మాకు సొంతగా అంత సీన్ లేదు- బీజేపీ కీలక నేత

అమరావతి, మే 07,ఒకవైపు అమిత్ షా లాంటి నేతలు ఈసారి బీజేపీ క్రితంసారి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని గొప్పలు చెబుతుంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …

మాకు కింగ్ ఉన్నాడు…కింగ్ మేకర్లు అక్కర్లేదు…

ఢిల్లీ, 7 మే: ప్రభుత్వాన్ని మరొకరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని, తమ గెలుపుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి …

టీడీపీ, కాంగ్రెస్ ‌లకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..

ఢిల్లీ, 7 మే: కాంగ్రెస్, టీడీపీ, ఆప్ సహా 22 ప్రతిపక్ష పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పలతో …

సీజేఐపై లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన  కమిటీ

కొత్త ఢిల్లీ, మే 07, సీజేఐ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన …

నేను గెలిచే అవకాశాలున్నాయి- ప్రకాశ్ రాజ్

కొత్తఢిల్లీ, మే06, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన …

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ…బీజేపీ అభ్యర్ధిపై రాళ్ళ దాడి…

కోల్‌కతా, 6 మే: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బారక్ పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ …

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు విచారణకు సుప్రీం అంగీకారం

కొత్త ఢిల్లీ, మే 04, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలనే అంశంపై దేశంలోని 21 పార్టీలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన …

ఒడిశాలో తుపాను బీభత్సం.. 8 మంది మృతి

పూరీ, మే 04, తాజా తుపాను అనుకున్నట్టుగా ఏపీ పై ప్రభావం చూపలేదు… ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించి ఒడిశాకు తరలిపోయిన ఫణి తుపాను అక్కడ బీభత్సం చేస్తోంది. …

భారతే ఫేవరేట్‌.. సచిన్‌

ముంబాయి, మే 03. ఇంగ్లండ్‌లో ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కే విజయావకాశాలు అధికమని భారత్‌ లెజెండరీ బ్యాట్స్‌మన్‌, టీమిండియా …

సన్నీడియోల్‌ని కాకపోతే సన్నీలియోన్‌ని తెచ్చుకోండి…

ఢిల్లీ, 3 మే: బాలీవుడ్  నటుడు సన్నీడియోల్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి సన్నీ గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న …

ఆలూ రైతులపై పెప్సీ కేసులు ఉపసంహరణ!

అహ్మదాబాద్‌, మే 03, గుజరాత్‌లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు …

మహారాష్ట్రలో మావోయిస్టుల దుశ్చర్య… 15 మంది జవాన్లుమృతి

మహరాష్ట్ర, మే 01, మహారాష్ట్రలోని గడ్చిరోలి మరోసారి శక్తిమంతమైన బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహారాష్ట్రలో మావోయిస్టులు ప్రతీకార దాడికి దిగారు. సైన్యమే లక్ష్యంగా జాంబీర్ అడవిలో ఐఈడీని …

పెరిగిన వంటగ్యాస్ ధర

కొత్తఢిల్లీ, మే 01, సామాన్యులపై మరో పిడుగు పడింది. వంటగ్యాస్ ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ ధరను పెంచుతూ కేంద్రంనిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో …

కిరణ్‌బేడీకి హైకోర్టు షాక్‌!!

పుదుచ్చేరి, ఏప్రిల్ 30, పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడికి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పాలితప్రాంతం రోజువారి కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌గా కిరణ్‌బేడికి …

బీజేపీ విజ‌యం సాధిస్తుంది..! ఎవరన్నారు?

హైదరాబాద్, ఏప్రిల్ 30, దేశ వ్యాప్తంగా కూడా బీజేపీకి ప్ర‌తిప‌క్షం లేద‌ని ఆ పార్టీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో …

వీవీప్యాట్ స్లిప్పులను ఎలా లెక్కించాలంటే…ఈసీ!

అమరావతి, ఏప్రిల్ 30, మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా, ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఐదు వీవీ ప్యాట్ మెషీన్ లలోని …

లోక్ సభ నాలుగో దశ పోలింగ్.. ఓటేసిన  ప్రముఖులు!

ముంబై, ఏప్రిల్ 29, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. …

 మాండ్యలో సుమలతకి కాంగ్రెస్ సహకరించిందా…

బెంగళూరు, 29 ఏప్రిల్: కర్ణాటకలో ఉన్న 28 లోక్‌సభ స్థానాలకి ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా…. …

మళ్లీ ‘పుల్వామా’ తరహా దాడి- నిఘా సంస్థల హెచ్చరిక

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 29, జైషేమహ్మద్‌,  ఐఎస్‌ సంస్థలను ఒక్కటిగా చేసి భారత్‌పై మరిన్ని ‘పుల్వామా’ తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని భారత్‌లోని నిఘా …

వారణాసిలో నిజామాబాద్ రైతుల కష్టాలు….నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న బీజేపీ నేతలు…

వారణాసి, 27 ఏప్రిల్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేయడానికి వెళ్ళిన నిజామాబాద్ రైతులు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మోదీ నామినేషన్ వేసి …

అర్జున అవార్డుకు నాలుగు పేర్లను సిఫారసు చేసిన బీసీసీఐ

ముంబై, ఏప్రిల్ 27, భారత క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అర్జున అవార్డుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముగ్గురు పురుష క్రికెటర్లు, ఓ మహిళా …

కొత్త రూ.20 నోటు…!

ముంబై, ఏప్రిల్ 27, ప్రత్యేక ఫీచర్లు ఇవే… రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది. మహాత్మాగాంధీ సిరీస్‌లో ఈ నోట్లు …

తమిళనాడులో కి   ప్రవేశించిన 19 మంది ఉగ్రవాదులు.. హై అలర్ట్‌!

చెన్నయ్, ఏప్రిల్ 27, ఇటీవల శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణ హోమం సృష్టించిన ఉగ్రమూకలు అటువంటి బీభత్సాన్ని  సృష్టించేందుకు సముద్ర మార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించారని కేంద్ర …

 మోదీ కుర్తా సైజు మమతాకి ఎలా తెలుసు?

కోల్‌కతా, 27 ఏప్రిల్: ఇటీవల ప్రముఖ సినీ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల్లో తనకు మంచి మిత్రులు ఉన్నారని, …

మోదీపై పాత ప్రత్యర్ధినే బరిలోకి దించిన కాంగ్రెస్…

ఢిల్లీ, 26 ఏప్రిల్:   లోక్ సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం వారణాశి. దీనికి కారణం ప్రధాని మోదీ ఇక్కడ బరిలో ఉండటమే. అయితే …

ప్రియాంకా వారణాసి బరిలో దిగుతున్నారా లేదా…?

ఢిల్లీ, 25 ఏప్రిల్: యూపీలో వారణాసి లోక్‌సభ స్థానానికి మే 19న ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికలకు సంబంధించి ఈనెల 29వ తేదీతో నామినేషన్ గడువు …

appointment-of-telangana-dcc-presidents-rahul-gandhi

ఆప్-కాంగ్రెస్ పొత్తు: ఇంకా కథ ముగియలేదంటున్న రాహుల్….

ఢిల్లీ, 24 ఏప్రిల్: ఆప్-కాంగ్రెస్ పొత్తు గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించి ఆప్ పొత్తు ఆశలపై …

ఎన్నికల బరిలో దిగిన గౌతమ్ గంభీర్

ఢిల్లీ, 23 ఏప్రిల్: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎన్నికల బరిలోకి దిగాడు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం టికెట్‌ను బీజేపీ అధిష్ఠానం అతనికి కేటాయించింది. …

ఎగిసిన చమురు ధరలు… కుప్పకూలిన మార్కెట్లు

ముంబై, ఏప్రిల్ 22, దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఆరు నెలల గరిష్ట స్థాయికి పెరగడం మార్కెట్లపై పెను ప్రభావాన్ని …

క్షమాపణలు చెప్పిన రాహుల్ గాంధీ 

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 22, ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్’ అని విమర్శించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాందీ… సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ట …

అభినందన్‌కు అరుదైన గౌరవం…   వాయుసేన

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 22, భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్… ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం కూడా అవసరం లేదు. అభినందన్ పేరు విన్నా చెప్పినా… …

చీఫ్‌ జస్టిస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు! 

