06 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 55

06 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 55 అర్ధించడానికి, ఆక్రమించడానికి, అన్యాయంచేయడానికి ‘భయ’పడేవారే నిజమైన ‘ధైర్యవంతులు’.. -ప్రవల్హిక 

05 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 54

05 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 54 ఎన్నడూ ‘విధి’ వక్రించదు. మన విధాన ప్రక్రియలు మాత్రమే అప్పుడప్పుడూ ‘తారుమారు’ …

04 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 53

04 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 53 ప్రకృతిని జయిస్తామనడం కేవలం ప్రగల్భమే. ‘ప్రకృతి’ నిత్యం పరిణామాలతో విరాజిల్లే నిరంతర …

03 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 52

03 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 52   జన్యుమూలాలు ‘పరివర్తనం’ చెందుతాయే కానీ ‘నాశనం’ కావు. అయితే అదేమీ …

02 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 51

02 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 51   చిట్టచివరి ‘అంకము’నకు మరోపేరు ‘మరణం’. ఆస్తులు, అంతస్తులు, ఆప్తులు తుదకు …

01 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 50

01 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 50 బోధన వింటే లభించే ‘జ్ఞానం’ కేవలం ఒప్పజెప్పడానికి ఉపయోగపడే ‘పాఠం’. గ్రహిస్తే …

31 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 49

31 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 49 కలిమి, బలిమి, బలగము తెచ్చే ‘గౌరవం’ కంటే ‘సుగుణశీలత’ ద్వారా లభించే …

30 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 48

30 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 48 ‘గతం’ యొక్క గొప్పదనపు నెమరువేతలకన్నా ‘వర్తమానం’ విలువైనది. ఇక, ‘భవిష్యత్తు’ మరెంతో …

29 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 47

29 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 47 అనునిత్యం ‘ముఖస్తుతి’ని కోరుకునే ‘మనసు’కు ‘తృప్తి’ ఎల్లప్పుడూ ఆమడ దూరంలోనే వుంటుంది.. …

28 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 46

28 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 46 మాతృభూమికి, మరుభూమికి, బహిర్భూమికి తేడా తెలియనివారే ‘మాతృభాష’ను విమర్శిస్తారు, విస్మరిస్తారు, విసర్జిస్తారు.. …

27 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 45

27 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 45 స్వధర్మాన్ని వదలి ‘పక్షి’ రెక్కలు ముడుచుకుని నడవడానికి ‘కట్టు’బడితే ‘పట్టు’బడుతుంది.. -ప్రవల్హిక

26 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 44

26 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 44 ‘సిగ్గులు’ విడచిన నిన్నటి ‘మొగ్గలు’ యవ్వన రసబంధాల ఆటలాడి నిదురవోతే మరునాటికి …

25 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 43  

25 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 43 కేవలం ‘సంకల్పం’తో పనులు నెరవేరవు. నిరంతర ‘సాధన’తో సంకల్పం సాకారమౌతుంది.. -ప్రవల్హిక …

24 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 42  

24 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 42   ‘సందేహం’ అవసరమే. అయితే అవి మిక్కుటమైనప్పుడు ‘సంతృప్తి’ అడుగంటిపోతుంది.. -ప్రవల్హిక  …

23 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 41

23 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 41   ‘వంశవృక్షం’ ఎదగాలంటే ‘ఆకులు’ అవసరం. పండుటాకులు రాలిపోతుంటే ‘చివురులు’ ఆకులుగా మారి …

22 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 40  

22 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 40 “తను ఇతరులను అర్ధం చేసుకున్నంగా, వారు తనను అర్ధం చేసుకోరు” అనుకోవడాన్ని …

21 జూలై 2020 (శ్రావణ మాసం, వర్ష ఋతువు – ఆరంభం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 39

21 జూలై 2020 (శ్రావణ మాసం, వర్ష ఋతువు – ఆరంభం ) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 39   ‘ఉద్వేగం’ వరమూ కాదు, …

20 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 38  

20 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 38 పరమత్వ తత్వాన్ని గ్రహించలేనంత వరకూ ‘మతం’ లోని ‘హితం’ బోధపడదు.. -ప్రవల్హిక  …

19 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 37

19 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 37   ‘కొలమానాలు’ ప్రయాణీకులకు సంబంధించినవి మాత్రమే. ప్రయాణానికి ‘దూరం’ తెలియదు. అది …

18 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 36

18 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 36 మానవ జీవన విధానాలకు అనుగుణంగా మార్పుచెందని ‘చట్టం’ ఏదైనా, అది ‘ఊబి’ …

17 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 35

17 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 35 సమీచీన సత్యములను గ్రహించలేని ‘నవీనులు’ కొందరు ‘ప్రాచీనులు’ చెప్పిన మాటలను ఈసడించుకుంటారు.. …

16 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 34

16 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 34 ‘పాలకుడు’ మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నపుడు ‘ప్రజలు’ చైతన్యవంతంగా ఆలోచిస్తారు.. -ప్రవల్హిక 

15 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 33

15 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 33 కేవలం ‘రెండు’ పాత్రలకే పరిమితమైన గొప్ప గోప్యకళ ‘శృంగారం’ ప్రేక్షకులు, సమీక్షకులు, …

14 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 32

14 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 32 పేరుకు ముందు వెనుక ‘గుర్తులు’ (కొందరు ‘తోకలు’ అంటారు!) తొలగించినంత మాత్రాన …

13 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 31

13 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 31 కనులకు కనిపించే ‘మహిమలు’ అన్నీ కల్పనలే. జ్ఞాన నేత్రానికి ‘సాక్షాత్కారం’ అయ్యేవి …

12 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 30

12 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 30   ‘రేప్’ అనే అమానుషక్రియను రతిక్రీడగా భావించే ‘కావరుఁలు’– తండ్రి, కొడుకు, …

11 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 29

11 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 29 ‘గాయం’ మాన్పగలిగే శక్తి లేనివారే యథేచ్ఛగా ‘రాళ్లు’ విసురుతారు.. -ప్రవల్హిక

10 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 28

10 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 28 చేసిన ‘తప్పు’ను తిరిగి చేయకుండా ఉండటానికి ప్రయత్నించడం కంటే ఉత్తమమైన ‘సాధన’ …

09 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 27

09 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 27 ఖరీదైన వలువల ధరింపుతో ‘విలువలు’ పెరగవు. కపటంలేని గుణధర్మవర్తనతోనే ‘వైభవం’ సిద్ధిస్తుంది.. …

08 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 26

08 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 26 ‘రాత్రి’ తను మేల్కొని మనల్ని నిద్రపొమ్మని కోరుతుంది. ‘పగలు’ తను మేల్కొన్నంతసేపూ …

07 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 25

07 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 25 బాహ్యాలంకారం ‘ఎండమావి’లో నీరులా ‘భ్రమ’ పుట్టిస్తుంది. అంతరాలంకారం ‘సెలయేటి’ ధారలా ‘బ్రతుకు’ను …

06 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 24

06 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 24 ఇష్టపడి నిష్టగా శ్రమించడమే నిజమైన ధ్యానం. ‘ధ్యానం’ ఉనికికి ‘ఊపిరి’ పోస్తుంది.. …

05 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 23

05 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 23 తీరేవి ‘కోరికలు’ అయితే పుట్టేవి ‘ఆశలు’. అవి రాసులు రాసులుగా ప్రోగైతే, …

04 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 22

04 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 22 ప్రాణికి ‘మరణం’ మహోన్నతమైన సోపానమే. అయితే, దాన్ని చేజిక్కించుకోడానికి ‘ప్రయత్నం’ చేయకూడదు. …

03 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 21

03 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 21 నిప్పును ముట్టుకుంటే కాలినా ‘గాయం’ ఎలాగో మానుతుంది. ‘మూర్ఖుడి’ని ముట్టుకుంటే మాత్రం …

02 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 20

02 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 20 ‘మాటలు’ అన్నీ మన స్వంతము లేమీకావు. పూర్వీకుల, పెద్దల, అనుభవజ్ఞుల ‘వచనము’లకు …

01 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 19

01 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 19 ఊరికుక్కను ‘గ్రామసింహం’ అన్నట్లుగానే, చట్టంద్వారా సింహాసనం ఎక్కి కూర్చున్న కుక్కను (విసర్జనములతో …

30 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 18

30 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 18 ఎల్లవేళలా ‘శాంతం’ చెంపలు పగులకొడ్తూనే వుంటే ‘కోపము’ను ఆయుధంగా ప్రయోగించక తప్పదు. …

29 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 17

29 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 17 ‘అర్థించి’ తెచ్చుకున్నది ఆపూటకాపూటకే ‘యుక్తం’. ‘ఆర్జించి’ సాధించుకున్నది శాశ్వతంగా హక్కు ‘భుక్తం’.. …

28 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 16

28 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 16 నిత్యం ‘జనగణమన…’ పాడించని బడి, అనుదినం ‘సంధ్యాదీపం’ వెలిగించని గుడి -రెండూ …

27 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 15

27 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 15 కీర్తిప్రతిష్టలు ‘అంగడి’ సరుకులా దొరుకుతున్నంత కాలం ‘కండువాలు’ దండేల నిండా వేలాడుతాయి. …

26 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 14

26 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 14 ఆర్ధికసంపన్నత ‘పొగడ్తలు’ తెచ్చిపెడుతుంది. ఆత్మసంపన్నత వాటిని తరిమికొడ్తుంది. -ప్రవల్హిక

25 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 13

25 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 13 ఋజువైన ‘నేరం’ మాత్రమే ‘శిక్ష’కు అర్హం అయిన సందర్భాలు గొప్పవేమీ కానేరవు. …

24 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 12

24 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 12 క్రొవ్వు కరిగితే ‘దీపం’ (వత్తి) వెలుగుతూ కాంతినిస్తుంది. క్రొవ్వు పెరిగితే ‘దేహం’ …

23 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 11

23 జూన్ 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 11 రోజులూ మారవు – మనుషులూ మారరు. నాడైనా – నేడైనా ‘మనతత్వాలు-మనస్తత్వాలు’ …