నేను హీరోయిన్‌కి ప్రపోజ్ చేయడమేంట్రా: మహేష్ విలన్ ఆగ్రహం

‘ఖుషి’ డైరెక్టర్.. ‘స్పైడర్’ విలన్ ఎస్.‌జే సూర్య.. ప్రముఖ తమిళ నటి ప్రియా భవానీ శంకర్‌కు ప్రపోజ్ చేశారట. కొంతకాలంగా ఈ విషయం బాగా ప్రచారం అయింది. …

ఆ సినిమా చూసి జంతువులే సిగ్గుపడతాయి.. డైరెక్టర్‌ని ఉతికి ఆరేస్తున్నారు

ప్రముఖ హాలీవుడ్ నటుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘డూ లిటిల్’. స్టీఫెన్ గఘాన్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు పలు ఆంగ్లీ మీడియా వర్గాలు …

ఇంకా షూటింగే మొదలు కాలేదు.. అప్పుడే రిలీజ్‌ డేటా!

అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన పవర్‌ స్టార్‌ తరువాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. రాజకీయాల్లో బిజీ కావటంతో గతంలో అంగీకరించిన సినిమాలను కూడా పక్కన పెట్టేశాడు పవన్‌. …

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో మహేష్ బాబు భేటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందంతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. స్వామివారి దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ …

అయ్యో కీర్తి సురేష్.. బాలీవుడ్ ఆఫర్ పోయిందా?

‘మహానటి’తో జాతీయ అవార్డు అందుకుని పాపులర్ అయిపోయారు . ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అలనాటి నటి సావిత్రమ్మ బయోపిక్‌లో నటించే వరం దక్కింది. దానిని సద్వినియోగం చేసుకున్నారు …

భర్తకు మరొకరితో ఎఫైర్.. నటి ఆత్మహత్యాయత్నం

సెన్సేషనల్ తమిళ బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నం చేశారు. చాలా కాలంగా తన భర్తతో ప్రవర్తతో విసిగిపోయిన జయశ్రీ బాధలు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి …

పోర్న్ ఇండస్ట్రీలోకి రావాలంటూ బ్రిటన్ రాకుమారికి ఆఫర్

ప్రముఖ హాలీవుడ్ నటి, డచెస్ ఆఫ్ ససెక్స్ మేగన్ మార్కెల్‌కు ఓ పోర్న్ వెబ్‌సైట్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘యూ పోర్న్’ అనే వెబ్‌సైట్ నిర్వాహకులు తమతో …

సమంత కొత్త యాడ్.. మహారాణిగా అదిరిపోయింది

అక్కినేని కోడలు చేతినిండా సినిమాలు, టీవీ ప్రకటనలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో టీవీ కమర్షియల్స్‌లో నటించిన సమంత తాజాగా ఓ కాఫీ బ్రాండ్ యాడ్‌లో నటించారు. ఇందులో …

నా భార్య వెళ్లిపోయింది, కెరీర్ దెబ్బతింది: జ్వాలా గుత్తా ప్రియుడు

తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు . డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను మినిమం గ్యారెంటీ హీరో అని పిలుస్తుంటారు. ఇటీవల ఓ సినిమా సెట్‌లో విష్ణుకు …

`అల వైకుంఠపురములో` నుంచి మరో మ్యూజికల్‌ ఫీస్ట్‌

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం . సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు. …

`ఎమ్జీఆర్‌` లుక్‌లో కనిపిస్తున్న ఈ నటుడిని గుర్తుపట్టారా?

ప్రస్తుతం సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. క్రీడాకారులు, సినీ నటులతో పాటు రాజకీయ నాయకుల జీవితాలను కూడా వెండితెరకెక్కిస్తున్నారు. …

`డిస్కో రాజా` క్లారిటీ విలన్‌ రోల్స్‌కూ రెడీ

యంగ్ జనరేషన్‌ హీరోలు డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతుంటే సీనియర్‌ హీరోలు మాత్రం ఒక్క సక్సెస్‌ అంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, జగపతి బాబు లాంటి మీడియం రేంజ్‌ …

రాములో రాములా.. `అల వైకుంఠపురములో` మరో రికార్డ్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా …

బన్నీ కొత్త సినిమా అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్‌ సుకుమార్

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు …

మహేష్‌ హిట్ కొట్టినా డబ్బులు రాలేదా.. వాస్తవమెంత?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. నో బ్రేక్‌ ఈవెన్‌ స్టార్ మహేష్‌ అంటూ నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ చేస్తున్నారు …

RRR తరువాత ఎన్టీఆర్‌ సినిమా.. ఆ దర్శకుడితోనే!

టాలీవుడ్‌ యంగ్ జనరేషన్‌లో టాప్‌ హీరోగా కొనసాగుతున్న ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు …

అల `వైకుంఠపురము` ఎవరిదో తెలుసా?

స్టైలిష్‌ స్టార్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠరములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ …

డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేస్తోంది..!

సాహో సినిమాతో నిరాశపరిచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కొద్ది రోజులుగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. బాహుబలి లాంటి బిగ్ హిట్ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు …

రష్మిక మందన ఇంటిలో ఐటీ సోదాలు

కన్నడ బ్యూడీ, తెలుగులో ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయిన రష్మిక మందన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట్‌లో …

అల్లు అర్జున్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి!

ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న …

మీ 25 సినిమాల్లో ఎప్పుడూ చూడలేదు.. మహేష్‌కి అనిల్ ఫ్యామిలీ మెసేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు …

సినిమాల్లో అవకాశాల పేరిట మోసం.. వ్యభిచారం చేయిస్తోన్న డైరెక్టర్ అరెస్ట్

సినిమాల్లో నటించాలనే పిచ్చి చాలా మందిలో ఉంటుంది. కానీ, అది అంత సులభం కాదు కదా. సినిమాల్లో అవకాశాల కోసం తిరిగే అబ్బాయిల సంగతి అటుంచితే అమ్మాయిల …

దీపికా పదుకోన్ స్టింగ్ ఆపరేషన్.. నిర్ఘాంతపోయే నిజాలు

దేశంలో విచ్చలవిడిగా యాసిడ్ విక్రయించడం నిషేధం. కొనుగోలుదారుల పూర్తి వివరాలను (గుర్తింపు కార్డు చూడాలి, పూర్తి చిరునామా తీసుకోవాలి) నమోదు చేసుకోవాలి. యాసిడ్ కొన్న వ్యక్తి సమాచారాన్ని …

‘పవన్ ఆగ్రహం.. వెనక్కి వెళ్లిన సముద్రం’.. దీనమ్మ బడవ ఏందయ్య ఇది?

‘ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వస్తా.. అక్కడే తేల్చుకుంటా’.. అని శపథం చేసిన అన్నట్టుగానే మంగళవారం నాడు కాకినాడ వచ్చి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పవన్ …

పూజా హెగ్డే కోసం ముంబై వెళ్లిన తెలుగబ్బాయి.. 5 రోజులు రోడ్డుపైనే.. చివరికి!!

స్టార్ హీరోలకే కాదు.. హీరోయిన్లకూ వీరాభిమానులు ఉంటారు. వెండితెరపై తమకు ఇష్టమైన హీరోయిన్‌ను చూసి ఆనందపడతారు కొందరు. ఇక తమ గదిలో, మదిలో ఆ హీరోయిన్‌ ఫొటోను …

సంక్రాంతి సంబరం: మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో.. వాళ్లు ఎక్కడ!

సంక్రాంతి అంటే కుటుంబాన్ని అంతటినీ ఒక దగ్గరకి చేర్చే పండుగ. అప్పటి వరకు ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నా సంక్రాంతి పండుగకు మాత్రం అంతా సొంతింటికి చేరుకుంటారు. …

ఎన్టీఆర్, బాలకృష్ణ మల్టీస్టారర్‌.. అలా మిస్‌ అయ్యింది!

ఇటీవల టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాల ట్రెండ్‌ బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకే ఫ్యామిలీ హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తే ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. ఇప్పటికే అక్కినేని, …

దర్శకుడి మీద ఫైర్‌ అవుతున్న లేడీ సూపర్‌ స్టార్‌

సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ అయిన తమిళ సినిమా దర్బార్‌. సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్‌ …

నెటిజెన్‌ డ్యాన్స్‌కు ఫిదా అయిన హృతిక్.. ఎవరో చెప్పాలంటూ ట్వీట్

బాలీవుడ్‌ మ్యాన్లీ హీరో డ్యాన్స్‌కు ఫ్యాన్‌ కానీ సినీ ప్రేమికుడు ఉండడు. హృతిక్ సినిమా రిలీజ్‌ అవుతుందటే ఆయన డ్యాన్స్‌, ఫైట్స్ చూసేందుకు అభిమానులు ఎగబడతారు. తొలి …

Kalayan Ram: ‘ఎంత మంచివాడవురా!’ ట్విట్టర్ రివ్యూ: ఎంత డీసెంట్‌గా ఉన్నావ్‌రా!

సంక్రాంతి బరిలోకి లేటుగా వచ్చినా ‘!’ అంటూ లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి హీరో . రచయితగా ముప్పలనేని శివ, ఈవీవీల దగ్గర పలు విజయవంతమైన చిత్రాలకు …

పవన్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన తమన్‌

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత పవన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వటంలో అభిమానులు ఓ …

Naga Chaitanya ‘లవ్ స్టోరి’ ఫస్ట్ లుక్: ఫిదా పిల్లతో రొమాన్స్.. సమంత రియాక్షన్

అక్కినేని నాగచైతన్య 19 మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రేమ కథా చిత్రాలను ఫీల్ గుడ్‌గా చూపించే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. చైతూకి జోడీగా ఫిదా …

కొత్త సినిమాకు హీరోయిన్‌ను వెతకండమ్మా: ఫ్యాన్స్‌కు మహేష్ రిక్వెస్ట్

‘నా తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలీదు. కొంచెం మీరే వెతికి పెట్టండి’ అని ఫ్యాన్స్‌ని అడుగుతున్నారు సూపర్‌స్టార్ . కెరీర్‌లో 26వ చిత్రమైన ‘సరిలేరు నీకెవ్వరు’ …

`ఎంత మంచివాడవురా!` అంచనాలు పెంచుతున్న ఐదు అంశాలివే!

నందమూరి అందగాడు హీరోగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా . సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటి ఉన్నా మేము సైతం అంటూ బరిలో దిగుతున్నారు …

రష్మిక అందానికి ఫిదా అయిపోయారా.. అదంతా వీఎఫ్‌ఎక్స్ మహిమేనట

‘షీ ఈజ్ సో క్యూట్.. షీ ఈజ్ సో హాట్’.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందనను చూసి ఫ్యాన్స్ అంతా ఇదే పాట …

లేడీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం.. కొరియన్‌ రీమేక్‌తో ప్రయోగం

ఇటీవల సినిమాల నిర్మాణం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ మరో డిఫరెంట్‌ మూవీకి రెడీ అవుతోంది. కొరియన్ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా …

అసలైన పోస్టర్ అంటే ఇదీ అంటున్న అల్లు అర్జున్

సినిమా హిట్ అయిందంటే.. ఆ క్రెడిట్ అంతా మొదట దక్కేది హీరోకే. ఆ తర్వాతే దర్శకుడు, నిర్మాత, హీరోయిన్, ఇతర నటీనటుల గురించి మాట్లాడుకుంటారు. సినిమా బ్లాక్ …

ఇంకోసారి ముద్దుపెడితే పదాలు కోసేస్తా: బిగ్‌బాస్‌లో రచ్చ

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షోలో గలీస్ పనులు జరుగుతున్నాయి. షోలో కంటెస్టెంట్లుగా ఉన్న పరాస్ చాబ్రా, మహీరా శర్మల మధ్య …

బండ్ల గణేష్‌కు అంత పారితోషికమా.. ఏం చేశాడని?

‘మేం మగాళ్ల మాటలు అస్సలు వినంగా’.. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కాసిన్ని నవ్వులు పంచారు ప్రముఖ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. సినిమాలో …

కొంప ముంచిన సెల్ఫీ వీడియో.. నటికి నోటీసులు

ఒక్కోసారి సెలబ్రిటీల అత్యుత్సాహం వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా అలాంటి పరిస్ధితులోనే ఉంది నటి . పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఈ కన్నడ బ్యూటీ ఓ …

గౌరవనీయులైన అల్లు అర్జున్‌ గారు.. కంగ్రాట్స్‌: పవన్‌ కళ్యాణ్‌

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అల వైకుంఠపురములో. సంక్రాంతి బరిలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తొలి రోజు 85 …

‘అల వైకుంఠపురములో’ అరుదైన రికార్డ్: హాలీవుడ్ సినిమాలు వెనకబడ్డాయ్!

భారతీయ చిత్రపరిశ్రమ ఈసారి అమెరికా బాక్సాఫీస్ వద్ద జయకేతనం ఎగరవేసింది. ఈ వారంలో విడుదలైన సినిమాల్లో టాప్ పది చిత్రాల తొలి వారం వసూళ్లను అమెరికన్ మీడియా …

మహేష్ vs బన్నీ: సంక్రాంతి వసూళ్ల రగడ.. ఏది నిజం

సంక్రాంతి పండగ కంటే ముందే తెలుగులో సినిమాల పండగ మొదలైపోతుంది. బడా సినిమాలన్నీ ఈ పండగనే టార్గెట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈ సారి కూడా …

‘దర్బార్’ @ రూ.150 కోట్లు: ఆట ఎవరిదైనా సింహాసనం చక్రవర్తిదే!

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి. యంగ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, …