20 నుంచి 24 వారాలకు గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) గడువు పెంచిన కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం గర్భ విచ్ఛిత్తి(అబార్షన్)పై నూతన నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు మార్చి నెలలో పార్లమెంట్‌ ఆమోదించిన మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021ను నోటిఫై చేసింది. …

డ్రగ్స్ వ్యవహారం కథనాలపై చంద్రబాబు, లోకేశ్ కు ఏపీ డీజీపీ లీగల్ నోటీసులు…

కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడుకు కూడా… గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీతో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత నారా …

సుప్రీంకోర్టులో అరుదైన విచారణ

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల కేసు విచారణ సందర్భంగా ఘటన ఆసుపత్రిలో ఉన్న న్యాయవాది స్క్రీన్‌పై  పరామర్శించిన జస్టిస్ నాగేశ్వరరావు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన …

“ఢిల్లీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు” -రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

భద్రతకూ విఘాతం ఆందోళనతో జనం సంతోషంగా ఉన్నారా? న్యాయవ్యవస్థపైనా ఆందోళనలు చేస్తున్నారా ఇక్కడితో ఆపేయాలని రైతులకు సూచన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఢిల్లీలో …

రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు అసహనం…

రహదారులపై నిరసనలు ఎలా చేపడతారంటూ ప్రశ్న నిరసనతో సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్య రైతులను ప్రతివాదులుగా చేర్చాలని కోరిన సొలిసిటర్ జనరల్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రానికి …

“దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి” -సీజేఐ రమణ!

సోషల్ మీడియా వార్తలకు మతం రంగు  ప్రయత్నాలు వార్తలకు మతం రంగు దేశానికి మంచిది కాదు న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదు …

“మంత్రి ఆదిమూలపు సురేశ్ దంపతులపై ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయండి” -సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 2017లో  బుక్ చేసిన సీబీఐ ఏ1గా విజయలక్ష్మి, ఏ2గా మంత్రి సురేశ్ సీబీఐ ఎఫ్ఐఆర్ ను కొట్టేసిన హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్లిన సీబీఐ.. …

జగన్ ప్రభుత్వానికి మరో దెబ్బ !

దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును కొట్టివేసిన హైకోర్టు నెలరోజులుగా విచారణ..  తీర్పు  శ్రీనివాస్ కు హైకోర్టు క్లీన్ చిట్ అక్రమ కేసులు పెట్టినందుకు చర్యలు …

“ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్లను మూడు నెలల్లో కూల్చేయండి” -సుప్రీంకోర్టు ఆదేశం!

నోయిడాలో ట్విన్ టవర్లను నిర్మించిన సూపర్ టెక్ సంస్థ నిబంధనలు పాటించలేదన్న సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం ఈ ట్విన్ టవర్స్ లో 900 …

“ప్రభుత్వ అసత్యాలను బయటపెట్టడం విజ్ఞుల బాధ్యత” -సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్!

వాస్తవాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకూడదని సూచన ప్రలోభాలకూ గురికాని మీడియా ప్రధానం చాలా దేశాల్లో కొవిడ్-19 డేటా దాచే యత్నం: జస్టిస్ ప్రజాస్వామ్య దేశంలో తప్పు నిర్ణయాలు …

భార్యకు ఇష్టం లేకున్నాశృంగారం నెరపడం అత్యాచారం కాదు!!!

భార్య ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా భర్త బలవంతంగా భార్యతో సెక్స్‌లో పాల్గొంటే అది అత్యాచారం కిందకి రాదని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యతో శృంగారపరమైన చేష్టలు కూడా …

“సీబీఐ పంజరంలో రామ చిలుకలా బందీగా ఉంది! వెంటనే దానిని విడుదల చేయండి!” -మద్రాస్​ హైకోర్టు

ఈసీ, కాగ్ మాదిరి సిబిఐ ని  స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా మార్చండి నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేసే చర్యలు తీసుకోండి  ఒక చట్టం చేయండి సీబీఐపై మద్రాస్ …

పెగాసస్ పై బెంగాల్ ప్రభుత్వ విచారణ కమిషన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ!

పెగాసస్ పై విచారణకు బెంగాల్ ప్రభుత్వం  ద్విసభ్య కమిషన్ కమిషన్ విచారణను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్ తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించిన …

సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ అసహనం!

కొలీజియం ప్రకటించకుండానే వార్త రాయడమా? నియామకాల పవిత్రత మీడియా  కాపాడాలి ఇలాంటి వార్తల వల్ల చెడు జరిగే ప్రమాదం ఎక్కువ సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలకు సంబంధించి కొలీజియం …

సుప్రీంకోర్టు ఆవరణలో యువతీ యువకుల ఆత్మహత్యాయత్నం!

ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో ఎంపీని రక్షించేందుకు న్యాయమూర్తి కూడా తనను వేధిస్తున్నారన్న బాధితురాలు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. యూపీకి చెందిన …

“అమరరాజా బ్యాటరీస్‌లో పీసీబీ, ఐఐటీ మద్రాస్ నిపుణల తనిఖీ నివేదిక సమర్పించండి” -ఏపీపీసీబీని ఆదేశించిన హైకోర్టు!

స్టే ఉత్తర్వులు మరో ఆరు వారాల పొడిగింపు కాలుష్య నియంత్రణతోపాటు ఉద్యోగాలు కూడా అంతే ముఖ్యమన్న హైకోర్టు ధర్మాసనం అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలో  పీసీబీ అధికారులు, మద్రాస్ …

“చట్టాలు ఎందుకు చేస్తున్నారో  తెలియట్లేదు?” -పార్లమెంట్​ సమావేశాలపై సీజేఐ ఎన్వీ రమణ!

లోపాల మయంగా చట్టాలు వాటిని అడ్డుకునే అధికారo మాకు లేదు న్యాయవాదులూ ప్రజాసేవకు ముందుకు రావాలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి …

పెగస‌స్ క‌ల‌క‌లంపై సీజేఐ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌ కీల‌క వ్యాఖ్య‌లు!

విచార‌ణ స‌మ‌యంలో స‌మాంత‌ర చ‌ర్చ‌లు దుర‌దృష్ట‌క‌రం పిటిష‌నర్లు చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాలు అఫిడ‌విట్ లో స‌మ‌ర్పించాలి బ‌య‌ట జ‌రిగే చ‌ర్చ‌ల‌కు ప‌రిధి ఉండాలి దేశాన్ని అట్టుడికిస్తున్న పెగసెస్ వ్యవహారం …

“పెగసస్‌ ఆరోపణలు నిజమైతే… తీవ్రమైన అంశమే!” -సుప్రీమ్ కోర్ట్

పెగసస్‌ స్పైవేర్‌పై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, ఆరోపణలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌తో ప్రత్యర్థులపై కేంద్ర …

“మీరిచ్చిన జీవో ఏంటి? చెబుతున్నది ఏంటి?” -సీఎస్​ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం!

కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్ల విడుదలపై విచారణ అవి భూ సేకరణ పరిహారం కోసమన్న సీఎస్ ధిక్కరణ కేసుల కోసమే అన్నట్టుగా జీవో ఇచ్చారని ఆగ్రహం …

“కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా?” -ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు!

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ తమ ఆదేశాలు పాటించకపోవడంపై ఆగ్రహం కోర్టుకు సమాధానం చెప్పలేకపోయిన ద్వివేది తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా ఏపీ …

“రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా ఇంట్లోనే ఉండమనడం ఏమిటి?” -బాంబే హైకోర్టు సూటి ప్రశ్న?

లోకల్ రైళ్లలో లాయర్లు ప్రయాణించేందుకు అనుమతించాలని హైకోర్టు లో పిటిషన్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలంటే అర్థం ఏముంది? కరోనా తొలి నాళ్లకు, ఇప్పటి పరిస్థితికి …

పెగాసస్ పై విచారణకు సుప్రీం ఓకే!

పిల్​  విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వచ్చే వారం విచారిస్తామన్న సీజేఐ ఎన్వీ రమణ కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పెగాసస్ నిఘాపై ఈ నెల …

గూగుల్ కు భారీ జరిమానా!

సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా ప్రభుత్వం మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ గూగుల్‌కు 3 మిలియన్ రూబిళ్లు (  సుమారు 31 లక్షల రూపాయల) …

భిక్షాటన నిషేధానికి సుప్రీం కోర్టు విముఖత!

బిక్షాటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ స్పష్టం చేసింది. ఉపాధి లేకపోవడం వల్లే …

ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ సభ్యుల గృహ నిర్బంధం – త్రిపుర పోలీసులు

వారం త్రిపురలో మకాం వేసిన ఐ-ప్యాక్ సభ్యులు కదలికలు అనుమానంగా వున్నాయన్న పోలీసులు ప్రజాస్వామ్యంపై దాడే – టీఎంసీ సర్వే చేయడం రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుందని …

“ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు” -లండన్ హైకోర్టు కీలక తీర్పు!

మాల్యా దివాలా  ప్రకటించిన కోర్టు ఆస్తుల స్వాధీనానికి మార్గం సుగమం అప్పీల్ అవకాశం కోల్పోయిన మాల్యా తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్ పారిపోయిన …

తెలంగాణ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్…

కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తాగు, సాగు నీటిని, విభజన చట్టాన్ని టీఎస్  ఉల్లంఘిస్తోందని ఆరోపణ తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం …

“న్యాయమూర్తులు చక్రవర్తుల్లా వ్యవహరించడం సరికాదు” -సుప్రీంకోర్టు!

అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవొద్దు.. చీటికిమాటికి అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు… న్యాయమూర్తులు ‘చక్రవర్తుల్లా’ ప్రవర్తించడం, చీటికిమాటికి ప్రభుత్వాధికారులను కోర్టుకు పిలవడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం …

“బీజేపీలో, ఆర్ఎస్ఎస్‌లో చేరితే పది రోజుల్లోనే బెయిలు” -అఖిల్ గొగొయ్ ఆరోపణ!

జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించిన అఖిల్ ఉపా చట్టం కింద నమోదైన కేసుల్లోనూ నిర్దోషి సీబీఐ, ఈడీలానే ఎన్ఐఏ కూడా రాజకీయ సంస్థగా మారిందని …

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ఫేస్‌బుక్ పోస్టులపై భారీ వేటు!

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ తన ఖాతాదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల …

ఆనందయ్య ఐ డ్రాప్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేవు…

ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ 15 ల్యాబ్‌లు నివేదిక కౌంటర్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరిన ఆనందయ్య న్యాయవాది రెండు వారాలు గడువు ఇచ్చిన హైకోర్ట్ ధర్మాసనం వేటి …

తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించిన సోనూసూద్‌…

బాంబే హైకోర్టులో తనకు వ్యతిరేకంగా దాఖలైన  పిల్‌పై సోనూసూద్‌ అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేశాడు. కరోనా టైంలో ట్రీట్‌మెంట్‌ కోసం మందుల్ని సోనూసూద్‌ అక్రమంగా కలిగి ఉన్నాడని, …

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు…

‘ఒకే దేశం.. ఒకే రేషన్​ కార్డు’ను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే.  అందుకు జులై 31 వరకు గడువు కరోనా ఉన్నంతకాలం వలస కార్మికులకు  ఫ్రీ రేషన్ …

ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ సీరియస్… సీఎస్ కు హెచ్చరిక!

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచార‌ణ‌ పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ల‌కూడ‌దు తదుపరి విచారణ వ‌చ్చేనెల‌ 12కి వాయిదా కృష్ణనదిపై ప్రాజక్టుల విషయంలో ఎపి ప్రభుత్వానికి వార్నింగ్ …

“ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం” -కోర్టుకు తెలిపిన ప్రభుత్వం.

ఇటీవల ఆనందయ్య  మందులకు అనుమతి చుక్కల మందుకు అనుమతి నిరాకరణ చుక్కల మందుపై నివేదికలు సమర్పించాలన్న కోర్టు తదుపరి విచారణ జులై 1కి వాయిదా కరోనా కు బ్రహ్మస్త్రంగా …

ఆమెను చితకబాది, చిత్రహిసలు పెట్టి, జుట్టు కత్తిరించిన విడియో వైరల్ అవుతోంది…

ఊరి జనమంతా చేరి పట్టపగలు నడి రోడ్డు మీద ఓ మహిళను చితకబాదారు. జుట్టు కత్తిరించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో …

YSRCP MP vijayasai reddy sensational comments against chandrababu

మాన్సాఫ్ ట్రస్ట్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ :: విజయసాయిరెడ్డి

అశోక్ గజపతిరాజు వల్లే పంచ గ్రామాల్లో సమస్య తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాలు చేస్తాం పదేళ్లుగా విద్యా సంస్థల్లో ఎలాంటి ఆడిటింగ్ లేదు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా …

ఆర్టికల్ 370 పరిశీలనపై దిగ్విజయ్ వ్యాఖ్యలు …. భగ్గుమన్న బీజేపీ…

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పరిశీలిస్తుందన్న దిగ్విజయ్ ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి 2019లో ఎత్తివేసిన మోదీ సర్కారు ఆర్టికల్ 370 …

“నాపై అన‌ర్హ‌త వేటు వేయ‌లేరు” -ఎంపీ రఘురామకృష్ణంరాజు

సంక్షేమ ఫ‌లితాల అమ‌లు లోపాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించా వైసీపీ కార్య‌క‌లాపాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు కొంద‌రు త‌ప్పుడు వ్య‌క్తుల నుంచి వైసీపీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశా నిజాలు ఎప్ప‌టికైనా …

కోవిడ్ మరణాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా పై కేంద్రానికి డెడ్‌లైన్‌ విధించిన సుప్రీంకోర్ట్

కరోనాతో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనల  వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం …

మెహుల్‌ చోక్సి వ్యవహారంలో రోజుకో ట్విస్ట్

క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం అన్న గర్ల్‌ఫ్రెండ్‌ బార్బరా జబారికా వ్యాఖ్యలను ఖండించిన భార్య  ప్రీతి చోక్సీ  చోక్సీని  నిషేధిత వలసదారుగా ప్రకటించిన డొమినికా ప్రభుత్వం పంజాబ్‌ …

హైకోర్టు జడ్జిల పోస్టులకు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా పరిగణనలోకి తీసుకోండి: సీజేఐ ఎన్వీ రమణ…

హైకోర్టు జడ్జిల నియామకాలపై ఎస్ సీబీఏ ప్రతిపాదన సుప్రీంకోర్టు న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన సీజేఐ రమణ  అన్ని హైకోర్టుల జడ్జిలకు సీజేఐ లేఖ …

లైంగిక వేధింపులు కేసులో ఇంజనీర్‌ అరెస్ట్‌

పెళ్లి పేరుతో మాట్రియోనియల్‌ సైట్లలో నకిలీ  ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేసి యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడుతూ,  12 మంది యువతులను వేధించిన మహేష్‌ అలియాస్‌ కరణ్‌ …

ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు – కొంత సడలింపు

మరో పది రోజులు పొడిగింపు మద్యాహ్నం రెండు వరకు సడలింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ  …