Views:
2

ప్రముఖ నటుడు నవదీప్ దీపావళి పండుగను చర్లపల్లి సెంట్రల్ జైల్లో జరుపుకున్నారు.  గురువారం  నటుడు ఆదర్శ్ తో కలిసి  చర్లపల్లి జైలుకు వెళ్లారు.  ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని కలిసి వారితో కలిసి టపాసులు కాల్చారు.  అక్కడ దిగిన ఫొటోను నవదీప్ పోస్టు చేశారు.  అయితే ప్రస్తుతం నవదీప్, ఆదర్శ్ కలిసి నటిస్తున్న సినిమా చర్లపల్లి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది.  దీనిలో భాగంగానే చర్లపల్లి జైలు సిబ్బందితో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారని సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *