సచిన్ అరుదైన రికార్డ్‌కి సెంచరీ దూరంలో కోహ్లీ

భారత కెప్టెన్ మరో అరుదైన రికార్డ్‌పై కన్నేశాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. వాంఖడే వేదికగా ఈరోజు మధ్యాహ్నం 1.30లకి తొలి వన్డే …

రెండేళ్ల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ ఔట్

భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నెట్స్‌లో తనని గాయపర్చేందుకు కూడా వెనుకాడటం లేదని కెప్టెన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. …

ఆస్ట్రేలియా కాచుకో..! యార్కర్లతో వికెట్లు విరగొట్టి.. ఎగరగొట్టిన బుమ్రా, షైనీ

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లకి వన్డే సిరీస్‌ ముంగిట భారత ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీ చెమటలు పట్టిస్తున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం తొలి …

క్రికెట్ క్రేజ్.. తల్లి బౌలింగ్, కొడుకు బ్యాటింగ్ (వీడియో)

భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుడిబుడి అడుగులు వేసే పిల్లల నుంచి పండు ముసలి వరకూ క్రికెట్‌ని ఫాలో అవుతుంటారు.. అవకాశం దొరికితే …

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ డుమిని గుడ్‌బై

దక్షిణాఫ్రికా సీనియర్ ఆల్‌రౌండర్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న డుమిని.. ఆ తర్వాత ప్రైవేట్ టీ20 …

ఆసీస్ నుంచి టీమిండియాకి కవ్వింపులు మొదలు

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముంగిట టీమిండియాకి కవ్వింపులు మొదలయ్యాయి. మంగళవారం నుంచి భారత్ గడ్డపై టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడనుండగా.. ఈ సిరీస్‌‌ని 2-1తో …

4ఏళ్లు 2 బంతులు.. ఆఖరి నిమిషంలో సంజు శాంసన్‌పై వేటు

న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టు‌లో సంజు శాంసన్‌కి అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 24 నుంచి కివీస్‌తో ఐదు …

Virat Kohli missing: ఆస్ట్రేలియాతో తొలి వన్డే ముంగిట.. టీమ్ ఫొటోలో కెప్టెన్ మిస్

భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకాబోతోంది. వాంఖడే వేదికగా రేపు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. తాజాగా సమావేశమైన …

ప్రపంచ నం.1 షట్లర్ కెంటో మొమాటాకు యాక్సిడెంట్.. డ్రైవర్ మృతి

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో ఎదురులేని ఫామ్‌తో దూసుకుపోతున్న జపనీస్ షట్లర్ కెంటో మొమోటాకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం తెల్లవారుజామును మలేసియాలో అతను ప్రయాణిస్తున్నా కారు యాక్సిడెంట్‌కు …

పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్

తమదేశంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించాలని భావిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈనెలలో జరిగే పర్యటనలో కేవలం టీ20లను మాత్రమే ఆడతామని, టెస్టు సిరీస్ ఆడబోమని క్రికెట్ …

BCCI సలహా మండలిలో గౌతం గంభీర్

భారత మాజీ క్రికెటర్ ప్రతిష్టాత్మక క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)లో త్వరలో చోటు దక్కించుకోనున్నాడు. నాలుగేళ్లపాటు ఈ గంభీర్ పదవీకాలంలో కొనసాగనున్నాడు. అతనితోపాటు 1983 వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో …

Ishant sharmaకు విరాట్ కోహ్లీ అద్దిరిపోయే రిప్లై

అంతర్జాతీయ క్రికెట్‌లో రన్ మెషీన్‌గా గుర్తింపు పొందిన భారత కెప్టెన్ .. తనలోని హస్య చతురతను అప్పుడప్పుడు బయటపెడుతుంటాడు. తాజాగా భారత టెస్టు పేసర్ సోషల్ మీడియా …

saina nehwal వాళ్ల చెప్పుడు మాటలు వినే ఆ పని చేసింది

భారత చీఫ్ కోచ్ పుల్లెల తను రాసిన పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్‘ …

టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టు ప్రకటన

వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ‌ఈ జట్టుకు నేతృత్వం వహించనుంది. 15 …

జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సరైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. జట్టులో అడుగుపెట్టిన …

సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం

భారత లెజెండరీ క్రికెటర్ ప్రతిష్టాత్మక లారెస్ అవార్డు కోసం నిర్వహిస్తున్న పోటీల్లో షార్ట్ లిస్టయ్యాడు. గత 20 ఏళ్ల కాలంలో క్రికెట్‌లో మధురమైన మూమెంట్లకు సంబంధించి లారెస్ …

MS Dhoniతో కలిసి ఆడటం నా అదృష్టం

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీ ప్రశంసల వర్షం కురిపించాడు. గతేడాది భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా అనూహ్యంగా ఐదు …

రోహిత్ శర్మ కూల్ పోస్టుకు ఫ్యాన్స్ ఫిదా

భారత ఓపెనర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్యపై పెట్టిన పోస్టు అందరి మనసులు దోచుకుంటోంది. ప్రఖ్యాత సామెత ప్రతి విజయవంతమైన పురుషుని వెనకలా ఒక స్త్రీ ఉంటుందనడానికి …

టీమిండియాలో ఎవర్ని ఆడిస్తారో తెలియందంటున్న ఓపెనర్

భారతజట్టు సెలెక్షన్ ప్రక్రియపై ఓపెనర్ స్పందించాడు. శుక్రవారం పుణేలో జరిగిన మూడో టీ20లో శ్రీలంకపై 78 పరుగులతో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల …

భారత క్రికెటర్లకి విరాట్ కోహ్లీ కీలక సూచన

టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెటర్లకి కెప్టెన్ కీలక సూచనలు చేశాడు. శ్రీలంకతో శుక్రవారం రాత్రి ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో గెలుపొందిన …

Pune T20: 78 రన్స్‌తో భారత్ విజయం.. ఇండియాదే సిరీస్

శ్రీలంకపై ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా లంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ …

Virat Kohli మరో వరల్డ్ రికార్డు

రికార్డుల రారాజుగా పేరుగాంచిన భారత కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకతో శుక్రవారం జరిగిన మూడో టీ20లో అన్ని ఫార్మాట్లలో …

Pune T20: లంక టార్గెట్ 202.. రాణించిన రాహుల్, ధవన్

శ్రీలంకతో పుణేలో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు …

బ్యాట్స్‌మన్ షాట్‌కు రెండు ముక్కలైన బ్యాట్ (వీడియో)

బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్యాట్స్‌మన్ ఆడిన షాట్‌‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. మెల్‌బోర్న్ రెనెగెడ్స్-మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య ఈ ఘటన …

SANJU SAMSON ఎంపికపై నెటిజన్ల సందడి

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 2015లో జింబాబ్వేపై ఏకైక టీ20 ఆడిన సంజూ.. శుక్రవారం శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో చోటు దక్కించుకున్నాడు. …

Pune T20: ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. టీమిండియాలో మూడు మార్పులు

భారత్‌తో జరుగుతున్న ఆఖరిదైన మూడో టీ20లో టాస్ నెగ్గిన కెప్టెన్ లసిత్ మలింగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో గువాహటిలో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దయ్యింది. …

4 Day Testపై కోహ్లీ నిర్ణయానికే రోహిత్ ఓటు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టాలని భావిస్తున్న నాలుగు రోజుల టెస్టు నిర్ణయంపై భారత ఓపెనర్ రోహిత్ శర్మ విబేధించాడు. టెస్టు రోజులను కుదించాల్సిన …

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై కంగారొద్దు: ఫించ్

భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ గురించి అతిగా కంగారుపడొద్దని ఆస్ట్రేలియా కెప్టెన్ సహచరులకి సూచించాడు. ఈ నెల 14 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య …

సిక్సర్ కొట్టి మ్యాచ్‌ గెలిపించిన ‘ఆఖరి’ ప్లేయర్ అతడే (వీడియో)

పేసర్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అతని పేరు చెబితే సెల్యూట్ కొట్టే వ్యక్తి గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. అయితే బార్బడోస్‌లో తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన …

మ్యాచ్‌లో బూతులు తిట్టిన బట్లర్‌కి జరిమానా

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫిలాండర్‌పై నోరుజారిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌ జోస్ బట్లర్‌కి జరిమానా పడింది. కేప్‌టౌన్ వేదికగా తాజాగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫిలాండర్ (8: …

45 ఏళ్ల దాకా క్రికెట్ ఆడతా.. రిటైర్మెంట్ ప్రకటించను.. టీ20 వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగుతానేమో..!

మరో ఐదేళ్లపాటు అంతర్జాతీయ లీగ్‌ల్లో ఆడతానని యూనివర్స్ బాస్ తాజాగా ప్రకటించాడు. ఇప్పటికే 40 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్న యూనివర్స్ బాస్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనేదీ …

ఎంఎస్ ధోనీని కలిసిన బాలీవుడ్ స్టార్ హీరో

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని బాలీవుడ్ స్టార్ హీరో తాజాగా కలుసకున్నారు. తాను చేసిన సినిమా తన్హాజీ ప్రమోషన్‌లో భాగంగా ధోనీని ఆయన కలసుకున్నట్లు తెలుస్తోంది. …

బౌండరీలైన్ వద్ద క్యాచులాట.. ట్విస్ట్ ఇచ్చిన అంపైర్ (వీడియో)

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌()లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హోబర్ట్ హరికేన్-బ్రిస్బేన్ హీట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్ …

మరో వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

క్రికెట్ ప్రపంచలోని రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్న భారత కెప్టెన్ మరో రికార్డుపై తన కన్నేశాడు. శ్రీలంకతో శుక్రవారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో జస్ట్ ఒక్క …

MS Dhoni బ్యాట్ కంటే ఆ స్పిన్నర్ క్యాపునకే విలువెక్కువ..!

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మంచి పని కోసం తన క్యాప్‌ను వేలం వేయడానికి ప్రయత్నించగా అభిమానుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఈ వార్త రాసేసమయానికి 520,00 …

టీ20ల్లో నెం.1 రికార్డ్‌కి వికెట్ దూరంలో బుమ్రా

భారత ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. శ్రీలంకతో ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన …

అతని రాక మాకెంతో సంతోషంగా ఉంది: రాజస్థాన్ రాయల్స్

గతేడాది జరిగిన వేలంలో మాజీ చాంపియన్ రాయల్స్ పలువురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అందులో వర్థమాన ప్లేయర్లు యశస్తి జైస్వాల్, సిద్ధార్థ్ త్యాగి ఉన్నారు. అందులో యశస్వి …

ధోనీ ప్యూచర్‌పై క్లారిటీ ఇచ్చేసిన రవిశాస్త్రి

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై టీమిండియా హెడ్ కోచ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత ఏడాది జులైలో వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత …

IND vs NZ T20 సిరీస్‌కి గాయం దెబ్బ..!

భారత్‌తో జనవరి 24 నుంచి జరిగే సుదీర్ఘ సిరీస్‌కి ముందు న్యూజిలాండ్‌ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ గాయం కారణంగా ఈ …

అంపైర్‌తో గొడవ.. భారత ఓపెనర్‌ మ్యాచ్ ఫీజులో 100% కోత

రంజీ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో గొడవపడిన భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్‌‌‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ పంజాబ్ ఓపెనర్ …

కోహ్లీ వరల్డ్ రికార్డు.. టీ20ల్లో హైయస్ట్ రన్స్ స్కోరర్‌గా ఘనత

శ్రీలంకతో మంగళవారం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత కెప్టెన్ విరాట్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. పొట్టిఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో …

Indore T20: భారత్ టార్గెట్ 143.. లంకను కట్టడి చేసిన బౌలర్లు

చిన్నమైదానం..బ్యాటింగ్‌కు స్వర్గధామం.. అయినా కానీ ప్లేయర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. భారత్‌తో మంగళవారం జరిగిన రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు …

Indore T20: భారత్ 7 వికెట్లతో జయభేరీ

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అనుకున్నట్లుగానే శుభారంభం చేసింది. తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో …