TRENDING NOW

జోరుమీదున్న అక్షయ్ కుమార్

జోరుమీదున్న అక్షయ్ కుమార్

ముంబాయ్, నవంబర్ 08,

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న మూడు చిత్రాలలో నటించడానికి సంతకాలు చేశారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఈ భాగస్వామ్యంలో  రానున్న మొట్టమొదటి చిత్రం భారతదేశపు తొలి అంతరిక్ష చిత్రం ‘మిషన్ మంగల్’.  ఆర్.బల్కీ సహకారం అందిస్తున్న ఈ చిత్రానికి  జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిషన్ మంగల్’ చిత్రీకరణ నవంబరు మధ్యలో ప్రారంభమవుతుంది. కాగా, దీనిపై అక్షయ్ మాట్లాడుతూ, “నేను ఫాక్స్ స్టార్ స్టూడియోస్లో ఒక కొత్త సృజనాత్మక భాగస్వామిగా మారినందుకు సంతోషంగా ఉన్నాను. అర్థవంతమైన, వినోదాత్మక సినిమా అనుభవాన్ని అందించడానికి ఎదురుచూస్తున్నాను” ఇక ‘జాలీ LLB 2’ గత సంవత్సరం   ఫలవంతమైన విజయాన్ని అందించిందన్నారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

కాగా,  “కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్తో ఈ మూడు-చిత్రాల భాగస్వామ్యం  అక్షయ్ తో  కలిసి పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందం కలిగుతోంది.  అక్షయ్ స్క్రిప్ట్స్ గురించి అద్భుతమైన అవగాహన కలిగి,  ప్రేక్షకుల ప్రాధాన్యతలను మార్చిన అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. జాతీయ అవార్డు-విజేత కూడా, అటువంటి నటుడితో పనిచేయడం అపూర్వమైన అనుభవం”అని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ CEO, విజయ్ సింగ్ అన్నారు.

మామాట: వయసు పెరిగే కొద్దీ యువకుడవుతున్నావ్ అక్షయ్… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: