూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం …

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు

తిరుపతి, మార్చి 26, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీకి మంగళవారం …

కాంగ్రెస్ అభ్యర్థిగా రంగీళా హీరోయిన్ ఊర్మిళ?

ముంబయ్, మార్చి 26, మరో బాలీవుడ్ తార రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమయ్యింది. ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోంద్కర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ముంబై …

గెలిస్తే, 25 కోట్ల పేదలకు ఏటా రూ. 72 వేలు.. రాహుల్

కొత్త ఢిల్లీ, మార్చి 25, ఎన్నికల ముందు తాయిలాలు పంచే పనిలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. అదే దారిలో వందేళ్ల కు పైగా చరిత్ర కలిగిన …

లోక్‌స‌భ బరిలో నిలవని క‌మ‌ల్

చెన్నయ్, మార్చి 25, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, ప్రముఖ సినిమా నటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. …

అమేథీతో పాటు కేరళ నుంచీ రాహుల్ పోటీ?

కొత్త ఢిల్లీ, మార్చి 23, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎంపీ గా పోటీ చేస్తారన్న విషయం తెలిసిందే, కాక పోతే, రాహుల్ గాంధీ …

no MP seat of Shatrughan Sinha

శతృఘ్న సిన్హాకు దక్కని ఎంపి సీటు!

హైదరాబాద్‌, మార్చి 23, ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిజెపి రెబల్‌ ఎంపి శతృఘ్న సిన్హాకు షాక్‌ ఇచ్చింది. ఆయనకు ఈ సారి లోక్‌సభ సీటు దక్కలేదు. పాట్నా …

నేడే ఐపీయల్ క్రికెట్ తొలి మ్యాచ్

చెన్నై, మార్చి 23, క్రికెట్‌ అభిమానుల్నిఉర్రూతలూగించే  మ్యాచ్‌లు…స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు…వికెట్లను గాల్లోకి గిరాటాసే యార్కర్లు…పాదరసంలా కదిలే గొప్ప ఫీల్డర్లు…ఒక్కటా..! రెండా…? ఎన్నో…! ఎన్నెన్నో…? దాదాపు నెలన్నరపాటు …

బీజేపీలో చేరిన గౌతం గంభీర్

కొత్త ఢిల్లీ, మార్చి 22, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికలకు వెళ్లేందుకుసిద్దంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. …

బెంగుళూరు సెంట్రల్‌ లో ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌

బెంగళూరు, మార్చి22, బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంటు స్థానానికి ప్రముఖ బహు బాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌ వేశారు. ప్రకాశ్‌ రాజ్‌ స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గతంలోనే …

వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆర్మీ ఫ్యాన్స్‌

లండన్‌, మార్చి21, ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌ కోసం ఇలాగే 22 దేశాల్లోని 8 వేల మంది భారత్‌ ఆర్మీ అభిమానులు తరలిరానున్నారు. టీమిండియాను సపోర్టు చేసే …

‘పీఎం న‌రేంద్ర మోది’ ట్రైల‌ర్ విడుద‌ల‌(వీడియో)

ముంబాయ్, మార్చి 21, బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో  నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ తెర‌కెక్కుతున్న చిత్రం పీఎం న‌రేంద్ర‌మోదీ. దీనికి  జాతీయ …

BJP in Goa's new CM, hunt

గోవా కొత్త సియం వేటలో బిజెపి

పనాజీ, మార్చి 18, ముఖ్యమంత్రి  మనోహర్‌ పారికర్‌ మరణంతో గోవా రాజకీయాలలో మళ్లీ వేడి పుట్టింది.  కొత్త సారథి ఎవరనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.  పారికర్ చనిపోయిన కొద్దిసేపట్లోనే …

సుమలత ఒంటరిపోరు…కానీ ఆ హీరో మద్ధతు…

బెంగళూరు, 18 మార్చి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ నుండి మాండ్యా లోక్‌సభ నుండి పోటీ చేయాలని చూసిన సీనియర్ …

tpcc-chief-uttam-kumar-reddy-busy-in-delhi-tour

నల్గొండ బరిలో ఉత్తమ్…?

హైదరాబాద్, 18 మార్చి: ఇప్పటికే 8 మందితో తెలంగాణలో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్ధులని ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆదిలాబాద్-రమేష్ రాథోడ్, …

గోవా సీఎం పారికర్ మృతి

గోవా, మార్చి18, గోవా సీఎం మనోహర్ పారికర్ (63) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. పారికర్ గత కొన్నాళ్లుగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పారికర్ మరణం పట్ల రాష్ట్రపతి …

బీఎస్పీ కలిసిందిగా…తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధమైంది…

హైదరాబాద్, 16 మార్చి: మరో 25 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలసి పోటీ చేయాలని జనసేన, బీఎస్పీ నిర్ణయించాయి. సీట్ల పంపకాలు కూడా దాదాపుగా …