నోట్లరద్దు, జిఎస్టీ వలన ప్రయోజనాలు ఉంటాయి…

న్యూఢిల్లీ, 24 డిసెంబర్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నోట్ల రద్దు, జీఎస్టీలు ఆర్ధిక రంగంలో పెను మార్పులనే తీసుకొచ్చాయనే చెప్పాలి. వీటి వలన ప్రజలు చాలా …

ఖరారైన విజయ్ దేవరకొండ తమిళ తెరంగేట్రం

హైదరాబాద్, 23 డిసెంబర్: ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఇటీవల అర్జున రెడ్డి చిత్రంతో సూపర్ హిట్ కొట్టి జోష్‌లో …

ఆన్‌లైన్ షాపింగ్ సంస్థల కళ్ళు చెదిరే ఆఫర్లు…

అంతర్జాలం, 23 డిసెంబర్: ఇక వరుసగా క్రిస్మస్‌, నూతన సంవత్సరం వేడుకల దగ్గర్లో ఉండటంతో ఇ-కామర్స్‌ సంస్థలు అన్నీ బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షాప్‌క్లూజ్‌, …

ఒక కేసులో చిక్కుకున్న సల్మాన్ ఖాన్, శిల్పాశెట్టి 

ముంబయి, 23 డిసెంబర్: టైగర్ జిందాహై ప్రమోషన్స్‌లో భాగంగా, సల్మాన్ ఓ టీవీ షోలో మాట్లాడినా ఒక మాటపై కేసు పెట్టారు వాల్మీకి కులానికి సంబందించిన వారు. …

ఎన్టీఆర్ పోలిటికల్ ఎంట్రీ ఇస్తే తన వెంటే నడుస్తా: రఘు

హైదరాబాద్, 23 డిసెంబర్: ఒకవేళ ఎన్టీఆర్ గానీ రాజకీయాల్లోకి వస్తే తన పక్కన నిలబడడానికి ఏ రోజూ వెనకాడను అని తన మనసులో మాట బయటపెట్టదు కమీడియన్ …

పవన్ వ్యాఖ్యలపై నన్నపనేని అభ్యంతరం

అమరావతి, 23 డిసెంబర్: భూవివాదంలో దళిత మహిళను వారి బంధువులే వివస్థను చేసిన ఘటన విశాఖపట్టణం, పెందుర్తిలో చోటుచేసుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే ఆవిడపై ఈ దారుణానికి …

కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 70 కోట్లు

విజయవాడ, 23 డిసెంబర్: ఆంధ్రప్రదేశ్‌లోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కో-ఆప్‌రేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాతా …

అప్పుడు “ఈగ”, ఇప్పుడు “చేప” నానీ నువ్వు కేక

హైదరాబాద్, 23 డిసెంబర్: అప్పట్లో దర్శకధీరుడు రాజమౌళి నానీని ఈగగా మార్చి సంచలనం సృష్టిస్తే ఇప్పుడు నానీ చేపనై ఈదడం నేర్చుకున్నా అంటున్నాడు. నానీ మరుసటి చిత్రంలో …

జియో వినియోగదారులకి న్యూఇయర్ బంపర్ ఆఫర్..

న్యూఢిల్లీ, 23 డిసెంబర్:   ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన వినియోగదార్లకు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తుంది. నూతన సంవత్సరం కానుకగా మరో రెండు …

దళితమహిళను వివస్త్రను చేసిన ఘటనపై స్పందించిన పవన్

హైదరాబాద్, 23 డిసెంబర్: ఈమధ్య ఒక భూవివాదం కేసులో కొందరు టీడీపీ కార్యకర్తలు పెందుర్తిలోని ఒక దళిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గురించి అందరూ …

ఎవరు చేసుకోలేని విధంగా పెళ్లి చేసుకున్న ప్రేమజంట

అంతర్జాలం, 23 డిసెంబర్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అంటే అదొక మరుపురాని ఘట్టం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కలిసి ఒకే జీవితాన్ని పంచుకోవడం. ఇక ఎవరైనా …

హైక్లాసు వసూళ్ళు చేస్తున్న మిడిల్‌క్లాస్ అబ్బాయి

హైదరాబాద్, 23 డిసెంబర్: గురువారం విడుదలయ్యిన ఎం‌సి‌ఏ చిత్రంలో న్యాచురల్‌స్టార్ నాని మిడిల్‌క్లాస్ అబ్బాయిగా నటించినప్పటికీ హైక్లాస్ వసూళ్ళు రాబడుతున్నాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో …

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీ సంఖ్య పెరగనుందా?

అమరావతి, 23 డిసెంబర్: ఇక 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెడుతున్నారు. దీనికి …

అదరకొట్టే ఫీచర్లతో జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్

అంతర్జాలం, 23 డిసెంబర్: చైనీస్ మొబైల్‌ దిగ్గజం జియోనీ త‌మ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎస్‌10 లైట్‌ నిన్న భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ …

జనవరి1న ఆలయాల్లో పూజలకి అనుమతి లేదు

అమరావతి, 23 డిసెంబర్: జనవరి1 వచ్చిందంటే చాలు పబ్బులు, పార్టీలు అంటూ పాశ్చాత్య సంస్కృతిని మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు నేటి యువత. వారిని కాదనే హక్కు …

ఇక్కడ ఎన్టీఆర్ ఏఎన్నార్‌లు ఉండరు: నందిని సిధారెడ్డి

హైదరాబాద్, 23 డిసెంబర్: అత్యంత వైభవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు పేరు ప్రస్తావించని సంగతి మనందరికీ విధితమే. …

సలామ్ రోహిత్ సలామ్..! సిరీస్ భారత్ వశం…

ఇండోర్, 23 డిసెంబర్: మొత్తానికి రెండో టీ20 మ్యాచ్‌తోనే సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా. ఇండోర్‌లో నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం …

మొబైల్ డేటా వాడకంలో నెంబర్1 ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ, 22 డిసెంబర్: భారత్ టెలికాం రంగంలోకి జియో వచ్చాక పెను మార్పులే సంభవించాయి. జియో దెబ్బకి అన్నీ టెలికాం సంస్థలు అతి తక్కువ ధరలకే అపరిమిత …

ఫోర్బ్స్‌ ఇండియా 2017 టాప్‌ 100 సెలబ్రిటీస్ జాబితాలో నెంబర్ 1 ఎవరో తెలుసా?

ముంబయి, 22 డిసెంబర్: అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ 2017 టాప్‌ 100 ఇండియా సెలబ్రిటీస్ జాబితాని విడుదల చేసింది.  ఈ జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు …

తెలుగుదేశం పార్టీ వీడనంటున్న టీ-టీడీపీ సీనియర్ నేత

హైదరాబాద్, 22 డిసెంబర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీని వరుస పెట్టి పెద్ద పెద్ద నాయకులు సైతం వదిలి వేరే పార్టీలో చేరుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ …

ఇంటి పనులు ఇలా చేసి చూడండి…

ఆరోగ్యం, 22 డిసెంబర్: అందరం ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటాం. మగవారైతే నిత్యం వ్యాయామం చేస్తూ మరింత ఆరోగ్యాన్ని పొందాలని చూస్తారు. ఆడవాళ్ళకు కూడా అలాగే వ్యాయామం చేయాలని …

2017లో టాప్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్స్

అంతర్జాలం, 22 డిసెంబర్: 2017 సంవత్సరంలో చాలా కంపెనీలు, రకరకాల స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశారు. అయితే వాటిలో కొన్ని ఫోన్లు మాత్రమే  వినియోగదారులని ఎక్కువగా ఆకర్షించాయి. అలాగే …

ఎన్టీఆర్ మూవీలో ఆ ఇద్దరూ లేరా? మరెవరున్నట్టు?

హైదరాబాద్, 22 డిసెంబర్: వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నందమూరి చిన్నోడు తారక్ తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.. …

జయ మృతి కేసులో శశికళకు, అపోలోకు సమన్లు

చెన్నై, 22 డిసెంబర్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తర్వాత ఆవిడ మరణంలో ఏదో మతలబు ఉందని పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ …

మీరు సన్నీలియోన్ ప్రోగ్రాంనే ఎందుకు టార్గెట్ చేశారు?

బెంగళూరు, 22 డిసెంబర్: గత కొన్ని రోజులుగా డిసెంబ‌ర్ 31న బెంగ‌ళూరులో జరగబోయే ‘సన్నీ నైట్స్’ వేడుక మీద పెద్ద రచ్చే జరుగుతుంది. ఇప్పుడు అది కోర్టు …

జనవరిలోనే టచ్ చేస్తా అంటున్న రవితేజ

హైదరాబాద్, 22 డిసెంబర్: చాలాకాలం తర్వాత ‘రాజా ది గ్రేట్’తో మంచి హిట్ అందుకున్న రవితేజ ఈ జనవరిలో బాక్సాఫీస్‌ని టచ్ చేస్తా అంటున్నాడు. విక్రమ్ సిరికొండ …

ప్రభుత్వ ఆదేశం…… పండక్కి పందేలే.. పందేలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, 22 డిసెంబర్: సంక్రాంతి వస్తుందంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. అందులోనూ కోనసీమ జిల్లాలు అంటే ఈ …

నానికి ఎం‌సి‌ఏ టిక్కెట్స్ దొరకలేదంటా!!!

