Header Banner
Header Banner
TRENDING NOW

ఎపి ట్రాన్స్‌కోలో ఎఇఇ పోస్టులు

ఎపి ట్రాన్స్‌కోలో ఎఇఇ పోస్టులు

అమరావతి, మార్చి 14,

ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌(ఎపి ట్రాన్స్‌కో) జోన్ల వారీగా కింద పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. వివరాలు…
పోస్టు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

ఖాళీల సంఖ్య: 171,
జోన్లవారీగా ఖాళీలు: విశాఖపట్నం-54, విజయవాడ-38, కడప-79,
అర్హత: సంబంధితవిభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ. (బి.టెక్/ బి.ఈ)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 25 వరకు.
ఫీజువివరాలు: రూ.500/-
ఫీజు చెల్లింపు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 24,
పూర్తి వివరాలకోసం ఎపి ట్రాన్స్‌కో వెబ్ సైట్ చూడవచ్చు

మామాట: నిరుద్యోగులారా విన్నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: