జీహెచ్ఎంసీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..

జీహెచ్ఎంసీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..
Views:
22

హైదరాబాద్, 20 జూలై:

తెలంగాణ రాష్ట్రంలోని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో ఖాళీలు ఉన్న బిల్ క‌లెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

పోస్టు: బిల్ క‌లెక్ట‌ర్‌

మొత్తం ఖాళీలు: 124

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.

ప‌రీక్ష తేది: 07.10.2018

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80 చెల్లించాలి.

గమనిక: రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: జూలై 25

చివ‌రి తేది: ఆగష్టు 10

పూర్తి వివరాల కోసం..

వెబ్‌సైట్: https://tspsc.gov.in/TSPSCWEB0508/Directrecruitment.jsp

మామాట: డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగలరు…

(Visited 39 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: