TRENDING NOW

23 నుంచి అమరావతి ఎయిర్ షో

23 నుంచి అమరావతి ఎయిర్ షో

 అమరావతి, నవంబర్ 08,

అమరావతి పర్యాటక విభాగం, ఫిక్కీ(ఎఫ్ఐసిసిఐ) సంయుక్తంగా ఈ నెల 23 వ తేది నుంచి రెండు రోజులు అమరావతి ఎయిర్ షో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయంగా అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి ఎయిర్ షో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా, 2017 జనవరి 11,12 తేదీలలో మొదటి విడత ఎయిర్ షో నిర్వహిచింన విషయం తెలిసిందే. తాజా షో లో ఇంగ్లాడ్ , గ్లోబల్ స్టార్ టీం వంటి పేరు పొందిన సంస్థలు పాల్గొంటున్నట్టు తెలిపారు. తొలిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నట్టు ప్రకటించారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

మామాట: ఇంట గెలవక పోయినా, రచ్చ గెలుద్దామనా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: