మన తెలుగు సామెతలు (‘జ – ఝ – ఞ’ అక్షరములతో)

జగడమెట్లా వస్తుంది లింగయ్యా, అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా! అన్నాడట జంగాలో! దాసర్లో! ముందూరును బట్టి జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మెందుకు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి …

మన తెలుగు సామెతలు (‘గ – ఘ -ఙ’ అక్షరములతో)

గంగకు – దొంగకు – పంగకు తప్పులేదు గంగలో మునిగినా కాకి హంస కాదు గంగిగోవుపాలు గరిటెడైనా చాలు గంజాయి తోటలో తులసి మొక్క గంజి త్రాగేవాడికి …

మన తెలుగు సామెతలు (‘క – ఖ’ అక్షరములతో)

కంగారులో హడావుడి అన్నట్లు కంచం, చెంబు బయటపారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు కంచం పొత్తేగానీ, మంచం పొత్తు లేదు కంచానికి ఒక్కడు – మంచానికి యిద్దరు …

మన తెలుగు సామెతలు (‘ఒ – ఓ – ఔ’ అక్షరములతో)

ఒంటరి వాని పాటు యింటికి రాదు ఒంటి కంటే జంట మేలు ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి ఓరుస్తుందా? ఒంటి చేతి దాహం – ఒక నాలి పొందు …

మన తెలుగు సామెతలు (‘ఎ – ఏ – ఐ’ అక్షరములతో)

ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు ఎంచపోతే మంచమంతా కంతలే ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు ఎండా …

మన తెలుగు సామెతలు (‘ఋ – ఋూ’ అక్షరములతో)

ఋణము – వ్రణము ఒక్కటే ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు

మన తెలుగు సామెతలు (‘ఉ – ఊ’ అక్షరములతో)

ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు ఉంచుకున్నవాడు మొగుడూ కాదు – పెంచుకున్నవాడు కొడుకూ కాదు ఉంటే అమీరు – లేకుంటే పకీరు ఉంటే ఉగాది – …

మన తెలుగు సామెతలు (‘ఇ – ఈ’ అక్షరములతో)

ఇంకెందుకాలస్యం ఇచ్చేయ్‌ సొగసుల తాంబూలం అన్నాడట ఇంగువ కట్టిన గుడ్డ లాగా ఇంట ఆచారం – బయట అనాచారం ఇంట గెల్చి – రచ్చ గెలువు ఇంటాయనకు …

మన తెలుగు సామెతలు (‘ఆ’ అక్షరంతో)

మన తెలుగు సామెతలు (‘ఆ’ అక్షరంతో) ఆఁ అంటే అపరాధం – కోఁ అంటే బూతుమాట ఆఁ అంటే ఆరు నెలలు ఆ యింటికి ఈ ఇల్లెంత …

మన తెలుగు సామెతలు (‘అ’ అక్షరంతో)

మన తెలుగు సామెతలు (‘అ’ అక్షరంతో) అంకపొంకాలు లేనిది శివలింగం అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి అంకెకు రాని ఆలి – కీలెడలిన …