రామ్ చరణ్ ‘ఆరెంజ్’ మా సినిమాను దెబ్బకొట్టింది.. లేకపోతే: ప్రముఖ నిర్మాత

‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంతప్ నంది ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2010లో విడుదలైన ఈ చిత్రం …

Bigg Boss Telugu: మాస్టర్ పంచాయతీ ఓవర్.. బిచాణా సర్దేసిన రాజశేఖర్

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ‘అమ్మ’ ఎలిమినేట్ అయ్యారు. నోయల్ స్పెషల్ రిక్వెస్ట్‌తో గతవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న రాజశేఖర్ మాస్టర్‌ ఈవారం ఇంట్లో నుంచి …

కాజల్ హనీమూన్.. బీచ్ దగ్గర హొయలొలికిస్తున్న బ్యూటీ

స్టార్ హీరోయిన్ అగర్వాల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె వివాహమాడారు. మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కాజల్, గౌతమ్.. అక్టోబర్ …

అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు: పూజా హెగ్డే స్ట్రాంగ్ కౌంటర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులు రెండు రోజులుగా తిట్టిపోస్తున్నారు. పూజా దక్షిణాది ప్రేక్షకులను అవమానిస్తూ నీచంగా మాట్లాడారనే ఆరోపణలతో ఒక …

కాదంబరి కిరణ్‌కు రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న పురస్కారం

‘మనం సైతం’ సేవా సంస్థ ద్వారా నటుడు పేదలను ఆదుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన వారితో పాటు సంస్థ సాయం కోరిన ప్రతి ఒక్కరికీ …

‘పుష్ప’ అప్‌డేట్.. మారేడుమిల్లి బయలుదేరిన బన్నీ!

క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో …

Varshini: అమ్మాయిలను గెలకడమే హైపర్ ఆది పని.. షూటింగ్ టైమ్‌లో అతను! షాకింగ్ విషయాలు రివీల్ చేసిన వర్షిణి

బుల్లితెరపై కొన్ని జోడీలకు భారీ డిమాండ్ ఉంది. ఆ జోడీల్లో రష్మీ- సుధీర్, హైపర్ ఆది- జోడీలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వీరికి ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా …

‘సర్కారు వారి పాట’కు బయలుదేరిన మహేష్ బాబు.. ఫ్యామిలీతో ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షం!!

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలల పాటు ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ , ఆయన కుటుంబం ఇప్పుడు విహారయాత్రకు బయలుదేరింది. మహేష్ బాబు, …

Suma: బిగ్ బాస్ లోకి యాంకర్ సుమ.. వచ్చి రావడమే పంచులతో పరేషాన్ చేసింది! నాగార్జునకు షాకుల మీద షాకులు

యాంకర్ సుమ.. అబ్బో! ఈ పేరు చెబితేనే పంచులు పటా పటా గుర్తుకొస్తుంటాయి. మాటమాటకు పంచ్ వేసి పరేషాన్ చేయాలంటే ఒక్క సుమకే సాధ్యమా? అన్నట్లుగా ఉంటుంది …

Namrata Shirodkar: ఇది చాలా రేర్ అంటూ గత జ్ఞాపకాన్ని బయటపెట్టిన మహేష్ సతీమణి.. అంతా మగవాళ్లే!!

నిత్యం సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ తన కుటుంబ విషయాలతో పాటు వ్యక్తిగత అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది సతీమణి . భర్త మహేష్ కంటే నమ్రతనే …

Ram Charan: రామ్ చరణ్ టార్గెట్ ఆ ఇద్దరు.. రాజమౌళి, ఆలియా భట్‌లకు మెగా ఛాలెంజ్

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ” నిర్విఘ్నంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని …

Goa: రెండో భార్యతో అర్ధనగ్నంగా మిలింద్ సోమన్.. అవేవీ పట్టించుకోకుండా సినీ నటుడి రొమాంటిక్ జోష్!

బాలీవుడ్ నటుడు, మోడల్ గోవాలో తెగ హల్చల్ చేస్తున్నారు. గోవా బీచ్‌లో ఇంటిపై నూలు పోగులేకుంగా నగ్నంగా పరుగులు పెట్టి సంచలనం సృష్టించడంతో ఆయనపై పోలీస్ కేసు …

కియారా అద్వానీకి బోల్డ్ ప్రశ్నలు.. సె** టాపిక్‌పై మొహమాట పడని యంగ్ హీరోయిన్! ఓపెన్ అయ్యిందిలా..

బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి, అట్టి అంశాల పట్ల స్పందించడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు నేటితరం యంగ్ హీరోయిన్లు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు …

Ram Rai: రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత.. గుండె ముక్కలైందంటూ హీరోయిన్ ఆవేదన

సినీ నటి, హీరోయిన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాయ్ లక్ష్మి. తన కన్న …

అలా నిర్ణయం తీసుకునే అన్నీ బయటపెట్టా.. ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై ఆశ అంటూ పాయల్ మరో సెన్సేషన్

లాక్‌డౌన్ వేళ హీరోయిన్ నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన ఈమె.. ఈ …

Amitabh Bachchan: ఏడేళ్ల తర్వాత అబ్బురపరిచే కాంబో.. అజయ్ దేవ‌గణ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్

సినిమా హీరోలుగా సత్తా చాటుతున్న నటీనటులు నిర్మాతలుగా, దర్శకులుగా కూడా మారి సత్తా చాటడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టి సక్సెస్ …

వెరీ వెరీ స్పెషల్ సమంత.. ఆమె వేసుకున్న ఈ డ్రెస్‌ ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వడం పక్కా!

పెళ్లి తర్వాత మరింత జోష్ పెంచింది అక్కినేని . అక్కినేని వారసుడు నాగ చైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. మ్యారేజ్ తర్వాత కెరీర్ పరంగా దూకుడు ప్రదర్శిస్తోంది. …

హైదరాబాద్‌లో అతిభారీ సినీ ప్రాజెక్టు.. కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున చర్చలు

హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల …

Kamal Haasan కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ చేస్తూ టీజర్ రిలీజ్.. లోకనాయకుడి బర్త్ డే ట్రీట్ అదిరింది!!

ఈ రోజు (నవంబర్ 7)న విలక్షణ నటుడు, లోకనాయకుడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్ డే కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ …

Allari Naresh: సమంతను అలా చూసి..! అక్కినేని కోడలు పిల్ల‌పై అల్లరి నరేష్ కామెంట్స్

ఇటీవలే అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ హోస్ట్ అవతారమెత్తి దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రూపంలో మొదటిసారి ఓ రియాలిటీ షోకి హోస్ట్‌గా చేసిన సమంత …

నాగశౌర్య మరో అడుగు.. ఐరా సినిమాస్ పేరుతో నూతన బ్యానర్ స్టార్ట్

నాగ‌శౌర్య హీరోగా ”ఛ‌లో, అశ్వ‌థ్థామ” లాంటి సూప‌ర్ హిట్ సినిమాలను నిర్మించిన ఆయన సొంత బ్యానర్ ఐరా క్రియేష‌న్స్ నుంచి సోద‌ర సంస్థ‌గా మరో బ్యానర్ ఐరా …

‘పూజా హెగ్డే.. హీరోలు, దర్శకులకు అనుకూలవతి.. ఆమె తొడలు, బొడ్డు అంటే అబ్సెషన్, అందుకే ఆఫర్లు’.. సంచలన కామెంట్స్

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఈ పొరుగు రాష్ట్రాల ఆరబోత అందగత్తెలకు కొత్తేం కాదు.. అందం, అభినయం అన్నీ ఉన్నా మన తెలుగు హీరోయిన్లు అంటే మన దర్శక …

నగ్నంగా తిరిగారు అడ్డంగా బుక్కయ్యారు.. గోవాలో సినీ తారలపై పోలీసుల పంజా! నటుడు అరెస్ట్

ఆధునిక యుగంలో అందాల ఆరబోతకు హద్దు అదుపు లేకుండా పోయింది. కెమెరా ముందు విచ్చలవిడిగా న్యూడ్ షోస్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు కొందరు సినీ …

బూతు డైలాగులు, హద్దు దాటిన అడల్ట్ సీన్స్.. చితక్కొట్టుడంటే ఇదేనేమో! రచ్చ రచ్చ చేశారులే..

రూటు ఏదైతేనేం.. తమ సినిమాను ఎలాగైనా జనం నోళ్ళలో నానేలా చేసి హైప్ తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకొని కొన్ని చిన్న సినిమాలను హద్దు దాటిన శృంగారంతో నింపేస్తున్నారు …

‘అరుంధతి’ని రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్.. అనుష్కకు దక్కిన లక్కీఛాన్స్

తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే రెండు మూడు పాటల్లో అందాలు ఆరబోయడం, హీరో పక్కన నాలుగు సీన్లలో కనిపించడం కాదని నిరూపించిన నటి . ‘సూపర్’ సినిమాతో …

‘విచిత్ర సోదరులు’లో కమల్ హాసన్ మరుగుజ్జుగా ఎలా కనిపించారో తెలుసా?

సుప్రసిద్ధ దర్శకుడు చేసిన సినిమాలన్నీ ఎక్కువగా ప్రయోగాలతో కూడినవే ఉంటాయి. పుష్కక విమానం, ఆదిత్య 369, , భైరవద్వీపం లాంటి సినిమాలు ఆయనలోని టాలెంట్‌ను గుర్తుచేస్తుంటాయి. ముఖ్యంగా …

వైరల్ అవుతున్న నిధి అగర్వాల్ బాత్రూమ్ సెల్ఫీ.. ఇస్మార్ట్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదు బాబోయ్!

ఇస్మార్ట్ బ్యూటీ సోయగాల గురించి ప్రత్యేక వర్ణన అవసరం లేదు. వెండితెరపై అమ్మడి ఒంపుసొంపులు చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. నటనా ప్రతిభకు తోడు ఆకర్షించే అందం …

Kamal Haasan: నటనలో నీకు నువ్వే సాటి.. లేరెవరూ పోటీ.. హ్యాపీ బర్త్‌డే లెజెండ్

విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన గురించి ప్రస్తావించడానికి ఇంతకంటే ఏం కావాలి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను నిజం చేస్తూ బాలనటుడిగానే తనలోని సత్తాను వెండితెరకు పరిజయం …

త్రివిక్రమ్‌ కోసం మిడ్ రేంజ్ హీరోల పోటీ… గురూజీ దారెటో?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. టాప్ డైరెక్టర్లందరూ అగ్రహీరోలతోనే సినిమాలు చేసేందుకు పోటీ పడుతుండటంతో యువ హీరోల పరిస్థితి అగ్యమగోచరంగా మారింది. రాజమౌళి, సుకుమార్, …

బాలయ్య మూవీ నుంచి మలయాళ బ్యూటీ ఔట్!

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై టాలీవుడ్లో భారీ నెలకొన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సినీ …

Samsung microwave తో రుచికరమైన డిన్నర్ చేసి మసాబా, తన అమ్మ నీనా గుప్తాను ఎలా ఆకట్టుకుందో చూడండి

మనమందరం అమ్మ చేతి వంట రుచిని ఎప్పటికీ మర్చిపోలేము. ఈ మధ్యనే నీనా గుప్తా ఇంటిలో చేసిన బిర్యానీ పిక్చర్‌ను పోస్ట్ చేసారు. ఆ బిర్యానీ రుచి …

‘వాళ్లకి నడుము చూపిస్తే చాలు’.. దుమారం రేపుతున్న పూజా హెగ్డే వ్యాఖ్యలు

కన్నడ భామ అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది. తన అందచందాలతో …

సిల్వర్‌ స్క్రీన్‌పై 14ఏళ్ల తర్వాత.. జంటగా సూర్య-జ్యోతిక

సూర్య, జ్యోతిక… వెండితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జంటగా గుర్తింపు పొందిన వీరిద్దరు ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఏడు సినిమాల్లో కలిసి నటించారు. …

సినిమాల కన్నా ఎక్కువ పేమెంట్ ఇచ్చారు.. ఆ డబ్బుతో ఇల్లు కొన్నా: బిగ్ బాస్ రెమ్యునరేషన్‌పై హిమజ

బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభమైన ప్రతిసారీ రెమ్యునరేషన్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఈ సీజన్‌లో ఏ కంటెస్టెంట్‌ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. అసలు …

మీడియాలో తిప్పి తిప్పి కొట్టారు.. నేను చూపిస్తే ఏమౌతుంది: ‘మర్డర్’పై ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘మర్డర్’. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి …

కామెడీ బాగుందంటారు కానీ నేను బాగా చేశానని అనరు.. అందుకే ఈ నాంది: అల్లరి నరేష్

నాంది సినిమాతో దర్శకుడు నా బెండు తీసేశాడని అన్నారు హీరో అల్లరి నరేష్. ప్రధాన పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నాంది’. ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్ …

అల్లరి నరేష్ ‘నాంది’ టీజర్: ఆలోచింపజేసే మాటలు.. అద్భుతమైన నేపథ్య సంగీతం

టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన .. ప్రేక్షకుల గుండెల్లో నిలిచపోయే అద్భుతమైన సీరియస్ రోల్స్‌ కూడా చేశారు. ‘నేను’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ …

అది మావయ్య నిర్ణయం.. నాకు నిద్ర పట్టలేదు, చాలా కష్టపడ్డాను: ‘బిగ్ బాస్’‌పై సమంత

స్టార్ హీరోయిన్ ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దసరా రోజున స్పెషల్ ఎపిసోడ్‌కి కింగ్ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో సమంతను తెరపైకి తీసుకొచ్చారు. …

ఒక్కసారిగా టేప్ ఊడిపోయింది.. అందరిముందే డ్రెస్ జారిపోతుందని టెన్షన్ పడ్డా.. ప్రియాంక చోప్రా ఓపెన్

గ్లోబల్ స్టార్ అందాల గురించి వర్ణించాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకొని ప్రపంచ స్థాయి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 38 ఏళ్ల …

సామ్ జామ్: సమంత సెలబ్రిటీ టాక్ షో.. లిస్ట్‌లో సూపర్ స్టార్లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సరికొత్త సెలబ్రిటీ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం …

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య కన్నుమూత

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య అంజు ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం …

చితక్కొట్టుడు 2 ప్రీ టీజర్: బెడ్‌పై ఒక్కొక్కటిగా దుస్తులన్నీ తీసేసింది.. బాబోయ్! బూతుకు పరాకాష్టే ఇది

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల హవా బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల సినిమాల సంగతి అటుంచితే తక్కువ బడ్జెట్‌తో, నూతన నటీనటులతో చిన్న సినిమాలు రిలీజ్‌లు ఎక్కువైపోయాయి. …

డైరెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆశిష్ గాంధీ కెరీర్ టర్న్ చేసే మూవీ అంటున్న చిత్రయూనిట్

తొలి సినిమా ‘నాటకం’రూపంలో విభిన్న కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకొచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ తాజా చిత్రంగా …

గోవాలో హాట్ వీడియోలు.. సినీ నటి వికృత చేష్టలపై పోలీసులు సీరియస్.. హాట్ బ్యూటీ అరెస్ట్ ఆపై!

హాట్ బాంబ్ పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్‌ అసభ్య వీడియోను చిత్రీకరిస్తుండగా గుర్తించిన పోలీసులు.. వీడియో తీస్తున్న …

వామ్మో మరీ ఇంత సన్నమా… కీర్తి సురేష్ లుక్‌పై మహేష్ ఫ్యాన్స్ వర్రీ

‘మహానటి’ సినిమాతో శిఖరమంత క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్‌ జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. దీంతో ఆమె తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. పెద్ద …