Dalai Lama, Illnesses, Hospital,New Delhi

దలైలామాకు అస్వస్థత

కొత్తఢిల్లీ,  ఏప్రిల్ 10, ప్రముఖ బౌద్ధ గరువు దలైలామా మంగళవారం రాత్రి ఢిల్లీలోని మాక్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం …

మాల్యాను  అప్పగించనున్న యూకే

లండన్, ఏప్రిల్ 08, బ్యాంకులను మోసగించడం, మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘన వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో …

హోమ్‌ల్యాండ్‌ భద్రతాశాఖా మంత్రి రాజీనామా

అమెరికా, ఏప్రిల్ 08, అమెరికా హోమ్‌ల్యాండ్‌ భద్రతాశాఖా మంత్రి క్రిస్టిన్‌ నీల్సన్‌ రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన వివాదాస్పద సరిహద్దు విధానాల కోసం నీల్సన్‌ …

ఖేల్ ఖ‌తం-ఈడి చేతికి చిక్కిన సుజనా

టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల …

Zuzana Caputova, Slovakia's First Female President

స్లోవేకియా మొదటి మహిళా అధ్యక్షురాలు

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 02, స్లొవేకియా చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జుజనా కపుతోవా(45) ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా …

The PSLV-C45 isro-Launch

కక్షలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ45

శ్రీహరికోట, ఏప్రిల్ 01, పీఎస్‌ఎల్‌వీ-సీ45 ఉపగ్రహ వాహక నౌక క్షీహరికోట ప్రయోగ వేదిక నుండి ఈ ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం …

ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బీ వీసా దరఖాస్తులు

అమెరికా, మార్చి 22, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ కొత్త హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల్ని ఏప్రిల్‌ 1నుండి స్వీరించన్నుట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ …

ఉగ్రసంస్థలకు చైనా విరివిగా సాయం!

కొత్త ఢిల్లీ , మార్చి19, ఒక వైపు పాక్‌  ప్రేరేపిత మతతీవ్రవాదం పై ఇండియా యుద్ధం చేస్తోంటే, మరోవైపు పాకిస్థాన్‌కు చైనా  నైతిక మద్దతుతో పాటూ ఆర్థికంగా …

Pervez Musharraf- hospitalized

హాస్పిటల్లో చేరిన పర్వేజ్‌ ముషర్రఫ్‌

హైదరాబాద్‌ (పాకిస్తాన్), మార్చి 18, పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ముషర్రఫ్‌ అత్యవసరంగా దుబాయ్‌ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన అమిలోడోసిస్‌ అనే అరుదైన …

భారత్ లోనే అండర్ 17 మహిళా ఫుట్ బాల్ టోర్నీ 

వాషింగ్టన్‌, మార్చి 16, రానున్న 2020 అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఫిఫా) అధ్యక్షడుడు గియానీ ఇన్‌ఫాంటినో …

పదారేళ్లకే నోబుల్ నామినేషన్

స్వీడన్‌, మార్చి16, నోబెల్‌ బహుమతికి స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల బాలిక నామినేట్‌ కావడం సంచలంనం సృష్టించింది. పర్యావరణ మార్పులపై తన ప్రసంగాలతో యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించి …

సయీద్‌కు ఐరాస షాక్‌

కొత్తఢిల్లీ, మార్చి 08, ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్‌కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్‌ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్‌ …

ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నపుడు రేప్ చేశారు… సెనేటర్ మార్తా మెక్ సల్లీ

అమెరికా, మార్చి08, అమెరికా, అరిజోనా రిపబ్లికన్, యుద్ధంలో మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయిన మార్తా మెక్ సల్లీ… తనకు జరిగిన అన్యాయాన్ని మహిళా దినోత్సవం నాడు …

నేడు మహిళాదినోత్సవం

తిరుపతి,  మార్చి 08, నేడు అతర్జాతీయ మహిళా దినోత్సవం.ప్రపంచమంతా స్త్రీ శక్తిని గురించి ప్రవచించే రోజు. కానీ పార్లమెంటులో మహిళా బిల్లుకు దశాబ్ధాలైనా మోక్షం కలిగించని మన …

ఇంకా కొనసాగుతున్న జై సే మదర్సాలు!

కొత్త ఢిల్లీ, మార్చి 07, అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలించినపుడు ఈశాన్య పాకిస్తాన్ లోని జేసే మహమ్మద్ నిర్వహిస్తున్న మదర్సా ఇంకా కొనసాగుతోన్నట్టు పరిశీలకులు …

Million dollars, worth , Laden, son, usa

లాడెన్ కుమారుని ఆచూకీ చెబితే మిలియన్ డాలర్లు!

అమెరికా, మార్చి 02, ప్రపంచ వాణిజ్య కేంద్రం(WTO) టవర్స్‌ను కూల్చివేసి,  వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం లాడెన్.  2001లో సెప్టెంబర్ 11న న్యూయార్క్ నగరంపై జరిగిన …

అభినందన్‌ని విడుదల చేయండి: పాక్ మాజీ ప్రధాని కుమార్తె

ఇస్లామాబాద్, 28 ఫిబ్రవరి: పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్‌ను విడిపించేందుకు  దౌత్య పరంగా భారత్ ఒత్తిడి పెంచుతోన్న విషయ తెలిసిందే. అభినందన్‌ను …

అణుబాబులవైపు ఇమ్రాన్ చూపు

ఇస్లామాబాద్, ఫిబ్రవరి27, బాలాకోట్ దాడితో పాక్ ఉలిక్కిపడింది. భారత్ అనుకున్నంత పనీ చేస్తుందని ఊహించని పాకిస్తాన్ నాయకత్వం ఇపుడు అంతర్జాతీయంగా పోయిన పరువు మూట కట్టుకోవడానికి తీవ్రగాం …

పాక్ అదుపులో ఎవరూ లేరు,భారత్ పైలెట్లందరూ క్షేమం.. ఐఏఎఫ్

కొత్త ఢిల్లీ, ఫిబ్రవరి 27, భారత్  యుద్ధ విమానాలు రెండు  కూల్చివేశామని పాకిస్థాన్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఐఏఎఫ్ పైలెట్ ను …

దాడికి వచ్చి పారిపోయిన పాక్ విమానాలు

జమ్ము, ఫిబ్రవరి 27, పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు …

మరో సర్జికల్ స్ట్రైక్..

కొత్త ఢిల్లీ, ఫిబ్రవరి 26, ఇటీవల పుల్వామాలో చోటు చేసుకున్న తీవ్రవాదుల దాడికి భారత సైన్యం ప్రతీకార చర్య చేపట్టింది.  ముందుగా అనుకున్నట్టుగానే, మంగళవారం తెల్లవారు జామున …

రికార్డు ధరలో బంగారం

కొత్త ఢిల్లీ, ఫిబ్రవరి 20, అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి అనూహ్యంగా డిమాండ్ రావడంతో దేశీయంగా ధరలు ఆకాశానికంటాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన …

పాక్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు… ఇమ్రాన్

లాహోర్‌, ఫిబ్రవరి 19, ఎట్టకేలకు, నాలుగు రోజులు తరువాత, నింపాదిగా, పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ స్పందించింది. అయితే ఇప్పటికీ వాస్తవాన్ని మరుగుపరిచే ఎదురుదాడికే పాక్ ఆసక్తి చూపింది.  …

ప్రపంచ కప్ తర్వాత్ గేల్ రిటైర్ మెంట్!

తిరుపతి, ఫిబ్రవరి 19, ప్రపంచ కప్ తర్వాత వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ (వన్డే) నుంచి రిటైర్ కానున్నట్టు దిగ్గజ ఎడమ చేతివాటం బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ప్రకటించారు. “అవును, …

ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలు

ఇరాక్, ఫిబ్రవరి 18, ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇరాక్ …

పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్న రిలయన్స్!

ముంబై, ఫిబ్రవరి 18, ఇటీవల, కాశ్మీర్ లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. కాగా, …

భారత్ కు చైనా హెచ్చరిక?

ఈటానగర్‌, ఫిబ్రవరి 09, మరో మారు చైనా తన బుద్ధిని చూపెట్టింది, భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణచల్‌ ప్రదేశ్‌ పర్యటన వివాదాస్పదం చేసింది. పలు అభివృద్ధి …

రానుంది మండే కాలం…!

తిరుపతి, ఫిబ్రవరి 07, చలి శివరాత్రి వరకే అని సామెత… మాఘమాసం వెళ్లకముందే వేసవి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే, ఫిబ్రవరి ముగిసి.. మార్చి నెల ప్రారంభం అయ్యిందటే …

pay to stay-usa-students-arrest

పే టూ స్టేలో కదులుతున్న డొంక

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వీసా గడువు కొనసాగింపు విషయంలో ఓ భారీ అక్రమం అమెరికాలో బయటపడింది. స్వయంగా అమెరికా ప్రభుత్వమే నకిలీ యూనివర్సిటీని నెలకొల్పి నిర్వహించిన అండర్ …

భారత్‌పై ఉగ్రదాడులు జరగొచ్చు…అమెరికా వార్నింగ్..

ఢిల్లీ, 30 జనవరి: ఇండియాకు యూఎస్ ఇంటెలిజెన్సీ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో మతోన్మాద అల్లర్లు చెలరేగే అవాకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక అధికార పార్టీ బీజేపీ మరింతగా …

పాపులారిటీ కోసం భారత్‌ చైనా పెట్టుబడులను ఆహ్వనిస్తుందా?

బీజింగ్‌, జనవరి 29, భారత్‌లో నిరుద్యోగ సమస్యతో ఆ దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రజల  వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయితే సాయం పేరుతో చైనా భారత్‌లో తమ పెట్టుబడులను …

ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు చొప్పున బోనస్‌

బీజింగ్, జనవరి 24: పండుగల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటించడం అందరికి తెలిసిందే. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ప్రతి ఉద్యోగికి …

న్యూజిలాండ్ లో ప్రకంపనలు

న్యూజిలాండ్,  జనవరి 23, న్యూజిలాండ్‌లో బుధవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వాంగనై తూర్పు ప్రాంతంలో మంగళవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం …

పెంచిన మొసలే మింగేసింది…!

ఇండోనేషియా, జనవరి 17 తాను తీసిన గోతిలో తానే పడడం అంటే ఏంటే తెలుసా?తెలియదా! ఇది చదవండి మీకే తెలుస్తుంది. ఇది  ఓ మహిళ మొసలిని పెంచి దానికే …

ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో ఇంద్రా నూయి 

ముంబై, జనవరి 16, ప్రపంచ బ్యాంక్‌ అధ‍్యక్ష పదవికి కొత్తగా మరొక పేరు తెరమీదకు వచ్చింది. ప్రపంచ దిగ్గజ బేవరేజ్ సంస్థ పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా …

Rajanikanth request to the cm kumarasw

రజనీపై సెటైర్ వేసిన మాజీ క్రికెటర్….

శ్రీలంక, 11 జనవరి: శ్రీలంక మాజీ క్రికెటర్ మురళీధరన్ రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో మాజీ క్రికెటర్లు రణతుంగ, …

దిగొస్తున్న చమురు ధరలు!

ముంబై, జనవరి 9, కొత్త ఏడాదికి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అంచనాలను అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 62.50 డాలర్లకు తగ్గించింది. అమెరికా షేల్ …

శాంతి యత్నాలకు భారత్ స్పందించడంలేదు…

ఇస్లామాబాద్, 8 జనవరి: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత దేశంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కశ్మీరీల హక్కులను భారత ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. తాజాగా …

సునామీ శక్తి ఎంతో తెలుసా?

తిరుపతి, జనవరి 06, ఇండోనేషియాలో జావా, సుమత్రా దీవుల్లో వచ్చిన సునామీ ధాటికి సుమారు 281 మంది దుర్మరణం పాలవ్వడంతో మరోసారి ‘‘సునామీ’’ వార్తల్లో చర్చనీయాంశమైంది. అందరూ …

Get ready- for- war- with- Taiwan-xin ping

తైవాన్ తో యుద్ధానికి సిద్దం కండి

బెంగళూర్, జనవరి 5 , ఏ క్షణంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ  జరిగిన అత్యున్నత సమావేశంలో చైనా అధినేత జీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. అమెరికా, చైనా మధ్య …

అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మాణ చర్యలేవి?… ప్రధాని మోదీపై ట్రంప్‌ విమర్శలు

వాషింగ్టన్‌, జనవరి 3: ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మించేందుకు భారత్‌ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన …

ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్న ఘనుడు

బీజింగ్‌,  జనవరి 1, జల్సా ప్రాణాలమీదికి తెచ్చింది. ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.జీవితాంతం మంచానికే పరిమితమయ్యాడు.ఏదేదో కథలా అనిపించినా  సత్యం. చేతిలో ఐఫోన్‌ ఉంటే అదో స్టేటస్‌ …

కొత్త సంవత్సరానికి ముందుగానే స్వాగతం

వెల్లింగ్టన్, డిసెంబర్ 31, న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి అందరి కన్నా ముందుగానే స్వాగతం పలికారు. 2019కి ఆదేశ ప్రజలు ఘన స్వాగతం చెప్పుకున్నారు. కొత్త సంవత్సరంలోకి …

బంగ్లాదేశ్ ఎన్నికలు..మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న షేక్ హసీనా…

ఢాకా, 31 డిసెంబర్: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి  అధికారాన్ని చేజిక్కించుకున్నారు షేక్ హసీనా…మొత్తం 298 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 287 స్థానాలను …