డిగ్రీ అర్హతతో ఈ‌పి‌ఎఫ్‌ఓలో ఉద్యోగాలు…

Share Icons:

ఢిల్లీ, 21 మే:

దేశ రాజధాన్ని ఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ)లో ఖాళీలు ఉన్న  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులకి అవకాశం ఇచ్చింది.

ఉద్యోగ వివ‌రాలు..

పోస్టు: అసిస్టెంట్లు

మొత్తం ఖాళీలు: 280

అర్హ‌త‌: 25.06.2019 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 25.06.2019 నాటికి 20 – 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌) ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: జులై 30, 31

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 30.05.2019 నుంచి 25.06.2019 వ‌ర‌కు.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్

https://www.epfindia.gov.in/site_en/index.php

మామాట: అర్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు..

Leave a Reply