కేంద్రీయ విద్యాల‌యాల్లో 8339 ఉద్యోగాలు..

Share Icons:

ఢిల్లీ, 6 సెప్టెంబర్:

భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్ దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో ప్రిన్సిప‌ల్, పీజీటీ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 8339

  • ప్రైమ‌రీ టీచ‌ర్లు: 5300
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (టీజీటీ): 1900
  • ప్రిన్సిప‌ల్: 76
  • వైస్-ప్రిన్సిప‌ల్: 220
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (పీజీటీ): 592
  • లైబ్రేరియ‌న్: 50
  • ప్రైమ‌రీ టీచ‌ర్లు (మ్యూజిక్): 201

అర్హ‌త‌, వ‌య‌సు: స‌ంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం.

ఎంపిక‌: రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఆధారంగా. టెస్ట్ ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 23.09.2018.

పూర్తి వివరాల కోసం

వెబ్ సైట్: http://kvsangathan.nic.in/

మామాట: అర్హతలు కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగలరు…

Leave a Reply