26 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 75

26 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 75 ప్రాధేయపడి, పైరవీలుచేసి సాధించుకున్న ‘పతకాలు-బిరుదులు’ చివరకు వాటికొరకు పడ్డ ‘ప్రాకులాట’కు సంబంధించిన …

25 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 74

25 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 74 అభిమాన ‘రాహిత్యచర్య’ ఏమిటంటే!? మనల్ని ‘మనం’ తరచి చూసుకోకపోవడం తప్ప మరొకటి …

24 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 73

24 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 73 సున్నితత్వం-మొహమాటం సత్వగుణ తత్వములైనప్పటికీ కొన్ని సందర్భాలలో ‘మొహమాటం’ ఇబ్బందులకు హేతువవుతుంది.. -ప్రవల్హిక 

23 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 72

23 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 72 నెపముల ‘నెమరువేత’తో కాలం గడుపుతూ ఉంటే ‘నెరవేర్పు’లకు దూరమౌతాము.. -ప్రవల్హిక  

22 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక. నేడు వినాయకచవితి సచిత్ర భాషణ:- 71

22 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక. అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు..   సచిత్ర భాషణ:- 71 సందేహములు, ప్రశ్నలు జనించని ‘మెదడు’ పగుళ్లుబారిన ‘ఖాళీకుండ’ …

21 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 70

21 ఆగష్టు 2020 (భాద్రపద మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 70 ‘అబల’ల యుగం అంతరించిందని గుర్తించలేనివాళ్లు ‘సబల’ల శక్తిసామర్ధ్యాలను చూసి ‘ఈర్ష్య’ పడతారు.. …

20 ఆగష్టు 2020 (భాద్రపద మాసం – ఆరంభం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 69

20 ఆగష్టు 2020 (భాద్రపద మాసం – ఆరంభం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 69 ఎన్నటికీ ‘లయం’ కాని దానిపేరు ‘మరణం’, అది నిత్య …

19 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 68

19 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 68 మానవ సమూహాలకు సమ్మతమైనది ‘మతం’ అయితే దాన్ని అనుసరించి జీవించ వచ్చును. …

18 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 67

18 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 67 పరమాత్మ లేక పరమత్వం అన్నది ఒక అమృతతుల్యమైన ‘అలౌకిక’ భావన. విగ్రహాలు, …

17 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 66

17 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 66 ‘ముదురు’ కొమ్మల్లోంచే ‘లేత’ కొమ్మలు పుడతాయి. అయితే అవి తమకు ‘జన్మ’నిచ్చి …

16 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 65

16 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 65 పలకరింపు ‘ప్రేమ’తో నిండినదైతే కరిగిపోతాము. ‘భ్రాంతి’ జనితమైనదైతే తొలగిపోతాము. కొందరు ఈ …

15 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక. నేడు భారత స్వాతంత్ర్యదినోత్సవం.. సచిత్ర భాషణ:- 64

15 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక. దేశ పౌరులందరికీ భారత స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు..   సచిత్ర భాషణ:- 64 ఇది నా ‘కర్మ’ అనుకుంటూ …

14 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 63

14 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 63 నిత్యం అబద్దాలకు, అసంబద్దాలకు ‘అంకితం’ అయిపోతే ‘నిజం’ నిష్టూరంగానే కాదు నిప్పు …

13 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 62

13 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 62 ‘విజయాలు’ అలవాటుగా మారి కుప్పలుతెప్పలై పోతుంటే అపజయాల ‘రుచి’ తెలియదు. అపజయాలు …

12 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 61

12 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 61 ఇతరుల కాళ్లుపట్టుకోవడం ఇష్టంలేకే ‘మానవులు’ తమ అభి‘మతము’నకు అనుగుణంగా ‘దేవుడి’ని సృష్టించుకున్నారు. …

11 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక. నేడు శ్రీకృష్ణాష్టమి.. సచిత్ర భాషణ:- 60

11 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..   సచిత్ర భాషణ:- 60 ఉరితీతలతో ‘ఉగ్రవాదం’ మణిగిపోదు. ఊచకోతలతో ఉగ్రవాద ఉద్యమాలు …

10 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 59

10 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 59 ప్రజాకంఠకుడు, ప్రజాప్రేమికుడు ఉభయులూ చిరస్థాయిగానే ‘చరిత్ర’ కెక్కుతారు. అయితే ఆ ఉభయులలో …

09 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 58

09 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 58 సమరము, సంహారము అన్నవి ‘మాతృభూమి’ కోసమే చేయాలిగానీ, ‘మనం’ మనవారితో చేయకూడదు.. …

08 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 57

08 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 57 ‘పల్లె’ విలసిల్లితేనే ‘పట్టణం’ వికసిస్తుంది. లేకుంటే ‘అజీర్తి’ పెచ్చురిల్లుతుంది.. -ప్రవల్హిక 

07 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 56

07 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 56 ‘ప్రమాదము’ల అంచున ఉన్నపుడు ప్రమోదాలకోసం ‘తపన’ పడకూడదు. ప్రమాదాన్నే ‘ప్రమోదం’గా భావించి …

06 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 55

06 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 55 అర్ధించడానికి, ఆక్రమించడానికి, అన్యాయంచేయడానికి ‘భయ’పడేవారే నిజమైన ‘ధైర్యవంతులు’.. -ప్రవల్హిక 

05 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 54

05 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 54 ఎన్నడూ ‘విధి’ వక్రించదు. మన విధాన ప్రక్రియలు మాత్రమే అప్పుడప్పుడూ ‘తారుమారు’ …

04 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 53

04 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 53 ప్రకృతిని జయిస్తామనడం కేవలం ప్రగల్భమే. ‘ప్రకృతి’ నిత్యం పరిణామాలతో విరాజిల్లే నిరంతర …

03 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 52

03 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 52   జన్యుమూలాలు ‘పరివర్తనం’ చెందుతాయే కానీ ‘నాశనం’ కావు. అయితే అదేమీ …

02 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 51

02 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 51   చిట్టచివరి ‘అంకము’నకు మరోపేరు ‘మరణం’. ఆస్తులు, అంతస్తులు, ఆప్తులు తుదకు …

01 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 50

01 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 50 బోధన వింటే లభించే ‘జ్ఞానం’ కేవలం ఒప్పజెప్పడానికి ఉపయోగపడే ‘పాఠం’. గ్రహిస్తే …

31 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 49

31 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 49 కలిమి, బలిమి, బలగము తెచ్చే ‘గౌరవం’ కంటే ‘సుగుణశీలత’ ద్వారా లభించే …

30 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 48

30 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 48 ‘గతం’ యొక్క గొప్పదనపు నెమరువేతలకన్నా ‘వర్తమానం’ విలువైనది. ఇక, ‘భవిష్యత్తు’ మరెంతో …

29 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 47

29 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 47 అనునిత్యం ‘ముఖస్తుతి’ని కోరుకునే ‘మనసు’కు ‘తృప్తి’ ఎల్లప్పుడూ ఆమడ దూరంలోనే వుంటుంది.. …

28 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 46

28 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 46 మాతృభూమికి, మరుభూమికి, బహిర్భూమికి తేడా తెలియనివారే ‘మాతృభాష’ను విమర్శిస్తారు, విస్మరిస్తారు, విసర్జిస్తారు.. …

27 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 45

27 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 45 స్వధర్మాన్ని వదలి ‘పక్షి’ రెక్కలు ముడుచుకుని నడవడానికి ‘కట్టు’బడితే ‘పట్టు’బడుతుంది.. -ప్రవల్హిక

26 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 44

26 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 44 ‘సిగ్గులు’ విడచిన నిన్నటి ‘మొగ్గలు’ యవ్వన రసబంధాల ఆటలాడి నిదురవోతే మరునాటికి …

25 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 43  

25 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 43 కేవలం ‘సంకల్పం’తో పనులు నెరవేరవు. నిరంతర ‘సాధన’తో సంకల్పం సాకారమౌతుంది.. -ప్రవల్హిక …

24 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 42  

24 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 42   ‘సందేహం’ అవసరమే. అయితే అవి మిక్కుటమైనప్పుడు ‘సంతృప్తి’ అడుగంటిపోతుంది.. -ప్రవల్హిక  …

23 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 41

23 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 41   ‘వంశవృక్షం’ ఎదగాలంటే ‘ఆకులు’ అవసరం. పండుటాకులు రాలిపోతుంటే ‘చివురులు’ ఆకులుగా మారి …

22 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 40  

22 జూలై 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 40 “తను ఇతరులను అర్ధం చేసుకున్నంగా, వారు తనను అర్ధం చేసుకోరు” అనుకోవడాన్ని …

21 జూలై 2020 (శ్రావణ మాసం, వర్ష ఋతువు – ఆరంభం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 39

21 జూలై 2020 (శ్రావణ మాసం, వర్ష ఋతువు – ఆరంభం ) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 39   ‘ఉద్వేగం’ వరమూ కాదు, …

20 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 38  

20 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 38 పరమత్వ తత్వాన్ని గ్రహించలేనంత వరకూ ‘మతం’ లోని ‘హితం’ బోధపడదు.. -ప్రవల్హిక  …

19 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 37

19 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 37   ‘కొలమానాలు’ ప్రయాణీకులకు సంబంధించినవి మాత్రమే. ప్రయాణానికి ‘దూరం’ తెలియదు. అది …

18 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 36

18 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 36 మానవ జీవన విధానాలకు అనుగుణంగా మార్పుచెందని ‘చట్టం’ ఏదైనా, అది ‘ఊబి’ …

17 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 35

17 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 35 సమీచీన సత్యములను గ్రహించలేని ‘నవీనులు’ కొందరు ‘ప్రాచీనులు’ చెప్పిన మాటలను ఈసడించుకుంటారు.. …

16 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 34

16 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 34 ‘పాలకుడు’ మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నపుడు ‘ప్రజలు’ చైతన్యవంతంగా ఆలోచిస్తారు.. -ప్రవల్హిక 

15 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 33

15 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 33 కేవలం ‘రెండు’ పాత్రలకే పరిమితమైన గొప్ప గోప్యకళ ‘శృంగారం’ ప్రేక్షకులు, సమీక్షకులు, …

14 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 32

14 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 32 పేరుకు ముందు వెనుక ‘గుర్తులు’ (కొందరు ‘తోకలు’ అంటారు!) తొలగించినంత మాత్రాన …

13 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 31

13 జూలై 2020 (ఆషాఢ మాసం) దిన సూచిక..   సచిత్ర భాషణ:- 31 కనులకు కనిపించే ‘మహిమలు’ అన్నీ కల్పనలే. జ్ఞాన నేత్రానికి ‘సాక్షాత్కారం’ అయ్యేవి …