Bushfire Cricket Bashలో ఆడనున్న యువరాజ్ సింగ్

గతేడాది కార్చిచ్చుకు గురైన ఆస్ట్రేలియాను ఆదుకునేందుకు నిర్వహిస్తున్న బుష్‌ఫైర్ క్రికెట్ బాష్ మ్యాచ్‌లో పలువురు దిగ్గజ క్రికెటర్లు ఆడుతున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ వచ్చేనెల 8న …

Rohit Sharmaను దాటిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్న భారత కెప్టెన్ తాజాగా.. ఫీల్డింగ్‌లోనూ తన ప్రతిభను కనబర్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో రెండు క్యాచులను …

సింగిల్ రన్‌తో సిరీస్ చేజారింది..!

భారత్-ఎతో జరిగిన మూడువన్డేల సిరీస్‌ను 2-1తో న్యూజిలాండ్-ఎ కైవసం చేసుకుంది. ఆదివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడోవన్డేలో ఐదుపరుగులతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో …

Auckland T20: భారత్ ఫీల్డింగ్.. ఇరుజట్లలోనూ మార్పుల్లేవు

భారత్‌‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ నెగ్గిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలండ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. …

సింధుకు పద్మభూషణ్.. మేరీ కోమ్‌కు పద్మ విభూషణ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మన రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు ప్రతిష్టాత్మకమైన పద్మ …

రిషబ్ పంత్ సహజసిద్ధ కీపర్ కాదు: కోచ్ శాస్త్రి

భారత తుదిజట్టులో చోటు కోల్పోయిన రిషబ్ పంత్‌పై భారత ప్రధాన కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని వికెట్ కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడాడు. గతవారంలో ఆస్ట్రేలియాతో …

టీ20ల్లో పాక్ జోరు.. బంగ్లాదేశ్ మళ్లీ చిత్తు

పాకిస్థాన్ తన సొంతగడ్డపై టీ20ల్లో జోరు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో లాహోర్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్.. శనివారం …

తొలి టీ20లో పంత్‌పై వేటు.. అతనిష్టం: గంగూలీ

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటు వేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్‌‌కి కీపింగ్ …

సచినే ఆ మాట చెప్పలేదు: షోయబ్ మాలిక్

క్రికెట్‌లో బ్యాటింగ్‌పరంగా తాను అన్నీ నేర్చుసుకున్నానని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ చెప్పలేదని పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ గుర్తుచేసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత పాకిస్థాన్ …

మా దేశంలో భారత్ ఆడకుంటే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం

ఈ ఏడాది ఆసియాకప్‌ను నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు ఆతిథ్యహక్కులు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు భారత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం సందేహాస్పదమే. …

U-19 వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్ చేరిన భారత్

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వారం వ్యవధిలో శ్రీలంక, జపాన్, న్యూజిలాండ్ టీమ్స్‌ని చిత్తుగా ఓడించేసిన భారత్ అండర్-19 జట్టు.. క్వార్టర్స్‌లోకి …

టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో అగార్కర్

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కార్.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెస్కే ప్రసాద్ సెలక్షన్ కమిటీ గడువు ముగియగా.. భారత …

కివీస్ టూర్‌పై విరాట్ కోహ్లీ అసంతృప్తి

మ్యాచ్‌ల నిర్వహణపై భారత కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు. వెంటవెంటనే మ్యాచ్‌లు ఆడాల్సి రావడంపై బోర్డు వైఖరిని ప్రశ్నించాడు. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆదివారం ముగియడంతో …

పంత్ రీ ఎంట్రీపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

భారత లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో వికెట్ కీపర్‌గా సత్తాచాటుతున్న తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపర్‌గా రాహుల్ కంటే ముందున్న గురించి స్పందించాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం …

ఆండ్రీ రస్సెల్‌కు పుత్రికోదయం.. పేరేమిటంటే..?

స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌కు నూతన ఏడాది అన్ని విధాల కలిసి వస్తోంది. ఈ నెలలో జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టైటిల్‌ను కెప్టెన్ హోదాలో …

కీపర్‌గా రాహుల్ కుదురుకున్నాడు.. పంత్ కొత్త పాత్ర వెతుక్కో.. మాజీ క్రికెటర్ సూచన

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాడు. అటు …

Auckland T20: కివీస్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ గడ్డపై ఇటీవల వన్డేల్లో …

ధోనీ కెరీర్ ఇప్పుడు కోహ్లీ చేతిలో..! : రైనా

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల్లో ఉందని టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అభిప్రాయపడ్డాడు. మోకాలి గాయానికి గత ఏడాది …

టీ20ల్లో పాకిస్థాన్ నెం.1 రికార్డ్.. భారత్ ఎక్కడో

అంతర్జాతీయ టీ20ల్లో ఈరోజు అరుదైన ఘనతని సొంతం చేసుకోబోతోంది. లాహోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్.. 150 …

రోహిత్ శర్మ డిఫెన్స్, కోహ్లీ హిట్టింగ్.. కివీస్‌తో టీ20లకి భారత్ కొత్త వ్యూహం

న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి భారత్ జట్టు ఐదు టీ20ల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. భారత కాలమాన ప్రకారం ఆక్లాండ్ వేదికగా మధ్యాహ్నం 12.20 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. కివీస్ …

న్యూజిలాండ్‌పై ప్రతీకార ఆలోచన లేదు: కోహ్లీ

భారత్ జట్టు శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడబోతోంది. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిగా కివీస్‌తో తలపడిన టీమిండియా.. …

Hyderabadi ప్లేయర్ సానియా మీర్జా జోరుకు బ్రేక్

రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌లోకి పునరాగమనం చేసిన భారత ప్లేయర్ సానియా మీర్జాకు జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ …

మాజీ కెప్టెన్, HCA చీఫ్ అజారుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

భారత క్రికెట్ జట్టు , హైదరాబాద్ క్రికెట్ సంఘం () ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఔరంగాబాద్‌లోని ఒక ట్రావెల్స్ యజమానిని మోసం …

గొప్ప గౌరవం ఇచ్చారు..! మోడీకి కుంబ్లే ట్వీట్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల నిర్వహించిన ‘పరీక్ష పే చర్చ’లో తన పేరుని ప్రస్తావించడంపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందించాడు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు …

రోహిత్ శర్మ vs బౌల్ట్.. పైచేయి ఎవరిదో..?

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియాకి కఠిన సవాల్ ఎదురుకాబోతోందని భారత మాజీ క్రికెటర్లు ఒకవైపు టీమ్‌ని అలర్ట్ చేస్తుండగా.. మరోవైపు కివీస్ నుంచి కవ్వింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ …

పాక్‌లో కోహ్లీకి మించిన వాళ్లున్నారు కానీ..?: రజాక్

పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీకి మించిన టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది హార్దిక్ పాండ్యా మెరుగైన ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు …

కివీస్ గడ్డపై భారత్-ఎ టీమ్ జైత్రయాత్ర

న్యూజిలాండ్ గడ్డపై భారత్-ఎ జట్టు జోరు కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ ఎలెవన్ టీమ్‌తో ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో వరుసగా 92, 12 పరుగుల తేడాతో విజయాల్ని అందుకున్న …

కీపర్ సాహా మ్యాచ్‌లు ఆడొద్దు: బీసీసీఐ ఆదేశం

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి బీసీసీఐ నుంచి ఊహించని రీతిలో ఆదేశాలు వెళ్లాయి. బెంగాల్ టీమ్‌ తరఫున రంజీల్లో ఆడుతున్న ఈ వికెట్ కీపర్‌ని …

ధోనీకి కాంట్రాక్ట్ ఎందుకివ్వాలి..?: బీసీసీఐకి సెహ్వాగ్ సపోర్ట్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం సమర్థనీయమేనని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. భారత్ తరఫున ఆడుతున్న 27 మంది క్రికెటర్లకి సంబంధించిన …

కివీస్ నుంచి కోహ్లీసేనకి కవ్వింపులు మొదలు

న్యూజిలాండ్‌ పర్యటన ముంగిట భారత్‌కి కవ్వింపులు మొదలైపోయాయి. కివీస్ గడ్డపై ఈ నెల 24 నుంచి భారత్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల …

IPL 2020 ముంగిట ధోనీ ప్రత్యేక పూజలు

సీజన్‌లో మెరుగ్గా రాణించి.. భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తాజాగా ఝార్ఖండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ …

రిషబ్ పంత్‌కి ఏమైంది..? గంభీర్ సూటి ప్రశ్న

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ఊహించని రీతిలో పోటీ మొదలైంది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో గాయపడగా.. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా …

Under 19 World Cupలో భారత్ కుర్రాళ్ల దెబ్బకి జపాన్ 41కే ఆలౌట్.. ఐదుగురు డకౌట్

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 90 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ అండర్-19 టీమ్.. మంగళవారం …

పంత్ భవితవ్యంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. జట్టులో తన స్థానానికి ఎసరేనా..?

భారత జట్టు కూర్పుపై కెప్టెన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వికెట్‌కీపర్‌గా అనూహ్య చాన్స్ దక్కించుకున్న సూపర్ సక్సెస్ కావడంతో సెలెక్షన్ ప్రక్రయపై …

కివీస్ టూర్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ..గాయంతో Opener ఔట్!

న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారతజట్టుకు షాక్ ఎదురయ్యే అవకాశముంది. భుజం గాయంతో ఓపెనర్ పర్యటనకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో …

ఐసీసీ Rankingsలో టాప్ లేపిన కోహ్లీ, బుమ్రా

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు , జస్‌ప్రీత్ నెం.1 ర్యాంకును దక్కించుకున్నారు. బ్యాట్స్‌మన్ విభాగంలో భారత కెప్టెన్ కోహ్లీ …

రోహిత్ ఆడిన షాట్‌తో.. నాకు Sachin గుర్తొచ్చాడు: అక్తర్

బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో భారత్ సాధించిన వన్‌సైడ్ విక్టరీపై పాకిస్థాన్ మాజీ పేసర్ ఆనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అగ్రశ్రేణి జట్టయిన ఆసీస్‌ను ఈ మ్యాచ్‌లో …

తనను Kohli చెమ్చాగా అన్నందుకు తీవ్రంగా స్పందించిన కామెంటేటర్

సోషల్ మీడియాలో తనను అవమానించిన ఇక నెటిజన్‌‌కు భారత మాజీ క్రికెటర్ దీటైన సమాధానిమిచ్చాడు. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు …

ఇంటివాడైన భారత క్రికెటర్ కరుణ్ నాయర్

భారత క్రికెటర్ తాజాగా ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు సానియా తంకరివాలాను వివాహం చేసుకున్నాడు. రాజస్థాన్ ఉదయగిరిలో వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకు భారత క్రికెటర్లు …

IND vs AUS 3RD ODI: సిరీస్ భారత్‌దే.. 7 వికెట్లతో విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో …

ICCది పరమచెత్త నిర్ణయం.. రబాడపై నిషేధం సరికాదు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ నిప్పులు చెరిగాడు. ఏకపక్షంగా సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడపై నిషేధం విధించిందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో పోర్టు …

కోహ్లీ ఖాతాలో మరో వరల్డ్ రికార్డు.. రాకెట్ వేగంతో ధోనీ రికార్డు బ్రేక్..

అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులను బద్దలు కొట్టడమే టార్గెట్‌గా ముందుకెళుతోన్న భారత కెప్టెన్ తాజాగా ఆ దిశగా మరో ముందడుగు వేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో అత్యంత …

సచిన్, గంగూలీ కంటే వేగంగా రోహిత్ శర్మ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడోవన్డేలో భారత క్రికెటర్ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో ఫాస్టెస్ట్ క్రికెటర్‌గా …

నల్లరిబ్బన్లు ధరించిన భారత ప్లేయర్లు.. ఎందుకంటే..?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత జట్టు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డేలో భారత ఆటగాళ్లందరూ …

IND vs AUS 3rd ODI: స్టీవ్‌స్మిత్ సెంచరీ.. భారత్ టార్గెట్ 287

ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో భారత్ జట్టుకి గట్టి సవాల్ ఎదురైంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి …