ఎన్‌పీసీఐఎల్ లో ఉద్యోగాలు…

ఢిల్లీ, 2 అక్టోబర్: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) రావ‌త్‌భాటా రాజ‌స్థాన్ సైట్‌లో ఖాళీలు ఉన్న స్టైపెండ‌రీ ట్రైనీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఉద్యోగ వివ‌రాలు.. మొత్తం ఖాళీలు: 122 శిక్షణ కాల వ్య‌వ‌ధి: 24 నెలలు (రెండేళ్లు). స్టైపెండ‌రీ ట్రైనీ ఆప‌రేట‌ర్: 56 అర్హ‌త‌: 10+2 లేదా సైన్స్ స‌బ్జెక్టులతో ఐఎస్‌సీ ఉత్తీర్ణ‌త‌. సైన్స్, మ్యాథ‌మేటిక్స్స‌బ్జెక్టుల్లో ఒక్కొక్క‌దానిలో క‌నీసం 50 శాతం మార్కులు సాధించాలి. నిర్దిష్టశారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. స్టైపెండ‌రీ ట్రైనీ మెయింటెయిన‌ర్: 66 ట్రేడులు: ఫిట్ట‌ర్, ఎల‌క్ట్రీషియ‌న్, ట‌ర్న‌ర్/ మెషినిస్ట్, ఎల‌క్ట్రానిక్స్, వెల్డ‌ర్. అర్హ‌త‌: ఎస్ఎస్‌సీ (ప‌దో త‌ర‌గ‌తి)తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐఉత్తీర్ణ‌త‌. ప‌దో త‌ర‌గ‌తిలో సైన్స్ స‌బ్జెక్టులు, మ్యాథ‌మేటిక్స్‌లో ఒక్కొక్క‌దానిలోక‌నీసం 50 శాతం మార్కులు సాధించాలి. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. వ‌యసు: 14.11.2018 నాటికి 18-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. …

అక్టోబర్ 11న విడుదల కానున్న హానర్ 8సి

ఢిల్లీ, 2 అక్టోబర్: చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ని అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనుంది. …

Pawan kalyan comments on 2019 elections

టీడీపీ, వైసీపీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు…

జంగారెడ్డిగూడెం, 2 అక్టోబర్: ఏపీ రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కానీ, వైసీపీ కానీ సొంతగా …

farmers-stage-sit-in-at-delhi-up-border-after-clash-with-cops

రైతన్నపై ఖాకీల కొరడా(వీడియో)….

ఢిల్లీ, 2 అక్టోబర్: స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రైతులు 10 రోజుల నుండి చేస్తున్న కిసాన్ క్రాంత్ ర్యాలీ …

in-swachhta-message-puducherry-cm-narayansamy-gets-down-in-a-drain

మురుగు కాలువలోకి దిగిన సీఎం..(వీడియో)

పుదుచ్చేరి, 2 అక్టోబర్: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చాలామంది రాజకీయ నేతలు, సినీ తారలు చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేస్తూ …

కేసీఆర్ ముందు కాళ్ళ మీద పడి ఆ తర్వాత మాట తప్పారు….

హైదరాబాద్, 2 అక్టోబర్: సోనియా గాంధీ కాళ్లమీదపడి.. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి …

somu veerraju fires on tdp party

చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు నడుపుతున్నారు…

ఢిల్లీ, 2 అక్టోబర్: ఏపీ సీఎం చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను నడుపుతున్నారని, త్వరలోనే చంద్రబాబు అవినీతికి చరమగీతం పాడబోతున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఈరోజు …

ravi-shastri-reveals-reason-why-kohli-was-rested-from-asia-cup

అందుకే కోహ్లీకి రెస్ట్ ఇచ్చాం…

ముంబై, 2 అక్టోబర్: మానసికపరమైన అంశం మీదనే ఆసియా కప్ నుండి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చామని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నారు. క్రికెట్ నుంచి …

రాజకీయాల్లో రోజాకు ఏబీసీడీలు కూడా తెలియవు…

హైదరాబాద్, 2 అక్టోబర్: నిరుద్యోగ భృతి విషయంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం …

kaushal army do a movie with kaushal

కౌశల్‌ని హీరోగా పెట్టి సినిమా తీయనున్న ఆర్మీ…..?

హైదరాబాద్, 2 అక్టోబర్: వంద రోజులకుపైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ రెండో సీజన్‌లో అందరూ ఊహించినట్టుగానే కౌశల్ విన్నర్‌గా అవతరించాడు. టైటిల్ గెలవడమే లక్ష్యంగా హౌస్‌లోకి అడుగుపెట్టిన …

భారత్ ‘టారిఫ్ కింగ్’ అంటూ సెటైర్లు వేసిన ట్రంప్…..

వాషింగ్టన్, 2 అక్టోబర్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, మెక్సికో, కెనడాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలపై ఓ …

బాలయ్య ఫ్లెక్సీలు తగలబెట్టిన అభిమానులు

ఖమ్మం, 2 అక్టోబర్: సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన చేతికి పనిచెప్పారు. అభిమానంతో కరచాలనం చేసేందుకు దగ్గరకు వచ్చిన నలుగురు అభిమానులుపై చేయి …

వైసీపీ తొలి అభ్యర్ధిని ప్రకటించిన జగన్…

విజయనగరం, 2 అక్టోబర్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు. విజయనగరం …

గాంధి పుట్టిన దేశమా ఇది?

  [pinpoll id=”63106″]     గాంధీ అనే రెండు ఆక్షరాలు ప్రేమ అనే రెండక్షరాల కంటే బలమైనవి. శక్తివంతమైనవి, స్ఫూర్తివంతమైనవి. ఎందుకంటే ప్రేమ కోసం ఒక …

నేడు (అక్టోబర్-2) మరో మహనీయుని జయంతి…

నేడు (అక్టోబర్-2) అందరికీ గుర్తుండే గాంధీ తోపాటు, “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో జాతిని చైతన్యవంతం చేసిన నిష్కళంక నేత లాల్ బహదూర్ శాస్త్రి …

02 అక్టోబర్ 2018 (భాద్రపద మాసం) దిన సూచిక..

02 అక్టోబర్ 2018 (భాద్రపద మాసం) దిన సూచిక.. దృశ్య దర్శనం-964.  అలంకారికుడు, శిల్పి, చిత్రకారుడు:-  సుబోధ్ గుప్త వెబ్  డిజైనింగ్ మొదలుకుని డిజిటల్ మార్కెటింగ్ వరకు …