బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు..?

కరోనా వైరస్ సెగ ఐపీఎల్ మ్యాచ్‌ల్ని తాకేలా కనిపిస్తోంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక …

ధోనీ లాంటి ఫినిషర్ కావలెను: ఆసీస్ కోచ్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోనీ లాంటి మ్యాచ్ ఫినిషర్ కావాలని ఆ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన …

ధోనీ రీఎంట్రీకి పాక్ కూడా వెయిటింగ్..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీ కోసం భారత్ అభిమానులే కాదు.. పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తాజాగా స్పష్టమైంది. ఐపీఎల్ తరహాలో పాక్ …

కోహ్లీ, రోహిత్ ఉన్నా.. రాహుల్ ఫేవరెట్: లారా

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తన ఫేవరెట్ క్రికెటర్ అని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లారా మాట్లాడుతుండగా.. …

వన్డే సిరీస్‌లో భారత క్రికెటర్లకి షేక్‌హ్యాండ్ ఇవ్వబోం: దక్షిణాఫ్రికా చీఫ్ కోచ్

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మార్చి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆటగాళ్లు క్రికెట్ సంప్రదాయాన్ని కాస్త పక్కనపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మ్యాచ్ ముగిసిన …

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జట్టులో పూనమ్‌కి చోటు

ఆస్ట్రేలియా గడ్డపై ఆదివారం ముగిసిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌లో.. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా ఓ జట్టుని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. 12 మందితో కూడిన …

కామెడీ అంటే ఇదే..? క్యాచ్ వదిలేసి బ్యాట్స్‌మెన్ కాళ్లు పట్టుకున్న వికెట్ కీపర్

పాక్ గడ్డపై జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫన్నీ సన్నివేశాలకి ప్రతిరూపంగా మారిపోతోంది. టోర్నీ ఆరంభం నుంచి తికమక రనౌట్లు, కామెడీ తరహాలో క్యాచ్‌లు వదిలేయడాలు, …

ధోనీకి వార్నింగ్ ఇచ్చేసిన బీసీసీఐ, సెలక్టర్లు

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీపై టీమిండియా కొత్త సెలక్షన్ కమిటీ క్లారిటీ ఇచ్చేసింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న …

టీ20 ర్యాంకింగ్స్‌లో షెఫాలికి చేజారిన నెం.1

ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ షెఫాలి వర్మ తన నెం.1 ర్యాంక్‌‌ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో …

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్ బోల్తా.. మళ్లీ ఆసీస్‌దే కప్

ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో భారత్ జట్టు ఫైనల్లో బోల్తాపడింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్‌కి చేరిన భారత్ …

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్.. భారత్ టార్గెట్ 185

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కి కఠిన సవాల్ ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ …

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఫీల్డింగ్

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా ఈరోజు జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ జట్టు మొదట ఫీల్డింగ్ చేస్తోంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ …

రిటైర్మెంట్‌పై ధోనీ క్లారిటీ ఇచ్చాడు..కానీ..?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన భవిష్యత్‌ గురించి ఎప్పుడో తమకి ఓ క్లారిటీ ఇచ్చేశాడని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. గత …

టీ20 సిరీస్‌లో సచిన్- సెహ్వాగ్ విధ్వంసం

భారత మాజీ క్రికెటర్లు ఓ మంచి పని కోసం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. ముంబయిలో తాజాగా మొదలైన రోడ్ సేప్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున …

ఈరోజే T20 World Cup Final.. తొలి టైటిల్‌పై భారత్ గురి

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజే భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో ఢీకొట్టబోతున్నాయి. భారత కాలమాన ప్రకారం …

ధోనీ, యువీలు మళ్లీ దొరకలేదు: ఎమ్మెస్కే

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ స్థానాల్ని టీమిండియాలో తాము భర్తీ చేయలేకపోయామని మాజీ చీఫ్ సెలక్టర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల పదవీకాలం …

టీ20లో హార్దిక్ పాండ్య 20 సిక్సర్లు.. 158 నాటౌట్

భారత సీనియర్ ఆల్‌రౌండర్ నాలుగు రోజుల వ్యవధిలోనే టీ20ల్లో రెండో సెంచరీ బాదేశాడు. ముంబయి వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో ఇటీవల 39 బంతుల్లోనే …

కరోనా ఎఫెక్ట్.. IPL 2020 షెడ్యూల్‌ మార్పుపై స్పందించిన గంగూలీ

సీజన్‌‌ కోసం ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయబోవట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. …

పాక్ కీపర్ కామెడీ.. చేతిలో పడిన క్యాచ్ మిస్

క్రికెట్‌లో ఫన్నీ రనౌట్స్, కామెడీ ఫీల్డింగ్‌కి ఆటగాళ్లు పెట్టింది పేరు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోటీపడుతున్నా.. దేశవాళీ‌ టోర్నీలో ఆడుతున్నా.. వారి ఆటతీరులో మాత్రం మార్పు ఉండదు. ఎంతలా …

రవీంద్ర జడేజాకి పర్మీషన్ ఇవ్వని గంగూలీ

భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని రంజీ ట్రోఫీలో ఆడించేది లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పేశాడు. మార్చి 9 నుంచి సౌరాష్ట్ర, బెంగాల్ …

IPL 2020 ముంగిట ధోనీ.. 6, 6, 6, 6, 6

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట మహేంద్రసింగ్ ధోనీ సిక్సర్లు కొట్టడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ.. చిన్నస్వామి స్టేడియంలో సురేశ్ రైనాతో …

టైమ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్.. ఉత్తమ క్రికెటర్ ఎవరంటే?

గ‌తేడాది భార‌త క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ కెరీర్‌లో అత్యుత్త‌మ‌ంగా సాగింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సెంచ‌రీల మోత మోగించిన రోహిత్‌.. ఆ త‌ర్వాత టెస్టుల్లో …

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మోర్తజా రాజీనామా

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ ముష్రఫే మోర్తజా గురువారం రాజీనామ చేశాడు. ప్రస్తుతం తను జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో జట్టును నడిపిస్తున్నాడు. ఇక శుక్ర‌వారం జింబాబ్వేతో …

కోహ్లీ ఒకప్పటి సహచరుడే.. చీఫ్ సెలక్టర్

టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన సునీల్ జోషి గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక నుంచి వెలుగులోకి వచ్చిన ఈ మాజీ స్పిన్నర్ గతంలో విరాట్ …

ధోనీ క్రేజ్ ఏం తగ్గలేదు.. ఇదిగో సాక్ష్యం

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత 8 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నా.. క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2020 సీజన్ …

ఫైనల్ చేరిన ఆసీస్.. ఇండియాతో సండే తుదిపోరు

ఐసీసీ టీ20 మ‌హిళా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త ప్ర‌త్య‌ర్థి ఎవ‌రో తేలిపోయింది. గురువారం సిడ్నీలో జ‌రిగిన సెమీఫైనల్లో ద‌క్షిణాఫ్రికా పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు ప‌రుగుల‌తో …

మలింగ యార్కర్‌కి నోరెళ్లబెట్టిన రసెల్

బ్యాట్స్‌మెన్ పాదాల వద్ద కచ్చితమైన యార్కర్లని సంధించడంలో లసిత్ మలింగ తర్వాతే ఎవరైనా..! ఈ విషయం మరోసారి నిరూపితమైంది. వెస్టిండీస్‌తో పల్లెకలే వేదికగా జరిగిన తొలి టీ20 …

IPL 2020 సీజన్‌పై కరోనా వైరస్ ఎఫెక్ట్..?

క్రికెట్ ప్రపంచాన్ని ఏటా ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్.. ఈ ఏడాది మార్చి 29 నుంచి భారత్‌లో ప్రారంభంకాబోతోంది. అట్టహాసంగా ఐపీఎల్ 2020 సీజన్‌ని ప్రారంభించాలని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన …

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన భారత్.. ఫస్ట్ టైమ్

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్‌తో సిడ్నీ వేదికగా గురువారం జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ వర్షం …

ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లీ: సెహ్వాగ్

న్యూజిలాండ్‌ గడ్డపై పేలవ ఫామ్‌తో నిరాశపరిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ ఓపెనర్ మద్దతుగా నిలిచాడు. కివీస్ టూర్‌లో టీ20, వన్డేల్లో నిరాశపరిచిన కోహ్లీ.. టెస్టుల్లో …

క్రమశిక్షణ తప్పిన ధావన్.. శిక్ష తప్పదా..?

భారత సీనియర్ ఓపెనర్ బీసీసీఐ నిబంధనల్ని ఉల్లఘించాడు. ముంబయిలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్‌లో రిలయన్స్ 1 టీమ్‌కి ఆడుతున్న శిఖర్ ధావన్.. టీమిండియాకి ఆడే …

ధోనీని హగ్ చేసుకున్న రైనా.. ఫ్యాన్స్ ఫిదా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా చెన్నై నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ధోని రాక సందర్భంగా చెన్నైలోని …

హార్దిక్ సూప‌ర్ ఫామ్‌.. మెరుపు సెంచ‌రీ.. సిక్స‌ర్ల మోత‌

ద‌క్షిణాఫ్రికాతో ఈనెల 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే వ‌న్డే సిరీస్‌కు ముందు భార‌త్‌కు శుభవార్త‌. గ‌త ఆరునెల‌లుగా గాయంతో జ‌ట్టుకు దూర‌మైన భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ .. రీ …

మూడు నెల‌ల్లో పూర్తిగా ఫిట్ అయిన భార‌త క్రికెటర్!

భారత స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ‌త సెప్టెంబ‌ర్ నుంచి గాయం కార‌ణంగా భార‌త జ‌ట్టుకు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిసారిగా సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో బ‌రిలోకి దిగిన …

టెస్టు ర్యాంకింగ్స్: భారత్, కోహ్లీ స్థానాలు ఎంతంటే..?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-2తో క్లీన్‌స్వీప్‌కి గురైన భార‌త జ‌ట్టు.. అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకుంది. …

వారెవ్వా..ఏం ఆడావు గురూ..సరికొత్త షాట్! (వీడియో)

టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఒక ప్లేయ‌ర్ కొట్టిన షాట్ తాజాగా వైర‌లైంది. ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ, ఒక ప్లేయర్ అద్భుత‌మైన టెక్నిక్‌తో స‌రికొత్త షాట్‌ను క్రికెట్ …

T20 World Cup: భారత సెమీస్‌ ప్రత్యర్థి ఎవరంటే.?

ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న టీ20 మ‌హిళా ప్ర‌పంచ‌క‌ప్ తుదిద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే లీగ్ ద‌శ ముగియ‌డంతో సెమీస్ బెర్త్‌లు ఖ‌రార‌య్యాయి. నాలుగు వ‌రుస విజ‌యాల‌తో భార‌త్ అంద‌రికంటే ముందుగా …

కరోనా ఎఫెక్ట్: క‌్రికెట‌ర్ల జాగ్ర‌త్త‌..ఇక నుంచి అవి బంద్‌!

ప్ర‌పంచవ్యాప్తంగా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ ముప్పును త‌ప్పించుకునేందుకు ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు కొత్త ఎత్తుగ‌డ‌కు దిగారు. ఈనెల‌లో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ఉండేందుకు వివిధ …

రంజీ ట్రోఫీ: 13 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్‌కు బెంగాల్‌

రంజీట్రోఫీలో జ‌ట్టు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. మంగ‌ళ‌వారం ముగిసిన సెమీస్‌లో స్టార్ల‌తో నిండిన క‌ర్ణాట‌క జ‌ట్టును 174 ప‌రుగుల‌తో ఓడించింది. సొంతగడ్డ కోల్‌కతాలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో …

సెలెక్ట‌ర్ల నియామ‌కం: ర‌ంగంలోకి సీఏసీ, త్వ‌ర‌లో ఇంట‌ర్వ్యూలు

భార‌త సీనియ‌ర్ సెలెక్ష‌న్ కమిటీలో ఏర్ప‌డిన రెండు ఖాళీల‌ను పూరించేందుకు క్రికెట్ స‌ల‌హా క‌మిటీ (సీఏసీ) సిద్ద‌మైంది. భార‌త అప‌ద్ధ‌ర్మ చీఫ్ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్‌, సెలెక్ట‌ర్ …

టీమిండియాలో ఎవ‌రి ప్లేస్ శాశ్వ‌తం కాదు: కోహ్లీ

న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ ఏడు వికెట్ల‌తో ఓడిపోయ‌న సంగతి తెలిసిందే. సోమవారం మ్యాచ్ ముగిశాక మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ముఖ్యంగా టెస్టు …

IND vs SA: వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ

భారతగడ్డపై ఈనెల 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే మూడు వ‌న్డేల సిరీస్‌కు త‌మ జ‌ట్టును ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) తాజాగా ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన ఈ …

క్లీన్‌స్వీప్‌కి గురైనా టాప్‌లోనే భార‌త్‌

న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 0-2తో భార‌త్ వైట్‌వాష్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అన్ని విభాగాల్లో ఆధిప‌త్యం క‌న‌బ‌ర్చిన కివీస్‌..రెండు టెస్టుల‌ను క‌లిపి కేవ‌లం ఏడు …

స‌గం..స‌గం ప్రశ్నలొద్దు.. రిపోర్టర్‌పై కోహ్లీ ఫైర్

న్యూజిలాండ్‌తో సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ సోమవారం పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో గెలుపొందిన భార‌త్‌.. త‌ర్వాత చేతెలెత్తేసింది. మూడు వ‌న్డేల సిరీస్‌ను …

IND vs NZ: కివీస్ గడ్డపై టెస్టుల్లోనూ భారత్ వైట్‌వాష్.. ఓటమితో ముగిసిన పర్యటన

న్యూజిలాండ్ గడ్డపై భారత్ పర్యటన ఘోర పరాభవంతో ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా సోమవారం ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన .. 7 వికెట్ల తేడాతో …