15 జనవరి 2021 (పుష్య మాసం) దిన సూచిక. నేడు కనుమ పండగ.. భారతీయ శిల్పకళా రీతులు:- 117

15 జనవరి 2021 (పుష్య మాసం) దిన సూచిక. అందరికీ కనుమ శుభాకాంక్షలు.. భారతీయ శిల్పకళా రీతులు:- 117

14 జనవరి 2021 (పుష్య మాసం, ఉత్తరాయణం – ఆరంభం) దిన సూచిక. నేడు సంక్రాంతి.. భారతీయ శిల్పకళా రీతులు:- 116

14 జనవరి 2021 (పుష్య మాసం, ఉత్తరాయణం – ఆరంభం) దిన సూచిక. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. భారతీయ శిల్పకళా రీతులు:- 116

13 జనవరి 2021 (మార్గశిర మాసం) దిన సూచిక. నేడు భోగి పండగ. భారతీయ శిల్పకళా రీతులు:- 115

13 జనవరి 2021 (మార్గశిర మాసం) దిన సూచిక. అందరికీ భోగి శుభాకాంక్షలు.. భారతీయ శిల్పకళా రీతులు:- 115

01 జనవరి 2021 (మార్గశిర మాసం) దిన సూచిక.. భారతీయ శిల్పకళా రీతులు:- 103

01 జనవరి 2021 (మార్గశిర మాసం) దిన సూచిక. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.. భారతీయ శిల్పకళా రీతులు:- 103

నీడలు

నీడలు చిన్నమ్మా వీళ్లమీద కోపగించకు వీళ్ల నసహ్యించుకోకు నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు అవినీతి అంటగట్టారు ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. చిన్నమ్మా వీళ్లందరూ భయపడిపోయిన మనుష్యులు రేపటిని గురించి భయం …

కడుపు మంట -బైరాగి

కడుపుమంట… అనురాగం అంబరమైతే ఆనందం అర్ణవమైతే మేం తోకచుక్కగా వస్తాం బడబానలమై మండిస్తాం!! ప్రపంచమొక నందనవనమై జీవితమొక గులాబి ఐతే మేం ముళ్ళతొడుగుగా ఉంటాం సుఖస్వప్నం భంగపరుస్తాం!! …

పప్పు పౌష్టికాహారము

పప్పు-రాచ్చిప్ప-ముద్దకవ్వంల కలయిక అపూర్వం. పప్పును రాచ్చిప్పలో వేసి ముద్దకవ్వంతో ఎనిపితే ఆ రుచి అమోఘమని మా అమ్మమ్మ అంటుండేది. నాకు వంటచేయండం అంటే మహా ఇష్టం. ఈరోజు …

దృఢ సంకల్పం

దృఢ సంకల్పంతో  సాధించలేనిది  లేదు: దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం సత్ఫలితాలను ఇస్తాయి ! ఏకాగ్రత పెంపొందేకొద్దీ ఎక్కువ విజ్ఞానం ఆర్జించవచ్చు. ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. సాధనలో అమలుకావాలంటే ధృఢ సంకల్పం ఉండాలి. దీక్ష, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే మనం సాధించలేనిది  లేదు. లక్ష్య సిద్ధికి దృఢ సంకల్పం ముఖ్యం. సంకల్పం ఉంటే విజయానికి అవసరమైన ఇతర లక్షణాలు వాటంతట అవే  వృద్ధి చెందుతాయి. ముందుగా ఆశావాదాన్ని  అలవరచుకోవాలి. ఆలోచనలన్నీ నిర్మాణాత్మకంగా ఉండాలి. విజయానికి మూలం దృఢ సంకల్పం. దృఢ సంకల్పం కలిగిన వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ, ఏ క్షేత్రంలోనూ అపజయం లేదు. ఏదైనా సాదించాలి అనే దృఢ సంకల్పం – అది సాధించగలమనే నమ్మకం చాలు జీవితంలో ఎన్ని కష్టమైన లక్ష్యాలనైనా సాధించడానికైనా వ్యక్తికి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తుంది. మనిషిలో సుగుణాలున్నాయి, దుర్గుణాలూ ఉన్నాయి, బలము ఉంది, బలహీనత ఉంది. దృఢత్వం ఉంది. పిరికితనం ఉంది. విశ్వాసం ఉంది. సందేహం  ఉంది. ధర్మంకోసం, శీలం కోసం, ఇతరులకు సేవకోసం అనుభవించే కష్టంలోనే సుఖానుభవం పొందిననాడు శక్తి ఉత్పన్నమౌతుంది. కర్తవ్యం ఆచరించడమే ధర్మం అని మనస్ఫూర్తిగా అనుకోగలిగినప్పుడే  దృఢ నిశ్చయం శక్తి వికసితమౌతుంది. శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢంగా ఉంటాడు. అతని దృష్టిలో   సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువుంది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం ఎవరూ శీలాన్ని బలిపెట్టరు. విజయం అందులోనే ఆస్వాదిస్తారు.  జీవితాన్ని గంగలాగా పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దృఢత్వమే మనిషిని లేపి నిలబెట్ట గలుగుతుంది. శీలవంతుడైన వ్యక్తులు పర్వతంలా దృఢంగా ఉంటారు. వారి దృష్టిలో సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువుంది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం అతడు శీలాన్ని బలిపెట్టడు. అతడి విజయం అందులోనే ఉంది. అతడే దృఢ సంకల్పవంతుడు, అజేయుడు. విజయానికి మూలం దృఢ సంకల్పం. అన్ని గుణాలు ఒకవైపు, దృఢ సంకల్పం ఒక్కటీ ఇంకొక వైపు. దృఢ సంకల్పం కలిగిన వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ, ఏ క్షేత్రంలోనూ అపజయం లేదు. ఏదైనా సాదించాలి అనే దృఢ సంకల్పం – అది సాధించగలమనే నమ్మకం చాలు జీవితంలో ఎన్ని కష్టమైన లక్ష్యాలనైనా సాధించడానికైనా ఆ అపై ప్రకృతే వ్యక్తికి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తుంది. మనిషిలో సుగుణాలున్నాయి, దుర్గుణాలూ ఉన్నాయి, బలమున్నది, బలహీనత ఉంది. దృఢత్వం ఉంది. పిరికితనం ఉంది. విశ్వాసం ఉంది. సందేహం  ఉంది.  ధర్మంకోసం, శీలం కోసం, ఇతరులకు సేవకోసం అనుభవించే కష్టంలోనే సుఖానుభవం పొందిననాడు శక్తి ఉత్పన్నమౌతుంది. ఆశ, లోభత్వం, మొదలైనవి తలెత్తుతున్నప్పుడే వాటిని తిరస్కరించాలి. కర్తవ్యం ఆచరించడమే  ధర్మం అని మనస్ఫూర్తిగా అనుకోగలిగినప్పుడే  దృఢ నిశ్చయం శక్తి వికసితమౌతుంది.  శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢంగా ఉంటాడు. అతని దృష్టిలో   సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువుంది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం  తన శీలాన్ని బలిపెట్టడు. విజయం అందులోనే ఆస్వాదిస్తాడు.  జీవితాన్ని గంగలాగా పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దురాలోచనలు రాకుండా ప్రయ్యత్నించాలి. జీవితంలోఎప్పుడూ బద్ధకం, సందేహం, భయం మొదలైన వాటికి స్థానం ఇవ్వకూడదు. దృఢత్వమే మనిషిని లేపి నిలబెట్ట గలుగుతుంది. దృఢత్వం సంకల్పశక్తి సడలిపోయే పనులకు దూరంగా ఉందాలి.  జీవితమనె సొంత ఇంటికి స్వయంగా ద్వారపాలకులుగా ఉండాలి. శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢంగా ఉంటాడు. అతని దృష్టిలో అతడి  సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువున్నది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం అతడు  శీలాన్ని బలిపెట్టడు. అతడి విజయం అందులోనే ఉంది. -నందిరాజు రాధాకృష్ణ   

పుస్తక పఠనం

పుస్తక పఠనం   పుస్తకం అంటే విజ్ఞాన ఖని. ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు …

నేడు రేఖాచిత్ర ఋషి ‘బాపు’ జయంతి.

నేడు (డిసెంబర్-15) మన తెలుగింటి వ్యంగ్యచిత్రకారుడు, కళాత్మక చిత్ర దర్శకుడు, రేఖాచిత్ర ఋషి ‘బాపు’ జయంతి. జగద్విఖ్యాతుడైన మన తెలుగింటి రేఖాచిత్ర ఋషి బాపు బాపు అసలు …

విద్య – వికాసం

విద్య – వికాసం విలువలను పెంచేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రకృతిలో సర్దుబాటుకు తోడ్పడేది, మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును …

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన  ఒక గేయం. గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా …