బాలయ్య హీరోయిన్ కేసును వాదిస్తున్న లాయరూ కామాంధుడే..!

ఏదైనా సమస్య వస్తే న్యాయవాదిని సంప్రదించి న్యాయం చేయాలని అడుగుతాం. కానీ నమ్మిన న్యాయవాది కూడా తప్పుడు వ్యక్తే అయతే. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు ఇదే …

‘‘అడ్డమైన వారంతా వచ్చి అమ్మ అంటే నేను పట్టించుకోవాలా?’’

ప్రముఖ గాయని ఎట్టకేలకు తనపై వస్తున్న ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేరళకు చెందిన కర్మలా మోడెక్స్ అనే మహిళ.. అనురాధ తన కన్న తల్లి అని, పుట్టిన …

అల్లు అర్జున్‌ డాన్స్‌ మూమెంట్‌కు పేరు పెట్టిన కూతురు అర్హ

Seeఈ సంక్రాంతికి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ …

నన్ను నమ్మండి.. గ్రాఫిక్స్‌ చేయలేదు: సుధీర్‌ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో . రెగ్యులర్‌ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఈ యంగ్‌ …

ఆ రెండు కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే డేట్స్‌: విజయశాంతి

ఒకప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా సౌత్‌ ఇండస్ట్రీని ఏళిన నటి . పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన ఈ సీనియర్‌ లాంటి చాలాకాలం తరువాత తిరిగి సిల్వర్‌ …

సా** ఆ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తావా: బన్నీ ఫ్యాన్‌కి బెదిరింపులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమాని అయిన బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదికి ఓ నెటిజన్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఎందుకంటే త్వరలో సిద్ధాంత్.. అగ్ర కథానాయిక …

మెగా మూవీకి బడ్జెట్‌ లిమిటేషన్స్.. చెర్రీ ప్లాన్‌ అదుర్స్‌!

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీలో దూసుకుపోతున్నాడు. దాదాపు పదేళ్ల విరామం తరువాత ఖైదీ నంబర్‌ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ సినిమాతో బ్లాక్‌ …

మాతో సినిమా తీసే దమ్ము ఏ దర్శకుడికైనా ఉందా: యువ హీరో ఛాలెంజ్

తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు బాలీవుడ్ కుర్ర హీరో కార్తిక్ ఆర్యన్. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్‌తో కలిసి నటించాలని ఆశపడుతున్నాడు. ఈ …

`అల వైకుంఠపురములో`.. ఎవరూ లేకుండానే..!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. బన్నీ కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంతో ఈ …

‘‘ఆ స్టార్ సింగరే మా అమ్మ.. నన్ను కని వదిలేసింది’’

‘సాయి దివ్య రూపం…’, ‘కదిలింది శ్రీసాయి పల్లకి..’ సాయినాథుడిని స్మరించాలంటే ఈ పాటలు చాలు. అంతగా లీనమై ఆలపించారు అలనాటి గాయని . తన గాత్రంతో దేశవ్యాప్తంగా …

`సరిలేరు నీకెవ్వరు` రిలీజ్‌ డేట్‌ కూడా మారనుందా..?

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ …

అడవిలో అనసూయ.. భర్త, పిల్లలతో జంగల్ సఫారీ

టీవీ షోలతో, సినిమాలతో బిజీగా ఉండే యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా భర్త, …

నా పోట్లాట నరేష్‌తోనే.. చిరంజీవితో కాదు: రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి, మోహన్ బాబులతో తాను ప్రవర్తించిన తీరుపై నటుడు రాజశేఖర్ స్పందించారు. తన పోట్లాట నరేష్, ‘మా’, …

‘కిస్’ టీజర్: వయాగ్రా మింగిన దెయ్యం.. టైటిల్‌కు న్యాయం!

అడల్ట్, బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమాలు ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడుతున్న దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలపైనే ఎక్కువ …

‘మా’ పదవికి రాజశేఖర్ రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి సినీ నటుడు రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు అసోసియేషన్‌కు రాజీనామా లేఖను పంపారు. మూవీ …

‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సార్ పూర్తి.. ఆ భయం అక్కర్లేదు!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ …

కేఎల్ రాహుల్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ తండ్రి

2019లో పలువురు సినీ ప్రముఖులు ఓ ఇంటివారయ్యారు. ఇక 2020 క్రికెటర్ల హవా నడిచేలా ఉంది. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. బాలీవుడ్ నటి …

డేటింగ్‌ యాప్‌లో ఖాతా తెరిచిన హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే

సాధారణంగా సినీ సెలబ్రిటీలు పరిచయం ఉన్నవారితో, లేకపోతే కోస్టార్స్‌తోనో ప్రేమలో పడతారు. కానీ జీవితంలో ఓ తోడు కోసం డేటింగ్ యాప్స్‌లో ఖాతాలు తెరవడంలాంటివి చేయరు. కానీ …

రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఏదీ దాచుకోరు: జీవిత

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాబాస అయిన సంగతి తెలిసిందే. ‘మా’లో ఉన్న విభేదాలను ఈ వేదికపై మాట్లాడకూడదని మెగాస్టార్ చిరంజీవి చెప్పినప్పటికీ …

Rajasekhar: `మా` డైరీ ఆవిష్కరణలో రచ్చ.. రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలన్న చిరు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన `మా` డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ వేదికపై `మా`లో నెలకొన్న విభేదాలు మరోసారి తెర మీదకు …

మోహన్‌ బాబుకు ముద్దు పెట్టిన చిరంజీవి

గురువారం పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్‌ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. మాలో విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్‌పై సినీ …

వినండి చిరు, మోహన్ బాబు గారూ.. అరిస్తే ఏం కాదిక్కడ: రాజశేఖర్ రచ్చ రచ్చ

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ డైరీ ఆవిష్కరణ సభ రసాభసగా మారింది. మా ప్రెసిండెంట్‌గా ఉన్న , అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ల మధ్య గతంకొంతకాలంగా బహిరంగంగానే వార్ నడుస్తోంది. …

హవ్వ.. బెడ్ రూం విషయాలు కూడా చెప్పేస్తున్న స్టార్ కపుల్

బాలీవుడ్ పవర్‌కపుల్ , రణ్‌‌వీర్ సింగ్ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యా్న్స్ ఉన్నారు. వీరిద్దరి గురించి ఏ విషయం బయటికి వచ్చినా ఫ్యాన్స్‌కు అదో బ్రేకింగ్ న్యూసే. వారి …

మహేష్‌, ప్రభాస్‌ల బాటలో విజయ్‌ దేవరకొండ.. త్వరలో కొత్త వ్యాపారం!

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్‌ హీరో . అర్జున్‌ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ యంగ్ హీరో తరువాత …

యంగ్ హీరోతో గుత్తా జ్వాల డేటింగ్‌.. ముద్దులతో న్యూ ఇయర్‌కి వెల్‌కం

బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓ యంగ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తమిళ యువ నటుడు విష్ణు విశాల్‌తో సన్నిహితంగా …

శ్రియ కూడా హ్యాండిచ్చింది.. ఆ హీరోయిన్‌ అయినా ఓకె చెపుతుందా?

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న సీనియర్‌ హీరో వెంకటేష్‌ త్వరలో రీమేక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన అసురన్‌ …

హార్దిక్ పాండ్యకు కాబోయే భార్య గురించి ఈ విషయలు తెలుసా..

స్టార్ క్రికెటర్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పాండ్య ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా అని తెగ ఎదురుచూసిన ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తూ బాలీవుడ్ …

ఈసారి హగ్ కాదు ఏకంగా ముద్దే.. హాట్ భామ 2020 సెల్ఫీ

బాలీవుడ్ నటుడు అర్జున్‌ కపూర్‌కి, డ్యాన్సర్ మలైకా అరోరాకి 2019 బాగా కలిసొచ్చింది. అదే ఏడాదిలో వారిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించేశారు. అయితే 2020 తొలిరోజున …

ముంబైకి మకాం మారుస్తున్న పూరి.. కారణం ఏంటంటే!

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ గురువు బాటలో ముంబైకి మకాం మారుస్తున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌ …

శ్రీరెడ్డి కొత్త బిజినెస్.. యాక్టర్స్, యాంకర్స్ కావాలట!

టాలీవుడ్‌లో వివాదాలకు కారణమై ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో గంటగంటకు పోస్టులు పెడుతూ తన అభిమానులకు …

భర్తతో శ్రియ ముద్దుల న్యూ ఇయర్.. విషెస్ అదిరిపోలా..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రియ ప్రస్తుతం తన భర్తతో కలిసి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన …

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ‘సత్యాగ్రహి’.. ఫస్ట్ లుక్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. …

‘శ్రీరెడ్డి దొరికిపోయింది’.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్!

శ్రీరెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్‌లోని …

యథార్థ సంఘటనలతో ‘క్రాక్’.. కిర్రాక్ అనిపిస్తోన్న రవితేజ పోలీస్ లుక్

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌’. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. …

రవిబాబు కొత్త సినిమా ‘క్రష్’.. కుర్రాళ్లకు పండగే

సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు రవిబాబు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. ‘అల్లరి’ సినిమాతో దర్శకుడిగా …

భార్యతో బన్నీ న్యూ ఇయర్ వేడుకలు.. బ్యాంకాక్‌లో బ్యాంగ్ బ్యాంగ్

డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు అంతా సెలబ్రేషన్ మోడ్‌లో ఉంటారు. పాత ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. సెలబ్రిటీలకైతే అయితే …

ఆర్పీ వినూత్న ప్రయోగం.. డిఫరెంట్ జానర్‌లో `అలిషా`

సంగీతదర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమై తరువాత నటుడి, దర్శకుడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి . తన సంగీతంతో ఎన్నో సినిమాల సక్సెస్‌లో కీ రోల్‌ …

నాన్నకు కాపీ ఆద్య.. పవన్ ఫ్యాన్స్‌కి రేణు దేశాయ్ న్యూ ఇయర్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుంచి రేణు …

రౌడీ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` అప్‌డేట్

సెన్సేషనల్ స్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . విభిన్న చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. …

దిశా న్యూ ఇయర్‌ విషెస్‌.. మరీ ఇంత ఘాటుగానా..?

సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తున్న అందాల భామ దిశా పటాని. కాల్విన్‌ కెయిన్‌కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ తన …

అదే నా జీవితంలో తీసుకున్న అతి చెత్త నిర్ణయం: నయనతార

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా మంచి ఫాంలో ఉన్న చాలామంది తారలు కెరీర్‌ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలు అంతగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ రోల్స్ చేసివారే. లేడీ …

Sri Reddy: నా కాళ్లు పట్టుకుంటానని.. ఇప్పుడు ఆమె కాళ్లపై పడ్డావేం వర్మా.. నేను హర్టూ!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఆమె హీరోయిన్ కాళ్లపై పడటం ఏంటి? మరీ ఇంత దిగజారిపోయాడా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే చర్చ. వర్మ …

ప్రతిరోజూ పండగే డిలీట్ సీన్ 2: పిసుకుడు డాక్టర్‌గా TNR , భద్రం మాత్రం అదే పనిలో..

‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో హిట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయి తేజ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరించడంతో …

పాపం రకుల్.. ఐదేళ్లు అవుతున్నా ఆ సినిమా రిలీజ్ అవ్వట్లేదు

ఎంత మంచి కాన్సె్ప్ట్‌ ఉన్నా, స్టార్ నటీనటులు ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాకపోవచ్చు. అలాంటి పరిస్థితే అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్‌ సింగ్‌కు …