Kulbhushan Jadhav Case..ICJ stays execution, asks Pakistan to review order

కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన అంతర్జాతీయ న్యాయస్థానం

ఢిల్లీ:   భారత గూఢచార సంస్థ ‘రా’ కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్ భూషణ్ జాదవ్ ను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ …

pak pm imran khan comments on former pm sharif

దోచుకున్న సొమ్ము తిరిగిచ్చేసి ఎక్కడకైనా వెళ్లొచ్చు: మాజీ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ ఆఫర్

ఇస్లామాబాద్:   పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ కు ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన దోచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేసి …

పాకిస్తాన్ నటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్ టెన్నిస్ స్టార్ సానియా

  ఢిల్లీ, 18 జూన్: వరల్డ్ కప్‌లో భాగంగా మొన్న ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ …

లంకలో 9 మంది ముస్లిం మంత్రుల రాజీనామా!

కొలంబో, జూన్ 04, శ్రీలంకలో ఈస్టర్ పండుగ వేళ జరిగిన ఆత్మాహుతి దాడుల తరువాత, రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. దాడులకు ముస్లింలే కారణమంటూ దేశవ్యాప్తంగా ప్రజలు …

ఐరాసలో భారత సంతతి మహిళకు కీలక పదవి

ఐరాస, జూన్ 03,  భారత సంతతి మహిళకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో కీలక పదవి దక్కింది. మహిళా సాధికారతే లక్ష్యంగా అనితా భాటియాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ …

మా సత్తా చూపిస్తాం: అమెరికాకు చైనా వార్నింగ్

బీజింగ్, జూన్ 03, వాణిజ్యపరమైన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎవరికి వారే పట్టుదల ప్రదర్శిస్తున్న దేశాలు అమెరికా, చైనా. ఇటీవల ఈ రెండు అగ్రదేశాలు ఒకరి మార్కెట్లపై మరొకరు …

కత్తితో వీరంగం.. జపాన్‌లో దారుణం!

టోక్యో, మే28, జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద ఈ ఉదయం దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో వీరంగమేశాడు. కనిపించిన వారిని కనిపించినట్టు …

ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లాండ్‌ జట్టు

లండన్‌, మే 22, సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు మంగళవారం నాడు ప్రకటించింది. 15 మంది సభ్యులు …

India team - World Cup-Lara

  భారత్‌ జట్టుకే ప్రపంచకప్‌! 

కొత్తఢిల్లీ,మే21, కోహ్లిసేన నేతృత్వంలో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియన్‌ లారా పేర్కొన్నాడు. అన్ని పరిస్థితుల్లో రాణించడానికి ఆటగాళ్లు …

అవెంజర్స్ బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రుడిపైకి వెళతాం-  ఇస్రో

శ్రీహరి కోట, మే20, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై వేల కోట్ల వసూళ్లతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన హాలీవుడ్ సైంటిఫిక్ యాక్షన్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’. ఈ …

Australia-national-elections- ended

ముగిసిన ఆస్ట్రేలియాలో జాతీయ ఎన్నికలు

సిడ్నీ, మే 18, ఈరోజు ఉదయం ఆస్ట్రేలియాలో జాతీయ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక‌సారి జాతీయ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. దాదాపు 16.4 మిలియ‌న్ల ఓట‌ర్లు …

US coordination deficit ..17 deaths

అమెరికా సమన్వయ లోపం..17మంది మృతి?

కాబూల్‌, మే18, ఆప్గనిస్థాన్‌ యుద్దంలో అమెరికా సమన్వయ లోపంతో సరిదిద్దుకోలేని పోరపాటు చేసింది. ఈ పోరపాటు విలువ 17 మంది ప్రాణాలు అయితే కేవలం సమన్వయ లోపం …

'Build America' visa replacing green card

గ్రీన్‌ కార్డు స్థానంలో ‘బిల్డ్‌ అమెరికా’ వీసా

వాషింగ్టన్‌, మే18, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశంలో వలసలకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని తీసుకోచ్చారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని తెరపైకి …

తైవాన్.. స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్.

తైవాన్, మే18, ఆసియా దేశం తైవాన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును శుక్రవారం ఆ దేశ పార్లమెంటు …

First -prize money - team - won - World Cup

వరల్డ్‌కప్‌లో గెలిచే జట్టుకు తొలిసారి క్యాష్‌ ప్రైజ్‌

లండన్‌, మే 17, ఐసిసి వరల్డ్‌కప్‌కు సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ఇంగ్లండ్‌ వేదికగా మెగా లోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానున్నది. ఐతే ఈ సారి …

నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్‌! 

వాషింగ్టన్‌, మే16, అమెరికాలో నేషనల్‌ ఎమెర్జెన్సీని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే విదేశి శత్రువుల నుండి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌ వర్క్‌కు ముప్పు ఉండటంతో ట్రంప్‌ ఈ …

రూ.778 కోట్ల పెయింటింగ్!!

న్యూయార్క్, మే16, సాధారణంగా ఫేమస్ పెయింటర్లు వేసే పెయింటింగ్స్… మ్యూజియంలలో, ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో కనిపిస్తుంటాయి. ఫ్రాన్స్‌కి చెందిన పెయింటర్ క్లాడ్ మానెట్ వేసిన పెయింటింగ్స్ మాత్రం చాలావరకూ …

అట్టహాసంహా కేన్స్‌  సినిమా వేడుక ప్రారంభం

పారిస్‌,మే15, అంతర్జాతీయ 72వ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్రాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ వేడుకను ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ …

వారంలో ఐదు రోజులే ప్రధాని! 

తింపు, మే 14 , మీకు తెలుసా… ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా భూటాన్‌ గుర్తింపు పొందింది. ఐతే ఆ దేశ ప్రధాని వారంలో ఐదు రోజులు …

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం! 

వాషింగ్టన్‌, మే 13, అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్టన్‌ను పశ్చిమాసియా సముద్ర …

అగ్రరాజ్యాల ఆయుధాల వలనే ఉగ్రవాదం- శ్రీలంక అధ్యక్షుడు

కొలంబో, మే 13, ఇటీవలే ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రదాడులకు గురైన శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆసక్తికర వ్యాఖ్యలు …

ఐరాస ఎస్‌డీజీ బ్రాండ్ అంబాసిడర్‌గా  నటి దియామీర్జా

ముంబై, మే 11, బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దియా మీర్జా (38) అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ప్రచారకర్తగా …

ఆ ఎయిర్ హోస్టెస్‌‌లు బికినీలు వేసుకుంటారట…!!

వియత్నాం, మే 11, విమాన ప్రయాణం జరుగుతున్నంత సేపు బోర్ కొట్టకుండా ప్రయాణంలో కాస్త గ్లామర్ పెంచేందుకు, ఎయిర్ హోస్టెస్‌లకు బికినీలు వేయిస్తున్నారు. దీంతో ఈ ఎయిర్ …

వెనెజువెలాపై ఆంక్షలు విధించిన అమెరికా

అమెరికా, మే11, వెనెజువెలా రక్షణ, భద్రత శాఖలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. వీటికి సహకరిస్తున్న వ్యక్తులపై కూడా ఆంక్షలు ఉంటాయని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. …

జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపాలు

టోక్యో, మే 10, జపాన్‌లో నేటి ఉదయం రెండు భారీ భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మియాజకి నగరానికి తూర్పు ఆగ్నేయంగా తొలిసారి 5.1 తీవ్రతతో భూమి …

The new environmental jersey for Sri Lanka team

శ్రీలంక టీంకు కొత్త పర్యావరణ జెర్సీ 

కొలంబో, మే 09, ఇంగ్లాండ్‌ – వేల్స్‌ వేదికగా త్వరలో వన్డే ప్రపంచకప్‌ 2019 ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. లండన్‌లోని …

బడిలో గొర్రెలుచేరాయా?

ప్రాన్స్, మే 08, వేసవి సెలవులు ముగుగానే, వచ్చే నెలలో మన దగ్గర స్కూళ్ల గోల మొదలవుతుంది. కొత్త క్లాసులు, కొత్త పుస్తకాలతో సందడి చేస్తారు విద్యార్థులు. …

హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంపు!

వాషింగ్టన్‌, మే 07, హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు ట్రంప్‌ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. అయితే అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై ఇక …

చైనా ఉత్పత్తులపై  25 శాతం సుంకం పెంచిన అమెరిక

వాషింగ్టన్‌, మే 07, అనుకున్నట్టుగానే జరుగుతోంది.. అమెరికా, చైనాల మధ్య రోజు రోజుకీ వాణిజ్య పోరు ముదిరిపాకాన పడుతోంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికి అమెరికా …

కెనడా పౌరసత్వాన్ని తిరస్కరించిన ఏఆర్ రెహమాన్

కెనడా, మే06, ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం కలిగివున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అక్షయ్ కుమార్ పై విమర్శలే ఎక్కువగా …

రష్యా విమాన ప్రమాదం.. 41 మంది దుర్మరణం!

రష్యా, మే06 రష్యాలోని మాస్కోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ …

New Zealand Prime Minister's wedding soon!

న్యూజిలాండ్‌ ప్రధాని పెళ్లి!

న్యూజిలాండ్‌, మే04, న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌ త్వరలోనే వివాహం చేసుకోనుంది. ఆమె గత కొంత కాలంగా ప్రముఖ టివి వ్యాఖ్యాత క్లార్క్‌ గేఫోర్డ్‌తో ప్రేమలో ఉన్నారు. …

కెనడా మంత్రివర్గంలో భారతీయులు-తెలుగువారు!

కెనడా, మే 03, కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం లభించింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్‌ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన …

ఎంసిసి అధ్యక్షుడిగా తొలి బ్రిటీషేతరుడు

ఆస్ట్రేలియా, మే 02, మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసిసి) అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర నియమితులయ్యారు. బుధవారం లార్డ్స్‌లో ఎంసిసి వార్షిక సమావేశంలో ప్రస్తుత ఎంసిఇస …

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడికి 50 వారాల ఖైదు

లండన్‌, మే02, యునైటెట్‌ కింగ్‌డమ్‌ (యూకే) బెయిల్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియా పౌరుడు జూలియన్‌ ఆసాంజే(47)కు లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ …

నేడే మే డే

తిరుపతి, మే01, మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం.   చాలా దేశాలలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా …

అమెరికాలో పాకిస్థానీలకు ఇక నో ఎంట్రీ ?

అమెరికా, ఏప్రిల్ 30, తమ దేశం కోసం అవసరమైతే కఠిన వీసా నిబంధనలు అమలు చేస్తామని అమెరికా విడుదల చేసిన పది దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను కూడా …

ముఖం కప్పుకోవడం నిషేధించిన శ్రీలంక

కొలంబో, ఏప్రిల్29, ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ముసుగు ధరించడం …

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఫోన్ విసిరిన మద్దతుదారుడు!

అమెరికా, ఏప్రిల్27, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చేదు అనుభవం ఎదురయింది. ఇండియానా రాష్ట్రంలోని ఇండియానపొలిస్ ప్రాంతంలో జరిగిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమావేశంలో ట్రంప్ …

లంక  దాడులు- బంగాళాఖాతంలో యుద్ధనౌకలు,  విమానాలు మోహరించిన భారత్ 

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 22, శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించే …

Death toll- rises to 290- Sri Lanka

290కి పెరిగిన మృతుల సంఖ్య..

శ్రీలంక,ఏప్రిల్ 22, శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 290కి పెరిగింది. దాదాపు 500 పైచిలుకు మంది గాయపడ్డారు. స్థానిక పోలీస్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు …

ఒక కప్పు టీ రూ.200… ?

చైనా, ఏప్రిల్ 22, ప్రపంచవ్యాప్తంగా తేనీరు సేవనం అనేది ఎంతో ప్రాచుర్యంలో ఉన్న అలవాటు. ఇది పురాతన కాలం నుంచి వస్తోంది. అయితే, చైనా, తైవాన్ దేశాల్లో …

చైనాలో.. వీర్య సేకరణ యంత్రాలు!! (వీడియో)

బీజింగ్, ఏప్రిల్ 18, చైనాలో ఓ కంపెనీ తయారు చేసిన మెషీన్ వీడియో వైరల్‌గా మారింది. ఆ మెషీన్ పేరు SW-3701. స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్. అంటే వీర్యాన్ని …

బోత్సవానాలో అతి పెద్ద నీలపు వజ్రం

ఆఫ్రిక, ఏప్రిల్ 18, తమ దేశ చరిత్రలోనే అతి పెద్ద నీలపు వజ్రాన్ని ఆఫ్రికా దేశం బోత్సవానా తొలిసారిగా ప్రపంచానికి చూపించింది. ఈ వజ్రం దాదాపు 20 …

William Weld as rival to Trump in 2020

2020లో ట్రంప్‌కు ప్రత్యర్థిగా విలియం వెల్డ్‌

అమెరికా, ఏప్రిల్ 17, మన ఎన్నికల గొడవ కొనసాగుతూ ఉండగానే, పాపం ట్రంప్ కూడా ఎన్నికల వేడి రుచి చూస్తున్నాడు… 2020 లో జరగబోయే ఎన్నికలకు అమెరికా …