Header Banner
Header Banner
TRENDING NOW

టీడీపీకి మరో షాక్.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావు రాజీనామా!

టీడీపీకి మరో షాక్.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావు రాజీనామా!

అమరావతి, మార్చి 14,

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే, వరుపుల సుబ్బారావు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. కాగా, టీడీపీలో తమ నేతకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రత్తిపాడు టికెట్ పై చంద్రబాబు నుంచి హామీ రాకపోవడంతో సుబ్బారావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందిన సుబ్బారావు, ఎన్నికల అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వరుపుల సుబ్బారావు త్వరలోనే వైసీపీలో చేరే అవకాశముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మామాట: సీటే ముఖ్యము విలువలు గాలికే వదిలేశారా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: