వివేకా హత్యకేసు…  సునీల్‌ యాదవ్ ను గోవాలో నిర్బంధించిన సీబీఐ

హైకోర్టు ను ఆశ్రయించి పారిపోయిన సునీల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి,   హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను …

 9 ఏళ్ల బాలికపై పూజారి, ముగ్గురు సిబ్బంది అత్యాచారం… హత్య!

విద్యుత్ షాక్ గా చిత్రీకరించే ప్రయత్నం  పక్క గ్రామాల ఆందోళన అత్యాచారం హత్య కేసు నమోదు విచారిస్తున్న పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో దారుణం. 9 ఏళ్ల …

పోలీసుల చేతికి లేడీ గ్యాంగ్ స్టర్ అనురాధ చౌదరి!

లేడీ డాన్ అనురాధ చౌదరి అరెస్ట్ లేడీ డాన్ గా ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్ కేసులు లేడీ డాన్ కోసం దేశంలోని …

మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపు కేసులో స్పెషల్ డీజీపీ సస్పెన్షన్!

తమిళనాడులో తప్పు దోవ పట్టిన పోలీస్ ఉన్నతాధికారి ఆయనకు సహకరించిన మరో ముగ్గురు ఐపీఎస్ లు    శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులలో కొందరు …

మేకపై అత్యాచారానికి పాల్బడ్డ ఐదుగురు కామాంధులు!

ప్రధానిపై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు జంతువులకు కూడా దుస్తులు అవసరం అంటూ సెటైర్లు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నీచ ఘటనలు నిత్య ఏదో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై …

వైఎస్. వివేకా హత్యకేసులో అనుమానితుడు అదృశ్యం!

గాలిస్తున్న సీబీఐ సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టుకు సునీల్ సునీల్ సమీప బంధువును అదుపులోకి తీసుకున్న సీబీఐ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన సునీల్ కుమార్ యాదవ్ …

ఢీ కొట్టిన ఆటో! ప్రాణాలు వదలిన జడ్జి!

ప్రమాదంపై పలు అనుమానాలు రోడ్డు వారగా జాగింగ్ చేస్తున్న జడ్డి వెనకాల నుంచి ఢీ కొట్టిన ఆటో హత్యగా అనుమానిస్తున్న పోలీసులు ఆటో ఢీకొన్న ఘటనలో జిల్లా …

నెల్లూరులో రూ. 50 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్!

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 50 లక్షలతో బయలుదేరిన వ్యాన్ గాలిస్తున్న పోలీసులు నెల్లూరు జిల్లాలో ఓ ఏటీఎం వ్యాన్ డ్రైవర్ రూ. 50 లక్షలతో పరారయ్యాడు.  …

బార్య నిద్రిస్తుండగా మర్మాంగాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మరొకరికి చూపించిన భర్త!

పోర్న్‌ స్టార్‌ గా మారమని భార్యపై ఒత్తిడి నిరాకరించిన ఇల్లాలు ఆమె నిద్రిస్తుండగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు ప్రైవేటు పార్ట్స్‌తో వికృత చేష్టలు నిందితుడిని అదుపులోకి తీసుకున్న …

ఖమ్మంలో లేడీ కిలాడి…

రిటైర్డ్ ఆర్డీవో వాణి పేరుతో రూమ్‌ బుక్ రూమ్ క్లిన్ చేస్తుండగా దొరికిన ఆమె ఆధార్ కార్డు నాలుగు నెలలు లాడ్జ్ లో మకాం భర్త అమెరికా …

పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు బెయిల్ నిరాకరణ – వెలుగు చూస్తున్న సంచలన విషయాలు!

27వరకు పోలీస్ కస్టడీకి అనుమతి అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లకు డీల్‌  శృంగార …

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలు శిక్ష,10 వేల జరిమానా!

2019 ఎన్నికల్లో బూర్గుoపహాడ్ మండలం లో డబ్బు పంచినట్లు అంగీకరించటంతో శిక్ష 10 వేల జరిమానా చెల్లింపు బైలు మంజూరి చేసిన ప్రజాప్రతినిధుల కోర్ట్ మహబూబాబాద్ ఎంపీ …

మోస్ట్ వాంటెడ్ బిహర్‌ గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్!

ఎంతోకాలంగా బిహర్‌ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్‌ మున్న మిశ్రాను బిహర్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన …

భారత్‌లో అధికమౌతున్న టెక్నాలజీ స్కామ్‌లు!

నగదు బదలీల్లో మరీ ఎక్కువగా ప్రతి 10 మందిలో  ఏడుగురు స్కామ్‌ల్లో గత 12 నెలల్లో భారత్‌లో టెక్నాలజీ ఆధారిత స్కామ్‌లు గణనీయంగా పెరిగాయి. ప్రతి 10 …

సీసీ కెమెరాలను పైకి తిప్పి దోపిడీ!

సీసీ కెమెరాలున్నా వాటిని పైకి తిప్పేసి ఓ దొంగ దోచుకున్న వైనం సత్తుపల్లి పట్టణం బస్టాండ్‌ రింగ్‌ సెంటర్‌లోని చిన్నా సెల్‌ వరల్డ్‌ షాపులో బుధవారం అర్ధరాత్రి …

ఆమె పళ్లువూడగొట్టి, చిత్రహింసలుపెట్టిన పైశాచిక దంపతులు!

 ఆ దంపతులకు విక్టోరియా సుప్రీంకోర్టు జైలు శిక్ష మెల్‌బోర్న్‌ లో ఎనిమిదేళ్లుగా భారతీయ మహిళ బానిసత్వం తిట్టి, కొట్టి చిత్రహింసలు గురిచేసిన పైశాచిక జంట ఓ భారతీయ …

న్యాయం కోరి వచ్చిన మహిళపై అత్యాచారం… బ్లాక్‌మెయిల్‌!

మత్తిచ్చి నగ్న ఫోటోలు తీశాడు ఆపైన అత్యాచారం చేశాడు నగ్న ఫోటోలు చూపించి 7లక్షలు వసూలు చేశాడు మర్లామర్లా డబ్బుకోసం వేధించ సాగాడు విడాకుల కోసం ఆశ్రయించిన …

భారత్ కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం!

బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని లండన్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని …

సామూహిక అత్యాచారం చేసి 15 లక్షలు దోపిడీ!!

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలో గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లోకి ముగ్గురు దుండగులు చొరబడి 26 ఏళ్ల  …

దోబీగా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా చంపేశాడు!

కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్‌ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి …

ఖైదీలపై విపరీతమైన లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారిణి!

ఖైదీలతో కామ వాంఛలు తీర్చుకునేది శృంగారంలో పాల్గొనేప్పుడు మిగతా ఖైదీలు కళ్లార్పకుండా చూడాలి ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేది ‘సెక్స్‌ రిటర్న్‌ …

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం…

బస్తర్ జిల్లాలో ఘటన 45 నిమిషాలపాటు ఎదురు కాల్పులు తప్పించుకున్న మరికొందరు చత్తీస్‌గడ్‌, బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలో  ఎన్‌కౌంటర్ మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమైనట్టు …

130 చలానాలు బాకీవున్న స్కూటీని చూసి దిమ్మెరపోయిన పోలీసులు!!

బకాయి మొత్తం రూ.35,950/-లు చెల్లించలేక చేతులెత్తేసిన వాహనదారుడు స్కూటీని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలింపు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు …

మరియమ్మ లాకప్ డెత్ పై సీఎం కెసిఆర్ సీరియస్!

తక్షణ విచారణ సిఎం కెసిఆర్ కు ఆదేశాలు కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం కుమారుడికి 15 లక్షలు ,కుమార్తెలకు చరోక 10 …

ఆ జోతిష్య్కుడి గుట్టు రట్టై ఊచలు లెక్కబెడ్తున్నాడు…

జోతిష్యుడి అవతారంలో మోసాలు…  గతంలో కటకటాల్లోకి పంపిన సీబీఐ.. జైలు నుంచి వచ్చి కొత్త దందాలు… ఆ కట్టుకథతో దొరికిపోయాడు.. అసలు విషయం చెప్పిన ఆ ఆరుగురు  …

బాలికపై కుర్ర స్వామీజీ అత్యాచారం!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని ఇస్పూర్‌ మథురతండాకు చెందిన బాలికపై ఓ కుర్ర స్వామీజి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో …

రహస్యంగా వీడియోలు తీసి మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న గన్‌మెన్‌!

పెద్ద అధికారినని నమ్మించి మోసం ఫేక్ ఐడిలతో ఛాటింగ్, లైగిక వేధింపులు అమ్మయిలు దారికి రాకుంటే బ్లాక్‌మెయిల్‌ ఆధారాలతో సహా భర్తపై పిర్యాదు చేసిన భార్య సోషల్ …

ఆమెను చితకబాది, చిత్రహిసలు పెట్టి, జుట్టు కత్తిరించిన విడియో వైరల్ అవుతోంది…

ఊరి జనమంతా చేరి పట్టపగలు నడి రోడ్డు మీద ఓ మహిళను చితకబాదారు. జుట్టు కత్తిరించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో …

సిరియా హాస్పెటల్ పై రాకెట్‌ దాడులలో 13 మంది మృతి…

సిరియాలోని ఆఫ్రిన్‌ నగరంలో ఉన్న అల్‌–షైఫా ఆస్పత్రిపై రాకెట్‌ బాంబులతో దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మృతి చెందినట్లు ఆ దేశం వెల్లడించింది. దీనిపై …

మెహుల్‌ చోక్సి వ్యవహారంలో రోజుకో ట్విస్ట్

క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం అన్న గర్ల్‌ఫ్రెండ్‌ బార్బరా జబారికా వ్యాఖ్యలను ఖండించిన భార్య  ప్రీతి చోక్సీ  చోక్సీని  నిషేధిత వలసదారుగా ప్రకటించిన డొమినికా ప్రభుత్వం పంజాబ్‌ …

ఎంపీ రఘురామ ఆరోపణలపై స్పందించిన టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి…

మే 3 నుంచి 18 వరకు తిరుమల వీడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం ఆర్మీ ఆసుపత్రిలో తనపై కుట్ర జరిగిందన్న రఘురామ దీనికి ధర్మారెడ్డి సహకరించారని ఆరోపణ …

అతను భారత్‌లో అడుగుపెడితే కరోనా పారిపోతుందట?!

దేశం వదలి పారిపోయి ఈక్వెడార్‌ సమీపంలో ఓ ద్వీపంలో తలదాచుకున్న నిత్యానంద స్వామి భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభించడంపై అతను …

లైంగిక వేధింపులు కేసులో ఇంజనీర్‌ అరెస్ట్‌

పెళ్లి పేరుతో మాట్రియోనియల్‌ సైట్లలో నకిలీ  ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేసి యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడుతూ,  12 మంది యువతులను వేధించిన మహేష్‌ అలియాస్‌ కరణ్‌ …

బట్టబయలైన ఆపిల్ నగ్న ఫొటోలు, వీడియోల వ్యవహారం?!

ఘాతుకానికి ఒడిగట్టిన సంస్థ టెక్నీషియన్లు ఐదు మిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లంపు ఐదేళ్లుగా దాగిన రహస్యం బహిర్గతం చేసిన టెలిగ్రాఫ్ ఒరెగాన్‌కు చెందిన ఓ విద్యార్థిని నగ్న …

వ్యభిచార గృహం గుట్టు రట్టు…

దాడి చేసిన కర్నూలు పోలీసులు నిర్బంధంలోకి నిర్వాహకులు విటుడ్ని కూడా పట్టుకున్న వైనం  మరో రెండు బాధిత యువతుల కథనాలు కర్నూలు నగరం మాధవీనగర్‌ శివారులోని స్టేట్‌బ్యాంక్‌ …

జోక్యం చేసుకోండి: బ్రిటన్ రాణికి చోక్సీ భార్య విన్నపం!

డొమినికా పోలీసుల నిర్బంధంలో చోక్సీ బ్రిటన్ రాణికి లేఖ రాయనున్న ప్రీతి చోక్సీ తన భర్త విషయంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపణ పంజాబ్ నేషనల్ బ్యాంకు …

ప్రేమించ‌ట్లేద‌ని అమ్మాయిని క‌త్తితో చంపిన యువ‌కుడు… అత‌డిని చంపిన స్థానికులు

చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో ఘ‌ట‌న‌ యువతిని వేధిస్తోన్న‌ చిన్నా అనే యువ‌కుడు పోలీసు కేసు పెట్టిన యువ‌తి కుటుంబ స‌భ్యులు యువ‌తి ఇంటికెళ్లి దాడి చేసిన …

చిల్లర కేసులతో కోర్టు సమయం వృథా అవుతోంది: సుప్రీంకోర్టు

లెక్కలేనంతగా చిల్లర కేసులు వస్తున్నాయి వీటివల్ల ప్రధాన కేసులకు సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోంది చిన్న కేసులు, పనికిమాలిన కేసులు, అల్పమైన కేసుల …

రఘురామ రాజకీయం

జగన్ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ పై స్పందన జగన్ పై వేసిన పిటిషన్ లో నా స్వార్థం లేదు జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో …

అధికారుల వేదింపుపై హైకోర్టును ఆశ్రయించిన ఆనందయ్య! నేటి నుండి మందు పంపిణీ?!.

ఆనందయ్య ఔషద పంపిణీ కోరుతూ రెండు పిల్స్  జిల్లా అధికారుల వేదింపుపై హైకోర్టును ఆశ్రయించిన ఆనందయ్య మూడు కేసులను విచారించిన ధర్మాసనం అన్ని కేసుల విచారణ మే …

ఎయిమ్స్ లో రఘురామకు వైద్య పరీక్షలు.. రెండు కాళ్లకు కట్లు …

నడవడానికి వీల్లేదని చెప్పిన వైద్యులు బెయిల్ పై విడుదలైన రఘురామ ఢిల్లీలో ఎయిమ్స్ లో చేరిక రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని పేర్కొన్న వైద్యులు బెయిల్ …

ఓటుకు నోటు కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ…

రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు   ఎంతో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసు మొత్తం చందరాబు చుట్టూ తిరిగినప్పటికీ …

దివాళా కంపెనీలకు సుప్రీమ్ తీర్పు చెంపెట్టు…

సుప్రీమ్ కోర్టులో మంచి తీర్పు అతి ముఖ్యమైన తీర్పు అయినా పత్రికలో అసలు రానేలేదు దేశ ఆర్థికవ్యవస్థకు, ముఖ్యముగా బ్యాంకులకు ఉపయోగకరం ఇన్నాళ్ళకు ఇచ్చిన ఒక అతి …

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విడుద‌ల‌ మరింత ఆలస్యం…

నిన్న‌ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు ర‌ఘురామ‌ న్యాయ‌వాదుల‌కు అంద‌ని కోర్టు ఆదేశాలు కింది కోర్టులో సోమ‌వారం పూచీక‌త్తు స‌మ‌ర్పించనున్న న్యాయ‌వాదులు వైసీపీ అసంతృప్త‌ ఎంపీ రఘురామకృష్ణరాజు …