బసవతారకం ఆస్పత్రిలో నర్సు ఆత్మహత్య

Share Icons:

హైదరాబాద్‌: బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిస్తోన్న శ్రావణి(21) శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. శ్రావణి చనిపోయిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని బసవతారంలోని మార్చుకీ తరలించారు. శ్రావణిది ఆత్మహత్యేనని పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు. శ్రావణి తల్లి కూడా ఇదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండటం గమనార్హం.

Leave a Reply