అనంతపురంలో అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్ల పోస్టులు…. ఐడీబీఐ బ్యాంక్ లో ఉద్యోగాలు

Share Icons:

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ జిల్లా మ‌హిళా, శిశు అభివృద్ధి సంస్థ‌ అనంత‌పురం జిల్లాలోని 08 ఐసీడీఎస్ ప్రాజెక్టుల‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భ‌ర్తీకి వివాహిత మ‌హిళా అభ్య‌ర్థుల‌ నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 329

పోస్టులు-ఖాళీలు: అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్లు-55, మినీ అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్లు-18, అంగ‌న్వాడీ స‌హాయ‌కులు-256.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, అంగ‌న్వాడీ కేంద్రం ఉన్న గ్రామంలో స్థానికులు అయి ఉండాలి.

వ‌య‌సు: 01.07.2019 నాటికి 21-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 08.12.2019.

చిరునామా: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాల‌యం, అనంత‌పురం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.

వెబ్ సైట్: https://ananthapuramu.ap.gov.in/

ఐడీబీఐ

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ (ఎస్‌సీఓ)

మొత్తం ఖాళీలు: 61

పోస్టులు-ఖాళీలు: డీజీఎం-02, ఏజీఎం-05, మేనేజ‌ర్‌-54.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌, సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ స్ర్కీనింగ్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.12.2019.

https://www.idbibank.in/

ఐపీఆర్‌

గాంధీన‌గ‌ర్‌(గుజ‌రాత్‌)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌(ఐపీఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 30

పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీస‌ర్-12, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్-13, ప్రాజెక్ట్ టెక్నిషియ‌న్‌-05.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐతో పాటు న్యాక్ స‌ర్టిఫికేట్‌, సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 16.12.2019.

హార్డ్ కాపీల‌ను పంపడానికి చివరితేది: 23.12.2019.

చిరునామా: చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌, గాంధీన‌గ‌ర్‌-382428, గుజ‌రాత్‌.

http://www.ipr.res.in/

ఏఆర్‌సీఐ

బాలాపూర్‌(హైద‌రాబాద్‌)లోని ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ పౌడ‌ర్ మెట‌ల‌ర్జీ అండ్ న్యూ మెటిరియ‌ల్స్‌(ఏఆర్‌సీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పోస్టులు: టెక్నిక‌ల్ అసిస్టెంట్, అసిస్టెంట్‌, టెక్నిషియ‌న్‌.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 30.12.2019.

https://www.arci.res.in/

బీహెచ్ఈఎల్‌

బెంగ‌ళూరులోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్‌(బీహెచ్ఈఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ ఇంజినీర్‌(సివిల్‌)-03, ప్రాజెక్ట్ సూప‌ర్‌వైజ‌ర్‌(సివిల్)-20.

అర్హ‌త‌: డిప్లొమా(సివిల్‌), బీఈ/ బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 21.12.2019.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివరితేది: 26.12.2019.

చిరునామా: Bharat Heavy Electricals Limited, Electronics Division, P. B. No. 2606, Mysore Road, Bengaluru-560026

http://www.bhel.com/

 

Leave a Reply