మహేష్ మెడ మీద రూపాయి బిల్ల.. సర్కార్ వారి పాట లుక్ అదుర్స్

మహేష్ బాబు షూరూ అయ్యింది. మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు. తన కొత్త సినిమా సర్కార్ వారి పాట మరో బ్లాక్ బస్టర్ …

అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్.. సూపర్ స్టార్‌ కృష్ణకి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్

తెలుగు సినిమా చరిత్రలో అలుపెరగని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు …

HappyBirthDay Krishna: సుదీర్ఘ సినీ ప్రస్థానం.. ఎన్నెన్నో మలుపులు.. తెలుగు సినీ చరిత్రలో!!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన, ఆయన సినీ కెరీర్‌కి సంబంధించిన …

బాలకృష్ణ కామెంట్స్‌పై వర్మ రియాక్షన్.. రెండు మూడు రోజులే అరవడం

టాలీవుడ్‌ పెద్దలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ తయారైంది పరిస్థితి. …

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకి రోహిత్ శర్మ నామినేట్

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రతిష్ఠాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు’కి నామినేట్ అయ్యాడు. 2019లో వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ పరుగుల వరద పారించిన రోహిత్ …

కరోనా ఎఫెక్ట్.. వెస్టిండీస్ క్రికెటర్ల జీతాల్లో 50 శాతం కోత

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవడంతో రూ. వందల కోట్లు నష్టపోయిన క్రికెట్ బోర్డు.. ఇప్పుడు కనీసం ఆటగాళ్లకి పూర్తి స్థాయిలో జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. …

Ram Gopal Varma ‘క్లైమాక్స్’ కొత్త ట్రైలర్: మియా.. భంగిమలు బెంబేలే!

వర్మ వీడియో వదిలితే వామ్మో అనడం కామనే.. అందులోనూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ ట్రైలర్ అంటే వర్మగారి క్రియేటివిటీ కొంత పుంతలు తొక్కేస్తుంటుంది. ఇప్పటికే …

తాప్సీ ఇంట్లో విషాదం.. శూన్యాన్ని వదిలి వెళ్లిందంటూ భావోద్వేగ పోస్ట్

బాలీవుడ్ సంచలన నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు …

Balakrishna: బాలయ్య రూ. 6 కోట్లు ఇచ్చి తన పేరు వద్దన్నారు, చిరంజీవితో వ్యవస్థ నిర్వీర్యం: నిర్మాత సంచలన కామెంట్స్

సినీ పెద్దల మీటింగ్ ఫిల్మ్ ఛాంబర్‌లో కాకుండా కొంతమంది వ్యక్తులతో ఇంట్లో జరపడంపై ఫైర్ అయ్యారు నిర్మాత ప్రసన్న కుమార్. గతంలో మీడియాతో సమస్య వచ్చినప్పుడు చిరంజీవి …

అల్లు బ్రదర్స్ విడిపోయారా? ఈ సెలబ్రేషన్స్ చూసి ఆ మాట అనగలరా?

ఈరోజు (మే 30) అల్లు వారి చిన్నబ్బాయి పుట్టిన రోజు. దీంతో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. తన అన్నలు , అల్లు …

అంతా తుస్.. బాలయ్య, చిరు మాట్లాడారు, ఏ గొడవాలేదు, నాగబాబూ కూలమ్మా!

హలో ఫ్యాన్సూ… చొక్కాలు చింపుకోకండ్రా నాయన్రారా అంటే.. వింటారా..? ఓ ఎగేసుకుని మరీ మా హీరో తోపూ.. ఆయన్నే అంత మాట అంటారా? మిమ్మల్ని అంత చేస్తాం …

IPL: ధోనీ విషయంలో ధైర్యం చేయలేకపోయిన RCB

మహేంద్రసింగ్ ధోనీ‌ని దక్కించుకునే అవకాశం దొరికితే ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ అయినా వదులుకుంటుందా..? కానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫస్ట్ సీజన్‌లోనే ఆ ఛాన్స్‌ని మిస్ …

కోహ్లీ ఆదాయం రూ.196 కోట్లు.. ఫోర్బ్స్‌లో ఏకైక భారత అథ్లెట్

భారత కెప్టెన్ ఆటలోనే కాదు ఆదాయంలోనూ తనకి తిరుగులేదని మరోసారి నిరూపించాడు. వరల్డ్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది స్పోర్ట్స్ పర్సన్స్‌‌తో తాజాగా ఫోర్బ్స్ ఓ జాబితాని …

సినీ ఇండస్ట్రీకే షాక్… రూ.48కోట్లతో ఆఫీస్ పెట్టిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ రూటే సపరేటు. వివాదాలకు కేరాఫ్‌గా ఉంటూనే తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఈ భామ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత …

బాలయ్య Vs నాగబాబు వివాదంలోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ.. వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?

‘మేంమంతా ఒక్కటే.. అనవసరంగా మీరే చించుకుంటారు’ అని మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బహిరంగంగానే ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి మాట్లాడినా.. హీరోల మధ్య చిన్న చిన్న విభేదాలు …

Balakrishna: ‘పిచ్చి కుక్కలతో జాగ్రత్త’.. ఫొటోతో మరింత రచ్చ రేపిన నాగబాబు

మెగా బ్రదర్ వెనక్కి తగ్గేట్టు కనిపించడంలేదు. బాలయ్యతో వైరానికి సై అంటే సై అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి తనను పిలవ లేదంటూ బాలయ్య …

మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్

సంక్రాంతి పండగకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. బ్లాక్ …

త్రిబుల్ రోల్‌లో మహేష్ బాబు? బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందేనా..‌!

లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఓ వార్తతో చక్కర్లు కొడుతున్నారు . మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక అప్ …

బౌలర్‌కి హెల్ప్ చేసేందుకు ధోనీ నిరాకరణ.. కారణం చెప్పిన భజ్జీ

ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి సాయం చేసేందుకు మహేంద్రసింగ్ ధోనీ నిరాకరించాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. పదేళ్ల …

Attack: శృంగార నటి కుమారుడిపై కత్తులతో దాడి

కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి …

శ్రీదేవిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాధురి దీక్షిత్

అతిలోక సుందరి శ్రీదేవి మనందర్నీ విడిచి వెళ్లిన విషయం తెలిసింది. అయితే ఆమె చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత… బాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, శ్రీదేవిపై …

ఐపీఎల్ 2020 విజేత మళ్లీ ఆ జట్టే.. CSKకి షాకిచ్చిన శ్రీశాంత్

భారత వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ వరుస ఇంటర్వ్యూలతో ఈ లాక్‌డౌన్‌ వేళ బిజీగా గడుపుతున్నాడు. భారత క్రికెట్‌ గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన విషయాల్ని …

ధోనీ ఇంకా ఏం సాధించాలి..? రీఎంట్రీ అవసరం లేదు: మాజీ కీపర్

భారత మాజీ కెప్టెన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా …

జగన్ ఏడాది పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో.. 90 శాతం హామీలు అమలు!

తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. 151 …

‘డెలివరీ బోయ్’గా మారిన నోయల్.. సపోర్ట్ చేయమంటోన్న రాహుల్

ఇంట్లో కూర్చొని మొబైల్‌లో చాలా సింపుల్‌గా మనకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే చాలు.. డెలివరీ బోయ్ అటుఇటుగా అరగంటలో పార్సిల్‌ను మన ముందు ఉంచుతాడు. కంపెనీ …

వలసకూలీ వ్యధపై హరీష్ శంకర్.. కళ్లు చెమర్చే పోస్ట్

అగమ్యగోచరంగా వలస కూలీల బతుకులు.. కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా వలసకూలీలు బతుకులు కకావికలమవుతున్నాయి.. ఉన్న చోట ఉందాం.. కడుపు నిండా తిందాం అంటే బతుకులు రెక్కాడితే కాని …

ఏంటి అఫ్రిది అవుతావా..? జల్దీ ఔటవడానికా..!: అక్తర్ సెటైర్

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన ఒకప్పటి సహచరుడు షాహిద్ అఫ్రిదిపై సెటైర్ పేల్చాడు. క్రికెట్ నేర్చుకునే పిల్లలతో ఇంటరాక్ట్ అయిన షోయబ్ అక్తర్.. …

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆ తత్వంతోనే ఎదిగాడు: వీవీఎస్

ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి ఎదుగుతున్న తీరు ప్రశంసనీయమని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో దక్కన్ ఛార్జర్స్ తరఫున వీవీఎస్ …

భారత క్రికెట్‌లో మరో ధోనీ.. ఆ 18 ఏళ్ల యువ హిట్టర్: ఊతప్ప

భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలిగే సామర్థ్యం ఒక్క యువ హిట్టర్‌కే ఉందని వెటరన్ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పాడు. 2019 …

బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్.. సీఎం గారికి థ్యాంక్స్: సీనియర్ నటుడు నరేష్

తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన సినిమా పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ …

Actress Sai Sudha: నటి సాయి సుధకు పెళ్లి పేరుతో మోసం.. శ్యామ్ కె నాయుడు అరెస్ట్

నటి సాయి సుధతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించి మోసం చేసిన కేసులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోటా కె …

నన్నే ఎవరూ పిలవలేదు.. నేను బాలయ్యను పిలవాలా: సి.కళ్యాణ్‌కు నరేష్ కౌంటర్

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. …

Naga Babu: ‘బాలయ్య డబ్బులు కావాలి.. బాలయ్య వద్దా? క్షమాపణ ఏ బాలయ్య చెప్పాలి నాగబాబూ?’

నిజమే.. నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లోనూ న్యాయం ఉంది. ఇండస్ట్రీ పెద్దలు ఆస్తులు పంచుకునేందుకే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారనే కామెంట్స్ ఇబ్బందికరమైనవే అయినా ఆయన్ని పిలవకపోవడం …

రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. గేరు మార్చి అందాల వడ్డన.. పిక్స్ చూస్తే ఆ మాట అనాల్సిందే!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందాల వడ్డనకు హద్దు అదుపు లేకుండా పోతోంది. వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో అందాలతో మాయ చేస్తున్నారు నేటితరం హీరోయిన్స్. …

రకుల్‌కి ఉక్కబోత.. షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి బయటపెట్టేసిందంతా

వేసవి తాపమో.. ఆరబోయాలన్న ఆరాటమో తెలియదు కాని సమ్మర్‌లో సెగలు రప్పించే ఫొటోను వదిలింది ప్రీత్ సింగ్. అప్పట్లో ఇదో కొత్త రకం ఫ్యాషన్ అంటూ ఒంటి …

టీమ్ ఇండియా మేనేజర్ పాత్రలో పంక‌జ్ త్రిపాఠి.. ఆయనే న్యాయం చేయగలరని..!

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్రపంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో చాలా …

RRRలో రకుల్ ప్రీత్ సింగ్.. రాజమౌళి స్కెచ్ అదేనట!

బాహుబలి లాంటి భారీ సిరీస్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూవీ రూపొందిస్తున్నారు దర్శక ధీరుడు . డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి సర్వ …

‘మా’ ప్రెసిడెంట్‌ని నాకే ఇన్ఫర్మేషన్ లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై నరేష్ కామెంట్స్

ప్రభుత్వాలతో జరిపే చర్చలకు తనను పిలవడం లేదంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు. బాలయ్య అలా ఎందుకు మాట్లాడారో తనకు …

CCC Meeting Hilights: కేసీఆర్ చెప్పారు కాబట్టే! నాగబాబు, బాలకృష్ణ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి రియాక్షన్

కరోనా విలయతాండవంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ () ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ …

ఆ రాత్రి పబ్బుకు రమ్మన్నాడు.. సినిమాల్లోనే కాదు అక్కడ కూడా! హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. చిత్ర పరిశ్రమలో రాజ్యమేలుతోందని, అవకాశాలు దక్కాలంటే లొంగిపోవాల్సిందే అని ఇప్పటికే ఎందరో నటీమణులు సంచలన …

Balakrishna: చిరు ఇంట్లో CCC కీలకభేటీ.. బాలయ్య వ్యాఖ్యలపై యాక్షన్ ప్లాన్ ఏంటి?

కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కార్మికులు, కళాకారులను ఆదుకునేందుకు మెగాస్టార్ కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీసీసీ …

2011 ప్రపంచకప్ ఫైనల్లో రెండు సార్లు టాస్.. కారణం చెప్పిన సంగక్కర

భారత్ జట్టు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని మళ్లీ గెలిచింది. శ్రీలంకతో వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో 275 …

టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ ఆస్ట్రేలియాకి ప్రమాదకరం: సీఏ సీఈవో

ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో నిర్వహించడం ఆ దేశానికి ప్రమాదకరమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో కెవిన్ రోబర్ట్స్ అభిప్రాయపడ్డాడు. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 …

NTR Jayanthi: దుష్టశక్తులతో పోరాడే ధైర్యం ఇవ్వండి, మీలాంటి వారు అవసరం: పూనమ్ కౌర్ వీడియో వైరల్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘన నివాళి అర్పించారు. మే 28 కావడంతో …

బ్రేకింగ్ న్యూస్: శృంగార తార ‘క్లైమాక్స్’ రేటు డిసైడ్ చేసిన వర్మ.. సంచలన ప్రకటన

సంచనల దర్శకుడు ” రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ద్వారా అలజడి సృష్టించిన ఆయన.. ఇక …