జేపీగారూ… దిశానిర్దేశం చేయండి : ఆహ్వానించిన పవన కళ్యాణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 : బడ్జెట్ 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందని సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ ఆరోపించారు. విభజన సందర్భంగా …

మహిళల రక్షణ కోసం ‘ఇన్వెన్స్’ కొత్త స్మార్ట్‌ఫోన్స్

ఢిల్లీ, 8 ఫిబ్రవరి: మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లను ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఇన్వెన్స్’ భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. …

మాల్దీవుల్ని ఆదుకోవాలి

మాల్దీవుల్ని ఆదుకోవాలి అమెరికా, చైనాలు క‌లిసి చిచ్చుపెడుతున్న మాల్దీవుల్లో భార‌త్ పాత్ర ఏమిటి? విదేశాంగ విధానంలో త‌మ‌కు తామే సాటి అని చెప్పుకుంటున్న న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం …

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి…లక్ష రూపాయలు ఈ-చలానా కట్టాడు..!!

హైదరాబాద్, 8 ఫిబ్రవరి: ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఎవ‌రైనా వెళ్లాల్సి ఉంటుంది. రూల్స్ త‌ప్పి ప్ర‌వ‌ర్తిస్తే ఎవ‌రిపైనైనా జ‌రిమానా వేస్తార‌న్న విష‌యం తెలిసిందే. అందుకు …

వారియర్ క్వీన్ గా సన్నీ

చెన్నై, 08 ఫిబ్రవరి: బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోన్ వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది.. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు , తమిళ భాషల్లో ఈ అమ్మడికి …

లోక్‌సభలో డప్పు కొట్టిన టీడీపీ ఎంపీ..

ఢిల్లీ, 8 ఫిబ్రవరి: రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను అమలు చేయాలంటూ ఈరోజు కూడా లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎంపీ శివప్రసాద్ …

14ఏళ్ల అన్న కారణంగా తల్లి అయిన 11ఏళ్ల చెల్లి….?

స్పెయిన్, 8 ఫిబ్రవరి: అన్నయ్య కారణంగా చెల్లాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్పెయిన్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ లో నివాసముంటున్న ఓ …

అతి తక్కువ ధరలో విజయవాడ-కడప విమానయానం…

విజయవాడ, 8 ఫిబ్రవరి: మార్చి 1వ తేదీ నుంచి విజయవాడ నుంచి కడపకు నేరుగా విమానాలను నడపాలని ట్రూ జెట్ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త …

కేర‌ళ నుంచి సెక్స్ బానిస‌లు!

కేర‌ళ నుంచి సెక్స్ బానిస‌లు! వెలుగులోకి వ‌స్తున్న దారుణ క‌థ‌నాలు ఒక‌ళ్లు కాదు… ఇద్ద‌రు కాదు… దాదాపు 90 మంది యువ‌తులు మోస‌పు పెళ్లికి బ‌లై సిరియాలో …

నా పెళ్లి కాదు… స్నేహితురాలిది!

నా పెళ్లి కాదు… స్నేహితురాలిది! 30 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్న ముద్దుగుమ్మ శ్రియ. ఇటీవల ఈ అమ్మడి పెళ్లి మార్చిలో జరగనున్నట్టుగా …

రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఆ గ్రామస్థులు

అరుణాచల్ ప్రదేశ్, 8 ఫిబ్రవరి: అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఉన్న గ్రామవాసులంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అదేంటి వాళ్లకేమన్నా లాటరీ …

ముగ్గురు హీరోల‌తో కొత్త ప్ర‌యోగం!

ముగ్గురు హీరోల‌తో కొత్త ప్ర‌యోగం! టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు కృష్ణవంశీ. కొందరు డైరెక్టర్లు కమర్షియల్ సినిమాలు తీసి విజయం సాధిస్తే …

జడలు విప్పిన భూతం… విద్యార్థిని ఆత్మహత్య!

బెంగళూరు, 8 ఫిబ్రవరి: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలైంది. కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని లేఖరాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. …

సంగారెడ్డి జిల్లాలో ‘వెల్‌నెస్’ సెంటర్ ప్రారంభం…

సంగారెడ్డి, 8 ఫిబ్రవరి: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సదుపాయాలు అందించే వెల్‌నెస్ సెంట‌ర్‌ని మంత్రులు ల‌క్ష్మారెడ్డి, హ‌రీశ్‌రావు ప్రారంభించారు. నేటి …

రుణ మాఫీ జరగలేదు..! బ్యాంకు బాకీ తీరలేదు…! కౌలు రైతు హఠాన్మరణం

గుంటూరు ఫిబ్రవరి 8 : ఎన్నికలకు ముందు ఎన్నో కథలు చెప్పారు. అసలు బ్యాంకులకు ఒక్క పైసా కూడా చెల్లించవద్దని చెప్పారు. కానీ అప్పలు తడిసి మోపెడయ్యాయి. …

ఏం జరుగుతోంది…! టీడీపీ ఎంపీలను ఆరా తీసిన సోనియా

ఢిల్లీ, 08 ఫిబ్రవరి: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలతో సోనియా గాంధీ మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో …

‘రాయపాటి’ కొడుకు వేధింపులు తట్టుకోలేకున్నా….! డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

గుంటూరు, 8 ఫిబ్రవరి: టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడి వేధింపులు భరించలేక కారు డ్రైవర్ విజయరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. రాయపాటి కుమారుడు …

రాహుల్ గాంధీయే నా బాస్: సోనియా

ఢిల్లీ, 08 ఫిబ్రవరి: “ఇకపై రాహుల్ గాంధీయే నా బాస్. ఇందులో ఎటువంటి సందేహం లేదు” అంటూ కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్‌లో నిర్వహించిన సమావేశంలో సోనియా గాంధీ …

‘విరాటు’ని వీర విహారం….

కేప్‌టౌన్, 8 ఫిబ్రవరి: మూడో వన్డేలో భారత్‌ ఘనవిజయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారంతో కేప్‌టౌన్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన …

బీ కేర్ ఫుల్ …! సోము వీర్రాజుకు అమిత్ షా వార్నింగ్

అమరావతి ఫిబ్రవరి 8: సోము వీర్రాజుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు తాత్కాలికంగా కళ్ళెం వేసినట్లు సమాచారం. …

టెర్రిస్టు బతుకుకన్నా… అక్కడ జైలే బెటరు గురూ…!

కశ్మీర్ ఫిబ్రవరి 8 : పూటకో ఆహారం, మాట్లాడుకునేందుకు సెల్ ఫోన్లు, సమాచారం తెలుసుకోవడానికి ఇంటర్నెట్ సౌకర్యం, ఎప్పుడుపడితే అప్పుడు కావాలసిన వారిని బంగ్లాకు పిలిపించుకుని మాట్లాడినట్లు …

బడ్జెట్ కేటాయింపుల్లో చిన్నచూపుపై ఆంధ్రప్రదేశ్ లో బంద్

అమరావతి, ఫిబ్రవరి : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌‌ను చిన్నచూపు చూశారంటూ ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు గురువారం రాష్ట్ర బంద్‌ చేపట్టాయి. అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. వైయస్సార్ …

మెరుగైన ఫ‌లితం రావాలిఃజోషి

మెరుగైన ఫ‌లితం రావాలిఃజోషి హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 7ః తెలంగాణ ప్ర‌భుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు అందేలా నిర్దేశించుకోవాల‌ని …

శిథిలమైన హనుమాన్ గుడి పునర్నిర్మిస్తున్న ముస్లిం..!!

గుజ‌రాత్‌, 7 ఫిబ్రవరి: మతాల పేరుతో కొట్టుకు చచ్చేవాళ్లను చూశాం. తిట్టుకునే వాళ్లను చూశాం. కాని.. ఇటువంటి వ్యక్తిని మీరు ఎక్కడా చూసి ఉండరు. 500ఏళ్ల  పురాతన …

ఇంటిలిజెంట్ గా సినిమా తీశా!

ఇంటిలిజెంట్ గా సినిమా తీశా! – సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్ ప్ర‌త్యేక ఇంట‌ర్వూ యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా …

డిగ్రీ అర్హతతో ఐడిబిఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు

ముంబయి, 7 ఫిబ్రవరి: ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడిబిఐ) నుంచి ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పందం ఆధారంగా …

జనసేన గొంతు సరిపోదు.. ఉండవల్లి, జే‌పిలతో కలుస్తా : పవన్

హైదరాబాద్, 07 ఫిబ్రవరి: ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడంలో జనసేన గొంతు సరిపోవట్లేదని, ఉండవల్లి, జయప్రకాష్ నారాయణతో కలుస్తానని చోటే భాయ్ పవన్ వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లో …

అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులో లక్ష ఎకరాలకు సాగునీరు.

అచ్చంపేట, 7 ఫిబ్రవరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు  జలసౌధలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. …

అమ్రాపాలి లాంగ్ లీవ్…. కాశ్మీర్‌లో పెళ్ళి… టర్కీలో హనీమూన్

వరంగల్ ఫిబ్రవరి 7 : వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళనున్నారు. పెళ్ళి కోసం ఆమె పెట్టిన సెలవుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి …

సెహ్వాగ్‌కు సవాల్ విసిరిన అఫ్రీది…

ఢిల్లీ, 7 ఫిబ్రవరి: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది, టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి సవాలు విసిరాడు. ఆ సవాలు ఏంటి అనుకుంటున్నారా.. …

త్వరలో ‘అదుర్స్‌’ సీక్వెల్: వినాయక్

హైదరాబాద్, 07 ఫిబ్రవరి: జూనియర్ ఎన్టీఆర్ నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలలో ‘అదుర్స్’ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. కారణం.. ఎన్టీఆర్‌ని ఓ కొత్త గెటప్‌లో చూపించడమే కాకుండా …

ముద్దన్న పార్థివదేహానికి చంద్రబాబు నివాళి..!!

చిత్తూరు, 7 ఫిబ్రవరి: అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు భౌతికకాయం హైదరాబాద్ నుంచి స్వగ్రామం రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలోని ఆయన నివాసానికి …

మంచి తరుణం మించిన రాదు.. రండీ బాబు రండీ.. స్మార్టు ఫోన్లపై గొప్ప తగ్గింపు

ముంబయి, 7 ఫిబ్రవరి: తగ్గింపు జాబితాలో వివో, శామ్‌సంగ్, హనర్, ఒప్పో, హెచ్‌టీసీ ఫోన్లు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే వాళ్ళు త్వరపడండి… ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలకు …

తెలంగాణ ఐసెట్-2018 నోటిఫికేషన్ 

వరంగల్ అర్బన్, 7 ఫిబ్రవరి: కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర  ఐసెట్ 2018 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొపెసర్ పాపిరెడ్డి బుధవారం విడుదల చేశారు. …

సోషల్ మీడియా సన్యాసం తీసుకున్న అనసూయ

హైదరాబాద్, 07 ఫిబ్రవరి: అనసూయ ఏ ముహూర్తన సెల్ఫీ దిగడానికి వచ్చిన బాలుడి ఫోన్ పగులకొట్టిందో అప్పటి నుండి ఎక్కడ చూసినా అనసూయ ప్రస్తావనే. ప్రతి ఒక్కరూ …

27 ఏళ్ళ త‌ర్వాత ఒకే వేదికపై..

చెన్నై, 07 ఫిబ్రవరి: రజినీ కాంత్, మమ్ముట్టీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ద‌ళ‌ప‌తి సినిమా గుర్తుందిగా… 1991లో వ‌చ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ …

‘ఆకుపచ్చ’ తెలంగాణనే లక్ష్యంగా….

సిరిసిల్ల, 7 ఫిబ్రవరి: ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆకుపచ్చ’ తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన రాజన్న …

మార్పులేని ఆర్‌బీఐ కీలక రేట్లు..

ముంబయి, 7 ఫిబ్రవరి: బడ్జెట్‌ 2018-19 ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బిఐ నిర్వహించిన మొదటి విధాన సమీక్ష సమావేశం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ …

‘అ!’ సినిమా కాపీయేనా?

హైదరాబాద్, 07 ఫిబ్రవరి: వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని ఇటీవల నిర్మాతగా మారి, తన సొంత బ్యానర్‌లో అ! సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. …

రాజ్‌నాథ్‌ ఫోన్‌ : స్పష్టమైన హామీ ఇవ్వండి : బాబు

ఢిల్లీ, 7 ఫిబ్రవరి: పార్లమెంట్‌లో ఎంపీల ఆందోళనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా  ఫోన్ చేశారు. ప్రధాని ప్రసంగానికి …

నా పెళ్ళాన్ని తమ్ముడికిచ్చి చేయండి… శోభనం గదిలోనే పెళ్ళికొడుకు ఆత్మహత్య ?

అక్క కూతురితో వివాహం ఇష్టం లేక పెళ్లి చేసుకుని 24గంటలు కూడా గడవలేదు. నవదంపతులిద్దరూ సక్రమంగా కలిసిమెలిసి మాట్లాడుకోను కూడా లేదు. కాని తెల్లవారేసరికి పెళ్ళికొడుకు ఫ్యానుకు …

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రధాని భార్య

జైపూర్‌, 7 ఫిబ్రవరి: రాజస్థాన్‌లో ఇవాళ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదా బెన్‌ తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో …

పియాగో ఆటో డ్రైవర్లపై టాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి..!

హైదరాబాద్, 7 ఫిబ్రవరి: పొట్ట కూటి కోసం హైద‌రాబాద్‌ నగరానికి వచ్చి జీవితం గడుపుకుంటున్న త‌మ‌ను ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నార‌ని, ఆటోలు న‌డుపుకునే త‌మ‌పై పోలీసులు జులూం …

కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం, ఆ పాపమే నాలుగేళ్ళుగా వెంటాడుతోంది : మోడీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన పాపం.. కాంగ్రెస్ పార్టీదని, తమది ఏమాత్రం కాదని భారత ప్రధానమంత్రి నరేంద్రసింగ్ మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ …

పుంజుకున్న స్టాక్‌మార్కెట్లు… నష్టాలకు బ్రేక్..

ముంబయి, 7 ఫిబ్రవరి: గత ఆరు సెషన్ల నుంచి కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ పుంజుకోవడంతో, బుధవారం దేశీయ మార్కెట్లు …