Views:
5

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై  అసహనం వ్యక్తం చేశారు.   అమెరికా మీడియా తనపై కక్ష కట్టి, యుద్ధాన్ని ప్రకటించిందని మండిపడ్డారు.  తన గురించి పదే పదే కట్టు కథలను ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు.   తాను మంచి పని చేసినా అందులో తప్పులు వెదుకుతూ  కించపరిచేందుకు మీడియా ప్రయత్నిస్తుందన్నారు. ఎక్కువ శాతం ప్రజలు మీడియాలో ప్రసారమైన విషయాలను నమ్ముతారని… అటువంటి వారికి తాను చేసిన మంచి పనులు నచ్చవంటూ మీడియాను తప్పు పట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *