రాహుల్ ఓడినంత మాత్రాన ప్రజస్వామ్యం ఓడినట్లు కాదు: మోడీ

ఢిల్లీ, 26 జూన్: రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో భాగంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. కొందరు విపక్షనేతలు ఇటీవల ఎన్నికల్లో ఓటమిని …

అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి రజనీ….!పీకేతో కమల్ మంతనాలు

  చెన్నై, 22 జూన్: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలు డీఎంకె, అన్నాడీఎంకెలకి పోటీగా కమల్ హాసన్, రజనీకాంత్‌లు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. …

భారత రాజ్యాంగం కాకుండా…టీడీపీ వేరే రాజ్యాంగం ఏదైనా రాసుకుందేమో: జీవీఎల్

ఢిల్లీ, 22 జూన్: తెలుగుదేశం నేతలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. రాజ్యసభ టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే …

టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ…త్వరలో బీజేపీలో చేరనున్న ఎంపీలు?

ఢిల్లీ, 20 జూన్: ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ పార్టీ గట్టి స్కెచ్‌లే వేస్తోంది. ఓటమి తర్వాత కొందరు …

ఒకే దేశం…ఒకే ఎన్నిక: జమిలి ఎన్నికలపై కమిటీ వేయనున్న కేంద్రం

ఢిల్లీ, 20 జూన్: ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా వెళ్లనుంది. జమిలి ఎన్నికలు ప్రధాన అజెండాగా …

నిరుద్యోగభృతి 3,500 ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సీఎం….

జైపూర్, 19 జూన్: రాజస్తాన్ రాష్టంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ …

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!

ఢిల్లీ, 18 జూన్: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి ఎన్డీయే కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధానిగా మోడీ మరోసారి …

నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్, మమత డుమ్మా

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు నీతి ఆయోగ్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ …

కోల్‌కతాలో వైద్యుల సమ్మె ఉదృతం….మమతపై బీజేపీ ఫైర్.

కోల్‌కతా, 14 జూన్: వైద్యుల నిర్లక్ష్యంగా తమ బంధువు మరణించాడంటూ సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో రోగి బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేసి …

కేంద్రప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా, 11 జూన్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర పెద్దలు …

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: సీఎం తనయుడు

బెంగళూరు, 7 జూన్: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చుననీ.. జేడీఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని …

గల్లంతైన AN-32 విమానం – ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ గాలింపు

కొత్తఢిల్లీ, జూన్ 04, అరుణాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన AN-32 విమానం కోసం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. 18 గంటలు గడుస్తున్నా …

రాజ్యసభకు బీజేపీ సీనియర్లు!

కొత్తఢిల్లీ, జూన్ 04, సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దిగ్గజ నాయకులు ఎల్‌.కె.అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారిని పక్కన పెట్టి విమర్శలు ఎదుర్కొన్న పార్టీ …

వైజాగ్ లో టెస్ట్, హైదరాబాద్ లో టీ-20… టీమిండియా షెడ్యూల్ విడుదల!

ముంబై, జూన్ 04, 2019-20 క్రికెట్ సీజన్ లో భారత జట్టు స్వదేశంలో ఆడనున్న మ్యాచ్‌ ల షెడ్యూల్‌ ను బీసీసీఐ ఈ ఉదయం విడుదల చేసింది. …

మమత హిరణ్యకశిపుడి లాంటి వ్యక్తి: బీజేపీ ఎంపీ

ఢిల్లీ ,3జూన్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత రాక్షస కుటుంబానికి చెందిన వ్యక్తి అని, …

విజయకాంత్ కి ఈసీ షాక్: డీఎండీకే ప్రాంతీయ పార్టీ హోదా రద్దు

చెన్నై,3 జూన్: తమిళ్ హీరో విజయకాంత్ కి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో …

UPA Chairperson sonia gandhi sensation

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ…

ఢిల్లీ, 1 జూన్: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీమానా సమర్పించడంతో సోనియా గాంధీ అరంగేట్రం అనివార్యమయింది. …

కర్ణాటక స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్..

బెంగళూరు, 1 జూన్: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంది. అయితే ఇటీవల …

గవర్నర్లు గా సుష్మాస్వరాజ్, సుమిత్ర మహాజన్‌?

కొత్తఢిల్లీ, జూన్01, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఆమె చేసిన సహాయాలే. ప్రధాని మోదీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన …

ఏపీ బాధ్యత కూడా నాదే- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కొత్తఢిల్లీ, జూన్01, కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా మీడియాతో కిషన్ రెడ్డి తొలిసారి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సురక్షిత స్థావరంగా మారిందని… నగరంలో …

కేంద్ర మంత్రులకు పదవులు ఖరారు: అమిత్ షాకి హోమ్..

ఢిల్లీ, 31 మే: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయేలో మోడీ ప్రధానిగా….57 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 …

ఉగ్రవాదులు- భద్రతా బలగాలకు కొనసాగుతున్న కాల్పులు

శ్రీనగర్‌, మే31,  జమ్మూకశ్మీర్‌ షోసియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే జైనాపొర ప్రాంతంలోని ద్రగడ్‌ గ్రామ సమీపంలో ఉద్రవాదులు దాగి ఉన్నారన్నా సమాచారంతో …

నేవీ చీఫ్‌గా కరంబీర్‌ సింగ్‌ బాధ్యతలు 

న్యూఢిల్లీ, మే31, భారత నావికాదళ చీఫ్‌గా అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అడ్మిరల సునీల్‌ లాంబాను …

ఏపీ, తమిళనాడుకు దక్కని బెర్తులు 

కొత్తఢిల్లీ,  మే 31, ‘నరేందర్ దామోదర్ దాస్ మోదీ అనే నేను’ అంటూ.. భారతదేశ ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో అంగరంగ వైభవంగా వేడుక సాగింది. …

సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…

ఢిల్లీ, 30 మే: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్  సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేతలెవరూ నెల రోజుల పాటు మీడియా చర్చలకు …

జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

విజయవాడ, 30 మే: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. నవ్యాంధ్రకి రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా …

మోడీ మంత్రి వర్గం ఇదే..

ఢిల్లీ, 30 మే: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మోడీ ఈ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. …

అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా?

 కొత్తఢిల్లీ,  మే 30, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జయ కేతనం ఎగురవేసింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 300 మార్కును దాటి …

రూ.100కోట్ల పారితోషికంతో టాప్‌లో అక్షయ్‌! 

ముంబయి, మే 29, సెలబ్రిటీలకు పాపులారిటీని బట్టి వారి పారితోషికాలు ఉంటాయి. అయితే ఇది సినిమాలకే కాదు. వారు టీవీ కమర్షియల్స్‌, బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడానికి తీసుకునే …

మంత్రిగా బాధ్యతలు చేపట్టలేను…   అరుణ్ జైట్లీ

కొత్తఢిల్లీ, మే 29, గత ఐదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించిన అరుణ్ జైట్లీ మరోసారి తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని స్పష్టం చేశారు. …

Odessa cm naveen patnayak fires on bjp

ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం…

భువనేశ్వర్, 29 మే: బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి ఒడిశా సీఎంగా బాధ్యతలని చేపట్టారు. ఇప్పటివరకూ పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు, సిక్కింలో పవన్ …

తెలంగాణయే మా తరువాత టార్గెట్..లక్ష్మణ్

హైదరాబాద్, మే29, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకీ బలోపేతమవుతుందని, అందుకు సాక్ష్యమే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. …

What is the Modi government's target?

మోదీ ప్రభుత్వం టార్గెట్ ఏంటి…?

కొత్తఢిల్లీ,  మే29, సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండో సారి బీజేపీ మరింత బలంగా కేంద్రంలో అధికారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు రెండో దఫా పాలన …

Aakash-1 missile test succeeded

ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం 

హైదరాబాద్‌, మే 28, ఆకాశ్‌-1ఎస్‌ మిస్సైల్‌ను బీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సోమవారం విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని బాలసోర్‌లో జరిగింది. అయితే ఆకాశ్‌-1 ఎస్‌ మిస్సెల్‌ …

కమల్‌నాథ్ సర్కార్ కష్టాలు తప్పేలా లేవు…

భోపాల్: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 స్థానాల్లో బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించగా…కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికి పరిమితమయ్యింది. దీంతో బీజేపీ …

mamata-banerjee- started hindi department in TMC party

మమతకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు..

కోల్‌కతా, 28 మే: పశ్చిమ బెంగాల్‌లో మమతకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నపళాన ఢిల్లీ వెళ్లడం సీఎం …

మావోల మరో ఘాతుకం…   11 మంది జవాన్లు మృతి!

జార్ఖండ్, మే 28, జార్ఖండ్ లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సరాయ్ కెల్లా సమీపంలో వెళుతున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. …

మోదీ కేబినేట్లోకి విజయసాయిరెడ్డి?

కొత్తఢిల్లీ, మే 28, మోదీ ప్రభుత్వంతో ప్రస్తుతం ఉన్న సామరస్య పూర్వక ధోరణితోనే పనులు సాగించుకోవాలనే దిశగా ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి పదవులు వస్తే …

రాహుల్ గాంధీ రాజీనామాకు ఓకే చెప్పిన సోనియా గాంధీ!

కొత్తఢిల్లీ, మే 28, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ …

జూన్ 6 నుంచి పార్లమెంట్ సమావేశాలు

కొత్తఢిల్లీ, మే 27, జూన్‌ 6 నుంచి 17 వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 6 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. …

ఎన్డీయేలోకి జగన్.. కేంద్రంలో మంత్రి పదవులు?

కొత్త ఢిల్లీ, మే27, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. దేశంలో ప్రధాని మోదీ తర్వాత …

అతి చిన్న వయసులో ఎంపీ అయిన వైసీపీ నాయకురాలు…   

అమరావతి, 25 మే: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 151 చోట్ల గెలిచిన విషయం తెల్సిందే. అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో 22 …

ఓడిపోవడం తొలిసారి కాదు: దేవెగౌడ

బెంగళూరు, 25 మే: ప్రధాని మోడీ వేవ్‌కి మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. కర్నాటకలోని తూముకూరు నుంచి జెడీఎస్ నుంచి పోటీ …

లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటిన నారీమణులు…

ఢిల్లీ, 25 మే: గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలని గెలుచుకున్న విషయం తెల్సిందే. మొత్తం 542 స్థానాల్లో …

మరోసారి నవీన్ పట్నాయక్‌కి పట్టం కట్టిన ఒడిశా…

భువనేశ్వర్, 24 మే: ఒడిశా ప్రజలు మరోసారి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కి పట్టం కట్టారు. దీంతో గత రెండు దశాబ్దాలుగా ఒడిశాని పాలిస్తున్న నవీన్ పట్నాయక్….మరోసారి …