Old video of gangrape of college student goes viral, Karnataka cops arrest 5

కర్ణాటకలో దారుణం: విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్…వీడియో తీసి బెదిరింపులు…

బెంగళూరు:   కర్ణాటకలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ కాలేజీ విద్యార్ధినిపై ఐదుగురు కుర్రాళ్ళు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇక ఆ దృశ్యాలని వీడియో తీసి …

after-attack-forest-officer-2-more-dept-personnel-beaten-telangana

అటవీ అధికారులపై మరో దాడి చేసిన పోడుసాగుదారులు…

హైదరాబాద్:   ఇటీవల కుమురం భీం జిల్లా కొత్త సార్సాలలో ఫారెస్ట్ రేంజ్ ఆధికారిణి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు తన అనుచరులతో కలసి కర్రలతో …

దారుణం: మైనర్ బాలికపై ఆరుగురు దుర్మార్గులు అత్యాచారం….

ఒంగోలు, 24 జూన్: తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఇటీవల తెలంగాణలోని వరంగల్‌లో 9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపేసిన ఘటన మరవకముందే….ఏపీలో మరో …

మామిడికాయలు కోశాడని దళితుడుని చంపేశారు…

తూర్పుగోదావరి, 30 మే: మామిడికాయలు కోశాడనే నెపంతో కొందరు దుర్మార్గులు దళితుడిని కొట్టి చంపి, ఆపై ఉరేసుకుని మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన్ తూర్పుగోదావరి …

కర్నూలులో దారుణం: టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణహత్య…

కర్నూలు, 22 మే: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ నేత శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లా డోన్ మండలం, …

Vivekananda Reddy, murder, politics, TDP-YSRCP

ఇంతకూ ఎవరికి లాభం!?

తిరుపతి, మార్చి 16, మరో నెలరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పాలక –ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలూ సిద్దం చేసుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇరు పార్టీలూ గెలుపే …

భానుప్రియపై కేసు…పోలీసుల ముందుకి మైనర్ బాలిక…

హైదరాబాద్, 25 జనవరి: సినీ నటి భానుప్రియ తన ఇంట్లో పని చేస్తోన్న 14 ఏళ్ల సంధ్య అనే మైనర్ బాలికను హింసిస్తోందని, అలాగే భానుప్రియ సోదరుడు సంధ్యపై …

a minor girl gang raped in chennai

పాతబస్తీలో చిన్నారిపై ఆత్యాచారం

హైదరాబాద్, జనవరి 22:  హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు నెల రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి. పాతబస్తీలోని జంగమ్మెట్కు …

చెన్నైలో దారుణం..మూడు నెలల చిన్నారిని ముక్కలుముక్కలుగా నరికిన తండ్రి

చెన్నై, జనవరి 7:   తిరువణ్ణామలై జిల్లా తండారంపట్టులో కుటుంబ కలహాల కారణంగా మూడు నెలల చిన్నారిని ముక్కలుముక్కలుగా నరికిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టుచేశారు. కంబంపట్టు గ్రామానికి …

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…5గురు విద్యార్ధులు మృతి..

విజయవాడ, 31 డిసెంబర్: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. సోమవారం మధ్యాహ్నం లాలుపురం దగ్గర హైవేపై ఓ కారు …

అక్రమ సంబంధం.. మామను చంపించిన కోడలు

నిజామాబాద్, డిసెంబర్ 28:  తన వివాహేతర సంబంధానికి అడ్డుచెబుతున్నాడన్న అక్కసుతో మామను కోడలు తన ప్రియుడి సాయంతో హత్యచేయించింది. డిసెంబరు 22న కామారెడ్డి జిల్లాలో వృద్ధుడు హత్యకు …

పెట్రేగుతున్న డ్రగ్స్ మాఫియా

హైదరాబాద్, డిసెంబర్ 15:  హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా.. ? న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా?  ఇప్పటికే భారీ స్థాయిలో డ్రగ్స్ నగరానికి …

కశ్మీర్‌లో ఘోర ప్రమాదం

కశ్మీర్, డిసెంబర్ 8: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫూంచ్ జిల్లాలోని పలేరా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 …

హైదరాబాద్‌లో దారుణం…నడిరోడ్డు మీద కత్తితో గొంతు కోసి హత్య

హైదరాబాద్, 29 నవంబర్: హైదరాబాద్ నయాపూల్ చౌరస్తాలో నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తి ప్రాణం తీశాడు. అప్పటికీ కసి తీరని …

దారుణం: ప్రియుడిని కట్టేసి…ప్రియురాలిపై అత్యాచారం…

బెంగళూరు, 28 నవంబర్: ఏకాంతంగా గడపటానికి బీచ్‌కు వచ్చిన ప్రేమ జంటపై ఓ ఏడుగురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతని కళ్లేదుటే ప్రియురాలిపై …

బెజవాడలో దారుణం

 విజయవాడ, నవంబర్ 23, విజయవాడలో దారుణం జరిగింది. బీసెంట్ రోడ్‌లో పట్టపగలు జనాలంతా చూస్తుండగానే.. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు పెట్రోల్ …

bother raped own sister

తోడబుట్టిన చెల్లిపై అన్న అఘాయిత్యం…

గురుగ్రామ్, 9 నవంబర్: దీపావళి పర్వదినాన..మద్యం మత్తులో ఉన్న ఓ దుర్మార్గుడు తోడబుట్టిన చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హరియాణ రాష్ట్రం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. …

టీఆర్ఎస్ కార్యకర్తని దారుణంగా హతమార్చిన ప్రత్యర్ధులు….

వికారాబాద్, 6 నవంబర్: తెలంగాణ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తని ప్రత్యర్ధులు దారుణంగా …

a minor girl gang raped in chennai

అప్పు కింద భార్యలని రాసిచ్చిన దుర్మార్గులు….

ముంబై, 22 అక్టోబర్: ముంబై నగరంలో ఇద్దరు అన్నదమ్ములు దారుణానికి పాల్పడ్డారు. చేసిన అప్పు తీర్చడానికి ఆ దుర్మార్గులు తమ భార్యలని అప్పు ఇచ్చిన అతనికి రాసిచ్చారు.  …

major-train-accident-in-punjab

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 61 మంది మృతి

అమృత్‌సర్‌, 20 అక్టోబర్: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ వద్ద ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వే ట్రాక్‌పై ఉన్న వారిని జలంధర్ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో …

mother sexual harassed her daughter

కన్న కూతురిని లైంగికంగా వేధించిన తల్లి…..

చెన్నై, 12 అక్టోబర్: ఇప్పటివరకు కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రులు.. బిడ్డలను లైంగికంగా వేధించిన వార్తలను మాత్రమే మనం చదివాం. కానీ ఇది అందుకు పూర్తిగా భిన్నం. కంటికి …

One lady rape attempt on one young boy

కోరిక తీర్చలేదని బాలుడిని ఓ యువతి ఏం చేసిందంటే…?

గ్రేటర్ నోయిడా, 10 అక్టోబర్: తన కోరిక తీర్చలేదని ఓ యువతి బాలుడిపై దారుణానికి పాల్పడింది. లైంగిక వాంఛని తీర్చమని అడిగితే ఒప్పుకోలేదని ఆ బాలుడి జననాంగాలను …

తెలంగాణలో మరో పరువు హత్య…

కరీంనగర్, 9 అక్టోబర్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను అతని మామా మారుతీరావు హత్య చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక …

18 members gang rape in haryana

దారుణం…హర్యానాలో తల్లీ,కూతుళ్లపై 18మంది గ్యాంగ్‌రేప్

కైథాల్ , 4 అక్టోబర్: హర్యానా రాష్ట్రంలో ఓ తల్లి, 15 ఏళ్ల కూతురిపై  18 మంది రెండు నెలల పాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన …

తూర్పు గోదావరిలో ఘొరం…బాణాసంచా పేలి ముగ్గురు మృతి….

రాజమహేంద్రవరం, 22 సెప్టెంబర్: తూర్పు గోదావరి జిల్లా రాజామహేద్రవరంలో వినాయక నిమజ్జనం కోసం బాణసంచా తయారుచేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ …

పాదచారులపైకి దూసుకెళ్ళిన బస్సు…ముగ్గురు మృతి

హైదరాబాద్‌, సెప్టెంబర్ 10: తెలంగాణ హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో …

CBI raids homes of TN health minister, top cop in gutkha scam probe

గుట్కాస్కాంలో సంబంధం….మంత్రి, డిజిపి ఇళ్లలో సీబీఐ సోదాలు

చెన్నై, సెప్టెంబర్ 5: కోట్ల రూపాయల విలువైన చెన్నై గుట్కా కుంభకోణంతో సంబంధం ఉందనే అనుమానంతో తమిళనాడులో మంత్రి సహా పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో …

2007-hyderabad-twin-blasts-case

హైదరాబాద్ జంట పేలుళ్లపై కోర్టు తీర్పు!

హైదరాబాద్, 4 సెప్టెంబర్: హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నాంపల్లి అదనపు సెషన్స్ జడ్జి  చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఈరోజు తుది తీర్పును …

p-girl-confined-raped-for-two-days-by-cousin-

రాఖీ కట్టేందుకు వెళ్ళిన యువతిని ఓ యువకుడు ఏం చేశాడంటే

లక్నో, 3 సెప్టెంబర్: తనకు ఎలాంటి అపాయం కలగకుండా కాపడతామని నమ్మకం ఇవ్వమని కోరుతూ సోదరీమణులు.. తమ సోదరులకు రాఖీ పండుగ రోజు రాఖీలు కడుతుంటారు. అలాంటి …

Three-year-old shot in head after BJP candidate mother shifts allegiance to TMC

తల్లి పార్టీ మారిందని కుమారుడుని కాల్చి చంపిన బీజేపీ నేత…

కోల్‌కతా, 1 సెప్టెంబర్: తల్లి పార్టీ మారిందనే కోపంతో కుమారుడుని కాల్చి చంపాడు ఓ బీజేపీ నేత…హింస రాజకీయాలకు ఉదాహరణగా ఉన్న ఈ ఘటన పశ్చిమ బెంగాల్ …

భార్య, అత్తపై మణుగూరు ఎస్సై దాడి(వీడియో)

ఖమ్మం, 31 ఆగష్టు: ప్రజలకి రక్షణ కల్పించే భాద్యతలో ఉన్న ఓ ఎస్సై విచక్షణ కోల్పోయి కట్టుకున్న భార్య, అత్తపై దాడికి దిగాడు. తన తప్పును ఎత్తిచూపడంతో …

cine and political celebrities shocked to listen hari krishna dead news

జాతకం బాగోలేదని యువకుడిని డ్రైవర్‌గా పెట్టుకొని హరికృష్ణ…..

హైదరాబాద్, 30 ఆగష్టు: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ నిన్న తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన …

nandamuri harikrishna dead in car accident

నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ మాటలు చెవికెక్కట్లేదా??

హైదరాబాద్, 29 ఆగష్టు: కోట్ల అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ మాటలు ఆయన కుటుంబ సభ్యులే పట్టించుకోవట్లేదా?? అంటే అవుననే చెబుతున్నాయి కళ్ళ ముందు …

old couple suicide effect of loan waived in ap

వృద్ధ దంపతుల ప్రాణం తీసిన రుణమాఫీ

కర్నూలు, 28 ఆగష్టు: చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులందరికి రుణమాఫీ చేస్తాననే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అధికారంలోకి …

/si-vamshidhar-missing-in-car-accident

తల్లిని కాపాడి కాల్వలో కొట్టుకుపోయిన ఎస్సై….

విజయవాడ, ఆగస్టు 25: విజయవాడ సమీపంలోని ఘంటసాల వద్ద విషాదం చోటు చేసుకుంది. పంట కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఎస్సై గల్లంతయ్యారు. కారులో ఉన్న తల్లిని …

TDP MLC budda venkanna fires on Somu veerraju

జీవీఎల్ కారు ప్రమాదంపై విచారణ జరిపించాలి…

విజయవాడ, 25 ఆగష్టు: గుంటూరులో నిన్న జరిగిన బీజేపీ ఎంపీ జీవీఎల్  నరసింహరావు కారు ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరో మహిళ తీవ్రంగా గాయపడిన విషయం …

Student-professor- sex-abuse –tamilnadu

రా!.. కోరిక తీర్చమన్న ప్రోఫెసర్..

తమిళనాడు, ఆగష్టు 23, తన దగ్గర చదివే అమ్మాయిలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ గురువు కీచకుడిగా మారాడు. తన కోరికను తీర్చాలని, రెండో భార్యగా ఉంచుకుంటానని వేధించాడు. …

కట్నం వేధింపులు భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య…

నిర్మల్, 20 ఆగష్టు: కట్నం వేధింపులకు సాధారణ మహిళలే కాదు..పోలీసు ఉద్యోగంలో ఉన్న ఒక  మహిళా కానిస్టేబుల్ సైతం బలయ్యింది.  పెళ్లైన మూడు నెలలకే భర్త వేధింపులు …

photo morphing for blackmail

ఈ కామారెడ్డి ఘటన చూశారా!

హైదరాబాద్, ఆగష్టు 18, ప్రేమ పేరుతో ప్రియురాలిని దారుణంగా వంచించేందుకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, వినేష్ అనే యువకుడు ఓ …

తాత వయసులో 30 మంది మహిళలతో నిర్వాకం

చెన్నై, ఆగష్టు 16 తలలుబోడులైనా తలపులు బోడులౌనా అని సామెత.. దానికి ఉదాహరణ ఈ కథ… చదవండి తమిళనాడులోని పోరూరుకు చెందిన మురుగన్(59) కేవలం ఇంటర్ వరకే …

some-drinkers-attacked-forest-officer

ఎమ్మెల్సీ కొడుకులమంటూ….తప్ప తాగి పోలీసుపైనే దాడి(వీడియో)

హైదరాబాద్, 16 ఆగష్టు: తప్పతాగిన కొందరు ఆకతాయిలు డ్యూటీలో ఉన్న అటవీ శాఖకి చెందిన పోలీసు అధికారిపైనే దాడికి పాల్పడ్డారు. అలాగే ఆ అధికారి చేత కాళ్లు …

బ్యాంక్ సర్వర్‌ని హ్యాక్ చేసిన హ్యాకర్లు…94 కోట్లు స్వాహా..

పుణే, 14 ఆగష్టు: రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో పాటు హ్యాకర్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇక డిజిటల్ లావాదేవీలు అధికమవుతున్న కొద్దీ హ్యాకర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే …

wife kills husband or-extra-marital-affair

భర్తని సుత్తితో కొట్టి చంపిన భార్య..ఎందుకంటే?

విశాఖపట్నం, 13 ఆగష్టు: అక్రమ సంబంధాన్ని నిలదీస్తున్నాడనే కోపంతో కట్టుకున్న భర్తనే సుత్తితో కొట్టి చంపేసిందో ఓ భార్య. ఇక ఈ విషయం  తెలియకుండా తన భర్తది …

భార్యను అమ్మేస్తా… రండోయ్!

 కొత్త ఢిల్లీ, ఆగష్టు 11, భార్యా రూపతి శత్రు అనే సరదా సామెత సద్దాం విషయంలో నిజమైకూచుంది. దాంతో పెళ్లాన్ని అమ్మేద్దామనుకున్నాడా ప్రభుద్దుడు… ఇంతకీ ఎంజరిగిందో చూడండీ… …

గంటలోపే ఏటీఎం నుండి 13 లక్షలు దోచేసిన దొంగలు…..

హైదరాబాద్, 11 ఆగష్టు: ఓ కారులో గ్యాస్ కట్టర్‌తో వచ్చిన దొంగలు… గంటలోపే ఒకేచోట ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌కి చెందిన రెండు ఏటీఎంలను నుండి రూ.13 లక్షల …