విజిగీష విలాసాలు

Share Icons:

విజిగీష విలాసాలు

విజిగీష రిసోర్సెస్ & కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్ విలాసములు (చిరునామాలు):-

 1. www.primepagesinfo.com (ప్రైమ్ పేజస్ ఇన్ఫో.కామ్)

 2. www.vijigeesha.com (విజిగీష.కామ్)

 3. www.maamaata.com (మామాట.కామ్)

 4. www.eventpoint.in (ఈవెంట్ పాయింట్.ఇన్)

  బహుముఖ రంగాల సుఖమయ సరళిగా

  నాలుగు అనుసంధాన అంతర్జాల మహాద్వారాలు

  (Delightful and Sectorial Array of Four Online Portals)

  తమ కార్యకలాపాలను, వ్యాపార వ్యవహారాలను నేటి ఉదయం (26.05.2017-శుక్రవారం) గం.9.45ని.ల నుండి ప్రారంభిస్తున్నాయి.

  మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు… అందరినుండి అభినందనలను, ఆదరాభిమానాలను, ఆశీర్వచనములను స్వాగతిస్తున్నాము.

భవదీయ

వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి, సి.ఎమ్.డి

పుల్లా శ్రీధర్ గుప్త, ఏగ్జిక్యూటివ్ డైరక్టర్

మరియు

ఇతర డైరక్టర్లు, నిర్వాహకులు, సంపాదకులు, సిబ్బంది

విజిగీష రిసోర్సెస్ & కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్

*********

సంస్థాగత వివరములు మరియు వ్యాపార కార్యకలాపముల వివరములను క్రింది కరపత్రములందు తిలకించ వినతి..

 

 

8 Comments on “విజిగీష విలాసాలు”

 1. మీరు ఎందు కాలిడినా మీ వెంట విజయాలు పరుగు తీస్తాయి. “విజిగీష”ను నిప్పు కాల్చలేదు, తుప్పు అంటలేదు…

 2. నిజాయితీతో సాధించే విజయాలకు అర్దం చెపుతుంది “విజిగీష”.

 3. పెదనాన్నా! మీ నేతృత్వంలో అపజయాలకు తావుండదు. 66 ఏండ్లలోనూ మీరు 26గా పవిచేస్తారు.

 4. మా వెంట మీరుంటే చాలు. సంవత్సరం తిరిగే లోపున సత్తా చాటుతాం…

 5. ఈ ఆరంభం ఎందరికో స్పూర్తి దాయకం అయితీరుతుంది.

Leave a Reply