31 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక..

31 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక.. దృశ్య దర్శనం-1145.  శిల్పకళారీతులు:-  భారతీయ శిల్ప సౌన్దర్యాలు వెబ్  డిజైనింగ్ మొదలుకుని డిజిటల్ మార్కెటింగ్ వరకు అన్ని …

కాకినాడ పార్లమెంట్‌: టీడీపీ-వైసీపీల మధ్య అదిరే ఫైట్

కాకినాడ, 30 మార్చి: అనూహ్య పరిణామాల మధ్య కాకినాడ పార్లమెంట్ స్థానంలో అదిరిపోయే ఫైట్ జరగనుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తోట నరసింహం అనారోగ్య కారణాలతో తాను …

అనపర్తి ఈ సారి ఎవరి సొంతం కానుంది?

కాకినాడ, 30 మార్చి: తూర్పుగోదావరి జిల్లా  అనపర్తి 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. …

ఏపీలో   కోట్లలో బెట్టింగ్ ?  

అమరావతి,మార్చి 30, ఏపీ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో… బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు… ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానిపై జరిగే బెట్టింగ్‌లు అప్పుడే మొదలైనట్టు …

Another shock- to TDP- MLA jumped- into YVCP

టీడీపీకి మరో షాక్ – ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్

అమరావతి, మార్చి30, టీడీపీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ నేత, కోడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీని వీడి సొంత గూటికి చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే …

కళ్యాణదుర్గంలో కొత్త నేతల మధ్య ఆసక్తికర పోరు…

అనంతపురం, 30 మార్చి: కళ్యాణదుర్గంలో ఈసారి ఇద్దరు కొత్త నేతల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఉన్నం హనుమంతరాయ చౌదరి, …

రాజీనామా చేస్తా.. జగన్!

 తిరుపతి, మార్చి30, ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది, పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల …

బాపట్లలో మళ్ళీ పాగా వేసేదే వైసీపీనేనా?

గుంటూరు, 30 మార్చి: గుంటూరు జిల్లా బాపట్ల…గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన కోన రఘుపతి విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే మళ్లి …

Jobs -Syndicate Bank

సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

తిరుపతి, మార్చి30, సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్పెషలిస్టు ఆఫీసర్లు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ మేనేజర్, మేనేజర్, మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ …

నరేంద్రమోడిపై పోటీకి జవాన్‌!

కొత్తఢిల్లీ,మార్చి 30, బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాను తేజ్‌ బహదూర యాదవ్‌ రెండేళ్ల క్రితం జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ సోషల్‌మీడియాలో వీడియో పోస్టు చేసివార్తల్లో నిలిచిన …

తాడేపల్లిగూడెంలో త్రిముఖ పోరు…

ఏలూరు, 30 మార్చి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ ఇప్పుడు ఆ పరిస్తితిలేదు.  ఈ నియోజకవర్గంలో గత మూడు …

ఏప్రిల్ 1న  తెలంగాణకు రాహుల్ గాంధీ..!

హైదరాబాద్, మార్చి 30, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 1న తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ… మూడు లోక్ సభ …

కేసీఆర్ బాటలో జగన్?

 విశాఖ, మార్చి 30,   అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ యాగం నిర్వహించిన అనంతరం …

విశాఖ తూర్పులో హోరాహోరీ…

విశాఖపట్నం, 30 మార్చి: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన విశాఖ తూర్పులో జరిగిన రెండు ఎన్నికల్లో వరుసగా  టీడీపీ అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. …

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదుర్కోవడం కష్టమేనా?

చిత్తూరు, 30 మార్చి: రాజకీయ అనుభవం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ వ్యూహాత్మకంగా అనీషారెడ్డిని రంగంలోకి దించడంతో పుంగనూరు రాజకీయాలు వేడెక్కాయి. …

బ్రా..లో బంగారం!

చెన్నై, మార్చి30, బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో… అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు స్మగర్లు. తాజాగా విదేశాల నుంచి పేస్ట్ రూపంలో బంగారం …

కొత్తపేట కోటలో మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుందా?

కాకినాడ, 30 మార్చి: నియోజకవర్గాల పునర్విభజనతో తూర్పు గోదావరి జిల్లాలోనే అతి పెద్ద నియోజకర్గంగా మారిన కొత్తపేట కోనసీమ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే …

ఇంటలిజెన్స్‌ చీఫ్‌ రేసులో ముగ్గురు ఐపిఎస్‌లు!

అమరావతి, మార్చి 30, వివాదాస్పదంగా వున్న ఏపి ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏబి వెంకటేశ్వరరావును హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆ పోస్టుకు ముగ్గురు ఐపిఎస్‌లు రేస్‌లో …

Come alone and win - YS Sharmila

ఒంటరిగా వచ్చి విజయం సాధిస్తాం – వైఎస్ షర్మిళ

గుంటూరు, మార్చి30, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే వచ్చి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంటామని ప్రతిపక్షనేత జగన్ సోదరి వైఎస్ షర్మిళ అన్నారు. గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన …

30 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక..

30 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక.. దృశ్య దర్శనం-1144.  శిల్పకళారీతులు:-  భారతీయ శిల్ప సౌన్దర్యాలు వెబ్  డిజైనింగ్ మొదలుకుని డిజిటల్ మార్కెటింగ్ వరకు అన్ని …

విజయనగరం పార్లమెంట్ మళ్ళీ టీడీపీ ఖాతాలోనే పడుతుందా..?

విజయనగరం, 29 మార్చి: 2014 ఎన్నికల్లో అనూహ్యంగా విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీ చేసి టీడీపీ సీనియార్ నేత అశోక్ గజపతిరాజు లక్ష మెజారిటీతో గెలుపొందారు.  నాడు …

భీమిలిలో వైసీపీ పాగా వేస్తుందా?

విశాఖపట్నం, 29 మార్చి: భీమిలి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు ఎనిమిదిసార్లు సార్వత్రిక ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు ఆ పార్టీ …

మారిన డోన్ రాజకీయం..గెలుపెవరిది?

కర్నూలు, 29 మార్చి: కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలో.. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యానికి పెట్టింది పేరు. కానీ ఇటీవల కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. …

రాజమహేంద్రవరం రూరల్ దక్కేదెవరికో?

రాజమహేంద్రవరం, 29 మార్చి: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం…టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు బరిలో ఉన్నారు. …

ఆసక్తికరంగా కావలి పోరు…

కావలి, 29 మార్చి:  నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. …

ఒంగోలు పార్లమెంట్:  సహచరులే ప్రత్యర్ధులు…

ఒంగోలు, 29 మార్చి: మొన్నటివరకు టీడీపీ పార్టీలో సహచరులుగా ఉన్న శిద్ధా రాఘవరావు…మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు ఇప్పుడు ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. శిద్ధా టీడీపీ నుంచి బరిలో ఉంటే…మాగుంట …

మైనింగ్ గనుల అడ్డా రాయదుర్గంలో గెలుపెవరిది?

అనంతపురం, 29 మార్చి: అనంతపురం రాయదుర్గం…గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన మైనింగ్‌ గనులు ఈ నియోజకవర్గంలోని డీ హీరేహాళ్‌ మండలంలోనే ఉన్నాయి. అక్రమ తవ్వకాలపై దేశస్థాయిలో దుమారం రేపిన …

29 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక..

29 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక.. దృశ్య దర్శనం-1143.  శిల్పకళారీతులు:-  భారతీయ శిల్ప సౌన్దర్యాలు వెబ్  డిజైనింగ్ మొదలుకుని డిజిటల్ మార్కెటింగ్ వరకు అన్ని …

28 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక..

28 మార్చి 2019 (ఫాల్గుణ మాసం) దిన సూచిక.. దృశ్య దర్శనం-1142.  శిల్పకళారీతులు:-  భారతీయ శిల్ప సౌన్దర్యాలు వెబ్  డిజైనింగ్ మొదలుకుని డిజిటల్ మార్కెటింగ్ వరకు అన్ని …

పాణ్యంలో మళ్ళీ ఎగిరిదే వైసీపీ జెండానేనా?

