చిచ్చరపిడుగు! 11 ఏళ్లకే అద్భుత ప్రతిభ…

ఈ భారత సంతతి చిన్నారి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒక అమ్మాయి జాన్స్ హాప్కిన్స్ పరీక్షల్లో అసమాన ప్రతిభ వర్సిటీ హై ఆనర్స్ అవార్డ్స్ కు …

తిరుమల లడ్డుకి 306 సంవత్సరాలు చరిత్ర!

1715 ఆగస్టు 2 నుంచి లడ్డులు ప్రారంభం తిరుపతి లడ్డుకి విశిష్టమైన చరిత్ర పేటెంట్ హక్కులు, ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’ తిరుపతి వచ్చి లడ్డు లేకుండ వెళ్లరు …

మేకపై అత్యాచారానికి పాల్బడ్డ ఐదుగురు కామాంధులు!

ప్రధానిపై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు జంతువులకు కూడా దుస్తులు అవసరం అంటూ సెటైర్లు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నీచ ఘటనలు నిత్య ఏదో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై …

మళ్ళీ ప్రపంచవ్యాపితంగా కరోనా విజృంభణ!

అమెరికా, చైనాలలో సైతం పెరుగుతున్న కరోనా కేసులు భారత్ కు విమానాలు రద్దు చేసిన ఇతిహాద్ ఎయిర్ లైన్స్ దేశంలోనూ పెరుగుతున్న కేసులు కేరళలో మరోసారి లాక్ …

గూగుల్ కు భారీ జరిమానా!

సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా ప్రభుత్వం మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ గూగుల్‌కు 3 మిలియన్ రూబిళ్లు (  సుమారు 31 లక్షల రూపాయల) …

అమెరికాలో పెరుగుతోన్న డెల్టా కేసులు..  మాస్కులు ధ‌రించాల్సిందే: ప్ర‌భుత్వం ఆదేశాలు!

వ్యాక్సిన్లు అంద‌రూ వేయించుకోవాలి టీకాలు ప్ర‌భావవంతంగానే ప‌నిచేస్తున్నాయ‌న్న నిపుణులు అమెరికాలో కొన్నినెల‌ల క్రితం క‌రోనా కేసులు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డం, పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుండ‌డంతో …

ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలతో వచ్చే యాంటీబాడీలపై బ్రిటన్ అధ్యయనం… సంచలన విషయాల వెల్లడి!

రెండుమూడు నెలలకే క్షీణిస్తున్న యాంటీబాడీలు వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైన అధ్యయన వివరాలు కొవిషీల్డ్‌తో 93 శాతం రక్షణ లభిస్తోందన్న మరో అధ్యయనం ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకా …

ఏడు గ్రహశకలాలను కనుగొన్న ఏడేళ్ల చిన్నారి!

అత్యంత పిన్నవయస్కురాలైన ఖగోళ శాస్త్రవేత్తగా ఏడేళ్ల నికోల్‌ ఒలివేరాను నాసా ఇటీవల గుర్తించింది. నికోల్‌ ఏడు గ్రహశకలాలను కనుక్కున్నందుకుగాను సర్టిఫికెట్‌ ఇచ్చి మరీ తన గౌరవాన్ని చాటుకుంది. ఖగోళశాస్త్రంపై అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసాలిస్తున్న …

“వైరస్ ఏదైనా ఇక ఒకటే మందు” -కెనడా శాస్త్రవేత్తల ముందడుగు!

‘డ్రగ్ బైండింగ్ పాకెట్ల’ను గుర్తించిన శాస్త్రవేత్తలు కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచానికి ఇది శుభవార్తే. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసేలా కెనడా శాస్త్రవేత్తలు ఓ ఔషధాన్ని అభివృద్ధి …

“ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు” -లండన్ హైకోర్టు కీలక తీర్పు!

మాల్యా దివాలా  ప్రకటించిన కోర్టు ఆస్తుల స్వాధీనానికి మార్గం సుగమం అప్పీల్ అవకాశం కోల్పోయిన మాల్యా తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్ పారిపోయిన …

పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు బెయిల్ నిరాకరణ – వెలుగు చూస్తున్న సంచలన విషయాలు!

27వరకు పోలీస్ కస్టడీకి అనుమతి అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లకు డీల్‌  శృంగార …

ప్రపంచ వారసత్వ సంపద లో రామప్ప దేవాలయానికి చోటు!

 ఎల్లుండి పారిస్‌లో ఎంపిక కమిటీ సమావేశం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే  అవకాశం ఉందని తెలంగాణ పర్యాటక, …

భారత్‌లో అధికమౌతున్న టెక్నాలజీ స్కామ్‌లు!

నగదు బదలీల్లో మరీ ఎక్కువగా ప్రతి 10 మందిలో  ఏడుగురు స్కామ్‌ల్లో గత 12 నెలల్లో భారత్‌లో టెక్నాలజీ ఆధారిత స్కామ్‌లు గణనీయంగా పెరిగాయి. ప్రతి 10 …

ఆమె పళ్లువూడగొట్టి, చిత్రహింసలుపెట్టిన పైశాచిక దంపతులు!

 ఆ దంపతులకు విక్టోరియా సుప్రీంకోర్టు జైలు శిక్ష మెల్‌బోర్న్‌ లో ఎనిమిదేళ్లుగా భారతీయ మహిళ బానిసత్వం తిట్టి, కొట్టి చిత్రహింసలు గురిచేసిన పైశాచిక జంట ఓ భారతీయ …

భారత్ కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం!

బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని లండన్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని …

కళకళలాడుతున్న అమెరికా విమానాశ్రయాలు… లక్షలాదిమందితో కిటకిట!

 ఒక్కరోజే 22 లక్షలమంది పైగా ప్రయాణికుల స్క్రీనింగ్ కుదుట పడుతున్న దేశీయ విమానయాన రంగం అంతర్జాతీయ ప్రయాణాలపై సాగుతున్న ఆంక్షలు కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న …

ఛాన్స్ కావాలంటే నగ్నంగా ఆడిషన్ అంటూ కండిషన్!

ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టవడం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లో అవకాశాల పేరిట యువతులను ట్రాప్‌లోకి దించి వారితో …

అక్కడ అతిధులకు శృంగారానికి పనికిరాని పడక మంచాలట!!

మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్‌ నిర్వహణ కత్తి మీద …

కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు…

గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 4,75,282 కేసులు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 19,10,83,868 ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య …

నేడు (జూలై-16) ప్రపంచ పాముల దినం – వాటిని పలకరిద్దాం…

ప్రపంచంలో దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త జాతులను కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే …

చేతికి 50 లక్షల వాచ్ సరే! మూతికి మాస్క్ ఏది అనుష్కా?

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కూతురు వామికాతో …

మద్యపానం వలన గతేడాది క్యాన్సర్‌ బారిన పడ్డవారి సంఖ్య 7.4 లక్షలు!

మద్యపానానికి, ప్రాణాంత‌క క్యాన్స‌ర్ వ్యాధికి చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉందన్న విషయం తాజాగా ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2020వ సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా న‌మోదైన క్యాన్స‌ర్‌ కేసుల‌లో …

జలపాతం అంచునుంచి జారిపడి అనంతంలోకి! – నెటిజనుల నివాళి!

డేర్‌డెవిల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సోఫియా చుంగ్‌ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించింది. వాటర్‌ఫాల్‌ అందాలు వీక్షించడానికి శనివారం తన స్నేహితులతో కలిసి హాంకాంగ్‌లోని …

“తొలి డోసు ఒక వ్యాక్సిన్.. రెండో డోసు మ‌రొక‌టి వేయించుకోవ‌ద్దు” -డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ ఆందోళ‌న ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చ‌రిక‌ వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు సరైన డేటా అందుబాటులో లేద‌ని వ్యాఖ్య క‌రోనా …

రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు

వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన …

గంటకు 16 లక్షల కి.మీల వేగంతో భూమికి చేరువౌతున్న సౌర తుపాను

భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు నాసా ప్రకటన భారీ సోలార్‌ ఫ్లేర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం జిపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్… …

పిల్లలపై కోవిడ్-19 ప్రభావం అతి స్వల్పమే! ప్రమాదకరం కాదు!

కోవిడ్‌–19కు కారణమయ్యే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ ప్రభావం చిన్నారులు, టీనేజీ యువతలో చాలా స్వల్పమేనని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేటతెల్ల మయ్యింది. వైరస్‌ కారణంగా వీరిలో …

ఈ ద్రాక్ష ధర కిలో కేవలం 7లక్షలు 50 వేలు మాత్రమే!!

జపాన్ లో లభించే అరుదైన ద్రాక్ష  ఒక్కో ద్రాక్ష బరువు 20 గ్రాములు  బంగారం కంటే విలువైన పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష ‘రూబీ రోమన్‌’ …

85 ఏళ్ల బామ్మ యవ్వనుడైన ప్రియుడు కావాలంటూ ప్రకటన!

85 ఏళ్ల వృద్ధురాలైన ఓ బామ్మ ప్రేమ కోసం పరితపిస్తోంది. లేటు వయసులో ఘాటు ప్రేమ కోసం పురుషులు కావాలంటూ పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇంకీ ఎవరామె …

వ్యాక్సిన్‌ను మరింత శక్తివంతం చేసే మార్గం కనుగొన్న సైంటిస్టులు!

రోజురోజుకు మార్పు చెందుతూ కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాల కోసం శాస్త్రవేత్తలు కొత్త చిట్కాను కనిపెట్టారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా …

ఖైదీలపై విపరీతమైన లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారిణి!

ఖైదీలతో కామ వాంఛలు తీర్చుకునేది శృంగారంలో పాల్గొనేప్పుడు మిగతా ఖైదీలు కళ్లార్పకుండా చూడాలి ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేది ‘సెక్స్‌ రిటర్న్‌ …

‘జీన్స్‌ ఇన్‌ స్పేస్‌’ పేరుతో క్రిస్పర్‌ టెక్నాలజీపై ప్రయోగాలు!

జీన్స్ అంటే జన్యువులను శరీర అవసరానికి తగ్గట్టు కత్తిరించేందుకు, క్రొత్త భాగాలను చేర్చేందుకు, తొలగించేందుకు క్రిస్పర్‌ టెక్నాలజీ ఉపయగపడుతుంది.  కేన్సర్‌ సహా అనేక వ్యాధులకు క్రిస్పర్‌ టెక్నాలజీ …

కోవిడ్ 19 టీకాతో రక్తంలో గడ్డ కట్టిందంటే సూది గుచ్చడంలో తేడానే!

కోవిడ్-19 వ్యాక్సిన్ వేసేప్పుడు సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్‌ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్‌ క్లాట్స్‌ …

5 నెలల పాప శరీరం రాయిలా మారిపోతోంది!!

చంటిపిల్లలు అంతుపట్టని, చికిత్స లేని రోగం బారిన పడితే.. ఇక ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణించడానికి మాటలు చాలావు. తాజాగా యూకే హేమెల్ హెంప్‌స్టెడ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన …

విండోస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక!

విండోస్‌ ప్రింట్‌ స్పూలర్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్‌ హెచ్చిరించింది. ప్రింట్‌ స్పూలర్‌ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే …

ఇద్దరు కొడుకులతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తానంటున్న తల్లి! అయితే…

తల్లిదండ్రులందరు తమ పిల్లల జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, మంచి నడవడికలు నేర్చుకోవాలని కోరుకుంటారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ, వారికి కావాల్సివి ఏర్పాటు చేస్చారు. పిల్లల పట్ల …

‘గిన్నిస్‌ రికార్డు’కు ఎక్కిన జటాయు పార్కు!

పక్షి పరిమాణం ఎంతంటే? రెండు వందల అడుగుల పొడవు! నూట యాభై అడుగుల వెడల్పు! డెబ్బై అడుగుల ఎత్తు!  పక్షిలోపల మ్యూజియం  ఆ కొలతలే  గిన్నిస్‌ బుక్‌లో …

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ఫేస్‌బుక్ పోస్టులపై భారీ వేటు!

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ తన ఖాతాదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల …

అంతరిక్షంలోకి అడుగు పెడ్తున్న గుంటూరు యువతి!

తొలి తెలుగు యువతి రెండవ భారతీయ మహిళ నాల్గవ భారతీయురాలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల …

మరోమారు రికార్డు కెక్కిన రష్యా… ప్రజలకు మూడో డోసు పంపిణీ!

రష్యాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ రాజధాని మాస్కోలో మొదలైన బూస్టర్ డోసు పంపిణీ ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోసు… యోచన ప్రపంచాన్ని మరోమారు కరోనా …

భారత్‌ సహా 14 దేశాలపై నిషేధం! యూఏఈ కీలక నిర్ణయం!

భారత్‌ సహా 14 దేశాలకు వర్తింపు జులై 21 వరకు ట్రావెల్‌ బ్యాన్‌ అమలు కార్గో, ఛార్టెర్‌ ఫ్లైట్స్‌కు మాత్రం మినహాయింపు కరోనా నేపథ్యంలోయునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ …

భారత్​ హెచ్చరికలతో దిగొచ్చిన ఈయూ దేశాలు!

కొవిషీల్డ్ కు 7ఈయూ దేశాల ఆమోదం ఆ వ్యాక్సిన్ కు జాబితాలో చోటు కొవిషీల్డ్  తీసుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ లేకుండా అనుమతి భారత్ హెచ్చరికలతో కొన్ని యూరోపియన్ …

“బిల్‌గేట్స్‌ పచ్చి తాగుబోతు, వ్యభిచారి” -సంచలన ఆరోపణలు

స్త్రీ లోలుడు : మాజీ ఉద్యోగి ఆరోపణ నగ్నంగా స్విమ్మిగ్ పూల్ లో మగువలతో సరసాలు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విడాకుల ప్రకటన …

చెస్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బారతసంతతి బుడతడు!

12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సులో ప్రపంచ చెస్‌ చరిత్రలో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన అమెరికా …

ఐదు సింహాలను ఆటాడించిన ఎండ్రకాయ! విడియో వైరల్!

ఒక్క సింహం ఎదురుపడితేనే మనం గజగజ వణికిపోతూ పైరిపోతాం. అలాంటిది ఐదు సింహాలు ఒకేసారి దాడిచేస్తే.. అది ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎండ్రకాయ …