హైదరాబాద్, 22 డిసెంబర్: వరుసగా ఏడు విజయాలు, ఏడాదిలో మూడు సినిమాలతో మన ముందుకి వచ్చిన మన మిడిల్ క్లాస్ అబ్బాయి నానికి కూడా తన ఎం‌సి‌ఏ …

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి షాకిచ్చిన ఉగాండా

ఉగాండా, 22 డిసెంబర్: ఉగాండా క్రికెట్ బోర్డుకు ఐసీసీ గుర్తింపు ఇచ్చింది. దీనితో పాకిస్తాన్ జట్టు ఓ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆఫ్రికా దేశం ఉగాండాకు వెళ్లింది. …

యూట్యూబ్‌కి పోటీగా అమెజాన్ ట్యూబ్

22 డిసెంబర్: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌కు ఎంత ఆదరణ ఉందో తెలిసిందే. దీనిలో రోజుకు కొన్ని కోట్ల సంఖ్య‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయడం, అదే సంఖ్య‌లో వ్యూస్‌ రావడం …

విడుదలైన బాల్ “థాక్రే” జీవితకథ సినిమా టీజర్

ముంబయి, 22 డిసెంబర్: శివ‌సేన నాయ‌కుడు బాల్ థాక్రే పేరు ఎవరైనా మరువగలరా… ఆయన జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న ‘థాక్రే’ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. థాక్రే చిత్రంలో …

భారత్ జోలికి వెళ్ళొద్దు..అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్, 22 డిసెంబర్: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నా దేశాల్లో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. అసలు ఉగ్రవాదులకు  పాకిస్థాన్ దేశం స్వర్గధామంగా ఉందని అమెరికా అంటుంది. దీనితో …

చంద్రబాబు చాణుక్యతకు మంత్రముగ్ధుడైన రాష్ట్రపతి కోవింద్

అమరావతి, 22 డిసెంబర్: తెలుగు రాష్ట్రాల్లో టెక్నాలజీ అనగానే ఎవరికైనా చంద్రబాబు గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే ఆయన ఉపయోగించినంతగా గత ముఖ్యమంత్రులేవ్వరూ సాంకేతికరంగాన్ని వాడుకొని ఉండరు. అందుకే …

చంద్రబాబు ట్వీట్‌కి స్పందించిన జగన్

అమరావతి, 22 డిసెంబర్: గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో …

దేవుడికి చలి వేస్తుందని ఏం చేశారో తెలుసా?

అయోధ్య, 22 డిసెంబర్: దేశం మొత్తం అంతా చలి విపరీతంగా వేస్తుంది. ఉష్ణోగ్రతలు దాదాపు చాలా తక్కువ నమోదు అవుతున్నాయి. ఇంకా  ఉత్తరాదిలో అయితే ఎముకలు కొరికే …

అదరకొట్టిన “జై సింహా” టీజర్

హైదరాబాద్, 22 డిసెంబర్: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “జై సింహా” టీజర్ నిన్నే విడుదలయ్యి రచ్చ రచ్చ చేస్తుంది. మాస్ లుక్‌లో కనిపిస్తూ “సింహం మౌనాన్ని …

అబ్బా… ఖర్జూర వల్ల ఇన్ని ఉపయోగాలా…?

ఆరోగ్యం, 21 డిసెంబర్: మంచి రంగు, అద్భుతమైన రుచి, ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ముందు వరుసల్లో ఉండే పండు ఖర్జూర. నిత్యం చూస్తూనే ఉంటాం కానీ …

2017లో ఎక్కువ సంపాదంచింది ఎవరో తెలుసా?

21 డిసెంబర్: ప్రపంచంలో 2017 సంవత్సరంలో అత్యంత సంపాదన ఎవరో తెలిసిపోయింది.  2017 సంవ‌త్స‌రంకు గాను అత్యధిక సంపాదన ఎవరిదో ప్ర‌ముఖ మేగ‌జైన్ ఫోర్బ్స్ ఓ జాబితాను …

తెలుగులో మళ్ళీ ఛాన్స్ కొట్టేసిన రితికా సింగ్

హైదరాబాద్, 21 డిసెంబర్: ఒక శిష్యురాలిగా గురు సినిమాలో తన నటనతో మెప్పించి అందరి చేత శభాష్ అనిపించుకున్న ముద్దుగుమ్మ రితికా సింగ్ ఇప్పుడు తెలుగులో మరో …

సుష్మా పాకిస్తానీల పాలిట దేవుడు అంటా…

న్యూ ఢిల్లీ, 21 డిసెంబర్: పాకిస్తాన్ దేశ పౌరులు వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల దృష్ట్యా భార‌త్‌లో వైద్యం చేసుకోవ‌డానికి వస్తుంటారు. అలా భారత్ రావడానికి వీసా కోసం …

స్పిన్నర్ చాహల్ రికార్డు

కటక్, 21 డిసెంబర్: ప్రత్యర్ధి జట్టు భారీ స్కోర్ చేస్తుందన తరుణంలో బౌలింగ్‌కి వచ్చి తక్కువ పరుగులకే కట్టడి చేస్తాడు రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర …

రాజ్యసభలో సచిన్ స్కోరెంత ?

ఢిల్లీ, 21 డిసెంబర్: అతని పేరు చెప్తే బంతులు బౌండరీల వైపు పరుగెడతాయి. అతని మాట వింటే అభిమానులు ఉత్సాహంతో ఉర్రూతలూగుతారు. అతనే భారతరత్న మాస్టర్ బ్లాస్టర్ …