కర్నూలు, 27 మార్చి: అనూహ్య పరిణామాల మధ్య పాణ్యం అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గౌరు చరితా రెడ్డి …

ఏపీ ఈసీ పై నారా చంద్ర‌బాబు జీవోలు..!

అమరావతి, మార్చి 27, మనకు అనేక సుమతి శతక పద్యాలున్నాయి. కానీ మన రాజకీయ నాయకులు వాటిని ఎన్నడు చదివినట్టు లేదు. ఒక వేల చిన్నతనంలో చదివినా …

 AIIMSలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

 రాజస్థాన్,  మార్చి 27, జోధ్‌పూర్(రాజస్థాన్)లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, హెల్త్ …

ఉరవకొండ ఈసారి ఎవరి వశం కానుంది?

అనంతపురం, 27 మార్చి: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం…. 1983లో టీడీపీ వచ్చాక ఐదుసార్లు టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్‌, ఒకసారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో …

శ్రీకాకుళంలో ధర్మాన, లక్ష్మిల మధ్య హోరాహోరీ పోరు…

శ్రీకాకుళం, 27 మార్చి: శ్రీకాకుళం అసెంబ్లీ….తెలుగుదేశం పార్టీకి కంచుకోట…. 1983 నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ అధికారం. గుండ అప్పల సూర్యనారాయణ వరుసగా నాలుగుసార్లు విజేతగా …

టీడీపీకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్, మార్చి 27, ఏపీ ఎన్నికల్లో బాబు ను దెబ్బకొట్టడానికి తెలంగాణ సీఎం అన్ని దారులనూ వెదుకుతున్నారు. ఏ చిన్న మార్గాన్నీ విడిచిపెట్టకుండా అష్టదిగ్భంధనం చేస్తున్నట్టు విమర్శకులు …

సిక్కోలు ఫైట్: రామ్మోహన్ వర్సెస్ శ్రీను

శ్రీకాకుళం, 27 మార్చి: కేంద్రమాజీ మంత్రి ఎర్రన్నాయుడు మరణాంతరం.. ఆయన వారసుడిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తర్వాత 2014 ఎన్నికల్లో ఎంపీగా …

బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి సినీ దిగ్గజం!

కొత్తఢిల్లీ, మార్చి 27, అధికారంలో ఉన్నా అన్ని మార్లూ మనకే కలిసిరాదు. ఈ విషయం ఇక్కడ ఏపీ లో చంద్రబాబుకు తెలిసివస్తోంది. పాలకపక్షం నుంచీ ప్రతిపక్షంలోకి వలసలు …

పలమనేరులో పైచేయి ఎవరిదో?

చిత్తూరు, 27 మార్చి: చిత్తూరు జిల్లా పలమనేరు…టీడీపీకి కంచుకోట…పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్క 1999లోనే  ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక 2014 …

నెల్లూరు సిటీలో నువ్వా..నేనా…!

నెల్లూరు, 27 మార్చి: ఈ సారి ఎన్నికల్లో నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు జరగనుంది. అందుకు కారణం మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడమే. …

బీజేపీ నేత‌పై చీటింగ్ కేసు

హైదరాబాద్, మార్చి 27, మాది విలక్షణమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీ ఇంత వరకూ గొప్పలు చెప్పుకునేది, కాంగ్రెస్ పార్టీతో పోల్చుకునేది. అయితే …

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌, ఇద్దరు ఎస్పీల బదిలీ..ఈసీ సంచలన నిర్ణయం

 అమరావతి, మార్చి 27, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏపీ …

సీనియర్లను పక్కన పెట్టిన మోదీ-షా

కొత్తఢిల్లీ, మార్చి 27, ఒకప్పుడు సినిమా హీరోలుగా ఓ వెలుగు వెలిగిన వారు. వయసైల తరువాత అతిథిపాత్రల్లోనో. సహాయ పాత్రల్లోనో నటిస్తూ ఉంటే అభిమానులకు బాధగా ఉంటుంది. …