షమీ తెలివి.. బుట్టలో పడిన డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్‌కి ఆరంభంలోనే వికెట్ దక్కింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ …

ద్రవిడ్ కంటే కేఎల్ రాహుల్ బెస్ట్ కీపర్: చోప్రా

భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కంటే మెరుగైన వికెట్ కీపర్ అని టీమిండియా మాజీ క్రికెటర్, మ్యాచ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాంఖడే వన్డేలో …

IND vs AUS 3rd ODIలో బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత్‌తో బెంగళూరు వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల ఈ …

దివ్యాంగ బాలుడికి క్రికెట్ కిట్ పంపిన సచిన్

కాళ్లు చచ్చుబడిపోయినా.. ఒక చేత్తో బ్యాట్ పట్టుకుని మరో చేయి సాయంతో వికెట్ల మధ్య పరుగు తీస్తూ క్రికెట్‌పై ప్రేమని చూపుతున్న దివ్యాంగ బాలుడు మద్దారామ్‌కి ఊహించని …

World Largest స్టేడియం ఫస్ట్ లుక్.. అదుర్స్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఫస్ట్‌లుక్‌ను తాజాగా ఆవిష్కరించింది. ఒకేసారి లక్ష పదివేలమంది కూర్చుని చూసే ఈ స్టేడియం మనదేశంలోనే నిర్మితమవుతుండటం విశేషం. రెండేళ్ల కిందట నిర్మాణం …

ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన CSK (వీడియో)

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌పై ఇటీవల వరుసగా ఊహగానాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టును ధోనీకి నిరాకరించడంతో తన రిటైర్మెంట్‌పై అనుమానాలు బలపడ్డాయి. ఈక్రమంలో వీటిన్నింటికి తెరదించుతూ …

టెస్టు జట్టులోకి భారత ఓపెనర్ రీఎంట్రీ!

న్యూజిలాండ్ పర్యటనలో భారత టెస్టు జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మఖ్యంగా గతంలో టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన న్యూజిలాండ్ పర్యటనలో చోటు దక్కించుకునే …

పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం కంటే నాకు ప్రాణం ముఖ్యం: బంగ్లాదేశ్ హిట్టర్

పాకిస్థాన్‌‌లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు నిరాకరిస్తున్నారు. అక్కడ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి లేఖ రాసిన .. క్రికెట్‌ …

సానియా జోడీదే హోబర్ట్ టైటిల్.. ఫైనల్లో ఘనవిజయం

రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత ప్లేయర్ అదిరే ఆరంభాన్ని దక్కించుకుంది. ఉక్రెయిన్ భాగస్వామి నాదియా కిచెనోక్‌తో కలిసి హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో …

MS Dhoni సెంట్రల్ కాంట్రాక్ట్‌పై మాట్లాడేందుకు గంగూలీ నిరాకరణ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంపై మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిరాకరించాడు. టీమిండియాకి ఆడుతున్న 27 మంది క్రికెటర్లకి 2019, …

ఆస్ట్రేలియా లెక్క సరిచేసిన భారత్.. వన్డే సిరీస్ 1-1తో సమం

ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డే ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన …

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్ సత్తాచాటాడు. కీలకమైన రెండు వికెట్లు తీయడంతో ఆసీస్ ఛేదనలో ‘కంగారూ’ పడింది. ఈక్రమంలో తను భారత్ తరపున …

భారత్‌కు ఎదురుదెబ్బ.. ఓపెనర్‌కి గాయం..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. తొలి వన్డేలో కంకషన్‌కు గురై భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. …

ధోనీ కాదు రాహుల్.. అందుకే రోహిత్ ఇలా

ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ తన ఫన్నీ రియాక్షన్స్‌తో అభిమానులకి నవ్వు తెప్పిస్తున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు …

మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్‌తో వార్నర్ షాక్

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత ఫీల్డర్ కళ్లు చెదిరే క్యాచ్‌ని అందుకున్నాడు. 341 పరుగుల లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ (15: …

విరాట్ కోహ్లీ మళ్లీ బోల్తా.. రికార్డుల్లోకి ఆసీస్ స్పిన్నర్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ జూలు విదిల్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ …

IND vs AUS 2nd ODIలో ధావన్, రాహుల్, కోహ్లీ హిట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 341

ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది. మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (96: 90 బంతుల్లో 13×4, 1×6), …

వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ నెం.1 రికార్డ్

భారత ఓపెనర్ వన్డేల్లో అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో 44 బంతుల్లో 6×4 సాయంతో 42 పరుగులు …

శ్రుతిమించిన సెలబ్రేషన్స్.. ఒక టెస్టు నిషేధం

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో దురుసుగా ప్రవర్తించినందుకుగాను సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. మూడోటెస్టు గురువారం తొలిరోజు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను …

Rajkot ODI: శిఖర్ ధావన్ సెంచరీ మిస్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సత్తాచాటుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది. ఓపెనర్ (96: 90 బంతుల్లో 13 …

ధోనీ భవితవ్యంపై తుది నిర్ణయం అప్పుడే..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. A+, A, B, C కేటగిరీల్లో మొత్తం 27 మంది …

టైటిల్‌కు అడుగు దూరంలో సానియా మీర్జా

రెండేళ్ల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత ఏస్ ప్లేయర్ టైటిల్ సాధించేందుకు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తన …

భారత్‌పై రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్.. తుది జట్టులో మార్పులు

భారత్‌తో రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే వేదికగా గత మంగళవారం జరిగిన …

సింధు ఓటమి.. ముగిసిన భారత పోరాటం

ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ కూడా గురువారం ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మహిళల …

Hydarbadi టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జైత్రయత్ర

రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఏస్ ప్లేయర్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తను వరుసగా రెండో విజయం …

పాపకు జన్మనిచ్చిన కివీస్ లెస్బియన్ క్రికెటర్

క్రికెట్‌లో తొలి లెస్బియన్ జంటగా నిలిచిన న్యూజిలాండ్‌కు చెందిన అమీ సెటర్త్‌వైట్-లియా తహుహుకు కొత్త ఏడాది మరపురానిదిగా మారింది. గత సోమవారం (ఈనెల 13న) తమ జీవితంలోకి …

ధోనీ చివరి మ్యాచ్ గత ఏడాదే ఆడేశాడు: భజ్జీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం అనుమానమేనని వెటరన్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ధోనీ.. ఆ …

IPL సన్నాహకంగా కౌంటీల్లో ఆడనున్న ఇండియన్ క్రికెటర్

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం భారత క్రికెటర్ సన్నాహకాలు చేస్తున్నాడు. ఈక్రమంలో మెగాటోర్నీకి ముందు టచ్‌లో ఉండటం కోసం జట్టు తరపున ఆడనున్నాడు. ఐపీల్ స్టార్ట్ …

ఎంఎస్ ధోనీ కాంట్రక్టు విషయంలో కొత్త ట్విస్ట్

బీసీసీఐ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితాను గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భారత మాజీ కెప్టెన్ పేరు లేకపోవడంతో నానా రచ్చ జరుగుతున్న సంగతి …

వన్డే వరల్డ్‌కప్ భారత సూపర్ ఫ్యాన్ చారులత ఇకలేరు

గత వరల్డ్‌కప్ సందర్భంగా ఓవర్‌నైట్ సెన్సెషన్‌గా నిలిచిన భారత సూపర్ ఫ్యాన్ 87 ఏళ్ల మంగళవారం (ఈనెల13న) మరణించారు. గత జూలైలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆమె ప్రత్యేక …

కోహ్లీ ఆ మార్పు అవసరమా..?: భజ్జీ మండిపాటు

ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవడంపై విమర్శలపర్వం కొనసాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో …

Rohit Sharma అరుదైన ఘనత.. ఐసీసీ అవార్డ్

భారత జట్టు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి అరుదైన ఘనత దక్కింది. 2019లో వన్డే ఫార్మాట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మని ఐసీసీ ‘వన్డే ప్లేయర్ …

ఆస్ట్రేలియా దెబ్బకి కెప్టెన్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డ్.. భారత్‌కి 15 ఏళ్లలో ఫస్ట్ టైమ్

ఆస్ట్రేలియా దెబ్బకి భారత కెప్టెన్ ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది. వాంఖడే వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియాని 10 వికెట్ల తేడాతో …

1st ODI ఓటమికి కారణం చెప్పిన ధావన్

ఆస్ట్రేలియాతో మంగళవారం రాత్రి జరిగిన వాంఖడే వన్డేలో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమికి అసలు కారణాన్ని ఓపెనర్ వెల్లడించాడు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత …

Virat Kohli: ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలి

ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయం పాలైంది. పది వికెట్లతో ఓడిపోయిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ లైనప్‌లో మార్పులే కొంపముంచాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు …

టీమిండియాలో చోటుకు ఓపెనర్ కొత్త ఎత్తులు (వీడియో)

భారత యువ ఓపెనర్ తిరిగి టీమిండియాలో చోటు కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఇటీవల రంజీ మ్యాచ్‌లో భుజం గాయానికి గురైన షా.. గాయం నుంచి కోలుకున్నట్లు …

Mumbai Odi: భారత్ చిత్తు 10 వికెట్లతో ఆసీస్ విజయం

కొత్త సంవత్సరంలో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో చేతిలో 10 వికెట్లతో ఓడిపోయింది. టాస్ ఓడి …

రిషబ్ పంత్ వల్ల భయపడిన క్రికెటర్ భార్య

గతేడాది ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించినప్పుడు సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే ఆ …

రిషబ్ పంత్‌ కంకషన్.. వికెట్‌కీపర్‌గా రాహుల్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యువ వికెట్ కీపర్ గాయపడటంతో అతని స్థానంలో లోకేశ్ రాహుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీని గురించి బీసీసీఐ …

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో.. ధావన్ 1K రికార్డ్

ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్ అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. శిఖర్ ధావన్ …

ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ 255 ఆలౌట్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ పేలవంగా ఆరంభించింది. వాంఖడే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 49.1 …

Hyderabadi ప్లేయర్ సానియా మీర్జా రీఎంట్రీ అదుర్స్

భారత ఏస్ టెన్నిస్ క్రీడాకారిణి పునరాగనమం అద్భుతంగా జరిగింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. ఉక్రెయిన్ పార్ట్‌నర్ నాదియ కిచినోక్‌తో …

రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే టీవీకి అతుక్కుపోతాను

భారత వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ విధ్వంసకర బ్యాటింగ్ శైలికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతేడాది వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచిన హిట్‌మ్యాన్.. వరల్డ్‌కప్‌లో …

తొలి వన్డేలో శిఖర్ ధావన్‌కి 3 లైఫ్స్.. 74 ఔట్

ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్ ధావన్‌కి మూడు జీవనదానాలు లభించాయి. మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (10: 15 బంతుల్లో …

IND vs AUS 1st ODIలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్.. భారత్ జట్టులో కీలక మార్పులు

భారత్‌తో వాంఖడే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలమని వార్తలు …