వ్యాసమైనా, వ్యాఖ్యానమైనా, ప్రశంసైనా, విమర్శైనా, కథైనా, కవితైనా, జోకైనా, కార్టూనైనా ఏదైనా కాదేదీ ప్రచురణ కనర్హం…
మీరు ఇకపై మామాటలో మీమాటలకు అక్షరరూపం ఇవ్వచ్చు. లక్షణంగా మేం ప్రచురిస్తాం. ప్రమోట్ చేస్తాం. మీ భావప్రకటనలకు ‘మామాట’ను అనువైన వేదికగా మలుచుకోండి. ‘మామాట’ వెబ్ సైట్ లోను, మామాటకు అనుబంధ సైటైన ‘మామాట లో మీమాట’ లోనూ మీ రచనలు ప్రచురించ బడుతాయి.
వివరాలు, విధివిధానాలు త్వరలోనే తెలియజేస్తాము..