
Pawan Kalyan: ఆ విషయం తెలిసి మేమంతా విస్తుపోయాం.. చిరంజీవి ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో తామంతా విస్తుపోయామని, అన్నయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశమిచ్చారు జనసేన అధినేత, పవర్ స్టార్ . ఆచార్య షూటింగ్లో …