ఎన్టీఆర్, రాజమౌళి కలసి నటించిన లఘు చిత్రం నేడే విడుదల!

హైదరాబాద్, 19 ఫిబ్రవరి: దర్శక ధీరుడు రాజమౌళి, ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సాన్నిహిత్యం, వారివురి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డుల గురించి ప్రత్యేకంగా …

కర్నూలు లాడ్జిలో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన వారిలో అధికారులు..!!

కర్నూలు, 19 ఫిబ్రవరి: ప్రస్తుతకాలంలో పబ్ కల్చర్ కుర్రకారును బాగా ఆకర్షిస్తోంది. పార్టీలంటూ కుర్రకారు వివిధపేర్లు పెట్టి అందులో ఎన్నో అశ్లీల కార్య‌క‌లాపాలు చేస్తున్నారు అలాంటి ఒక …

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం…?

ఢిల్లీ, 19 ఫిబ్రవరి: కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు …

కుమారి కాస్త శ్రీమతి అయ్యింది…!!

జమ్మూ, 19 ఫిబ్రవరి: ఆమ్రపాలి…ఈ పేరు ఓ సంచలనం. వరంగల్ జిల్లా కలెక్టరుగా బాధ్య‌త‌లు నిర్వహిస్తూ ఎవరికి తల వంచకుండా నిజాయతీగా పనిచేస్తూ రాష్ట్రం మొత్తం తన …

ఆ పిల్లలకి మీరే సాయం చేయాలి…

మంత్రి కేటీఆర్‌కి లెటర్ రాసిన ఆరేళ్ళ పాప వెంటనే స్పందించిన మంత్రి… హైదరాబాద్, 19 ఫిబ్రవరి: రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉన్న దాని గురించి ఒక ట్వీట్ …

ఆ విషయంలో టీడీపీతో కలుస్తా: వైఎస్ జగన్…!!

ఒంగోలు, 19 ఫిబ్రవరి: ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేనికైనా సిద్ధ‌మే అంటున్నారు.. ఏప్రిల్ 6న తమ పార్టీ …

అదే దూకుడు…అదే ఉత్సాహం…

తొలి టీ-20 పోరులో విజయం మనదే…. సఫారీలకి చుక్కలు చూపించిన ధావన్, భువీ… జొహానెస్‌బర్గ్‌, 19 ఫిబ్రవరి: వన్డే అయినా, టీ-20 అయినా అదే దూకుడు అదే …

హాస్యనటుడికి కడసారి వీడ్కోలు

హైదరాబాద్, 19 ఫిబ్రవరి: ఓ నవ్వుల తార నేల రాలింది. అతన్ని కబళించిన మృత్యువు సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టేసింది. అనారోగ్యం అతని నవ్వుల్ని ఆవిరి చేసింది. …

నేనూ – నా సినీమాలూ : గొల్లపూడి మారుతీ రావు – ఆత్మగౌరవం (1)

1965 ఆగస్టు 7. భరణీ స్టుడియోలో ‘ఆత్మగౌరవం’ పాట రికార్డింగు ముహూర్తం. దాశరధిగారు రాసిన‘ ఒక పూల బాణం’ పాట అని గుర్తు. ఆనాడు ప్రారంభోత్సవానికి సినీరంగంలో ఎందరో …

ఎన్టీఆర్ స్థానంలోకి నాని రానున్నాడా…?

హైదరాబాద్, 18 ఫిబ్రవరి: నటనతో, డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఒక పక్క స్టార్ హీరోగా వెండితెరపై వెలిగిపోతూనే, మరో పక్క …

అర్జున్ రెడ్డి దర్శకుడితో మహేష్‌బాబు

హైదరాబాద్, 18 ఫిబ్రవరి: సూపర్‌స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తన 25వ చిత్రాన్ని వంశీ …

పి‌ఎన్‌బి కుంభకోణంపై ప్రధాని ఎందుకు నోరు విప్పట్లేదు…?

న్యూ ఢిల్లీ, 18 ఫిబ్రవరి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో జరిగిన కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నోరు విప్పట్లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ …

నీరవ్‌కు ఆ దేశంలో కూడా పౌరసత్వం…?

ఢిల్లీ, 18 ఫిబ్రవరి: ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకు(పి‌ఎన్‌బి)లో సుమారు 11,300 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ  ఆరోపణలు …

ఇక టీ-20 సమరానికి సై…

నేడు సఫారీలతో తొలి టీ-20 రైనా రీఎంట్రీ…. జొహానెస్‌బర్గ్‌, 18 ఫిబ్రవరి: సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ని గెలుచుకుని ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా మరో సమరానికి …

మళ్ళీ ‘నాన్న’ కాబోతున్న ఎన్టీఆర్…

హైదరాబాద్, 18 ఫిబ్రవరి:   నందమూరి తారక రామారావు, లక్ష్మీ ప్రణతి దంపతులు మరొక్క మారు నందమూరి అభిమానులందరికీ శుభవార్త చెప్పనున్నారు. బుడ్డోడు మళ్ళీ తండ్రి కాబోతున్నాడు. …

అందినంత దోచుకో… అంద‌కుండా పారిపో

అందినంత దోచుకో… అంద‌కుండా పారిపో ఈ సిద్ధాంతం ఒక‌ళ్లో ఇద్ద‌రో కాదు రాజ‌కీయ నాయ‌కుల‌తో, సినిమా న‌టుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉండి వ్యాపార‌వేత్త‌లుగా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి బ్యాంకుల్ని …

తెలుగోడి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయొద్దు…

అమరావతి, 17 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్‌కు ఆనాడు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. కానీ, బీజేపీ చేసిన న్యాయమేమీ లేదని ఏపీ సీఏం చంద్రబాబు …

అతిలోకసుందరిపై డాక్యుమెంట‌రీ!!!

హైదరాబాద్, 17 ఫిబ్రవరి: అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవితంపై ఐదు భాగాలతో కూడిన డాక్యుమెంట‌రీ రూపొందించడానికి బెంగ‌ళూరుకి చెందిన ఆమె ఫ్యాన్స్ క్ల‌బ్ ప్రణాళిక …

నీరవ్ మోదీ కోసం రంగంలోకి దిగిన ‘ఇంటర్‌పోల్’

ఢిల్లీ, 17 ఫిబ్రవరి: అంతర్జాతీయ పోలీసు వ్యవస్థ ‘ఇంటర్‌పోల్’ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని పట్టుకోవడానికి ‘సీబీఐ’కి సాయం చేయనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో దాదాపు …

25న ” దండుపాళ్యం -3″ ప్రీ-రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్, 17 ఫిబ్రవరి: దండుపాళ్యం బ్యాచ్ అంటే సినిమా జనాల్లో క్రేజ్ వుంది. దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు …

ఆ.. ఆ.. పోలీసు విచారణలో నీళ్లు నమిలిన రామ్‌గోపాల్‌వర్మ

మళ్లీ నోటీసులు జారీ సోమవారం మళ్లీ ప్రశ్నించే అవకాశం హైదరాబాద్, ఫిబ్రవరి 17 : బయట ఎవరికైనా సమాధానం చెబుతా… ఎవరినైనా ప్రశ్నిస్తా.. నేను ఇలాగే ఉంటా.. …

అత్యాచారం ఖ‌రీదు ఆరువేలేనా…?

న్యూఢిల్లీ, 17 ఫిబ్రవరి: ఒక లైంగికదాడి ఖరీదు రూ.6 వేలా? అనిర్వ‌చ‌నీయ‌మైన బాధ‌, మాన‌సిక వేద‌న‌, స‌మాజంలో తృణీకార భావ‌న‌ల‌కు గుర‌య్యే అత్యాచార బాధితురాలికి ఆరు వేల …

విచారణలో వర్మపై పోలీసులు సంధించిన ప్రశ్నలు

హైదరాబాద్‌, 17 ఫిబ్రవరి: ఎప్పుడూ ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూ, వివాదలేమీ లేకపోతే కొత్తగా సృష్టిస్తూ సంచలనాలకు మారుపేరుగా మారిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై …

స్వామిజీతో తమన్నా…రాత్రంతా…!!

తమిళనాడు, 17 ఫిబ్రవరి: అందాల నటి తమన్నా రకరకాల పాత్రలతో అభిమానుల హృదయాలు దోచుకుంది. మరి తను ప్రేమికుల రోజు ఎవరి హృదయాన్నిగెలుచుకొని ఉంటుందా అని అభిమానులు …

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వివాదాల వర్మ…!

హైదరాబాద్, ఫిబ్రవరి 17 : వివాదాలతోనే నేరుగా జనాన్ని ఊదరగొట్టే చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మ హైదరాబాద్ క్రైం బ్రాంచీ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. శనివారం …

నేనున్నప్పుడు నువ్వెందుకు రాలేదు ప్రియా….

 ముంబయి, 17 డిసెంబర్: ఒకే ఒక్క చూపుతో కుర్రకారునే కాదు… సినిమా ఇండస్ట్రిలోని దిగ్గజాలను కూడా తన వైపు తిప్పేసుకున్న ముద్దుగుమ్మ ప్రియా వారియర్… నేనున్న సమయంలో …

సింహం కాస్త చిరంజీవిలా మారిపోతుంది: రామ్ గోపాల్ వర్మ..!!

హైదరాబాద్, 17 ఫిబ్రవరి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో విమర్శలు గుప్పించాడు. హైదరాబాద్ నొవోటెల్‌లో జనసేన …

సుప్రీం తీర్పు నిరాశ పరిచింది: రజనీకాంత్

చెన్నై, 17 ఫిబ్రవరి: తమిళనాడు రాష్ట్రానికి ఉన్న కావేరీ జలాల్లో కోత విదిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో …

హ్యాపీ బర్త్‌డే డ్యాడ్….మీ బిడ్డగా పుట్టడం నా అదృష్టం…!!

హ్యాపీ బర్త్‌డే డ్యాడ్ : కే‌టి‌ఆర్ హైదరాబాద్, 17 ఫిబ్రవరి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని.. హ్యాపీ బర్త్‌డే డ్యాడ్ అంటూ మినిస్టర్ కేటీఆర్ …

ఇది ‘కోహ్లీ’ యుగం…!

లాస్ట్ పంచ్ మనదే….! సెంచూరియన్, 17 ఫిబ్రవరి: భారత్ జట్టు టెస్ట్ సిరీస్‌లో ఓటమికి వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరిగిన చివరిదైన …

గూగుల్ కన్నా గురువే గొప్ప!!!

హైదరాబాద్, 17 ఫిబ్రవరి: తన మాటతీరుతో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకునే మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గూగుల్ కన్నా గురువే మిన్న అంటూ గురువు గొప్పతనాన్ని చెప్పి మరోసారి …

హైదరాబాద్‌లో మరోసారి క్షుద్ర పూజల కలకలం…!!

హైదరాబాద్, 17 ఫిబ్రవరి: హైద‌రాబాద్ న‌గ‌రంలో క్షుద్ర‌ పూజ‌ క‌ల‌క‌లం రేపింది. ఈమేర‌కు దోమ‌ల‌గూడ‌లో క్షుద్ర‌పూజ‌లు నిర్వ‌హిస్తున్న శంక‌ర్‌లాల్ అనే వ్య‌క్తిని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు శుక్ర‌వారం సాయంత్రం …

కర్ణాటకకు 14.75 టీఎంసీల అదనపు నీరు

సుప్రీం కోర్డు సంచలన నిర్ణయం తమిళనాడులో ఆందోళనలు కావేరీ నదీ జలాలలో 14.75 టీఎంసీల నీటిని అదనంగా కేటాయిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. కోర్టు …

కేఈకి బిగ్ షాక్ : ‘చెరుకులపాడు’ హత్య కేసులో కెఈ కొడుకు నిందితుడే

కర్నూలు ఫిబ్రవరి 17 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణ మూర్తికి పెద్ద షాక్ తగిలింది. ఆయన కుమారుడు కేఈ శ్యామ్ బాబు ఓ హత్య …

ఒకరి తరువాత.. ఒకరు… చావును వెతుక్కుంటూ వెళ్ళి ఏడుగురి మృతి.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రూ.25 చొప్పును నష్టపరిహారం ప్రకటన పలమనేరు ఫిబ్రవరి 16 : ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు ఒకరి తరువాత …

మృదువైన‌ శరీరం కోసం అందమైన రోజా…

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: పువ్వులలోకెల్లా సుకుమారి రోజా పువ్వు. చూడగానే కంటికి ఇంపుగా, మనసుకి హాయిగా, తాకాగానే మృదువుగా ఉంటూ ఇట్టే ఆకట్టుకుంటాయి కదా.. రోజా తాకితేనే …

భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్…!!

సీటెల్‌, 16 ఫెబృయరీ: ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వందల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు సమాచారం. అమెరికాలోని సీటెల్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో …

కామెడీతో చితక్కొట్టేస్తున్న చిట్టిబాబు

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: చిట్టిబాబు చరణ్, రామలక్ష్మి సమంత జంటగా నటిస్తున్న పల్లెటూరి చిత్రం ‘రంగస్థలం’. 1980 కాలం నాటి కథతో పక్కా పల్లెటూరి నేపధ్యంలో దర్శకుడు …

రంగస్థలంలో రాజకీయం!!

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత నటీనటులుగా తెరకెక్కుతున్న రంగస్థలం గురించి అందరి ఊహాగానాలు ఒకేలా ఉన్నాయి. రంగస్థలం టీమ్ …

మా భర్తలు పోర్న్‌కు బానిసలు అయ్యారు… భార్యల ఆవేదన..!!

ముంబై, 16 ఫిబ్రవరి: ముంబయికి చెందిన 27 ఏళ్ల మహిళ దేశంలో పోర్న్‌సైట్లను పూర్తిగా నిషేధించాలని అత్యున్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తన భర్త ఈ వెబ్‌సైట్లకు …

ఆయన ఇక్కడ పులి…అక్కడ పిల్లి…

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో పులి, ఢిల్లీలో పిల్లి అని టీ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఈ రోజు …

‘అ!’ చూసి ఆహా.. అంటున్న ఆడియన్స్

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో, నాని నిర్మాతగా రూపొందించిన ‘అ!’ సినిమా ఈ రోజే తెరపైకి వచ్చి ప్రేక్షకులని పలకరించింది. అయితే సినిమా …

మోడీగారూ… మాడిమసైపోతారు..!! చెవిలో పూలతో శివప్రసాద్

తిరుపతి, ఫిబ్రవరి 16 : వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారెవ్వరూ ఇంతవరకూ బాగుపడలేదని, ఆయన పాదాల చెంత హామీలను గుప్పించిన ప్రధాని నరేంద్రం మోడీకి కూడా అదే …

భారీ నష్టాల్లో ‘ఇంటెలిజెంట్’… డబ్బు వెనక్కిచ్చిన వినాయక్

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: వి.వి. వినాయక్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘ఇంటెలిజెంట్’ ఇటీవలే విడుదలైంది. విడుదలైన తొలిరోజే భారీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. …