ఆకట్టుకునే స్లైడర్ ఫీచర్‌తో నోకియా 4జీ ఫోన్..

ముంబయి, 26 ఫిబ్రవరి: హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా 8110 4జీ పేరిట తన కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈరోజు నుంచి …

భూ కబ్జా కేసులో బోండా ఉమా భార్యకు, అనుచరుడికి నోటీసులు

విజయవాడ, 26 ఫిబ్రవరి: భూకబ్జా ఆరోపణల కేసులో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతకు, తన అనుచరుడు మాగంటి బాబుకు ఆర్డీవో నోటీసులు జారీ …

టి‌ఎస్ ఎంసెట్-2018 షెడ్యూల్ విడుదల…

హైదరాబాద్, 26 ఫిబ్రవరి: తెలంగాణ ఎంసెట్-2018 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఇక షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికెషన్ మంగళవారం విడుదల కానుంది. …

అడ్డం, పొడుగు తెలియనోళ్లూ మాట్లాడేదే..

కరీంనగర్, 26 ఫిబ్రవరి: అడ్డం పొడుగు తెలియనోళ్లంతా రైతు సమన్వయ సమితి గురించి మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. సోమవారం కరీంనగర్ అంబేద్ర్క స్టేడియంలో …

అమెరికాతో కయ్యం వద్దు : దక్షిణకొరియా అధ్యక్షుడు

సియోల్, 26 ఫిబ్రవరి: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వకుండా సామరస్యంగా ముందుకెళ్లాలని ఉత్తర కొరియాకి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ సూచించారు. దక్షిణ కొరియాలో నిర్వహించిన …

పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ మిథున్‌రెడ్డి

కడప, 26 ఫిబ్రవరి: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ …

 టీ-20 ట్రై సిరీస్‌కి భారత్ జట్టు ఎంపిక

కోహ్లీ, ధోనిలకు విశ్రాంతి… ఢిల్లీ, 26 ఫిబ్రవరి: శ్రీలంకలో ఈ వచ్చే నెల 6 నుంచి 18వరకు జరగనున్న ముక్కోణపు టీ-20 సిరీస్‌ కోసం జాతీయ సెలెక్షన్‌ …

దినకరన్, పన్నీరు వర్గాలు డిష్యూం…

చెన్నై, 26 ఫిబ్రవరి: వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ మధురై మధురై విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. …

నవ్యాంధ్రలో పెద్దఎత్తున రిలయన్స్‌ పెట్టుబడులు…

విశాఖపట్నం, 26 ఫిబ్రవరి: విశాఖపట్టణంలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ)లో భాగంగా ప్రముఖ రిలయన్స్‌ గ్రూప్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా రూ.55 వేల కోట్ల …

కారులోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు, 24 ఫిబ్రవరి: తన పరిపాలనలో సాంకేతికతని జోడించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశం. దానికి అనుగుణంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధాని అమరావతిలో రియల్‌టైమ్‌ …

లీకైన శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు…

ఢిల్లీ, 24 ఫిబ్రవరి: బార్సిలోనాలో ఈ నెల 26 నుంచి జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రదర్శనలో శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు ‘గెలాక్సీ ఎస్9, …

టీ-20 ట్రై సిరీస్‌కి కెప్టెన్‌గా రోహిత్ శర్మ..?

ట్రై సిరీస్‌ షెడ్యూల్…. ఢిల్లీ, 24 ఫిబ్రవరి: శ్రీలంకలో మార్చి 6-18 తేదీల మధ్యలో జరగనున్న ముక్కోణపు టీ-20 సిరీస్ లో టీమిండియాకి రోహిత్ శర్మ సారథ్య …

నేను రాయలసీమ బిడ్డనే: చంద్రబాబు

అమరావతి, 24 ఫిబ్రవరి: ఏపీ బీజేపీ నేతలు శుక్రవారం కర్నూలు వేదికగా ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, ఆ …

టీచర్లకి గన్‌తో పాటు బోనస్ కూడా….

వాషింగ్టన్, 24 ఫిబ్రవరి: ఇటీవల కాలంలో అమెరికాలో  పాఠశాలలపై కొందరు దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపే ఘటనలు అధికమైపోయాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ …

స్ర్టాండ్జా బాక్సింగ్ ఫైనల్లో మేరీకోమ్

బల్గేరియా, 24 ఫిబ్రవరి: బల్గేరియాలో జరుగుతున్న స్ర్టాండ్జా మెమోరియల్‌ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భారత్ స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన 48 కిలోల విభాగం …

ఫిబ్రవరి 28నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్, 24 ఫిబ్రవరి: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరగనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ …

పీఎన్‌బీ తరహాలోనే…మరో వజ్రాల కంపెనీ… రూ. 389.85 కోట్లు పంగనామం

ఢిల్లీ, 24 ఫిబ్రవరి: ఇటీవలే పంజాబ్‌నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.11,400కోట్ల భారీ మోసాలకు పాల్పడినట్లు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు …

రాహుల్‌ నాయకుడు కాదు: హర్ధిక్ పటేల్

ముంబయి, 24 ఫిబ్రవరి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దృష్టిలో నాయకుడే కాదంటూ పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హర్దీక్ పటేల్ సంచలన …

తెలంగాణలోని చేనేత కార్మికులకు శుభవార్త…

హైదరాబాద్, 24 ఫిబ్రవరి: తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీచేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జనవరి 1, 2014 నుంచి మార్చి …

సిరియా అధ్యక్షుడిపై అమెరికా ఆగ్రహం..

వాషింగ్టన్, 24 ఫిబ్రవరి: రష్యా సహకారంతో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ సొంత ప్రజలనే చంపుకుంటున్నాడని అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరియా దేశంలోనే …

అంతిమ పోరులో పైచేయి సాధించేది ఎవరో..

నేడే దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి టీ20 మ్యాచ్.. కేప్‌టౌన్, 24 ఫిబ్రవరి: వన్డేలో కీలక సమయంలో ఓడిన మళ్ళీ పుంజుకుని టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు …

మార్చి23న రాజ్యసభ ఎన్నికలు…

తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు.. ఢిల్లీ, 24 ఫిబ్రవరి: రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు గానూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి …

మార్చి 2 నుంచి దక్షిణాది సినిమా థియేటర్లు బంద్…

బెంగళూరు,23 ఫిబ్రవరి: థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు క్యూబ్‌, యూఎఫ్‌వో వసూలు చేస్తున్న అధిక ధరలకి నిరసనగా దక్షిణాది నిర్మాతల మండలి మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన …

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 201 ఉద్యోగాలు

ఢిల్లీ, 23 ఫిబ్రవరి: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)- రిఫైనరీ యూనిట్లలో 201 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరుతోంది. ఉద్యోగ …

ఈ నెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు…

విశాఖపట్టణం, 23 ఫిబ్రవరి: ఫిబ్రవరి 28 నుంచి మార్చి నెల 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. …

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబయి, 23 ఫిబ్రవరి: గురువారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 323 పాయింట్లు ఎగబాకి 34,142కి ముగియగా, …

రాయలసీమకి సంబందించిన డిక్లరేషన్‌ను ప్రకటించిన బీజేపీ

కర్నూలు, 23 ఫిబ్రవరి: కర్నూలులో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్‌ను ఈరోజు విడుదల చేసింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… రాయలసీమను …

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌-2018 సదస్సులో విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్

బార్సీలోనా, 23 ఫిబ్రవరి: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌-2018 సదస్సు బార్సీలోనాలో ఫిబ్రవరి 26-మార్చి1 వరకు అట్టహాసంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మొబైల్ బ్రాండ్లు …

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల బాహాబాహీ…

వరంగల్, 23 ఫిబ్రవరి: వరంగల్‌లోని కాకతీయ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు పరస్పరం గొడవ పడడంతో ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ …

ఆకుపచ్చ, ఆత్మహత్యలు లేని తెలంగాణానే లక్ష్యం: హరీశ్ రావు

ఢిల్లీ, 23 ఫిబ్రవరి: ఆకుపచ్చ, ఆత్మహత్యలు లేని తెలంగాణానే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ నిబంధనల …

కాళేశ్వరం ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ, 23 ఫిబ్రవరి: తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ దాఖలైన …

భారతదేశ పటంలో ఏపీని లేకుండా చేయాలని చూస్తున్నారు..

విజయవాడ, 23 ఫిబ్రవరి: భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. …

మా దారులు వేరైనా…లక్ష్యం ఒకటే: రజినీకాంత్

చెన్నై, 23 ఫిబ్రవరి: మధురై వేదికగా రాజకీయాల్లో అడుగుపెట్టిన కమల్ హాసన్ పార్టీపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. శుక్రవారం చెన్నైలో తన నివాసంలో అభిమానులతో రజినీ …

ఒక్క ట్వీట్ చేసింది…8,300 కోట్ల నష్టం వచ్చింది..

కాలిఫోర్నియా, 23 ఫిబ్రవరి: కేవలం ఒకే ఒక్క ట్వీట్‌తో ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్నాప్‌చాట్‌కు 8,300 కోట్ల నష్టం వాటిల్లింది. అదేంటి ఒక ట్వీట్‌తో …

గూగుల్‌పై కేసు పెట్టిన ట్రాన్స్‌జెండర్

శాన్ ఫ్రాన్సిస్కో, 23 ఫిబ్రవరి: తనను వేధింపులకు గురిచేశారంటూ బుధవారం గూగుల్ పై ఆ సంస్థ మాజీ ఉద్యోగి, ట్రాన్స్ జెండర్ అయిన టిమ్ షెవలీయర్ కేసు …

వారి స్థానాల్లో ఆడటం చాలా కష్టం..

సెంచూరియన్, 23 ఫిబ్రవరి: సీనియర్ ఆటగాళ్ళైన యువరాజ్ సింగ్, సురేశ్ రైనా ఆడిన ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం, వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమని …

త్వరలో తెలంగాణలోని నిరోద్యుగులకు తీపికబురు చెప్పనున్న ప్రభుత్వం…

హైదరాబాద్, 23 ఫిబ్రవరి: త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని నిరోద్యుగులకు ప్రభుత్వం ఓ తీపికబురు చెప్పనుంది. దీని కోసం ఓ భారీ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అందులో …

చంద్రబాబూ… ఆ రోజు చెప్పిందేమిటి? ఈ చెబుతున్నదేమిటి? : సోము వీర్రాజు

విజయవాడ, 23 ఫిబ్రవరి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం …

మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ…

అమరావతి, 23 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 …

జగన్ తెలుగుజాతి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు

అమరావతి, 23 ఫిబ్రవరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలుగు జాతి ప్రతిష్ఠను అంతర్జాతీయంగా మంటగలుపుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. …

వాళ్ళకి కొనసాగిస్తూ… మాకెందుకివ్వరు?

అనంతపురం, 23 ఫిబ్రవరి: ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఇంకా కొనసాగిస్తూ, మాకు ఎందుకు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం అనంతపురం జిల్లా …

బాబోయ్ అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయి: రాజస్థాన్ ఎమ్మెల్యేలు

జైపూర్, 23 ఫిబ్రవరి: రాజస్థాన్ సచివాలయంలో చనిపోయిన ఎమ్మెల్యేల ఆత్మలతో పాటు దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని అక్కడకి మేము వెళ్లలేము అంటూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు బయపడుతున్నారు. …

ఎయిర్‌ ఇండియాలో 500 ఉద్యోగాలు

ఢిల్లీ, 22 ఫిబ్రవరి: ప్రముఖ ఎయిర్‌ ఇండియా (ఏఐఎల్‌) సంస్థ ఇంటర్మీడియెట్‌ అర్హతతో 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నార్తరన్‌ & వెస్టరన్‌ రీజియన్లలో …

త్వరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లని విడుదల చేయనున్న ఎల్‌జి…

సియోల్, 22 ఫిబ్రవరి: ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి సంస్థ ఎల్‌జీ తన నూతన కె8 (2018), కె10 (2018) స్మార్ట్‌ఫోన్లను ఈ నెల 26వ తేదీన …

4జీ స్పీడులో అట్టడుగున ఉన్న భారత్…

లండన్, 22 ఫిబ్రవరి: భారతదేశం ‘డిజిటల్ ఇండియా’ దిశగా దూసుకెళ్ళిపోతుందనే ప్రచారంతో కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 4జీ స్పీడ్‌ భారత్‌లో దారుణంగా …