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 20, చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్ పై లైంగిక ఆరోపణలు వచ్చినట్లు సొలసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఐతే తనపై …

క్రికెటర్లకు వింత శిక్ష వేసిన బిసిసిఐ 

ముంబై, ఏప్రిల్ 20, గతంలో కాఫీ విత్‌ కరణ్‌ అనే టివి షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టిమిండియా క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్ధిక్‌ పాండ్యాలకు బిసిసిఐ …

బీజేపీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష!

అలహాబాద్, ఏప్రిల్ 20, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయనతో పాటు మరో 9 మందికి కూడా ఇదే …

అత్యవసర సేవలకు ఇక దేశం మొత్తం ఒకటే నంబరు-112..!

తిరుపతి, ఏప్రిల్ 20, ఇప్పటి వరకు వివిధ అత్యవసర సేవలకు వివిధ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు అన్ని సేవలకు ఒకే నంబరు అందుబాటులోకి వచ్చింది. …

ఒఎన్‌జిసిలో ఉద్యోగాలు 

ముంబై, ఏప్రిల్19, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ).. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ (క్లాస్‌-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు …

రెండో దశ లో ఓటు వేస్తున్న ప్రముఖులు 

తిరుపతి, ఏప్రిల్ 18, లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. …

దినకరన్‌కు షాక్‌.. భారీగా నగదు పట్టివేత  

చెన్నై, ఏప్రిల్ 17, తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టల వెల్లువ కొనసాగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది. తాజాగా లేని …

ఉత్తరాదిలో భారీ వర్షాలు- 31 మంది మృతి 

అహ్మదాబాద్‌, ఏప్రిల్ 17, ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిని అకాల వర్షాల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో 16 …

హెలికాప్టర్స్ బుకింగ్‌లో తిరుగులేని బీజేపీ

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 17, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు విరివిగా హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్ విమానాలు వాడుతుంటారు. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు …

 జయలలితగా కాజోల్‌, శశికళగా అమలాపాల్‌! 

చెన్నై, ఏప్రిల్ 17, పురుచ్చతలైవి జీవిత నేపథ్యంలో ది ఐరన్‌ లేడి పేరుతో జయలలిత బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తమిళ దర్శకురాలైన ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. …

చంద్రబాబుపై మాజీ ఐఏఎస్‌ల పిర్యాదు

అమరావతి, ఏప్రిల్ 17, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సరళి సరిగా అమలుకాలేదని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ అందరూ …

వేలూరులో ఎన్నికల రద్దుకు ఆదేశించలేదు -ఈసీ

వేలూరు, ఏప్రిల్ 16, తమిళనాడులోని వేలూరులో భారీగా నగదు పట్టుబడటంతో అక్కడ ఎన్నికలు రద్దు చేసే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం …

World cup 2019- Team India

ప్రపంచ కప్‌కు టీమిండియా -పంత్‌కు దక్కని చోటు

ముంబై,ఏప్రిల్ 15, ప్రపంచ కప్‌కు ఆడబోయే టీమిండియా జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టను సోమవారం ప్రకటించారు. విరాట్ కొహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. …

మోదీ మళ్లీ ప్రధాని కావడం కష్టమే…  నవీన్ పట్నాయక్

 ఒడిశా, ఏప్రిల్ 15, ప్రధాని మోదీ మళ్లీ పీఎం అవుతారన్న నమ్మకం తనకు లేదన్నారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ …